PULWAMA – Vishwa Samvad Kendra Andhra Pradesh

ఉగ్రదాడిలో సీఆర్పీఎఫ్‌ జవాన్‌ మృతి
కశ్మీర్‌: కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో పెట్రోలింగ్‌ బృందంపై ఉగ్ర దాడి జ‌రిగింది. ఈ కాల్పుల్లో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ మరణించారు. దక్షిణ కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలోని గోంగూ క్రాసింగ్ సమీపంలో ఈ దాడి జరిగింది. సమీపంలోని ఆపిల్ తోట నుండి చెక్‌పోస్ట్‌పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ వినోద్‌కుమార్‌ తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందారు. ప్రస్తుతం ఆ ప్రాంతాన్ని బలగాలు చుట్టుముట్టి తనిఖీలు నిర్వహిస్తున్నాయని పోలీసులు తెలిపారు. ఉగ్రవాదులను కనుగొని అరెస్టు చేయడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. దక్షిణ కశ్మీర్‌ పుల్వామాలోని నాకా పాయింట్‌ వద్ద ఈ ఘటన చోటు చేసుకున్నది.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఉగ్రదాడిలో సీఆర్పీఎఫ్‌ జవాన్‌ మృతి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

జమ్ముక‌శ్మీర్‌లో ఉగ్ర కుట్ర భ‌గ్నం!
15 కిలోల పేలుడు పదార్థం స్వాధీనం

పుల్వామా: జమ్ముకశ్మీర్​ పుల్వామా జిల్లాలో భారీ ఉగ్ర కుట్రను భగ్నం చేశారు పోలీసులు, భద్రతా సిబ్బంది. లాసిపోరా ప్రాంతం అర్ముల్లా గ్రామంలోని ఓ తోట​లో ఉగ్రవాదులు పెట్టిన 15 కిలోల ఐఈడీని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఉగ్ర కుట్రకు సంబంధం ఉన్న ఇద్దరిని అరెస్ట్​ చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్టు కశ్మీర్ ఐజీపీ విజయ్​ కుమార్​ తెలిపారు.

ఐఈడీని స్వాధీనం చేసుకోవటం ద్వారా భారీ కుట్రను పోలీసులు, భద్రతా బలగాలు భగ్నం చేశాయి. ఆ పేలుడు పదార్థాలు సుమారు 15 కిలోలు ఉంటాయి. పుల్వామా, లిట్టెర్​ ప్రాంతంలోని ఆర్ముల్లా గ్రామంలో ఉగ్రవాదులు వాటిని ఓ తోటలో పెట్టారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామని ఆయన పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post జమ్ముక‌శ్మీర్‌లో ఉగ్ర కుట్ర భ‌గ్నం! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

జమ్ములో ఎన్ కౌంటర్, ముగ్గురు ముష్కరులు హతం!
క‌శ్మీర్‌: జమ్మూక‌శ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. రాత్రి పుల్వామా జిల్లాలో ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించిన బలగాలు..ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. ద్రాబ్ గామ్ ప్రాంతంలో ముష్కరులు చొరబడ్డారన్న సమాచారంతో స్థానిక పోలీసులతో కలిసి బలగాలు సెర్చ్ఆపరేషన్ చేపట్టాయి. దీంతో ఉగ్రవాదులు ఒక్కసారిగా బలగాలపైకి కాల్పులు జరిపారు. ముష్కరుల కాల్పులను దీటుగా ఎదుర్కొన్న బలగాలు ముగ్గుర్ని మట్టుబెట్టారు. చనిపోయిన ముగ్గురు లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థతో వీరికి సంబంధాలు ఉన్నాయి. మే 13న జవాన్ రియాజ్ ను చంపిన ఉగ్రవాది జునైద్ కాల్పుల్లో చనిపోయినట్టు పోలీసులు తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post జమ్ములో ఎన్ కౌంటర్, ముగ్గురు ముష్కరులు హతం! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కశ్మీర్ పండిట్‌ తర్వాత ఓ కానిస్టేబుల్‌ను చంపిన ఉగ్రవాదులు!
కశ్మీర్: పుల్వామాలోని గుడ్రూలో జమ్మూకశ్మీర్ కానిస్టేబుల్‌ ఒకరిని ఉగ్రవాదులు పొట్టనపెట్టుకున్నారు. శుక్రవారం ఉదయం అతనిని ఇంటి వద్దే కాల్చిచంపారు. దీంతో గత 24 గంటల్లో ఉగ్రవాదుల ఘాతుకానికి బలైన వారి సంఖ్య రెండుకు చేరింది. ఉగ్రవాదుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన కానిస్టేబుల్‌ను రెయాజ్ అహ్మద్ థోకెర్‌గా గుర్తించారు. తీవ్రమైన గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రెయాజ్ కన్నుమూసినట్టు కశ్మీర్ జన్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ విజయ్ కుమార్ తెలిపారు.

