PURI – Vishwa Samvad Kendra Andhra Pradesh

పూరీ క్షేత్రంలో వెలకట్టలేని సంపద?
పూరి: ఒడిశాలోని పూరీ శ్రీక్షేత్ర రత్నభాండాగారంలో స్వామి సంపద ఎంత ఉంది? అందులోని మూడో గదిని తెరవరెందుకు? అనే విషయాలపై రాష్ట్రంలో తీవ్ర చర్చ సాగుతోంది. ఈ భాండాగారానికి చెందిన మూడో గది నుంచి సొరంగ మార్గం ఉందన్న సమాచారమూ వినిపిస్తోంది. ఈ గదిలో అపార సంపద (వజ్ర, వైడూర్య, గోమేధిక, పుష్పరాగాలు, కెంపులు, రత్నాలు, స్వర్ణ కిరీటాలు) ఉందని చరిత్రకారులు చెబుతున్నారు.

వెలకట్టలేకపోయిన నిపుణులు

1926 నాటి బ్రిటిష్‌ పాలకులు రత్న భాండాగారం తెరిపించారు. అప్పట్లో చెన్నైకి చెందిన నిపుణులు ఆభరణాలను లెక్కించారు. 597 రకాల ఆభరణాలు ఉన్నాయని, వాటి వివరాలను పేర్కొన్నారు. సంపద వెలకట్టలేమని, రత్నాలు, స్వర్ణ కిరీటాలు, ధనుర్బాణాలు ఉన్నట్టు శ్రీక్షేత్ర ఆస్తుల పట్టికలో లిఖించినట్టు ప్రముఖ చరిత్రకారుడు డాక్టర్‌ సురేంద్ర మిశ్ర ఇటీవల పూరీలో విలేఖ‌రులకు తెలిపారు. రహస్యగది దిగువన సొరంగమార్గం ఉందని, దాని కింద మరిన్ని గదులున్నాయని అప్పట్లో చెన్నె నిపుణులు తెలిపినట్టు వివరించారు.

తాము భూగర్భంలో ఉన్న ఆ గదులకు వెళ్ళ‌లేకపోయామని, లోపల సర్పాలు బుసలు కొడుతున్న శబ్దాలు వినిపించినట్టు ఆస్తుల గురించి రాసిన పట్టికలో ఒకచోట వారు పేర్కొన్నట్టు మిశ్ర తెలిపారు. 12వ శతాబ్దం నుంచి 18వ శతాబ్దం వరకు ఉత్కళ(ఒడిశా)ను పాలించిన 46 మంది రాజులు పురుషోత్తముడి భక్తులని, వారు స్వామి కోసం వెలకట్టలేని సంపదను రహస్య గదుల్లో భద్రపరిచినట్టు చెప్పారు.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పూరీ క్షేత్రంలో వెలకట్టలేని సంపద? appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

పూరీలో భారీ బందోబస్తు
పూరి: ఉగ్రవాద హెచ్చరికల నేపథ్యంలో పూరీలో జగన్నాథ రథయాత్ర కు అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈసారి యాత్రకు 15 లక్షల మంది భక్తులు వస్తారన్న అంచనాతో యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. రథయాత్ర నేపథ్యంలో తూర్పు కోస్తా రైల్వే 205 ప్రత్యేక రైళ్ళు నడుపుతోంది. అన్ని ప్రాంతాల నుంచి మరో వెయ్యి బస్సులు నడుపుతున్నారు.

మంచినీరు, పారిశుద్ధ్య సౌకర్యాలు కల్పిస్తున్నారు. భారీగా భక్తులు హాజరవుతున్న నేపథ్యంలో బలగాలను పెద్ద ఎత్తున మోహరించారు. 185 ప్లాటూన్ల బలగాలను సిద్ధంగా ఉంచారు. 1000 మంది పోలీసు ఉన్నతాధికారులు రథయాత్రను సమీక్షిస్తున్నారు. అడుగడుగునా సీసీటీవీ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పూరీలో భారీ బందోబస్తు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఘనంగా ప్రారంభమైన విశ్వవిఖ్యాత పూరీ జగన్నాథ రథయాత్ర
పూరీ: జ‌గన్నాథుడి విశ్వప్రసిద్ధ రథయాత్ర శుక్రవారం ఒడిశాలోని పూరీ క్షేత్రంలో ప్రారంభమైంది. కొవిడ్‌ కారణంగా రెండేళ్ళుగా భక్తులు ఈ వేడుకలను తిలకించలేకపోయారు. ఈసారి అంతా చూసేందుకు అవకాశం కల్పించడంతో గురువారం నుంచే పూరీ నగరం భక్త జనసంద్రాన్ని తలపించింది. ఆనవాయితీ ప్రకారం జగన్నాథుడి సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్రతో కలిసి గుండిచా మందిరానికి రథాల్లో చేరుకుంటారు.

