RACHIT KOWSHIK – Vishwa Samvad Kendra Andhra Pradesh

రోహింగ్యాలు మరియు ఇతర అక్రమ వలసదారుల వీడియోలను అప్‌లోడ్ చేస్తున్న యూట్యూబ్ ఛానెల్ ‘సబ్ లోక్ ‌తంత్ర’ ని నిషేధించిన యూట్యూబ్
రచిత్ కౌశిక్ నిర్వహిస్తున్న యూట్యూబ్ ఛానల్ ‘సబ్ లోక్ ‌తంత్ర’, భారతదేశానికి అక్రమంగా వలస వస్తున్న రోహింగ్యాలు మరియు ఇతర అక్రమ వలసదారులు మరియు ఇస్లామిక్ మూకల బెదిరింపుల గురించి అనేక వీడియోల ద్వారా వివరించింది.

రోహింగ్యాలు మరియు ఇతర చట్టవిరుద్ధ వలసదారుల గురించి గొంతెత్తిన ‘సబ్ లోక్‌తంత్రం’ ఛానెల్‌ని యూట్యూబ్ నిషేధించింది. రచిత్ కౌశిక్ నడుపుతున్న ఈ చానల్ ఇస్లామిష్టుల వ్యూహాత్మక, వ్యవస్థాగత నేరాలు, కుట్రలను గురించి వివరిస్తోంది. అది ఇస్లామిక్ కుట్రదారులకు ఇబ్బందిగా మారింది.

గత కొన్ని నెలల్లో ఈ యూట్యూబ్ ఛానెల్‌ని నిషేధించడం ఇది రెండోసారి. ఈ సంవత్సరం జూలై మొదటి వారంలో, ఛానెల్ ఒక వారం పాటు నిషేధించబడింది. ఒకవేళ మూడవసారి కూడా ఛానల్ నిషేదింపబడితే… ఛానెల్ శాశ్వతంగా తొలగించబడుతుంది.

రచిత్ కౌశిక్ తన ఛానెల్ ద్వారా, అక్రమ వలసదారులు అయిన రోహింగ్యాలు దేశంలో ఎలా ప్రాధాన్యత పొందుతున్నారు? ఎలాంటి సౌకర్యాలను అనుభవిస్తున్నారు? వంటి అంశాలను లేవనెత్తారు. వారు చట్టవిరుద్ధమైన పత్రాలను ఎలా పొందగలిగారో, భారత పౌరుల కోసం ఉద్దేశించిన ప్రభుత్వ పథకాల ప్రయోజనాన్ని ఎలా పొందగలుగుతున్నారో ఆయన వివరించారు.

తన ఇతర వీడియోలలో, దేశంలో అండర్ కరెంట్ ‌గా సాగుతున్న జిహాదీకి బాలీవుడ్ ఎలా ఆజ్యం పోస్తుందో వివరించాడు. కౌశిక్ భయపద్దట్టుగానే అతని యూట్యూబ్ ఛానెల్ పై బాలీవుడ్ భారీగా రిపోర్ట్ కొట్టింది. కొన్ని రోజుల క్రితం, అతను కరీనా కపూర్ ఖాన్ మరియు సైఫ్ అలీ ఖాన్ లు తమ నవజాత శిశువుకు ‘జహంగీర్’ అనే పేరు పెట్టడం గురించి కూడా ఒక వీడియోను తయారుచేసి అప్‌లోడ్ చేసారు.

Source : Organiser.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post రోహింగ్యాలు మరియు ఇతర అక్రమ వలసదారుల వీడియోలను అప్‌లోడ్ చేస్తున్న యూట్యూబ్ ఛానెల్ ‘సబ్ లోక్ ‌తంత్ర’ ని నిషేధించిన యూట్యూబ్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.