దీనికి ముందు, గురువారం సాయంత్రం బుద్గాం జిల్లా ఛదూరలోని త‌హ‌శీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న కశ్మీర్ పండిట్‌ రాహుల్ భట్‌ను ఆఫీసు ఆవరణలోనే ఉగ్రవాదులు కాల్చిచంపారు. దీంతో ఆగ్రహోదగ్రులైన స్థానికులు శ్రీనగర్-బుద్గాం హైవేను దిగ్బంధించడంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయు గోళాలు ప్రయోగించారు.

ఈ ఘటన సిగ్గుచేటంటూ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఖండించారు. కాగా, ఉగ్రవాదుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన కశ్మీరీ పండిట్ రాహుల్ భట్ అంత్యక్రియలు శుక్రవారం జరిగాయి. జమ్మూలోని ఆయన స్వస్థలం దుర్గా నగర్‌కు ఆయన మృతదేహం చేరుకునేసరికి ఆయన బంధువులు ఓదార్చడం సాధ్యం కాని స్థాయిలో విలపించారు. ఆయనకు భార్య, కుమార్తె ఉన్నారు. వీరు బడ్గాంలోని షేక్‌పొర మైగ్రంట్ కాలనీలో నివసిస్తున్నారు.

బంటలాబ్ శ్మశాన వాటికలో ‘‘రాహుల్ భట్ అమర్ రహే’’ నినాదాల మధ్య ఆయన మృతదేహానికి ఆయన సోదరుడు సన్నీ అంత్యక్రియలు నిర్వహించారు. కశ్మీరు లోయలో శాశ్వతంగా స్థిరపడాలన్న తమ కలలను ఈ సంఘటన దెబ్బతీసిందని ఆందోళన వ్యక్తం చేశారు.

రాహుల్ భట్ తండ్రి బిటా భట్ దుర్గానగర్‌లో మీడియాతో మాట్లాడుతూ, తన కుమారుడి హత్యకు బాధ్యులను కఠినంగా శిక్షించాలని, పకడ్బందీగా దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. రాహుల్ తల్లి బబ్లి మాట్లాడుతూ, తన కుమారుడిని తనకు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు.

The post కశ్మీర్ పండిట్‌ తర్వాత ఓ కానిస్టేబుల్‌ను చంపిన ఉగ్రవాదులు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

పుల్వామా అమరులకు మోదీ నివాళి
న్యూఢిల్లీ: పుల్వామా అమరులకు ప్రధాని మోదీ నివాళులు అర్పించారు. దేశానికి వారు చేసిన సేవలను స్మరించుకున్నారు. వారు చేసిన త్యాగాలు దేశ ప్రగతి కోసం కృషి చేసేలా ప్రజలను ఆలోచింపజేస్తాయన్నారు. పుల్వామా ఘటన జరిగి మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా అమర జవాన్లకు నివాళులు అర్పించారు. 2019లో పాకిస్థాన్​ ప్రేరేపిత ఉగ్రదాడిలో 40 మంది సీఆర్​పీఎఫ్​ సైనికులు వీరమరణం పొందారు. దీనికి ప్రతీకారంగా భారత్​ 2019 ఫిబ్రవరి 26న పాకిస్థాన్​లోని బాలాకోట్ ఉగ్ర స్థావరంపై సర్జికల్​ స్ట్రైక్​ చేసింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పుల్వామా అమరులకు మోదీ నివాళి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