ఊరేగింపునకు నందిఘోష్‌ (జగన్నాథుడి రథం), తాళధ్వజ (బలభద్రుడిది), దర్పదళన్‌ (సుభద్ర) రథాలు సిద్ధమయ్యాయి. పూరీ పట్టణం లక్షల మంది భక్తులతో కిటకిటలాడుతోంది. ఐదు అంచెల బందోబస్తు ఏర్పాటు చేశామని డీజీపీ సునీల్‌ బన్సల్‌ గురువారం ఇక్కడ విలేఖ‌రులకు చెప్పారు. రథయాత్రలో తొక్కిసలాటకు తావు లేకుండా బందోబస్తు చేశామని తెలిపారు. శుక్రవారం ఈ ప్రాంతాన్ని ‘నో ఫ్లయింగ్‌ జోన్‌’ చేయాలని విమానాశ్రయ యంత్రాంగాన్ని కోరామన్నారు. ఈసారి యాత్రకు 15 లక్షల మంది భక్తులు వస్తారన్న అంచనాతో యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఘనంగా ప్రారంభమైన విశ్వవిఖ్యాత పూరీ జగన్నాథ రథయాత్ర appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

పూరీ ఆలయంలో తవ్వకాలు
పూరీ: ఒడిశాలోని పూరి జగన్నాథ ఆలయంలో గుప్తనిధుల కోసం మళ్లీ తవ్వకాలు అధికార యంత్రాంగం ప్రారంభించింది. ఆలయం ప్రాంగణంలో ఉన్న ఎమర్‌ మఠంలో తవ్వకాలు జరుపుతున్నారు. పురావస్తు శాఖ అధికారులు, నిపుణులు 12వ శతాబ్దానికి చెందిన మఠంలో మెటల్‌ డిటెక్టర్ల సాయంతో ఈ కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టారు. ఎమర్‌మఠాధిపతి నారాయణ్‌ రామానుజదాస్‌ సమాచారంతో తవ్వకాలు జరుగుతున్నాయి.

గతంలో కూడా నిధుల కోసం ఈ మఠంలో తవ్వకాలు జరిపారు. 2011లో జరిపిన తవ్వకాల్లో 18 టన్నుల వెండి వస్తువులు లభించాయి. అప్పట్లోనే దీని విలువ 90 కోట్లుగా గుర్తించారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో నిర్వహించిన తవ్వకాల్లో కూడా భారీగా వెండి బయటపడింది. పురాతన ఖడ్గాలు, వెండి పువ్వులు, కాంస్యపు ఆవు ఈ మఠంలో లభించాయి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పూరీ ఆలయంలో తవ్వకాలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

నేడు వ్యక్తిగత భక్తి చాలదు… సామూహిక భక్తి, శక్తి అవసరం!
గ్రామ గ్రామాన సామూహిక ఆరతి ఇద్దాం!

