RAFEL – Vishwa Samvad Kendra Andhra Pradesh

కనువిందు చేయనున్న రఫేల్‌ యుద్ధ విమాన విన్యాసాలు
భారత వైమానిక దళంలో సరికొత్తగా చేరిన ప్రతిష్ఠాత్మక రఫేల్‌ యుద్ధ విమానాలు త్వరలోనే ప్రజాసందర్శనకు రానున్నాయి. అక్టోబరు 8న వాయుసేన దినోత్సవం సందర్భంగా నిర్వహించే పరేడ్‌లో రఫేల్‌ విమానాలు పాల్గొననున్నాయి. ఈ మేరకు ఐఏఎఫ్‌ ట్విటర్‌ ద్వారా వెల్లడించింది. ఉత్తరప్రదేశ్‌లోని హిందాన్‌ ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌లో జరిగే వైమానికదళ 88వ వార్షికోత్సవ పరేడ్‌లో రఫేల్‌ విమానాలు విన్యాసాలు చేయనున్నట్లు ఐఏఎఫ్‌ తెలిపింది.

ఫ్రాన్స్‌ నుంచి 36 రఫేల్‌ యుద్ధ విమానాలను కొనుగోలు చేసేందుకు భారత్‌ 2016లో ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. తొలి విడతలో భాగంగా ఐదు రఫేల్‌ విమానాలు గత నెల భారత్‌ చేరుకున్నాయి. సెప్టెంబరు 10న అంబాలా ఎయిర్‌బేస్‌లో ఈ విమానాలను లాంఛనంగా వైమానిక దళంలో చేర్చారు. ప్రస్తుతం ఈ యుద్ధ విమానాలు 17వ స్క్వాడ్రన్‌లో భాగంగా లద్దాఖ్‌లో పనిచేస్తున్నాయి.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కనువిందు చేయనున్న రఫేల్‌ యుద్ధ విమాన విన్యాసాలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

రఫేల్‌ కి జై అన్న ధోనీ
శత్రువు గుండెల్లో వణుకు పుట్టించే రఫేల్‌ యుద్ధ విమానాలు భారత వైమానిక దళంలో అధికారికంగా చేరినందుకు టీమ్‌ఇండియా మాజీ సారథి ఎంఎస్‌ ధోనీ కొనియాడాడు. వీటి చేరికతో వాయుసేన శక్తి సామర్థ్యాలు మరింత పెరుగుతాయని పేర్కొన్నాడు. భీకరంగా పోరాడే అత్యుత్తమ ఫైటర్‌ జెట్‌ ఫైలట్లు వీటిని నడుపుతారని వెల్లడించాడు. ఈ మేరకు అతడు వరుస ట్వీట్లు చేశాడు.

ఆట పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ భారత సైన్యానికి సంబంధించిన అంశాల్లో ధోనీ ఎప్పుడూ ముందుంటాడు. ఎందుకంటే అతడు టెరిటోరియల్‌ ఆర్మీలో గౌరవ లెఫ్ట్‌నెంట్‌ కర్నల్‌ హోదాలో పనిచేస్తున్న సంగతి తెలిసిందే. ఏటా సరిహద్దుల్లోకి వెళ్లి విధులు నిర్వర్తిస్తుంటాడు. ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ ముగిసిన తర్వాత మహీ రెండు నెలలు సైన్యంలో పనిచేశాడు. గతంలో పద్మభూషణ్‌ పురస్కారాన్ని సైతం సైనిక దుస్తుల్లోనే అందుకున్నాడు.

‘పోరాటాల్లో అత్యుత్తమ పరాక్రమాన్ని ఘనంగా చాటుకున్న 4.5తరం యుద్ధవిమానాలను గొప్ప పైలట్లు నడుపుతారు. మన పైలట్ల సురక్షిత చేతుల్లో ఉండే ఈ లోహ విహంగాలు మిగతా యుద్ధవిమానాలతో కలిసి భారత వాయుసేన సామర్థ్యాన్ని మరింత ప్రమాదకరంగా, పరాక్రమంగా, పటిష్ఠంగా మారుస్తాయి. 17వ స్క్వాడ్రన్‌ (గోల్డెన్‌ యారోస్‌)కు అభినందనలు. మిరేజ్‌ 2000 సేవా రికార్డులను రఫేల్‌ బద్దలు కొడతాయనే అనుకుంటున్నాను. అయితే సుఖోయ్‌ 30ఎంకేఐ మమాత్రం ఎప్పటికీ నాకిష్టం. ఇవి సూపర్‌ సుఖోయ్‌గా ఉన్నతీకరణ చెందాలి’ అని ధోనీ ట్వీట్‌ చేశాడు. మరో క్రికెటర్‌ మనోజ్‌ తివారీ సైతం వాయుసేనకు అభినందనలు తెలియజేశాడు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post రఫేల్‌ కి జై అన్న ధోనీ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

