QUTUB MINAR – Vishwa Samvad Kendra Andhra Pradesh

కుతుబ్‌ మినార్‌లో తవ్వకాలపై ఆదేశాల్లేవు
న్యూఢిల్లీ: ప్రపంచవారసత్వ కట్టడంగా గుర్తింపు దక్కించుకున్న ఢిల్లీలోని కుతుబ్‌ మినార్‌లో తవ్వకాలు జరిపాలని భారత పురావస్తు శాఖను కేంద్ర సాంస్కృతిక శాఖ ఆదేశించినట్టు వచ్చిన కథనాలపై ఆ శాఖ మంత్రి జి. కిషన్‌ రెడ్డి కొట్టిపారవేసారు. ప్రస్తుతానికి అలాంటి ఆదేశాలేమీ ఇవ్వలేదని ఆయన చెప్పారు.

జ్ఞానవాపి మసీదు సర్వే నేపథ్యంలో కుతుబ్‌ మినార్‌ నిర్మాణం కింద కూడా హిందూ, జైన్‌ ఆలయాలున్నాయని హిందువులు విశ్వసిస్తున్నారు. ఇలాంటి సమయంలో కుతుబ్‌మినార్‌లో తవ్వకాలకు ఆదేశించినట్టుగా వార్తలు చక్కెర్లు కొట్టడంతో ప్రస్తుతానికి అలాంటిదేమీ లేదని కిషన్ రెడ్డి స్పష్టతనిచ్చారు. అయితే, పురావస్తు శాఖ మాత్రం తవ్వకాల విషయంపై స్పందించలేదు.

మరోవైపు శనివారం కుతుబ్‌మినార్‌ను పురావస్తు శాఖ అధికారులు సందర్శించడంపై ఆసక్తికరమైన చర్చ నడిచింది. ఆర్కియాలజీ సర్వే దీనిని కట్టించెదవరు అనే విషయంపై పరిశోధనలు నిర్వహించబోతున్నట్టు ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. అయితే, అది రెగ్యులర్‌ సందర్శనేని, ఎలాంటి పరిశోధన కోసం రాలేదని అధికారులు ఆ తర్వాత స్పష్టత ఇచ్చారు.

ఇదిలా ఉంటే.. 12వ శతాబ్ధానికి చెందినదిగా భావిస్తున్న కుతుబ్‌మినార్‌ కట్టడపు కాంప్లెక్స్‌లో ఉన్న రెండు గణేష్‌ విగ్రహాలను తదుపరి ఆదేశాల ఇచ్చేంతవరకు తొలగించవద్దని గతంలో ఢిల్లీ కోర్టు ఎఎస్ఐని ఆదేశించింది. రెండు విగ్రహాలను ‘ఉల్టా గణేష్’, ‘పంజరంలో వినాయకుడు’గా పిలుస్తున్నారు. కుతుబ్‌మినార్‌ను యునెస్కో 1993లో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కుతుబ్‌ మినార్‌లో తవ్వకాలపై ఆదేశాల్లేవు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

అది కుతుబ్ మినార్ కాదు… సూర్య గోపురం!
భారత పురావస్తు శాఖ మాజీ అధికారి వెల్ల‌డి

న్యూఢిల్లీ: కుతుబ్‌ మినార్‌ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు ఓ సీనియర్‌ అధికారి. అది కుతుబ్‌ మినార్‌ కాదని.. సూర్యగోపురం అని చెబుతున్నారు. ఐదవ శతాబ్దంలో రాజావిక్రమాదిత్య ఈ గోపురాన్ని నిర్మించాడని ఆర్కియాలజీ సర్వే మాజీ అధికారి ధర్మవీర్ శర్మ వాదిస్తున్నారు. అంతేకాదు ఆయన సూర్యుని దిశను అధ్యయనం చేయడం కోసం కుతుబ్‌ మినార్‌ని రాజవిక్రమాదిత్య నిర్మించారని, కుతుబ్‌ అలల్‌ దిన్‌ ఐబాక్‌ దీన్ని నిర్మించలేదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.

‘‘ఇది కతుబ్‌మినార్‌ కాదు సూర్యగోపురం(అబ్జర్వేటరీ టవర్)’’ అని కూడా చెప్పారు. తాను ఆర్కియాలజీ సర్వే తరుఫున కుతుబిమినార్‌లో పలుమార్లు సర్వే చేసినట్టు కూడా చెప్పారు. ఆ టవర్‌లో 25 అంగుళాల వంపు ఉందని జూన్‌ 21న సూర్యస్తమయం అయ్యే సమయంలో అరగంట సేపు కనువిందు చేసే నీడ ఈ ప్రాంతంలో ఏర్పడదని ఒక కొత్త విషయాన్ని కూడా వెల్లడించారు.