సామాజిక సమరసతా జాతీయ కన్వీనర్‌ శ్యామ్‌ ప్రసాద్‌ పిలుపు

చిత్తూరు: మనది దేవాలయ కేంద్రత సమాజం. కంచి, మధుర, పూరి…. వంటి ప్రముఖ నగరాలు దేవాలయం కేంద్రంగా నిర్మాణం అయి ఉండడాన్ని గమనించవచ్చు. మన వ్యవస్థలో దేవాలయం అంటే ప్రార్థన కేంద్రం మాత్రమే కాదు, ధర్మ ప్రచార కేంద్రం, శ్రద్ధా కేంద్రం, విద్యా కేంద్రం, కళల ప్రచార కేంద్రం…. ఇలా ఎన్నో విషయాలకు కేంద్రం. నేడు దేవాలయం మన వ్యక్తిగత భక్తికి కేంద్రంగా మాత్రమే ఉంది. దేవాలయానికి వెళ్ళే ఒక భక్తునికి, మరో భక్తునికి(ఆత్మీయ) సంబంధమే ఉండదు. హిందువులు అనైక్యంగా ఉన్న కారణంగా హిందూ సమాజం అనేక సమస్యలను ఎదుర్కొంటోందని సామాజిక సమరసతా జాతీయ కన్వీనర్‌ శ్యామ్‌ ప్రసాద్‌ అన్నారు.

చిత్తూరు జిల్లా, ముచ్చివోలు గ్రామం ఎన్సీ కాలనీ, ముద్దుమూడి ఎస్సీ కాలనీల్లో ఈ నెల ఎనిమిదో తేదీన సమరసత సేవా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో సామూహిక ఆరతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి శ్యామ్‌ ప్రసాద్‌ హాజరై, మాట్లాడారు. ‘సంఫీు శక్తి కలౌ యుగే’ హిందువులం సమైక్యంగా ఉంటేనే హిందూ ధర్మ రక్షింపబడుతుందని, మనం హిందూ ధర్మాన్ని రక్షిస్తే హిందూ ధర్మం మనలను రక్షిస్తుందని పేర్కొన్నారు. ఆ దృష్ట్యా సామూహిక ఆరతి రూపొందించబడిరదని తెలిపారు.

సామూహిక ఆరతి ఎలా చేయాలి?

ప్రతి నెలా ముందుగా నిర్ణయం చేసిన రోజున సామూహిక ఆరతి దేవాలయంలో నిర్వహించాలి. ఆ దేవాలయం చుట్టూ ఉండే భక్తులు కుటుంబ సమేతంగా ఒకే సమయానికి కర్పూర బిల్లతో దేవాలయానికి చేరుకోవాలని శ్యామ్‌ ప్రసాద్‌ తెలిపారు. కొంతసేపు భజన చేయాలని, దేవాలయ అర్చకునితో పాటు భక్తులందరూ తమ తమ ప్లాట్లలో ఉన్న కర్పూరాన్ని వెలిగించాలన్నారు. అందరూ ఒకేసారి స్వామికి ఆరతి ఈయాలని, అనంతరం 10/15 నిమిషాలు మన ధర్మంపై ఒక ప్రసంగం ఏర్పాటు చేయాలన్నారు.

ఈ కార్యక్రమం ద్వారా మన ధర్మం పట్ల అవగాహన, హిందూ ధర్మ రక్షణకు అవసరమైన సామూహిక భక్తి, శక్తి కల్గుతుందని, ఇవీ నేడు మన సమాజానికి అవసరమని పేర్కొన్నారు. గ్రామ గ్రామాన ఇటువంటి సామూహిక ఆరతి కార్యక్రమాలను నిర్వహించాలని శ్యామ్‌ ప్రసాద్‌ పిలుపునిచ్చారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post నేడు వ్యక్తిగత భక్తి చాలదు… సామూహిక భక్తి, శక్తి అవసరం! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

తెరుచుకున్న పూరీ జగన్నాథ స్వామి ఆలయం.. స్థానికులకు మాత్రమే అనుమతి
పూరీలోని జగన్నాథ్ ఆలయం తెరుచుకోనుంది. ఆగస్టు 16 నుంచి 20 వరకు స్థానికులకు మాత్రమే స్వామివారి దర్శనానికి అనుమతించనున్నట్లు ఆలయ నిర్వాహకులు గురువారం ప్రకటించారు. శని, ఆది వారాల్లో లాక్‌డౌన్ ఉండడంతో బయటి వారికి ప్రవేశం లేదని పేర్కొన్నారు. పూరీలో ఆగస్టు 20 వరకు వీకెండ్ లాక్ ‌డౌన్ ముగిసిన తరువాత భక్తులందరికి ఆగష్టు 23 నుంచి ప్రవేశం కల్పించనున్నారు. అయితే ఆలయంలోకి ప్రవేశించాలంటే మాత్రం RT-PCR పరీక్ష లేదా టీకా సర్టిఫికేట్ తప్పనిసరి చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. కోవిడ్‌ కారణంగా గతేడాది పూరీ రథయాత్రకు భక్తులను అనుమతించలేదు. ఈ ఏడాది కూడా కోవిడ్ వ్యాప్తిలో ఉన్నందున గత నెలలో జగన్నాథుని రథయాత్ర పూరీకే పరిమితం చేసిన ప్రభుత్వం భక్తులు లేకుండానే చేపట్టింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post తెరుచుకున్న పూరీ జగన్నాథ స్వామి ఆలయం.. స్థానికులకు మాత్రమే అనుమతి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

