Prime Minister’s Office – Vishwa Samvad Kendra Andhra Pradesh

శ్రీలంకలో మరోసారి ఎమర్జెన్సీ​!
కొలంబో: శ్రీలంకలో మరోసారి ఎమర్జెన్సీ విధించారు. దేశంలోని అత్యధిక అత్యయిక స్థితి విధిస్తున్నట్టు ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటించింది. పశ్చిమ ప్రావిన్స్​లో కర్ఫ్యూను విధిస్తున్నట్టు పేర్కొంది. అధ్యక్షుడు గొటబాయ పరారైన నేపథ్యంలో ఆ స్థానంలో తాత్కలిక అధ్యక్షుడిగా విక్రమ సింఘే ఈ ఆదేశాలను జారీ చేశారు.

మరోవైపు ప్రధాని రణిల్​ విక్రమసింఘే కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. నిరసనకారులు ప్రధాని కార్యాలయాన్ని ముట్టడించారు. విక్రమసింఘే కూడా ప్రధాని పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్​ చేశారు. అధికారులు నిరసనకారులను నియంత్రించేందుకు బాష్పాయువు ప్రయోగించారు. విక్రమసింఘే ప్రధాని పదవిని నుంచి ఈరోజు రాజీనామా చేయాల్సి ఉంది. ఈ విషయంపై ఇప్పటికే ఆయన ప్రకటన విడుదల చేశారు. ఈ నేపథ్యంలో రణిల్​ తాత్కలిక అధ్యక్షుడి బాధ్యతలు చేపట్టడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post శ్రీలంకలో మరోసారి ఎమర్జెన్సీ​! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఏపీలో చర్చిల నిర్మాణానికి ఎంపీ ల్యాడ్స్ నిధులు?
విచారణకు ఆదేశించిన కేంద్రం

న్యూఢిల్లీ: ఎంపీ ల్యాడ్స్‌ నిధుల్ని హిందూ యేతర మత సంబంధ పనులకు కేటాయించారంటూ అందిన ఫిర్యాదుపై వాస్తవ నివేదికను వెంటనే పంపాలని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శికి లేఖ రాసింది. ఇదే విషయమై గతంలో లేఖ రాసినా.. ఇప్పటికీ స్పందన లేదని కేంద్ర గణాంకశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ పేర్కొన్నారు.

నివేదికను ప్రధాని కార్యాలయానికి పంపాల్సి ఉన్నందున, తక్షణం స్పందించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీల్యాడ్స్‌ నిధుల్ని నిబంధనలకు విరుద్ధంగా చర్చిల నిర్మాణం, మరమ్మతులకు కేటాయించారని ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రధానమంత్రి కార్యాలయానికి గతంలో ఫిర్యాదు చేశారు. దాన్ని ప్రధాని కార్యాలయం కేంద్ర గణాంక శాఖకు పంపి.. విచారించాలని ఆదేశించింది. దాని ఆధారంగా కేంద్ర గణాంకశాఖ అక్టోబరు 21న రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. దానిపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో.. ఆ అంశాన్ని గుర్తు చేస్తూ మళ్లీ లేఖ పంపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఏపీలో చర్చిల నిర్మాణానికి ఎంపీ ల్యాడ్స్ నిధులు? appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.