PUNJAB – Vishwa Samvad Kendra Andhra Pradesh

పంజాబ్‌లో దారుణ ఘటన ఒకేసారి 45 ఆవులు మృతి.. కారణం ఏమిటంటే?
పంజాబ్ : పంజాబ్ రాష్ట్రంలోని ఓ గోశాలలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. విషపూరితమైన పశుగ్రాసం తిన్న 45 ఆవులు మృతిచెందాయి. ఈ ఘటన పంజాబ్‌ రాష్ట్రంలోని కర్నాల్ జిల్లా ఫూన్‌గఢ్ గ్రామంలోని గోశాలలో శుక్రవారం జరిగింది. విషపూరితమైన పశుగ్రాసం తిని 45 ఆవులు మరణించగా మరో 10 ఆవులు తీవ్ర అస్వస్థతకు గురయ్యాయి. అప్రమత్తమైన అక్కడి పశుసంవర్ధక శాఖ అధికారులు గోశాలకు చేరుకుని ఆవుల కళేబరాలకు పోస్టుమార్టం నిర్వహించారు. ఆవులు విషపూరితమైన మేతను తినడం వల్లే అవి మరణించినట్లుగా అనుమానిస్తున్నట్లు గోశాల సిబ్బంది పోలీసులకు తెలిపారు. స్థానిక మండీ నుంచి పశుగ్రాసాన్ని కొనుగోలు చేసినట్లు సిబ్బంది తెలిపారు. ఆవు నోటిలో నుంచి నురుగు కనిపించింది… ఆవు నోటిలో నుంచి నురుగు కనిపించిందని, ఇది విషపూరితమైనదని వారు చెప్పారు. ఆవుల నమూనాలను కూడా సేకరించి మధుబన్‌లోని ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీకి పంపారు. కర్నాల్ మునిసిపల్ కార్పొరేషన్ గోశాలను నిర్వహిస్తోంది. ఈ గోశాలకు ఆవులు, పశుగ్రాసాన్ని దాతల నుంచి కొనుగోలు చేస్తారు. గోశాలలో ఆవుల మృతి ఘటనపై విచారణకు అసిస్టెంట్ కమిషనర్ నేతృత్వంలో ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేశామని కర్నాల్ మున్సిపల్ కమిషనర్ గౌరవ్ కుమార్ చెప్పారు. గౌశాల సిబ్బంది వాంగ్మూలం ఆధారంగా పశుగ్రాసం దుకాణం యజమానిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మేత నమూనాలను కూడా ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపినట్లు వివరించారు. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 429 కింద కేసు నమోదు చేసినట్లు కర్నాల్ పోలీసు సూపరింటెండెంట్ గంగా రామ్ పునియా తెలిపారు.

The post పంజాబ్‌లో దారుణ ఘటన ఒకేసారి 45 ఆవులు మృతి.. కారణం ఏమిటంటే? appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

రాహుల్ గాంధీ జోడో యాత్రలో విషాదం.. కాంగ్రెస్ ఎంపీ హఠాన్మరణం!
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ యాత్రలో పాల్గొన్న కాంగ్రెస్ ఎంపీ సంతోఖ్ సింగ్ చౌదరీ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. పంజాబ్ లోని ఫిలౌర్ వద్ద యాత్ర చేస్తుండగా ఆయనకు గుండెపోటు వచ్చింది. ఈ క్రమంలో ఆయనను అంబులెన్సులో తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఈ ఘటనతో రాహుల్ గాంధీ యాత్రను ఆపేసి ఆసుపత్రికి వెళ్లారు. ఈ ఘటనపై పంజాబ్ సీఎం భగవంత్ మాన్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.

సంతోఖ్ సింగ్ మృతిపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ”ఈ వార్త విని షాకయ్యాను. పార్టీ గొప్ప నాయకుడిని కోల్పోయింది. సంతోఖ్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను” అని తెలిపారు.