వాయుదళానికి బలం చేకూర్చనున్న రఫెల్ యుద్ధ విమానాలు
భారత వాయుదళానికి మరింత బలం చేకూరుస్తూ రఫేల్‌ యుద్ధ విమానాలు సెప్టెంబర్‌ 10న వాయుసేనలో అధికారికంగా చేరనున్నాయి. భారత రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ రఫేల్‌ విమానాలను భారత వాయుసేన అమ్ములపొదిలోకి చేర్చనున్నారు. అంబాలాలోని వైమానిక స్థావరంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ఫ్రాన్స్‌ రక్షణశాఖ మంత్రి ఫ్లోరెన్స్‌ పార్లీని కూడా ఆహ్వానిస్తున్నారు. సెప్టెంబర్‌ 4 నుంచి 6వ తేదీ వరకు రష్యాలో ‘షాంఘై కోఆపరేషన్‌ ఆర్గనైజేషన్‌’ సభ్య దేశాలు నిర్వహించే రక్షణ శాఖ మంత్రుల సమావేశం అనంతరం రాజ్‌నాథ్‌సింగ్ ఈ కార్యక్రమంలో పాల్గొంటారని రక్షణశాఖ అధికారిక వర్గాలు తెలిపాయి. ‘సెప్టెంబర్‌ 10న ఐదు రఫేల్‌ యుద్ధ విమాలను రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సిగ్‌ అంబాలా వైమానిక స్థావరంలో ఆహ్వానించనున్నారు’ అని ఓ అధికారి వెల్లడించారు. ఈ కార్యక్రమానికి హాజరు కావాలని ఫ్రాన్స్‌ రక్షణశాఖ మంత్రికి ఆహ్వానం పంపించినట్లు తెలిపారు.

ఫ్రాన్స్‌ నుంచి బయలుదేరిన ఐదు రఫేల్‌ యుద్ధ విమానాలు జూలై 29న భారత అంబాలా ఎయిర్‌బేస్‌లో ల్యాండ్‌ అయ్యాయి. ఇప్పటికే అవి లడఖ్‌తోపాటు దేశంలోని పలు ప్రాంతాల్లో పర్యటించాయి. అత్యాధునిక సాంకేతికతతో రూపొందించిన ఈ యుద్ధ విమానాలు భారత సైన్యానికి మరింత పటిష్ఠతను చేకూర్చాయి.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post వాయుదళానికి బలం చేకూర్చనున్న రఫెల్ యుద్ధ విమానాలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

నెలాఖరుకల్లా భారత్ కు రానున్న రఫెల్ యుద్ధ విమానాలు
మొదటి విడత రఫేల్‌ యుద్ధ విమానాలు జూలై చివరినాటికల్లా భారత్‌కు చేరే అవకాశాలు ఉన్నాయి. వాతావరణ అనుకూలతను బట్టి జులై 29న అంబాలాలోని వైమానిక దళంలో ఐదు రఫేల్‌ విమానాలు చేరే అవకాశాలున్నట్లు భారత వైమానిక దళం ఓ ప్రకటనలో వెల్లడించింది. కాగా దీనికి ఎలాంటి మీడియా కవరేజీ ఉండదని తెలిపింది. చివరి విడత విమానాలు ఆగస్టు 20 తర్వాత భారత్‌కు చేరనున్నట్లు పేర్కొంది. యుద్ధ విమాన సిబ్బంది వాటిని నడపడంతోపాటు వాటిలోని అధునాతన ఆయుధ వ్యవస్థను ఉపయోగించడంలో ఇప్పటికే శిక్షణ పొందారని స్పష్టం చేసింది. భారత్‌కు చేరిన రోజే వైమానిక దళంలోకి ఈ విమానాలు చేరనున్నాయి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post నెలాఖరుకల్లా భారత్ కు రానున్న రఫెల్ యుద్ధ విమానాలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.