Quran – Vishwa Samvad Kendra Andhra Pradesh

మదర్సాలో మధ్యాహ్నం భోజనం తిని ఓ విద్యార్థి మృతి!
గురజాల: ఏపీలోని పల్నాడు జిల్లా గురజాలలో విషాదం చోటు చేసుకుంది. ఓ మదర్సాలో మధ్యాహ్న భోజనం తిన్న పిల్లలు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. ఒక విద్యార్థి మృతి చెందగా, మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. వీరిని పిడుగురాళ్ళ‌ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. వండిన ఆహారం కలుషితం కావడంతోనే విద్యార్థులు అస్వస్థతకు గురైనట్టు ప్రాథమిక అంచనాకు వచ్చారు. పోలీసులు శాంపిళ్లను సేకరించారు.

మదర్సాలో 11 మంది విద్యార్థులు ఖురాన్‌ అభ్యసిస్తున్నారు. ఒక్కసారిగా మధ్యాహ్నం భోజనం తిన్న పిల్లలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిలో ఒక విద్యార్థి మృతి చెందగా.. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. అస్వస్థతకు గురైన విద్యార్థులకు గురజాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మదర్సాలో మధ్యాహ్నం భోజనం తిని ఓ విద్యార్థి మృతి! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

హిందూ దేవాలయాల్లో ఖురాన్ ఉంచేందుకు మ‌రో ఇద్ద‌రి య‌త్నం
రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయిన ఇస్లాంవాదులు

ఢాకా: బంగ్లాదేశ్‌లోని హిందువులపై అనేక దాడులు జరిగిన తర్వాత కూడా, దేశంలోని ఇస్లాంవాదులు మరింత మతపరమైన హింసను ప్రేరేపించడానికి నిరంతరం ప్రయత్నిస్తున్నారు.

మైనారిటీలపై హింసను రేకెత్తించడానికి వారు బాగా వాడుతున్న ఆయుధం ఏమిటంటే, హిందూ దేవాలయంలో ఖురాన్ కాపీని ఉంచి హిందువులు దూషించారని ఆరోపించ‌డం. ఇక్క‌డ కొంత‌మంది ఇస్లాంవాదుల‌కు ఈ చ‌ర్య బాగా అల‌వ‌డింది. ఏప్రిల్ 2022లో బంగ్లాదేశ్‌లో ఇటువంటి రెండు సంఘటనలు జ‌రిగిన విష‌యం విదిత‌మే. అయితే, హిందువులు, అటువంటి చర్యల పట్ల అప్రమత్తంగా ఉన్నారు. ఈ నెలలో ఇస్లామిస్టులు జరిపే రెండు దాడులను నివారించగలిగారు.

మొదటి సంఘటన

కొమిల్లా జిల్లాలోని ఈశ్వర్ పాఠశాల ప్రాంతంలో మొదటి సంఘటన జరిగింది. ఏప్రిల్ 17 రాత్రి, ఒక ముస్లిం వ్యక్తి హిందువుగా మారువేషం వేసుకుని, ఆ ప్రాంతంలోని స్థానిక ఆలయాన్ని సందర్శించాడు. చేతిలో ఓ ప్యాకెట్ కూడా పట్టుకున్నాడు. ఆ ప్యాకెట్‌ను గుడి కోనేరులో దొంగచాటుగా పెట్టేందుకు ప్రయత్నించాడు. కానీ, ఆలయంలో ఉన్న భక్తులు అతనిని పట్టుకున్నారు. త‌ర్వాత పోలీసుల‌ను పిలిచారు.

పోలీసుల విచారణలో, అతను ఖురాన్ కాపీని ఉంచడానికి ఆలయంలోకి ప్రవేశించినట్టు అంగీకరించాడు. అయితే, భారీ మత హింసకు దారితీసే ఈ హేయమైన చర్యకు ఆ వ్యక్తిని పురామాయించిన తెర‌వెనుక‌ వ్య‌క్తుల పేర్లను పోలీసులు వెల్లడించలేదు. ఆలయంలోకి ప్రవేశించిన నిందితుడు ముస్లిం అని ఆలయ కమిటీ పేర్కొంది.

ఈ సంఘటన దేశంలోని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు, ఎలక్ట్రానిక్ మీడియాలో వైర‌ల్ అయింది. నిందితుడు ఖురాన్ కాపీని ఆలయంలో ఉంచి ఉంటే, ఇస్లామిక్ దేశంలోని ఎంతోమంది మైనారిటీలు మత హింసకు బ‌ల‌య్యేవార‌ని అక్కడి హిందువులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

రెండో ఘ‌టన కాళీ మందిర్‌లో…

ఇస్లాంవాదులు తదుపరి పటువాఖలి జిల్లాలోని బౌపాల్ ఉపజిల్లాలో ఉన్న కాళీ మందిర్‌ను లక్ష్యంగా చేసుకున్నారు. ఏప్రిల్ 28వ తేదీ రాత్రి, ఇద్రీష్ ఖాన్ అనే ముస్లిం వ్యక్తి ఖాన్ గంచాలో ఏదో చుట్టి ఆలయంలోకి ప్రవేశించాడు.