కుతుబ్‌మినార్‌ అనేది స్వతంత్ర నిర్మాణమే గానీ.. మసీదుకు సంబంధించినది కాదని చెప్పారు. తలుపులు కూడా ఉత్తరం వైపు ఉన్నాయని, ఇది రాత్రిపూట ఆకాశంలోని ధృవ నక్షత్రాన్ని చూసేందుకంటూ ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అది కుతుబ్ మినార్ కాదు… సూర్య గోపురం! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఢిల్లీలోని కుతుబ్ మినార్ విష్ణు ధ్వజమే…
హిందూ పూజలకు అనుమతించాలి

విశ్వహిందూ పరిషత్ డిమాండ్

న్యూఢిల్లీ: చారిత్రక కట్టడం కుతుబ్‌మినార్‌‌పై విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) ప్రతినిధి వినోద్ బన్సాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలోని ప్రసిద్ధ స్మారక చిహ్నం కుతుబ్‌మినార్‌ నిజానికి విష్ణు స్తంభం అని వీహెచ్‌పీ ప్రతినిధి వినోద్ బన్సాల్ పేర్కొన్నారు. 27 హిందూ-జైన్ దేవాలయాలను కూల్చివేసిన తర్వాత లభించిన వస్తువులతో స్మారక చిహ్నాన్ని నిర్మించినట్టు బన్సాల్ ఆరోపించారు.

కేవలం హిందూ సమాజాన్ని ఆటపట్టించేందుకే సూపర్‌ఇంపోజ్డ్ నిర్మించారని బన్సాల్ పేర్కొన్నారు. గతంలో కూల్చివేసిన మొత్తం 27 ఆలయాలను మళ్లీ పునర్ నిర్మించాలని వీహెచ్‌పీ నేత డిమాండ్ చేశారు.‘‘గతంలో ఈ ప్రదేశంలో కూల్చివేసిన మొత్తం 27 దేవాలయాలను పునర్నిర్మించాలని, హిందువులు ప్రార్థనలు చేయడానికి అనుమతించాలని మేం డిమాండ్ చేస్తున్నాం’’ అని బన్సాల్ చెప్పారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఢిల్లీలోని కుతుబ్ మినార్ విష్ణు ధ్వజమే… appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

వందల ఏళ్లయినా తుప్పు పట్టని లోహ స్తంభం.. ఔరా భారతీయ విజ్ఞానం?
ఏదైనా ఒక ఇనుప వస్తువు మనం బయటపెట్టి ఓ పది రోజులు లేదా నెల రోజుల పాటు దాని గురించి మర్చిపోయామనుకోండి….. అది ఏమై పోతుంది? తుప్పుబట్టి పోతుంది. కానీ వేల సంవత్సరాల నాటి లోహపు స్తంభమొకటి ఇప్పటికీ తుప్పు పట్టకుండా ఉంది. అది కూడా మన దేశంలోనే. అదీ దేశ రాజధాని ఢిల్లీలోనే. ఇక విషయమేంటో తెలుసుకుందాం…….

ఢిల్లీ నగరంలో కుతుబ్ మినార్ ఆవరణలో ఉంది ఈ ఇనుప స్తంభం. దీన్ని పదహారు వందల ఏళ్ళ క్రితం రెండవ చంద్రగుప్తుడు విష్ణు పాద కొండలమీద ఏర్పాటు చేశాడు. 23 అడుగుల ఎత్తు, మూడు టన్నుల బరువు, 16 అంగుళాల వ్యాసం.. ఉన్న ఈ స్తంభం భారతీయ శాస్త్ర నైపుణ్యానికి ప్రతిబింబం. ఈ స్తంభంపైన సంస్కృత భాషలో బ్రాహ్మీ లిపిలో వ్రాసిన శాసనాలను చదవటానికి ఎందరో ప్రయత్నించి చివరకు సాధించారు. మనదేశంలో కర్కాటక రేఖ గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్గడ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, త్రిపుర, మిజోరం రాష్ట్రాల గుండా వెళుతుంది. ఎక్యునాక్సడే.. సూర్యుడి గమనం సాగే రేఖ మార్గంలో విష్ణు పాద కొండలమీద దీన్ని నిర్మించారు. ఖగోళ అధ్యయనం కోసం దీనిని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. అంతకుమించిన లోహ శాస్త్ర విజ్ఞానం ఇందులో నిక్షిప్తమై ఉంది.

