Prohibition of Unlawful Conversion of Religion Ordinance – Vishwa Samvad Kendra Andhra Pradesh

నయా లవ్ జిహాద్ : హిందువులుగా నటించి హిందూ అమ్మాయిలకి వలవేస్తున్న ముస్లిం యువకులు
ఆమె పేరు పూజా సోని. కొన్ని సంవత్సరాల క్రితం ఢిల్లీలో ఆమెకు ఓ యువకుడు పరిచయమయ్యాడు. తన పేరు అశోక్ రాజ్ పుత్ అని, తాను వృత్తిరీత్యా ప్లంబర్ నని ఆ అమ్మాయికి తనను తాను పరిచయం చేసుకున్నాడు. ఇద్దరూ ప్రేమలో పడ్డారు. కొన్నాళ్ళు గడిచాక ఆమెకు మార్చి 2019లో ఓ గుళ్లో తాళి కట్టాడు. పెళ్లయిన రెండేళ్లకు వారిద్దరికీ పండంటి ఆడపిల్ల జన్మించింది.

సరే మా అమ్మ, నాన్నల దగ్గరకు వెళ్లి వద్దాం రమ్మని ఆమెను అలీగడ్ సమీపంలోని రయట్ అనే గ్రామానికి తీసుకెళ్లాడు. అక్కడ ఉన్న పరిస్థితి చూసి ఒక్కసారిగా కళ్ళు తిరిగినట్లు అయింది పూజకు. ఎందుకంటే తాను ఇప్పటివరకూ హిందువని భ్రమిస్తూ వస్తున్న తన భర్త అశోక్ రాజ్ పుత్ హిందువు కాదు. అతను ఒక ముస్లిం. అతని అసలు పేరు అఫ్జల్ ఖాన్.

అసలే షాక్ లో ఉన్న ఆ అమ్మాయి చేత బలవంతంగా నమాజ్ చదివించే ప్రయత్నం చేశారు. తను మామూలుగా చేసుకునే పూజలు చేసుకోవడానికి ఆమెను వారు అనుమతించలేదు. ఏప్రిల్ 8 వ తారీఖున ఆమె కుమార్తెను ఆమె నుంచి లాక్కుని ఆమెను బలవంతంగా మతం మార్చి ఆమె పేరు అల్నాగా మార్చారు. అందుకు ఆమె ఒప్పుకోకపోవడంతో ఆమెను భర్త, ఆయన సోదరీమణులు కలిసి ఇంట్లోంచి బయటకు గెంటేశారు.

దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించారు. ఆ మేరకు బాధితురాలు ఉత్తరప్రదేశ్ అలీఘర్ లోని లోధా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు ఉత్తరప్రదేశ్లోని అక్రమ మత మార్పిడి నిరోధక బిల్లు సెక్షన్ 323 ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అర్మాన్ కోహ్లీగా పేరు మార్చుకున్న అఫ్జల్

అదే ఉత్తర ప్రదేశ్ లో ఇలాంటి సంఘటనే మరొకటి వెలికి వచ్చింది 25 ఏళ్ల అఫ్జల్ అనే వ్యక్తి తనను తాను అర్మాన్ కోహ్లీగా పరిచయం చేసుకుని ఉత్తరప్రదేశ్ కు చెందిన 16 ఏళ్ల మైనర్ బాలికను వలలో వేసుకున్నాడు.

పనిమీద బయటికి వెళ్ళిన తమ కుమార్తె తిరిగి రాకపోవడంతో ఆందోళనకు గురైన ఆమె తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. ఎట్టకేలకు పోలీసులు ఆమె ఆచూకీ తెలుసుకుని బాలికను తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. అయితే ఆమెతో మాట్లాడుతున్నప్పుడు తనను ప్రేమించానని వెంటపడిన అర్మాన్ కోహ్లీ ఢిల్లీలోని ఉస్మాన్ పూర్ ప్రాంతానికి చెందిన అఫ్జల్ అనే విషయం తనకు ఇప్పుడే తెలిసింది అని ఆ బాలిక తన తల్లిదండ్రులకి, పోలీసులకి తెలిపింది. తనను తాను హిందువుగా పరిచయం చేసుకోవడం ద్వారా ఆ యువకుడు తనను మోసం చేశాడని, తనను కూడా మతం మార్చే ప్రయత్నం చేశాడని బాలిక వెల్లడించింది. ప్రస్తుతం అఫ్జల్ జైలు శిక్ష అనుభవిస్తున్నాడు.

Source : OPINDIA

https://www.opindia.com/2021/04/grooming-jihad-after-marriage-hindu-woman-muslim-man-fake-identity-forced-conversion-islam/

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post నయా లవ్ జిహాద్ : హిందువులుగా నటించి హిందూ అమ్మాయిలకి వలవేస్తున్న ముస్లిం యువకులు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.