రాత్రిపూట ఆలయంలో కాపలాగా ఉన్న హిందువులు ఖాన్ ఆలయంలోకి ప్రవేశించడాన్ని వారు గమనించారు. అతను గుడిలో గంచా చుట్టను ఉంచినప్పుడు అతన్ని పట్టుకున్నారు. పోలీసులకు సమాచారం అందించారు. ఖురాన్ కాపీని ఆలయంలో ఉంచేందుకు ప్రయత్నిస్తున్నట్టు నిందితుడు అంగీకరించాడు. అతడు ఒప్పుకోవడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Source: HINDU POST

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post హిందూ దేవాలయాల్లో ఖురాన్ ఉంచేందుకు మ‌రో ఇద్ద‌రి య‌త్నం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

బుద్ధి మారని బంగ్లా ముస్లిం!
మ‌రో పూజా మందిరంలో ఖురాన్‌ పెట్టేందుకు విఫలయత్నం

నిందితుడు మిజాన్‌గా గుర్తించిన పోలీసులు

ఢాకా: బంగ్లాదేశ్‌లోని ముస్లింలకు మంచి బుద్ధి రావడం లేదు. అక్కడి హిందువులను లక్ష్యంగా హింసాత్మక సంఘటనలు రేగాలని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ఇటీవల మతోన్మాది ఇక్బాల్‌ హుస్సేన్‌ దుర్గా మందిర్‌లోకి ప్రవేశించి హనుమాన్‌ విగ్రహం పాదాలపై ఖురాన్‌ కాపీని ఉంచాడు. దీంతో మైనారిటీ హిందువులపై హింసాత్మక దాడులు సంభవించాయి. ఈ ఘోరాలు మరువకముందే మరో సంఘటన చోటుచేసుకుంది.

హబీగంజ్‌ పట్టణం, చౌదరి బజార్‌ ప్రాంతంలోని సర్బజనిన్‌ పూజా మండపంలోకి 25 ఏళ్ల యువకుడు ఖురాన్‌తో ప్రవేశిస్తుండగా భక్తులు పట్టుకున్నాడు. ఈ దుర్ఘటన నిన్న శుక్రవారం జరిగింది. నిందితుడు కొద్దిసేపటి నుంచి ఆ ప్రాంతంలో సంచరిస్తూ మధ్యాహ్న సమయంలో వెనుక ద్వారం నుంచి మండపంలోని వెళ్ళేందుకు విఫలయత్నం చేశాడు. నిందితుడిని తనిఖీ చేయగా, అతని బ్యాగ్‌లో ఖురాన్‌ లభించింది. దానిని స్వాధీనం చేసుకుని, పోలీసులకు అప్పగించారు.

నిందితుడు నౌఖాలీలోని బేగంగంజ్‌లోని లుయాత్‌పూర్‌ గ్రామానికి చెందిన మిజాన్‌గా గుర్తించారు. ‘అతని ఉద్దేశం, మిగతా విషయాలు తెలుసుకోవడానికి పోలీసులు అతనిని ప్రశ్నిస్తున్నారు’ అని హ బిగంజ్‌ సదర్‌ మోడల్‌ పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌ఛార్జ్‌ అధికారి దౌస్‌ మహ్మద్‌ మీడియాకు తెలిపారు. కాగా, తరచూ ఇటువంటి సంఘటనలు చోటుచేసుకుంటుడడంతో హిందువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Source: Dhaka Tribune

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post బుద్ధి మారని బంగ్లా ముస్లిం! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఖురాన్ లో ఉగ్రవాదాన్ని ప్రేరేపించే ఆ 26 ఆయాత్ లను భారత్ లో తొలగించాలి – సుప్రీంకోర్టులో PIL దాఖలు చేసిన ముస్లిం మేథావి
ఈ PIL దాఖలు చేసిన వ్యక్తి ఒక ముస్లీం. ఆయన పేరు వసీమ్ రజ్వీ. ఈ PIL ఏ విషయం పై దాఖలు చేశాడో వింటే మీరు ఆశ్చర్యపోతారు. ఇక ఈ పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్ గురించి తెలుసుకుందాం.