సంతోఖ్ సింగ్ 1946 జూన్ 198న జలంధర్ లోని దలివాల్ ప్రాంతంలో జన్మించారు. ఈయన పంజాబ్ కాంగ్రెస్ హయాంలో కేబినెట్ మంత్రిగా కూడా పని చేశారు. 2014,2019లో జలంధర్ లోక్ సభ స్థానం నుండి పోటీ చేసి రెండు సార్లు గెలుపొందారు. ఎంపీ మృతి పట్ల పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ విచారం వ్యక్తం చేశారు. అతని కుటుంబానికి పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

The post రాహుల్ గాంధీ జోడో యాత్రలో విషాదం.. కాంగ్రెస్ ఎంపీ హఠాన్మరణం!  appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

పంజాబ్‌లో పెచ్చుమీరుతున్న గ్యాంగ్ స్టార్లు
రౌడీ ముఠాల్లో చేరాలంటూ ఆన్‌లైన్ ప్రకటనలు

చండీగఢ్: పంజాబ్‌లో గ్యాంగ్‌స్టర్ల ఆగడాలు రోజు రోజుకూ మితిమీరిపోతున్నాయి. బరితెగించి ప్రవర్తిస్తున్నారు. తాజాగా తమ గ్యాంగ్‌లో చేరాలనుకునే వారు ఫలానా వాట్సాప్‌ నెంబర్‌కు మెసేజ్‌ చేయాల్సిందిగా.. ఆ నెంబర్‌ను జత చేస్తూ ఫేస్‌బుక్‌లో ప్రకటన ఇచ్చారు.

ప్రస్తుతం ఈ ప్రకటన వైరల్‌గా మారింది. దీనిని దేవేందర్‌ బాంబిహా పేరిట బాంబిహా గ్యాంగ్‌స్టర్‌ గ్రూపు క్రియేట్‌ చేసినట్టు అధికారులు చెబుతున్నారు.

ఇటీవల పంజాబ్‌లో ప్రముఖ గాయకుడు, కాంగ్రెస్‌ నేత సిద్ధూ మూసేవాలా హత్య అనంతరం పలువురు గ్యాంగ్‌స్టర్లను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో పంజాబ్‌లో ప్రధాన గ్యాంగ్‌స్టర్‌ గ్రూపులైన లారెన్స్‌ బిష్ణోయ్‌, బాంబిహాలకు చెందిన వారు పరస్పరం సోషల్‌ మీడియా వేదికగా విమర్శలు గుప్పించుకున్నారు.

ఈ క్రమంలో లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్రూప్‌నకు చెందినట్టుగా భావిస్తున్న సందీప్‌ బిష్ణోయ్‌ను రాజస్థాన్‌లోని నాగౌర్‌ కోర్టుకు తరలిస్తుండగా బైక్‌పై వచ్చి కొందరు హత్య చేశారు. దీనికి తామే కారణమని బాంబిహా గ్రూప్‌ ప్రకటించుకుంది. దీంతో ప్రత్యర్థులను మట్టుబెట్టేందుకు లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్రూప్‌ సరైన సమయం కోసం వేచిచూస్తున్నట్టు బాంబిహా గ్రూప్‌నకు పక్కా సమాచారం ఉంది. ఈ క్రమంలో బాంబిహా గ్రూప్‌ ఫేస్‌బుక్‌లో ప్రకటన చేయడం గమనార్హం.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పంజాబ్‌లో పెచ్చుమీరుతున్న గ్యాంగ్ స్టార్లు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఆప్‌ ఎమ్మెల్యేను చెంపదెబ్బ కొట్టిన భర్త
పంజాబ్‌: మహిళలపై, చిన్నారులపై నేరాలు పెరిగిపోతున్నాయని రెండు రోజుల క్రితమే జాతీయ నేర గణాంకాల బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) నివేదిక విడుదల చేసింది. తాజాగా పంజాబ్‌లో ఓ మహిళా ఎమ్మెల్యేకు ఇలాంటి ఘోర అనుభవమే ఎదురైంది. అందరూ చూస్తుండగా కట్టుకున్న భర్తే ఆమెపై చేయి చేసుకున్నాడు.

ఈ ఘటన జూలై 10న చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పంజాబ్‌లోని తల్వాండి సాబో నియోజవర్గానికి చెందిన ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే బల్జిందర్‌ కౌర్‌కు ఆమె భర్తకు మధ్య తన నివాసంలో ఏదో విషయమై గొడవ చోటుచేసుకుంది. భార్యతో వాదులాడుతున్న ఎమ్మెల్యే భర్తను కొందరు దూరంగా తీసుకొచ్చారు.

