#Rahul – Vishwa Samvad Kendra Andhra Pradesh

రాహుల్ గాంధీ జోడో యాత్రలో విషాదం.. కాంగ్రెస్ ఎంపీ హఠాన్మరణం!
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ యాత్రలో పాల్గొన్న కాంగ్రెస్ ఎంపీ సంతోఖ్ సింగ్ చౌదరీ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. పంజాబ్ లోని ఫిలౌర్ వద్ద యాత్ర చేస్తుండగా ఆయనకు గుండెపోటు వచ్చింది. ఈ క్రమంలో ఆయనను అంబులెన్సులో తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఈ ఘటనతో రాహుల్ గాంధీ యాత్రను ఆపేసి ఆసుపత్రికి వెళ్లారు. ఈ ఘటనపై పంజాబ్ సీఎం భగవంత్ మాన్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.

సంతోఖ్ సింగ్ మృతిపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ”ఈ వార్త విని షాకయ్యాను. పార్టీ గొప్ప నాయకుడిని కోల్పోయింది. సంతోఖ్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను” అని తెలిపారు.

సంతోఖ్ సింగ్ 1946 జూన్ 198న జలంధర్ లోని దలివాల్ ప్రాంతంలో జన్మించారు. ఈయన పంజాబ్ కాంగ్రెస్ హయాంలో కేబినెట్ మంత్రిగా కూడా పని చేశారు. 2014,2019లో జలంధర్ లోక్ సభ స్థానం నుండి పోటీ చేసి రెండు సార్లు గెలుపొందారు. ఎంపీ మృతి పట్ల పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ విచారం వ్యక్తం చేశారు. అతని కుటుంబానికి పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

The post రాహుల్ గాంధీ జోడో యాత్రలో విషాదం.. కాంగ్రెస్ ఎంపీ హఠాన్మరణం!  appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

రాహుల్​ సభలో జాతీయగీతం బదులు మరో పాట!
వసీమ్‌: మహారాష్ట్రలోని వసీమ్‌లో భారత్‌ జోడో యాత్రలో భాగంగా నిర్వహించిన సభలో రాహుల్‌ ప్రసంగం ముగిసిన తర్వాత జాతీయగీతాలాపన చేయమంటారు. దీంతో సభావేదికపై ఉన్నవారితోపాటు, సభకు హాజరైన వారంతా లేచి నిల్చుంటారు. కానీ, జాతీయగీతం బదులు వేరే పాట వినిపించడంతో ఆశ్చర్యపోయిన రాహుల్‌ వేదికపై ఉన్న నేతలను ఇదేంటని ప్రశ్నిస్తారు. వెంటనే ఆ పాటను ఆపి, జాతీయగీతం ప్లే చేసినట్టు వీడియోలో రికార్డు అయింది. అయితే, ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దీన్ని బీజేపీ నేతలు ట్విట్టర్​లో షేర్‌ చేస్తూ “భారత్‌ను ఏకం చేసేవారి జాతీయగీతం” అంటూ విమర్శలు చేశారు. ప్రస్తుతం భారత్‌ జోడో యాత్ర మహారాష్ట్రలోని అంకాలా జిల్లాలో కొనసాగుతోంది. నవంబరు 20న మహారాష్ట్ర నుంచి మధ్యప్రదేశ్‌లోకి ప్రవేశించనుంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post రాహుల్​ సభలో జాతీయగీతం బదులు మరో పాట! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

వారి లూటీపై మాట్లాడినందుకే ఆరోపణలు: రాహుల్‌పై మండిప‌డ్డ స్మృతి ఇరానీ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దమ్ముంటే 2024 ఎన్నికల్లో అమేఠీ నుంచి పోటీ చేయాలని సవాల్ విసిరారు. రాహుల్​కు మరోసారి ఓటమి తప్పదని మండిపడ్డారు. తన కుమార్తె అక్రమంగా బార్ నడుపుతున్నారంటూ కాంగ్రెస్ చేసిన ఆరోపణలపై స్పందించిన ఇరానీ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.