పుల్వామాలో ఇద్దరు ముష్కరుల హతం!
పుల్వామా: జమ్ముకశ్మీర్​లోని పుల్వామాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు ముష్కరులను హతమార్చినట్టు అధికారులు తెలిపారు. మృతుల్లో జైష్-ఏ-మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన కీలక కమాండర్ యాసిర్​ పరే​ ఉన్నట్టు వెల్లడించారు. ఐఈడీ అమర్చడంలో యాసిర్ సిద్ధహస్తుడన్నారు. అనేక ఉగ్రవాద కార్యకలాపాల్లో వీరికి ప్రమేయం ఉన్నట్టు పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పుల్వామాలో ఇద్దరు ముష్కరుల హతం! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఎన్కౌంటర్ లో లష్కరే తొయిబా కమాండర్ హతం
జమ్ముకశ్మీర్ పుల్వామా జిల్లాలో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. మృతిచెందిన వారిలో పాకిస్థాన్ కు చెందిన లష్కరే తొయిబా కమాండర్ ఐజాజ్ అలియాస్ అబూ హురైరా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. భద్రతా బలగాలు నిర్భంద తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో భద్రత దళాలు ఎదురుకాల్పులు జరిపాయి. మరింత మంది ముష్కరులు ఉన్నారన్న అనుమానంతో గాలింపు కొనసాగుతోంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఎన్కౌంటర్ లో లష్కరే తొయిబా కమాండర్ హతం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

పుల్వామా అధికారి ఇంటిపై ఉగ్రదాడి.. ముగ్గురు మృతి
జమ్ముకశ్మీర్‌.. పుల్వామా ప్రత్యేక పోలీసు అధికారి(ఎస్పీఓ) ఫయాజ్‌ అహ్మద్‌ ఇంటిపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో అహ్మద్, ఆయన భార్య, కుమార్తె చనిపోయారని అధికారులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన అహ్మద్ కుమార్తెను ఆస్పత్రికి తరలించారు.

ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో జిల్లాలోని అవంతిపోరా ప్రాంతంలోని హరిపరిగామ్ వద్ద ఉన్న ఎస్పీఓ అహ్మద్ ఇంటిలోకి ముష్కరులు చొరబడి.. ఆయన కుటుంబంపై కాల్పులు జరిపినట్లు అధికారులు వెల్లడించారు. ఈ కాల్పుల్లో అహ్మద్ అక్కడికక్కడే మరణించగా.. తీవ్రంగా గాయపడిన ఆయన భార్య రాజా బేగం, కుమార్తె ఇద్దరూ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు.

ఈ ఘటనతో ఆ ప్రాంతంలో భారీగా భద్రతా బలగాలను అధికారులు మోహరించారు. ముష్కరుల కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్లు చెప్పారు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పుల్వామా అధికారి ఇంటిపై ఉగ్రదాడి.. ముగ్గురు మృతి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఇక ఇంటికెళ్లే జవాన్లకు హెలికాప్టర్‌ సౌకర్యం
జమ్మూ-కశ్మీర్‌లో పుల్వామా తరహా ఉగ్రవాద దాడుల నివారణకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కశ్మీర్‌ నుంచి సెలవులపై ఇంటికి వెళ్లే సీఆర్పీఎఫ్‌ జవాన్లకు కట్టుదిట్టమైన భద్రతా చర్యలను ఏర్పాటుచేసింది. ఎంఐ-17 హెలికాప్టర్‌ ద్వారా వారిని గమ్యస్థానానికి చేర్చాలని కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఉగ్రవాద దాడులతోపాటు ఐఈడీ పేలుళ్ల నుంచి జవాన్లకు రక్షణ కల్పించేందుకు ఈ సౌకర్యాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. జవాన్లను రోడ్డు మార్గంలో వాహనశ్రేణి ద్వారా చేరవేయడం వల్ల మ్యాగ్నెటిక్‌ ఐఈడీ, ఆర్‌సీఈఈడీల నుంచి ముప్పు పొంచి ఉన్నట్లు ఉన్నతాధికారులు ప్రభుత్వాన్ని తెలియజేశారు. వీటి నుంచి రక్షణ కోసం హెలికాప్టర్‌ సౌకర్యాన్ని కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