ఈ క్రమంలో మెట్లపై కూర్చున్న ఆయన వద్దకు వచ్చిన బల్జిందర్ కౌర్ మళ్ళీ వాగ్వివాదానికి దిగారు. దీంతో ఆవేశానికి లోనైన భర్త అందరి ముందే ఆమెపై దాడికి దిగాడు. ఎమ్మెల్యే బల్జిందర్‌ కౌర్‌ను చెంపదెబ్బ కొట్టాడు. వెంటనే పక్కన ఉన్నవారు ఆయనను అక్కడి నుంచి లోపలికి తీసుకెళ్లారు. ఈ దృశ్యాలన్నీ సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. పంజాయ్‌ యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు బ్రిందర్‌ ఈ వీడియోను ట్విటర్‌లో పోస్టు చేస్తూ విచారం వ్యక్తం చేశారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఆప్‌ ఎమ్మెల్యేను చెంపదెబ్బ కొట్టిన భర్త appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

పంజాబ్​లో ఆర్​డీఎక్స్ కలకలం!
పంజాబ్‌: పంజాబ్‌లో కేంద్ర నిఘా సంస్థ పోలీస్‌ ఇంటి వద్ద భారీగా పేలుడు పదార్థాలు లభ్యం కావడం కలకలం రేపింది. అమృత్‌సర్‌లోని రంజిత్ అవెన్యూ ప్రాంతంలో నివాసం ఉండే సీఐఏ ఎస్​ఐ దిల్‌బాగ్‌ సింగ్‌ నివాసం వద్ద 2కిలోల 700 గ్రాముల ఆర్​డీఎక్స్​ను స్వాధీనం చేసుకున్నారు. దీని వెనక ఉగ్రకుట్ర ఉన్నట్టు అదనపు డీజీ డోఖే అనుమానం వ్యక్తం చేశారు. ఎస్​ఐ సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఘటనతో అప్రమత్తమైన అమృత్‌సర్‌ పోలీసులు.. వివిధ ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పంజాబ్​లో ఆర్​డీఎక్స్ కలకలం! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

పంజాబ్ లో భారీ ఉగ్ర కుట్ర భగ్నం
* కుట్ర వెనుక పాకిస్తాన్ హస్తం

పంజాబ్‌లో ఉగ్ర ముఠా కలకలం రేపింది. పాకిస్థాన్ ‌కు చెందిన ఐఎస్‌ఐ మద్దతుదారుల కుట్రలను భగ్నం చేసిన పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి మూడు హ్యాండ్‌ గ్రనేడ్లు, ఒక ఐఈడీ, రెండు పిస్టోళ్లు, 40 క్యాట్రిడ్జ్ ‌లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్ ‌ను పంజాబ్-ఢిల్లీ పోలీసులు సంయక్తంగా నిర్వహించారు.

“స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల వేళ పంజాబ్‌ పోలీసులు భారీ ఉగ్ర కుట్రను భగ్నం చేశాం. పాకిస్థాన్ ‌కు చెందిన ఐఎస్‌ఐ మద్దతు కలిగిన నలుగురు ఉగ్రవాదులను ఢిల్లీ పోలీసుల సహకారంతో అదుపులోకి తీసుకున్నాం. కెనడాకు చెందిన అర్ష్ డల్లా, ఆస్ట్రేలియాకు చెందిన గుర్జంత్ సింగ్ ‌తో సంబంధం ఉన్న నలుగురిని అరెస్టు చేశాం” అని పంజాబ్‌ పోలీసులు ట్విటర్‌లో వెల్లడించారు. ఆ ముఠా నుంచి మూడు హ్యాండ్‌ గ్రనేడ్లు (పి-86), ఐఈడీ, రెండు 9ఎం.ఎం. పిస్టోళ్లు, 40 కాట్రిడ్జ్ ‌లు సీజ్‌ చేసినట్టు పేర్కొన్నారు. నేడు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పంజాబ్ లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పంజాబ్ లో భారీ ఉగ్ర కుట్ర భగ్నం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