’18ఏళ్ళ‌ ఓ యువతిని, ఓ కాలేజీ విద్యార్థినిని కాంగ్రెస్ పార్టీ అవమానించింది. ఆమె క్యారెక్టర్​ను నాశనం చేసింది. ఆ యువతి తల్లి రాహుల్ గాంధీపై పోటీ చేయడమే చేసిన తప్పు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ చేసిన రూ.5వేల కోట్ల లూటీ గురించి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడమే నేను చేసిన తప్పు. అందుకే నా కుమార్తెపై ఇలా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. కాంగ్రెస్ ఆరోపించినట్టు నా కూతురు బార్ నడపడం లేదు. కాలేజీ మొదటి సంవత్సరం చదువుతోంది. ఈ తప్పుడు ఆరోపణలపై నేను కోర్టులోనే తేల్చుకుంటాను’ అని స్మృతి స్పష్టం చేశారు.

అంతకుముందు, గోవాలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కుమార్తె అక్రమంగా బార్‌ నడుపుతున్నందున, ఆమెను కేబినెట్‌ నుంచి బర్తరఫ్‌ చేయాలని కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేసింది. స్మృతి ఇరానీ కుటుంబంపై అవినీతి ఆరోపణలు ఉన్నాయన్న కాంగ్రెస్‌ అధికారి ప్రతినిధి పవన్‌ ఖేరా.. గోవాలో ఆమె కుమార్తె నకిలీ లైసెన్స్‌తో బార్‌ నడుపుతున్నట్టు ఆరోపించారు. ఇది గోవా చట్టాలకు వ్యతిరేకం అని అన్నారు.

ఖండించిన స్మృతి కుమార్తె..

ఈ ఆరోపణలను స్మృతి ఇరానీ కుమార్తె జోయిష్ సైతం ఖండించారు. కాంగ్రెస్‌ చేస్తున్న ఆరోపణలన్నీ నిరాధారమని అందులో ఎలాంటి వాస్తవం లేదని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ చెబుతున్న రెస్టారెంటుతో తనకు ఎలాంటి సంబంధం లేదంటూ జోయిష్‌ తన లాయర్‌ ద్వారా ఓ ప్రకటన విడుదల చేయించారు. 18ఏళ్ల జోయిష్‌ వర్ధమాన చెఫ్‌ అని, అనేక రెస్టారెంట్లలో వంటలు చేస్తుంటారని ఆమె లాయర్‌ పేర్కొన్నారు.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post వారి లూటీపై మాట్లాడినందుకే ఆరోపణలు: రాహుల్‌పై మండిప‌డ్డ స్మృతి ఇరానీ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

మీ వైఖరి అత్యంత విధ్వంసకరం.. రాహుల్‌ను అస‌లైన ప్ర‌శ్న‌ల‌తో ఉక్కిరిబిక్కిరి చేసిన భార‌తీయుడు
లండన్ : కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో నిర్వహిస్తున్న ఐడియాస్ ఫర్ ఇండియా కార్యక్రమంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి ఓ భారతీయ అధికారి నుంచి అనూహ్య ప్రశ్న ఎదురైంది. ‘‘భారత దేశం పట్ల మీ భావం కేవలం లోపభూయిష్టం, సరైనది కాకపోవడం మాత్రమే కాకుండా, విధ్వంసకరమని, ఎందుకంటే, అది వేలాది సంవత్సరాల చరిత్రను తుడిచిపెట్టే ప్రయత్నం చేస్తోందని ఓ రాజకీయ నేతగా మీకు అనిపించడం లేదా?’’ అని ఆ అధికారి అడిగారు. ఈ ప్రశ్నను సంధించిన అధికారి ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ ఆఫీసర్‌గా చేస్తున్నారు. ఆయన పేరు సిద్ధార్థ వర్మ. ఆయన కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం లో పబ్లిక్ పోలీస్‌లో కామన్వెల్త్ స్కాలర్.

కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలోని కార్పస్ క్రిస్టి కాలేజీలో సోమవారం ‘India at 75’ పేరుతో జరిగిన కార్యక్రమంలో రాహుల్, వర్మ మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. హిందూ జాతీయవాదం, కాంగ్రెస్ పార్టీలో గాంధీ కుటుంబం పాత్ర వంటి అనేక అంశాలపై రాహుల్ గాంధీ మాట్లాడారు. ఈ నేపథ్యంలో సిద్ధార్థ ఓ వీడియోను ట్వీట్ చేశారు. తాను రాహుల్ గాంధీని ఏ విధంగా ప్రశ్నించినదీ వివరించారు. ‘‘రాజ్యాంగం ప్రకారం ఇండియా, అంటే భారత్, రాష్ట్రాల యూనియన్ అని చెప్తూ రాజ్యాంగంలోని అధికరణ 1ని మీరు పేర్కొన్నారు. మీరు ఓ పేజీ వెనుకకు తిప్పితే, ప్రవేశికను ఓసారి చూస్తే, అందులో ఇండియా అంటే ఓ దేశం అని ఉంటుంది. ప్రపంచంలో మనుగడలో ఉన్న అత్యంత ప్రాచీన నాగరికతల్లో భారత్ ఒకటి, ఈ పదానికి మూలం వేదాలలో ఉంది, మనది అత్యంత ప్రాచీన నాగరికత.

చాణక్యుడు తక్షశిలలో విద్యార్థులతో మాట్లాడినపుడు కూడా వారు వేర్వేరు జనపదాలకు చెందినవారు అయి ఉండవచ్చునని, అయితే, అంతిమంగా వారు ఓ దేశానికి అంటే భారత్‌కు చెందినవారని వారికి స్పష్టంగా వివరించారు’’ అని రాహుల్ గాంధీకి వర్మ చెప్పినట్లు ఈ వీడియోలో కనిపించింది. దీంతో రాహుల్ స్పందిస్తూ, ‘‘ఆయన దేశం అనే పదాన్ని ఉపయోగించారా?’’ అని అడిగారు.

వర్మ : ఆయన రాష్ట్ర అనే పదాన్ని వాడారు.

రాహుల్ : రాష్ట్ర అంటే రాజ్యం

వర్మ : కాదు, రాష్ట్ర అనేది దేశ సంస్కృతి

రాహుల్ : దేశం అనేది పాశ్చాత్య భావన

వర్మ : నేను దేశం గురించి మాట్లాడినపుడు, నేను కేవలం రాజకీయంగా మాట్లాడటం లేదు. ఎందుకంటే మనకు ఈ ప్రయోగాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. దేశాలకు బలమైన సాంఘిక, సాంస్కృతిక, భావోద్వేగపరమైన బంధం లేనట్లయితే, రాజ్యాంగం ఓ దేశాన్ని తయారు చేయజాలదు. భారత దేశం గురించి మీ భావం లోపభూయిష్టమైనదని, సరైనది కాదని, అంతేకాకుండా విధ్వంసకరమైనదని, ఎందుకంటే, అది వేలాది సంవత్సరాల చరిత్రను తుడిచిపెట్టే ప్రయత్నం చేస్తోందని ఓ రాజకీయ నాయకుడిగా మీకు అనిపించడం లేదా?

రాహుల్ : లేదు, నేను అలా అనుకోవడం లేదు.

ఈ వీడియో వైరల్ అవడంతో వర్మ ధన్యవాదాలు తెలిపారు. భారతీయుల్లో అత్యధికులకు భారత్ అంటే కేవలం ఈ 75 ఏళ్ళ రాజకీయ అస్థిత్వం మాత్రమే కాదని ఈ మద్దతు వెల్లడిస్తోందన్నారు. భారత్ వర్ష్ (Bharatvarsh) వేలాది సంవత్సరాల నుంచి ఉందన్నారు. అది శాశ్వతంగా నిలిచి ఉంటుందన్నారు. వర్మ ఓ టీవీ చానల్‌తో మాట్లాడుతూ, భారత దేశంలోని రాష్ట్రాలు అమెరికా(United States)లోని రాష్ట్రాల వంటివి కాదన్నారు. భారత దేశం చాలా ప్రాచీనమైన నాగరికతగల దేశమని, దీనిలోని రాష్ట్రాలను కలిపి ఉంచేది కేవలం లీగల్ డాక్యుమెంట్ కాదని, అంతకన్నా ఎక్కువ అని వివరించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మీ వైఖరి అత్యంత విధ్వంసకరం.. రాహుల్‌ను అస‌లైన ప్ర‌శ్న‌ల‌తో ఉక్కిరిబిక్కిరి చేసిన భార‌తీయుడు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.