బ్రిటిష్ కాలంలో పురావస్తు శాస్త్రవేత్త జేమ్స్ 1817లో ఈ స్తంభం గురించి అధ్యయనం చేసి ప్రపంచానికి తెలియజేశాడు. లోహ శాస్త్రవేత్త రాబర్ట్ 1912 లో దీనిమీద పరిశోధనలు మొదలు పెట్టాడు.. అనంతరకాలంలో ఎందరో శాస్త్రవేత్తలు దీనిని పరిశోధించి 300కు పైగా పరిశోధనా పత్రాలు, పుస్తకాలు ప్రచురించారు. ఆధునిక ప్రపంచంలో ఇది ఒక అద్భుత ఆవిష్కరణగా తేల్చారు. ఈ ఇనుప స్తంభాన్ని తుప్పు పట్టని లోహపు పూత మందం మిల్లి మీటరు లో 20వ వంతు మాత్రమే. ఇన్ని సంవత్సరాలుగా ఇది తుప్పు పట్టకుండా ఉండడానికి కారణమేమిటో తెలుసుకోవడానికి, దానికి పై పూతగా వాడిన పదార్థమేమిటో తెలుసుకోవడానికి ఇప్పటికీ దీని మీద పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి.

– రామోహం

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post వందల ఏళ్లయినా తుప్పు పట్టని లోహ స్తంభం.. ఔరా భారతీయ విజ్ఞానం? appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

27 హిందూ, జైన దేవాలయాలను కూల్చి కుతుబ్ మినార్ కాంప్లెక్స్ వద్ద మశీదును నిర్మించారు – ఢిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలు
27 హిందూ, జైన దేవాలయాలను కూల్చివేసి కుతుబ్ మినార్ కాంప్లెక్స్‌లో క్వాత్-ఉల్-ఇస్లాం మశీదు నిర్మించారని పేర్కొంటూ ఢిల్లీలోని సాకేత్ కోర్టులో పిటిషన్‌ దాఖలయింది.

జైన తీర్థంకర్ రిషబ్ దేవ్, హిందూ దేవుడు విష్ణుమూర్తి తరఫున హరిశంకర్ జైన్ మరియు న్యాయవాది రంజనా అగ్నిహోత్రిలు ఈ పిటిషన్ దాఖలు చేశారు.

ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఎఎస్ఐ) వారు ప్రదర్శించిన సంక్షిప్త చరిత్ర ప్రకారం అక్కడ 27 దేవాలయాలను కూల్చివేసి, క్వావత్-ఉల్-ఇస్లాం మశీదును నిర్మించారన్నది తెలుస్తోందని పిటిషనర్లు తమ పిటిషన్ లో పేర్కొన్నారు. మశీదు నిర్మాణానికి కూల్చివేసిన ఆలయాలకు సంబంధించిన వస్తువులనే ఉపయోగించినట్లుగా కూడా తెలుస్తోందని, కాంప్లెక్స్ లోపల ఆ ఆనవాళ్ళు కూడా ఉన్నాయని పిటిషన్ పేర్కొంది.

ఈ విషయంపై వెంటనే శాశ్వత ప్రాతిపదికన కోర్టు, ఉత్తర్వులు జారీ చేయాలని పిటిషన్ దారులు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం దీని కోసం వెంటనే ఒక ట్రస్టును ఏర్పాటు చేసి కుతుబ్ కాంప్లెక్స్ లోని 27 హిందూ, జైన దేవాలయాలను పునరుద్ధరించి అక్కడ భక్తులు ఆ దేవి దేవతలను దర్శించుకోవడానికి, పూజలు చేసుకోవడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయవలసిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించమని కూడా పిటిషన్ దారులు కోర్టును అభ్యర్థించారు.

Source : India faith

https://www.indiafaith.in//Encyc/2020/12/9/PIL-filed-in-Delhi-court-claims-mosque-at-Qutub-Minar-complex-was-built-after-the-demolition-of-27-Hindu-Jain-temples-.html

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post 27 హిందూ, జైన దేవాలయాలను కూల్చి కుతుబ్ మినార్ కాంప్లెక్స్ వద్ద మశీదును నిర్మించారు – ఢిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.