RAILWAY MINISTER PIYUSH GOEL – Vishwa Samvad Kendra Andhra Pradesh

నన్‌లపై దాడి ఆరోపణలు నిరాధారం: కేరళ సీ ఎం అబద్ధమాడారు‌
యూపీలోని ఝాన్సీలో రైలులో క్రైస్తవ సన్యాసినులపై దాడి జరిగిందంటూ కేరళ సీఎం పినరయి విజయన్‌ అవాస్తవం చెప్పారని, అవన్నీ నిరాధార ఆరోపణలేనని కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ అన్నారు. సోమవారం ఆయన కొచ్చిలో మీడియాతో మాట్లాడారు. ఈ ఘటనపై ఫిర్యాదు అందగానే యూపీ పోలీసులు అక్కడికి చేరుకొని దర్యాప్తు చేశారన్నారు. ప్రయాణీకుల నుంచి ధ్రువీకరణపత్రాలను పరిశీలించిన తర్వాత తమకు అందిన ఫిర్యాదు నిరాధారమైనదిగా నిర్ధారించుకొని విడిచిపెట్టారన్నారు. ఏబీవీపీ కార్యకర్తలు సన్యాసినులపై దాడికి పాల్పడ్డారంటూ వచ్చిన వార్తలపై ఆయన పైవిధంగా స్పందించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేయాలని కోరుతూ భాజపా రాష్ట్ర శాఖ, మరికొందరు యూపీ ప్రభుత్వాన్ని కోరారని గుర్తు చేశారు.

కేరళ సీఎం పినరయి విజయన్‌ మైనార్టీలను ప్రసన్నం చేసుకొనేందుకు ప్రయత్నిస్తూ ఓటుబ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నారని పీయూష్‌ గోయల్‌ ఆరోపించారు.

యూపీలో ఇటీవల కొందరు క్రైస్తవ సన్యాసినులు వేధింపులకు గురయ్యారనే ఆరోపణలు ప్రకంపనలు సృష్టించాయి. ఈ నెల 19న నన్‌లు ఇద్దరు మహిళలను బలవంతపు మత మార్పిడికి తమ వెంట తీసుకెళ్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఏబీవీపీ కార్యకర్తలు వారిని రైలు నుంచి బలవంతంగా కిందికి దించివేసినట్టు ఆరోపణలు వచ్చాయి. పోలీసులు కూడా తొలుత క్రైస్తవ సన్యాసినులను అదుపులోకి తీసుకున్నారు. పరిశీలన తర్వాత వారిని విడిచిపెట్టారు. అనంతరం సన్యాసినులు వేరే రైలులో ఒడిశాకు వెళ్లిపోయారు. ఈ ఘటనను కేరళ సీఎం విజయన్‌ కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా దృష్టికి తీసుకెళ్లగా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post నన్‌లపై దాడి ఆరోపణలు నిరాధారం: కేరళ సీ ఎం అబద్ధమాడారు‌ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

దేశంలోనే తొలి ఏసీ రైల్వే స్టేషన్ సిద్ధం
విమానాశ్రయం తరహాలో సెంట్రలైజ్డ్‌ ఏసీ కలిగిన దేశంలోనే తొలి రైల్వే టర్మినల్‌ సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ప్రఖ్యాత సివిల్‌ ఇంజినీర్‌ భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య పేరు మీద బెంగళూరులో ఏర్పాటైన ఈ టర్మినల్‌ కార్యకలాపాలు త్వరలోనే ప్రారంభం కానున్నాయని రైల్వే మంత్రి పీయూష్‌ గోయల్‌ శనివారం వెల్లడించారు. దీనికి సంబంధించిన చిత్రాలను ఆయన తన ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.

బెంగళూరులోని బయ్యప్పన్‌హళ్లిలో ఏర్పాటైన ఈ టర్మినల్‌ ద్వారా బెంగళూరు నగరానికి మరిన్ని ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను అనుసంధానం చేయడం వీలు పడుతుందని రైల్వే అధికారులు తెలిపారు. సుమారు ₹314 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ టర్మినల్‌ ఫిబ్రవరి నెలాఖరుకే ప్రారంభం కావాల్సి ఉండగా.. వివిధ కారణాలతో ఆలస్యమైందని చెప్పారు. ఒకసారి ఇది అందుబాటులోకి వస్తే కేఎస్‌ఆర్‌ బెంగళూరు, యశ్వంతపూర్‌ స్టేషన్లపై ఒత్తిడి తగ్గుతుందని పేర్కొన్నారు. మొత్తం 4,200 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మితమైన ఈ టర్మినల్‌లో రోజూ 50వేల మంది వరకు రాకపోకలు సాగించొచ్చు. మొత్తం ఏడు ప్లాట్‌ఫాంలు కలిగిన టర్మినల్‌ ప్రాంగణంలో 250 వరకు కార్లు, 900 ద్విచక్ర వాహనాలు పార్కింగ్‌ చేసుకునే వీలుంది. ఎగువ తరగతి వెయిటింగ్‌ హాల్‌, వీఐపీ లాంజ్‌, ఫుడ్‌ కోర్టు, ఎస్కలేటర్స్‌, లిఫ్టులు, ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి, రెండు సబ్‌వేలు ప్రయాణికుల సౌకర్యార్థం ఏర్పాటు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post దేశంలోనే తొలి ఏసీ రైల్వే స్టేషన్ సిద్ధం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.