వసీమ్ రజ్వీ అనే చదువుకున్న నిజమైన సెక్యులర్ ముస్లీం ఖురాన్ గురించి సుప్రీం కోర్టు తలుపులు తట్టాడు. పైగా ఈయన షియా వక్ఫ్ బోర్డు చైర్మన్ గా కూడా పనిచేశారు. ఇంతకు ముందు కూడా ఈయన ముస్లీములలోని దురాచారాలను వ్యతిరేకిస్తూ నినదించాడు. ఇప్పుడు ఖురాన్ లో 26 ఆయాత్ లు టెర్రరిజాన్ని ప్రేరేపించేవిగా ఉన్నాయని, వాటిని భారతదేశంలో రద్దు చేయాలని. ఈ 26 ఆయాత్ లు మహమ్మద్ ప్రవక్త చెప్పని ఆయాత్ లని, అవి తరువాతి కాలంలో వచ్చిన ఖలీఫాలు చొప్పించిన ఆయాతులని కాబట్టి వీటిని తొలిగించాలని వసీమ్ రజ్వీ సుప్రీం కోర్టును ఆశ్రయించాడు.

ఈ 26 ఆయాత్ ల వల్ల ముస్లీం సమాజం టెర్రరిస్టు సమాజంగా చూడబడుతోందని, ఈ 26 ఆయాతుల వల్లే ముస్లీం సమాజంలో టెర్రరిస్టులు తయారౌతున్నారని కాబట్టి ఈ 26 ఆయాతులను ఖురాన్ నుండి భారత్ లో తొలగించమని అభ్యర్థించాడు.

“ఈ 26 ఆయాత్ లలో ముస్లీం కాని వాడిని కాఫిర్ అనాలని, కాఫిర్ ని చంపినా తప్పులేదని, ఎక్కువ మంది కాఫిర్లను చంపితే వారికి జన్నత్ (స్వర్గం) దొరుకుతుందని చెబుతాయి. జిహాద్(కాఫిర్లపై యుద్దం) అనేది జన్నత్ కి(స్వర్గానికి) మార్గం అనే యుద్దానికి ప్రేరేపిస్తాయి.” అని పేర్కొనబడి ఉంది. వాటిని తొలగించాలి. అని సుప్రీంకోర్టును కోరాడు. ఇక సుప్రీం కోర్టు ఎటువంటి నిర్ణయాన్ని ఇస్తుందనేది వేచి చూడాల్సిన విషయం.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఖురాన్ లో ఉగ్రవాదాన్ని ప్రేరేపించే ఆ 26 ఆయాత్ లను భారత్ లో తొలగించాలి – సుప్రీంకోర్టులో PIL దాఖలు చేసిన ముస్లిం మేథావి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

పాకిస్థాన్ లో ఏడాదికి 1,000 మంది బాలికలు బలవంతంగా ఇస్లాంలోకి : లాక్డౌన్ లో మరింత వేగవంతం.
పాకిస్థాన్ లో మతపరంగా మైనారిటీలైన హిందూ, క్రిస్టియన్ మరియు సిక్కు మతాలకు చెందిన 1,000 మంది బాలికలు ప్రతి సంవత్సరం బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చబడుతున్నారని మానవ హక్కుల కార్యకర్తలను ఉటంకిస్తూ, అసోసియేటెడ్ ప్రెస్ వెల్లడించింది. కరోనావైరస్ సందర్భంగా లాక్డౌన్ సమయంలో బాలికలు పాఠశాలలకు వెళ్ళకుండా ఉండడం, కుటుంబాలు పేదరికం, అప్పుల ఊబిలో ఉండడం అనేవి ఆడపిల్లల అక్రమ రవాణాదారులకి మరింత ఉత్సాహాన్నిచ్చి వారు ఇంటర్నెట్ లో మరింత చురుకుగా వ్యవహరించి ఆడపిల్లల అక్రమ రవాణాను వేగవంతం చేయడానికి దోహదపడింది.

యు.ఎస్. స్టేట్ డిపార్ట్ మెంట్ ఈ నెలలో పాకిస్తాన్ ను మత స్వేచ్ఛ ఉల్లంఘన విషయంలో “ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన దేశం” గా ప్రకటించింది. ఆ హోదాని పాకిస్థాన్ ప్రభుత్వం తిరస్కరించింది. మైనారిటీ హిందూ, క్రిస్టియన్ మరియు సిక్కు వర్గాలలోని తక్కువ వయస్సు గల బాలికలు “బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చేందుకు కిడ్నాప్ చేయబడ్డారు, వాళ్ళని బలవంతంగా వివాహం చేసుకున్నారు మరియు వారిపై అత్యాచారానికి పాల్పడ్డారు.” అని యు.ఎస్ కు చెందిన అంతర్జాతీయంగా మత స్వేచ్ఛను పరిశీలించే కమిషన్ వెల్లడించింది.

