#pro-Pakistan slogans – Vishwa Samvad Kendra Andhra Pradesh

క్లబ్ హౌస్‌లో పాకిస్తాన్ అనుకూల నినాదాలు!
బెంగళూరు: సోషల్ మీడియా యాప్ ‘క్లబ్‌హౌస్‌’ లో చర్చ సందర్భంగా కొందరు యువకులు పాకిస్తాన్ అనుకూల నినాదాలు చేయడంతో బెంగళూరు పోలీసులు సుమోటో కేసు నమోదు చేశారు. ఈ సంఘటన ఈ నెల 14 రాత్రి జరిగినట్టు ఆరోపణలు వచ్చాయి. చర్చలో పాల్గొన్న వారిలో ఒకరు పాకిస్తాన్ జాతీయ జెండాను డీపీగా పెట్టడమే కాకుండా.. పాకిస్తాన్ అనుకూల వ్యాఖ్యలు చేశారు. ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. చర్చ తర్వాత, వారిలో కొందరు దమ్ముంటే తమపై చర్యలు తీసుకోవాలని అధికారులకు సవాల్ విసిరారని ఆరోపించారు.

ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు సంపిగేహళ్లి పోలీస్‌స్టేషన్‌లో ఐపీసీ సెక్షన్ 153ఏ (మతం, జాతి, జన్మస్థలం, నివాసం, భాష మొదలైన వాటి ఆధారంగా వివిధ వర్గాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడం, వారికి హాని కలిగించే చర్యలకు పాల్పడడం, సామరస్యాన్ని కాపాడడం) కింద సుమోటోగా కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తులో ఉందని, ప్రొఫైల్స్‌కు సంబంధించిన సమాచారాన్ని క్లబ్‌హౌస్ నుండి పోలీసులు కోరుతారని నగర పోలీస్ కమిషనర్ సీహెచ్ ప్రతాప్ రెడ్డి తెలిపారు. ఇందులో పాల్గొన్న వారికి పాకిస్తాన్‌తో ఎలాంటి సంబంధం లేదని, స్థానికులేనని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post క్లబ్ హౌస్‌లో పాకిస్తాన్ అనుకూల నినాదాలు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

రాంచీ విమానాశ్రయంలో పాక్ అనుకూల నినాదాలు!
రాంచీ: ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ రాంచీ విమానాశ్రయానికి చేరుకున్నప్పుడు అతని మద్దతుదారులు “పాకిస్తాన్ జిందాబాద్” నినాదాలతో స్వాగతం పలికారని టైమ్స్ నౌ నివేదించింది. ఈ సంఘ‌ట‌న ఆదివారం (జూన్ 19) జ‌రిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివాదాస్పద వీడియోపై విచారణకు జాయింట్ కమిటీ ఆఫ్ మేజిస్ట్రేట్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌ను నియ‌మించారు.

టైమ్స్ నౌ ప్రతినిధి ప్రకారం, ఒవైసీ విమానాశ్రయానికి చేరుకోగానే ఆయన మద్దతుదారుల్లో ఒకరు ‘పాకిస్తాన్‌ జిందాబాద్’ అంటూ 6-7 సార్లు నినాదాలు చేశారు. ఆ గుర్తు తెలియని ఇస్లామిస్ట్ ఇప్పటికీ పరారీలో ఉన్నాడు. టైమ్స్ నౌ షేర్ చేసిన వీడియోలో ఓ వ్యక్తి పాకిస్తాన్ అనుకూల నినాదాలు చేస్తున్నాడు. న్యూస్ ఛానెల్ ప్రకారం, దేశ వ్యతిరేక నినాదాలలో అనేక మంది వ్యక్తులు పాల్గొని ఉండవచ్చని ప‌లువురు అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు.

Source: OpIndia

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post రాంచీ విమానాశ్రయంలో పాక్ అనుకూల నినాదాలు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.