పూరీ జగన్నాథాలయంలో ఇప్పటికీ అంతుచిక్కని రహస్యాలివే..
పూరి జగన్నాథాలయానికి హిందూ భక్తుల్లో ప్రత్యేక స్థానం ఉంది. దేశంలోనే ప్రసిద్ధ చార్ ధామ్ క్షేత్రాల్లో ఇది ఒకటి. ఇక్కడ ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో నిర్వహించే రథయాత్రకు దేశ విదేశాల నుండి లక్షలాది సంఖ్యలో మంది భక్తులు విచ్చేస్తారు. హిందూ పురాణాల ప్రకారం శ్రీమహాశిష్ణువు ఇంద్రద్యుమ్న మహారాజుకు కలలో కనిపించి పూరీ ఆలయాన్ని నిర్మించమని చెప్పారట. అలా నిర్మించిన ఆలయంలో ఇప్పటికీ సైన్స్ కు కూడా అంతుచిక్కని రహస్యాలెన్నో ఉన్నాయి.

ఎత్తైన పిరమిడ్

గణగణ మోగే గంటలు, బ్రహ్మాండమైన 65 అడుగుల ఎత్తైన పిరమిడ్ నిర్మాణం, అద్భుతంగా చెక్కిన ఆలయంలోని చిత్రకళలు పూరీ జగన్నాథ్ ఆలయ ప్రత్యేకతలు. కృష్ణుడి జీవితాన్ని వివరంగా.. కళ్లకు కట్టినట్టు చూపించే స్తంభాలు, గోడలు.. ఆలయానికి మరింత శోభ తీసుకొస్తాయి. ఈ ఆలయాన్ని 1078లో పూరీలో నిర్మించారు. అయితే ఈ ఆలయం కూడా అన్ని ఆలయాల మాదిరిగానే.. గోపురం, దేవుడు, గంటలు, ప్రసాదం అన్నీ ఉన్నప్పటికీ.. అన్నింటికంటే చాలా ప్రత్యేకమైనది, విభిన్నమైనది.

గోపురంపై సుదర్శన చక్రం

ఈ ఆలయ గోపురానికి పైన కట్టిన పతాకం చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. సాధారణంగా ఏ గుడికి కట్టిన జెండాలైనా.. గాలి ఎటువైపు ఉంటే.. అటువైపు వీస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రం గాలిదిశకు వ్యతిరేకంగా ఈ జెండా రెపరెపలాడుతూ ఉంటుంది. అలాగే 20 అడుగుల ఎత్తు, టన్ను బరువు ఉండే సుదర్శన చక్రాన్ని కూడా ఈ ఆలయం పైభాగంలో ఏర్పాటు చేశారు. పూరీ పట్టణంలోని ఏ మూల నుంచి చూసినా ఈ సుదర్శన చక్రం దర్శనమిస్తుంది. మరో విశేషమేమిటంటే.. మీరు ఏ వైపు నుంచి చూసినా అది మీకు అభిముఖంగానే కనిపిస్తుంది.

సాగర కెరటాలు

సాధారణంగా సాగర తీర ప్రాంతాల్లో పగటిపూట గాలి సముద్రం వైపు నుంచి భూమివైపునకు ఉంటుంది. సాయంత్రం పూట గాలి నేలవైపు నుంచి సముద్రం వైపునకు వీస్తుంది. కానీ పూరీలో అంతా విభిన్నం. దీనికి వ్యతిరేకంగా గాలి వీస్తుండటం ఇక్కడి ప్రత్యేకత.

