#Quad leaders – Vishwa Samvad Kendra Andhra Pradesh

ఉగ్ర‌వాదం, ఇండో-ప‌సిఫిక్ సంగ‌తి… పాక్‌, చైనాకు క్వాడ్ వార్నింగ్‌!
స‌మావేశంలో సంయుక్త తీర్మానం విడుద‌ల‌

టోక్యో : జపాన్​లోని టోక్యో వేదికగా సమావేశమైన క్వాడ్ దేశాధినేతలు.. ఉగ్రవాదాన్ని ముక్తకంఠంతో ఖండించారు. పాక్ కేంద్రంగా ఉన్న ఉగ్ర సంస్థలు చేసే దాడులను, హింసాత్మక తీవ్రవాదాన్ని ఖండిస్తున్నట్టు భేటీ అనంతరం విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. ఉగ్రవాదానికి ఎటువంటి చట్టబద్ధత లేదని, ఎట్టిపరిస్థితుల్లోనూ ఉగ్రవాదాన్ని ఆమోదించలేమని అన్నారు. ఉగ్రవాదులకు పరోక్షంగా సహకరించడం, ఆర్థిక, సైనిక, లాజిస్టిక్ సదుపాయాల విషయంలో సహాయం చేయడాన్ని ఖండించారు. ఇతరదేశాలపై దాడులు చేసేందుకు అఫ్గాన్ భూభాగాన్ని వినియోగించకూడదని దేశాధినేతలు స్పష్టం చేశారు.

సీమాంతర ఉగ్రవాదం, ఉగ్రదాడులకు సహకరించడం, సైనిక, ఆర్థిక సహాయం అందించడాన్ని ఖండిస్తున్నాం. 26/11 ముంబయి దాడులు, పఠాన్​కోట్ దాడులను ఖండిస్తున్నాం. ఉగ్రవాదులకు నిధులు అందకుండా అంతర్జాతీయ నిబంధనలకు అమలు చేయడాన్ని కొనసాగిస్తాం. ఐరాస గుర్తించిన ఉగ్రవాదులు, ఉగ్ర సంస్థలపై చర్యలు తీసుకుంటూ.. గ్లోబల్ టెరరిజంపై పోరును కొనసాగిస్తాం.” అని సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు.

చైనాకూ పరోక్ష హెచ్చరికలు చేశారు క్వాడ్ దేశాధినేతలు. ఇండో పసిఫిక్​లో యథాతథ స్థితిని మార్చడానికి ఎలాంటి ఏకపక్ష ప్రయత్నాలు చేయకూడదని స్పష్టం చేశారు. సమస్యలను శాంతియుత వాతావరణంలో పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు. ఘర్షణాత్మక ప్రాంతాల్లో సైనికీకరణకు ప్రయత్నాలు చేయడాన్ని వ్యతిరేకిస్తున్నట్టు చెప్పారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఉగ్ర‌వాదం, ఇండో-ప‌సిఫిక్ సంగ‌తి… పాక్‌, చైనాకు క్వాడ్ వార్నింగ్‌! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

రష్యా- ఉక్రెయిన్​ యుద్ధం.. క్వాడ్​ నేతలతో మోదీ కీలక భేటీ
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సహా క్వాడ్​ నేతలైన ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్, జపాన్ ప్రధాని ఫుమియో కిషిదాలతో ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్​గా​ సమావేశం కానున్నారు. ఇండో- పసిఫిక్​ ప్రాంతానికి సంబంధించిన కీలక అంశాలపై క్వాడ్​ నేతలు చర్చించనున్నట్టు విదేశాంగ శాఖ వెల్లడించింది. క్వాడ్​ ప్రణాళికలో భాగంగా ఇండో- పసిఫిక్​కు సంబంధించి చేపట్టాల్సిన చర్యలపై నేతలు సమీక్ష నిర్వహిస్తారని తెలిపింది. ఉక్రెయిన్​పై రష్యా దాడులు చేస్తున్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post రష్యా- ఉక్రెయిన్​ యుద్ధం.. క్వాడ్​ నేతలతో మోదీ కీలక భేటీ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.