వైభవంగా అరసవిల్లిలో రథసప్తమి వేడుకలు
శ్రీకాకుళం(అరసవిల్లి): శ్రీకాకుళం పట్టణంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన అరసవల్లి భక్త జనసంద్రంగా మారింది. రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని సూర్యభగవానుడి నిజరూప దర్శనాన్ని కనులారా వీక్షించాలని గత రాత్రే భక్తులు పెద్దఎత్తున ఆలయానికి చేరుకున్నారు. దర్శనం కోసం క్యూలలో వేచి చూశారు. మరోవైపు అర్ధరాత్రి...