పాకిస్తాన్ హోటల్లో అమెరికా యువతిపై అత్యాచారం!
ఇస్లామాబాద్‌: ఉగ్రవాద దేశంలో అరాచకాలకు అడ్డుఅదుపు లేదు. పాకిస్తాన్‌లో నిత్యం మహిళలపై అత్యాచారాలు నిత్యకృత్యంలా మారాయి. తాజాగా పంజాబ్ ప్రావిన్స్‌లో దారుణం జ‌రిగింది. అమెరికాకు చెందిన 21 ఏళ్ళ యువ‌తిపై ఇద్ద‌రు వ్య‌క్తులు సామూహిక లైంగికదాడికి పాల్ప‌డ్డారు. డీజీ ఖాన్ జిల్లాలోని హిల్ స్టేష‌న్ ఫోర్ట్ మాన్‌రోయ్‌లో ఈ నెల 17న యువ‌తిని నిర్బంధించి అత్యాచారానికి పాల్ప‌డ్డారు. బాధిత యువ‌తి.. టూరిస్ట్ వీసాపై ఏడు నెల‌ల కింద‌ట పాకిస్తాన్‌కు వ‌చ్చింది. ఈ క్ర‌మంలో ఆమెకు ఫేస్‌బుక్‌లో ముజామిల్ సిప్రా, అజాన్ ఖోషా అనే ఇద్ద‌రు వ్య‌క్తులు ప‌రిచ‌య‌మ‌య్యారు.

అయితే, ఆదివారం రోజు ఫోర్ట్ మాన్‌రోయ్ సంద‌ర్శిద్దాం.. అక్క‌డికి రావాల‌ని అమెరికా యువ‌తిని వారిద్ద‌రూ కోరారు. దీంతో ఆమె అక్క‌డికి వెళ్ళిన త‌ర్వాత ఓ హోట‌ల్‌లో నిర్బంధించి అత్యాచారానికి పాల్ప‌డ్డారు. ఇక వీడియోను కూడా చిత్రీక‌రించి, ఆమెను బెదిరింపుల‌కు గురిచేశారు. త‌న‌కు జ‌రిగిన అన్యాయంపై బాధితురాలు పోలీసుల‌ను ఆశ్ర‌యించింది. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ముజామిల్ సిఫ్రాను పోలీసులు అరెస్టు చేశారు. మ‌రొక‌రు పరారీలో ఉన్నారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పాకిస్తాన్ హోటల్లో అమెరికా యువతిపై అత్యాచారం! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

పాకిస్తాన్‌లో దారుణం…. హిందూ మైనర్ అక్కాచెల్లెళ్ళ‌పై ముస్లింల అత్యాచారం!
ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌లో దారుణం జరిగింది. ఇద్దరు హిందూ అక్కాచెల్లెళ్ళ‌పై అఘాయిత్యానికి పాల్పడ్డారు ఇద్దరు కామాంధులు. ఈ ఘటన పంజాబ్ రాష్ట్రంలోని బహవల్‌నగర్‌లో చోటుచేసుకుంది. బాధితురాళ్ళ‌ వయసు వరుసగా 16, 17 సంవత్సరాలు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ నెల అయిదోతేదీన జరిగిన ఈ దుర్ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

బహిర్భూమికి వెళ్ళేందుకు ఇంటి నుంచి బయటకు వచ్చిన అక్కాచెల్లెళ్ళ‌ను తుపాకీతో బెదిరించి ఇద్దరు దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. నిందితులు ఉమైర్ అష్ఫాక్, కాషిఫ్ అలీగా గుర్తించారు. ఈ దారుణానికి పాల్పడిన అనంతరం నిందితులు అక్కడి నుంచి పరారయ్యారని తెలిపారు. ఇద్దరు బాలికలకు వైద్య పరీక్షలు చేయించగా.. అత్యాచారం జరిగినట్టు నిర్ధరణ అయిందని చెప్పారు.

నిందితుడు కాషిఫ్ అలీ ఆ ప్రాంతంలో పలుకుబడి ఉన్న కుటుంబానికి చెందినవాడు. దీంతో బాధితుల కుటుంబంతో రాజీ కుదుర్చేందుకు కొందరు పలుకుబడి ఉన్న పెద్దలు కేసు నమోదు చేయకుండా అడ్డుకున్నారు. దీంతో కేసు నమోదు చేయటలో మూడు రోజులు ఆలస్యం అయింది. అనంతరం బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల్లో ఒకరైన ఉమైర్‌ అష్పాక్‌ను అరెస్టు చేశారు. మరొక నిందితుడు కాషిఫ్ అలీ.. కోర్టు నుంచి ముందస్తు బెయిల్​ పొందాడని పోలీసులు తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పాకిస్తాన్‌లో దారుణం…. హిందూ మైనర్ అక్కాచెల్లెళ్ళ‌పై ముస్లింల అత్యాచారం! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