మతం మారిన బాలికలలో ఎక్కువ మంది దక్షిణ సింధ్ ప్రావిన్స్ నుండి వచ్చిన హిందువులు. ఇటీవల, ఈ ఇస్లామిక్ రాజ్యం (పాకిస్థాన్) నుండి క్రైస్తవ బాలికల అక్రమ రవాణాకు సంబందించిన రెండు కొత్త కేసులు కూడా వెల్లడయ్యాయి.

“బాలికలను సాధారణంగా వధువుల కోసం చూస్తున్న పురుషుల యొక్క పరిచయస్తులు, బంధువులు లేదా వరుడు కిడ్నాప్ చేస్తారు. కొన్నిసార్లు వారు శక్తివంతమైన భూస్వాములకు చెల్లించాల్సిన బాకీ క్రింద కూడా జమ చేయబడతారు. పాకిస్తాన్ యొక్క స్వతంత్ర మానవ హక్కుల కమిషన్ నివేదిక ప్రకారం, మతం మార్చిన వెంటనే ఆ బాలికలను అపహరించిన వారే పెళ్లి చేసుకోవడం గానీ, లేదా ఎవరైనా వృద్ధులకు కట్టబెట్టడం గానీ చేస్తారు.

పాకిస్థాన్ లో చిన్నపిల్లలతో లైంగిక అనుభవాన్ని కోరుకునే (“పెడోఫిలియా (paedophilia)) వృద్ధులకు బాలికలను సప్లై చెయ్యడానికి బాలికల అక్రమ రవాణాదారులకు ముస్లిమేతర బాలికలే ప్రథమ లక్ష్యమని జిబ్రాన్ నాసిర్ అనే కార్యకర్త తెలిపినట్లుగా అసోసియేటెడ్ ప్రెస్ వెల్లడించింది. ఎందుకంటే వారిని రవాణా చెయ్యడం బాలికల అక్రమ రవాణాదారులకు ఏమాత్రం హానికరం కాదు, చాలా సులభం కూడా.

“పాకిస్థాన్ లో ముస్లిమేతర కన్యలను ఇస్లాంలోకి మార్చనివ్వకుండా చెయ్యడం ఓ పెద్ద సవాలు. పాకిస్థాన్ లోని మొత్తం 220 మిలియన్ల జనాభాలో మైనారిటీలు కేవలం 3.6 శాతం మాత్రమే. వారు తరచూ వివక్షకు గురవుతూ ఉంటారు. బలవంతపు మత మార్పిడులపై గొంతెత్తే వారిని, దైవదూషణ పేరుతో నిర్బంధిస్తారు” అని కూడా ఆ నివేదిక పేర్కొంది.

దక్షిణ సింధ్ ప్రావిన్స్ లోని పెద్ద పెద్ద భూస్వాములుండే కాష్మోర్ ప్రాంతంలో, 13 ఏళ్ల సోనియా కుమారిని కిడ్నాప్ చేశారు. ఆ తర్వాతి రోజు పోలీసులు ఆమె తల్లిదండ్రులకు ఆ ఆమ్మాయి హిందూ మతం నుండి ఇస్లాం మతంలోకి మారినట్లు చెప్పారు. ఆమె తిరిగి రావాలని ఆమె తల్లి విజ్ఞప్తి చేస్తున్న వీడియో వైరలయింది. “దేవుని కొరకు, ఖురాన్, మీరు దేన్నయినా నమ్మండి, దయచేసి నా కుమార్తెను తిరిగి ఇవ్వండి, ఆమెను మా ఇంటి నుండి బలవంతంగా తీసుకువెళ్లారు.” అని ఆమె ఆ వీడియోలో విజ్ఞప్తి చేసింది. కానీ శక్తివంతమైన భూస్వాముల నుండి వచ్చే పరిణామాలకు భయపడి పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఒక హిందూ కార్యకర్త చెప్పిన దాని ప్రకారం ఆ అమ్మాయి చేత బలవంతంగా వ్రాయించిన లేఖ ఒకటి ఆ కుటుంబానికి అందింది. తాను ఇష్టపూర్వకంగానే మతం మార్చుకున్నానని, అప్పటికే ఇద్దరు పిల్లలున్న 36 ఏళ్ల వివాహితుడ్ని తాను వివాహం చేసుకున్నానని ఆ 13 ఏళ్ళ బాలిక ఆ లేఖలో పేర్కొంది.

Source : Organiser.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పాకిస్థాన్ లో ఏడాదికి 1,000 మంది బాలికలు బలవంతంగా ఇస్లాంలోకి : లాక్డౌన్ లో మరింత వేగవంతం. appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.