పక్షులు, విమానాలు ఎగరలేవు

జగన్నాథ ఆలయ పరిసర ప్రాంతాల్లో పక్షులు అస్సలు ఎగరవు. అది ఎందుకు అనేది ఇప్పటికీ ఎవరికీ అంతుచిక్కడం లేదు. విమానాలు కూడా ఇక్కడ ఎగరవు. ఇక్కడ ఏదో తెలియని అతీత శక్తి ఉందని.. అందుకే దీన్ని నో ఫ్లయింగ్ జోన్ గా పరిగణించినట్లు పెద్దలు చెబుతారు. దీనికి కూడా ఎలాంటి సైంటిఫిక్ రీజన్ ఇప్పటికీ తెలియదు.

గోపురం నీడ

పూరీ జగన్నాథ ఆలయ ప్రధాన ద్వారం గోపురం నీడ ఏ మాత్రం కనిపించదు. అది పగలైనా, సాయంత్రమైనా.. రోజులో ఏ సమయంలోనూ గోపురం నీడ మాత్రం కనిపించదు. ఇది దేవుడి కోరికనో లేదా నిర్మాణంలోని గొప్పదమో మరి.

అలల శబ్ధం

సింహ ద్వారం గుండా ఆలయంలో ప్రవేశిస్తూ.. ఒక్క అడుగు గుడిలోపలికి పెట్టగానే.. సముద్రం నుంచి వచ్చే శబ్ధం ఏమాత్రం వినిపించదు. కానీ ఎప్పుడైతే బయటకు అడుగుపెడతారో వెంటనే చాలా క్లియర్ గా వినపడుతుంది. అయితే సాయంత్రంపూట ఈ రహస్యాన్ని అంత శ్రద్ధగా గమనించలేరు.

గొప్ప ఆలయనిర్మాణం

ఇద్దరు దేవుళ్ల సోదరి సుభద్రాదేవి ఆలయం లోపల ప్రశాంతత కావాలని కోరడం వల్ల ఇలా జరుగుతుందని ఆలయ పూజారులు చెబుతారు. అంతేకానీ దీనివెనక ఎలాంటి సైంటిఫిక్ రీజన్స్ లేవని వివరిస్తారు. జగన్నాథ ఆలయానికి నాలుగు ద్వారాలు ఉంటాయి. వీటిలో సింఘ ద్వారం ఆలయ ప్రవేశానికి ప్రధాన ద్వారం. ఈ ద్వారం నుండి లోపలికి వెళ్లినప్పుడు మీరు శబ్ద తరంగాలను స్పష్టంగా వినొచ్చు. ద్వారం నుండి కాస్త వెనక్కి నడిచి బయటకు వస్తే ఆ శబ్దం మీకు వినిపించదు. ఇదంతా భక్తులకు ఓ అద్భుతంలా అనిపిస్తుంది.

Source : VSK TELANGANA

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పూరీ జగన్నాథాలయంలో ఇప్పటికీ అంతుచిక్కని రహస్యాలివే.. appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

జగన్నాథ రథయాత్ర నేడే
ఒడిశాలోని పూరీ జగన్నాథుని రథయాత్ర సోమవారం నిర్వహించనున్నారు. ఈ సంవత్సరం కూడా గతేడాది మాదిరిగా భక్తులు లేకుండానే శ్రీక్షేత్ర యంత్రాంగం, వివిధ శాఖల ఉన్నతాధికారులు వేడుక చేపట్టనున్నారు. ఆనవాయితీ ప్రకారం నందిఘోష్‌, తాళధ్వజ్‌, దర్పదళన్‌ రథాలపై జగన్నాథుడు, బలభద్ర, సుభద్ర, సుదర్శనుడు (చతుర్థామూర్తులు) శ్రీక్షేత్రం వీడి పెంచిన తల్లి గుండిచా మందిరానికి బయల్దేరుతారు. భక్తులు పూరీ రాకుండా రైళ్లు, బస్సులు నిలిపివేసి, పట్టణంలో కర్ఫ్యూ విధించినట్లు డీజీపీ అభయ్‌ తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post జగన్నాథ రథయాత్ర నేడే appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.