పంజాబ్‌లో 282 మంది స్వాతంత్ర వీరుల‌ అస్తికలు లభ్యం
భారత సైనికులను కిరాతకంగా చంపి, బావిలో పడేసిన ఆంగ్లేయులు

న్యూఢిల్లీ: బ్రిటీష్ పాలనలో 1857 సిపాయిల తిరుగుబాటును భారత తొలి స్వాతంత్ర్య సంగ్రామంగా చరిత్రకారులు అభివర్ణిస్తారు. బ్రిటిష్‌ పాలనకు తిరుగుబాటు ఇక్కడి నుంచే ప్రారంభమైంది. అయితే, తాజాగా సిపాయిల తిరుగుబాటులో మరణించిన 282 మంది భారత సైనికుల అస్థిపంజరాలు పంజాబ్‌లోని బయటపడ్డాయి.

అమృత్‌సర్‌ సమీపంలో జరిపిన తవ్వకాల్లో సైనికుల అస్థిపంజరాలను కనుకొన్నట్టు పంజాబ్‌ యూనివర్సిటీలోని ఆంత్రోపాలజీ విభాగం అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ జేఎస్‌ సెహ్రావత్‌ తెలిపారు. అజ్నాలాలో మతపరమైన కట్టడం కింద ఉన్న బావిలో జరిపిన తవ్వకాల్లో 282 మంది భారత సైనికుల అస్థిపంజరాలను గుర్తించినట్టు వెల్లడించారు.

కాగా, సిపాయిల తిరుగుబాటులోనే సైనికులు మరణించినట్టుగా ఆ ప్రాంతంలో లభించిన నాణేలు, డీఎన్‌యే అధ్యయనం, ఆంత్రోపోలాజికల్ ఎలిమెంటల్ అనాలిసిస్, రేడియో-కార్బన్ డేటింగ్ వంటి వాటి పరిశీలనల ద్వారా తెలుస్తున్నదని ఆయన తెలిపారు. అయితే, బ్రిటిష్‌ కాలంలో భారత సైనికులు.. తూటాలను పంది మాంసం, గొడ్డు మాంసంతో తయారుచేశారన్న కారణంగా తిరుగుబాటు మొదలైంది. దీంతో బ్రిటిష్‌ అధికారులకు ఎదురుతిరిగిన భారత సైనికులను కిరాతకంగా చంపారు. అనంతరం వారి మృతదేహాలను ఓ బావిలో పడేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పంజాబ్‌లో 282 మంది స్వాతంత్ర వీరుల‌ అస్తికలు లభ్యం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

పంజాబ్ పోలీస్ ఇంటెలిజెన్స్ కార్యాలయం వద్ద గ్రనేడ్ దాడి
మొహాలీలోని పంజాబ్ పోలీసు ఇంటెలిజెన్స్ కార్యాలయం దగ్గర భారీ పేలుడు సంభవించింది. ఇంటెలిజెన్స్ హెడ్ క్వార్టర్‌లోని ఓ భవనం లక్ష్యంగా దుండగులు గ్రెనేడ్ విసిరినట్టు తెలుస్తోంది. దుండగుల దాడితో అప్రమత్తమైన పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. కారులో వచ్చిన ఇద్దరు అనుమానిత వ్యక్తులు రాకెట్ ప్రొపెల్లెడ్ గ్రనేడ్ (ఆర్పీజీ)ని 80 మీటర్ల దూరం నుంచి ప్రయోగించినట్టు తెలుస్తోంది. ఇది లక్ష్యాన్ని చేరుకోలేకపోయినా పేలుడు మాత్రం సంభవించింది. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. రాకెట్ లాంచర్ ‌ను డ్రోన్ ద్వారా ప్రయోగించి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.

అయితే ఈ దాడిలో ఎటువంటి నష్టం జరగలేదు. సీనియర్ అధికారులు సంఘటనా స్థలంలో ఉన్నారు. దర్యాప్తు చేస్తున్నారు. ఫోరెన్సిక్ బృందాలను పిలిపించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పంజాబ్ పోలీస్ ఇంటెలిజెన్స్ కార్యాలయం వద్ద గ్రనేడ్ దాడి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.