”నిజానికి ఈ అంశం చాలాకాలంగా పెండింగ్‌లో ఉంది. ప్రభుత్వం ఇప్పుడు ఆమోదించింది. తాజా ఆదేశాల ప్రకారం.. జవాన్లు, అధికారుల ప్రయాణం కోసం వారంలో మూడుసార్లు బీఎస్‌ఎఫ్‌కు చెందిన ఎంఐ-17 హెలికాప్టరు అందుబాటులో ఉంటుంది” అని సీఆర్పీఎఫ్‌ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. అయితే ఈ హెలికాప్టర్‌.. జవాన్లను ఎక్కడి వరకు తీసుకెళ్తుందనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదని ఆయన తెలిపారు. జవాన్లు ఉండే స్థానం నుంచి జమ్ము లేదా శ్రీనగర్‌ విమానాశ్రయం వరకు చేరవేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. 2019 ఫిబ్రవరి 14న దక్షిణ కశ్మీర్‌లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్‌ వాహనశ్రేణిపై పాక్‌ ఉగ్రసంస్థ దాడి చేసింది. ఈ ఘటనలో 40 మంది జవాన్లు అమరులయ్యారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఇక ఇంటికెళ్లే జవాన్లకు హెలికాప్టర్‌ సౌకర్యం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

జమ్మూలో పుల్వామా తరహా భారీ ఉగ్ర కుట్ర భగ్నం
పుల్వామా ఉగ్రదాడి జరిగి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా భారీ ఉగ్రదాడికి ముష్కరులు పన్నిన కుట్రను భద్రతా దళాలు భగ్నం చేశాయి.

జమ్మూలోని జనసమ్మర్ధ ప్రాంతాలలో భారీ పేలుళ్ళకు ఉగ్రవాదులు పన్నిన కుట్రను భగ్నం చేసిన జమ్మూ పోలీసులు ఒక నర్సింగ్ విద్యార్థి సహా నలుగురు నిందితులను అరెస్టు చేశారు.

జమ్మూలోని బస్టాండ్ ప్రాంతంలో బ్యాగ్ తో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ యువకుణ్ణి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బ్యాగును తనిఖీ చేయగా దానిలో సుమారు 7 కేజీల IED బయటపడింది. ఈ వ్యక్తిని పుల్వామాలోని నవా గ్రామానికి చెందిన సొహైల్ బషీర్ కుషాగా గుర్తించారు. పాకిస్థాన్లోని అల్ బదర్ ఉగ్రవాద సంస్థతో సొహైల్ కు సంబంధాలు ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు.

జమ్మూ రైల్వే స్టేషన్, బస్టాండ్, రఘునాథ్ మందిర్, లఖ్, దాదా బజార్ వంటి జన సమ్మర్థ ప్రాంతాల వద్ద పేలుళ్ళు జరపవలసిందిగా ఆల్ బదర్ సంస్థ సొహైల్ కు సూచించినట్లుగా తెలుస్తోంది. ఇతనితో సంబంధమున్న మరో ముగ్గురిని కూడా అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

మరోవైపు సాంబా జిల్లా జంగ్ ప్రాంతంలో పోలీసులు భారీగా పేలుడు పదార్థాలు, 17 చిన్న IED లు, 6 పిస్తోళ్ళు స్వాధీనం చేసుకున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post జమ్మూలో పుల్వామా తరహా భారీ ఉగ్ర కుట్ర భగ్నం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.