#Prime Minister Sheikh Hasina – Vishwa Samvad Kendra Andhra Pradesh

బంగ్లాకు సమస్యాత్మకంగా మారిన రోహింగ్యాలు… భార‌త్‌పైనే ఆశ‌ల‌న్నీ..: బంగ్లాదేశ్‌ ప్రధాన మంత్రి షేక్‌ హసీనా
ఢాకా: లక్షల మంది రోహింగ్యా శరణార్థులు బంగ్లాదేశ్‌కు సమస్యాత్మకంగా మారారని ఆ దేశ ప్రధాన మంత్రి షేక్‌ హసీనా ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఆమె శనివారం ఓ ఆంగ్ల వార్తాసంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సమస్యను భారత్‌ పరిష్కరించగలద‌న్న ఆశాభావాన్ని ఆమె వ్య‌క్తం చేశారు. శరణార్థులు లక్షల్లో ఉండటంతో దేశంలో అంతర్గతంగా సవాళ్ళు తలెత్తుతున్నాయని, కొవిడ్‌, రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధ సమయంలో భారత్‌ చాలా సాయం చేసిందని ఈ సంద‌ర్భంగా గుర్తు చేశారు.

“అది భారమని మాకు తెలుసు. భారత్‌ పెద్ద దేశం. కొంత మంది శరణార్థులకు ఆశ్రయం ఇవ్వొచ్చు. కానీ, పెద్దగా ఏమీ చేయలేదు. మా దేశంలో 1.1మిలియన్ల మంది రోహింగ్యాలు ఉన్నారు. అందుకే వారు తిరిగి సొంత ఇళ్ళ‌కు వెళ్ళేలా చర్యలు తీసుకోవాలని అంతర్జాతీయ సమాజం, పొరుగు దేశాలతో చర్చలు జరుపుతున్నాం. మానవీయ కోణంలోనే మేము వారికి ఆశ్రయం ఇచ్చాం. కొవిడ్‌ సమయంలో మొత్తం రోహింగ్యాలకు టీకాలు వేయించాం. కానీ, వారు ఏన్నాళ్ళుంటారు… అందుకే వారిని క్యాంపులో ఉంచాం. అక్కడ పర్యావరణ సమస్యలు తలెత్తుతున్నాయి. కొందరు మాదకద్రవ్యాల, మహిళల అక్రమ రవాణాలకు పాల్పడుతున్నారు. వారు ఎంత త్వరగా స్వస్థలాలకు వెళితే మాకు, మయన్మార్‌కు అంత మంచిది. ఈ క్రమంలో వారిని స్వస్థలాలకు పంపే విషయమై ఏషియాన్‌, యూఎన్‌వో, ఇతర దేశాలతో చర్చిస్తున్నాం. కానీ, భారత్‌ పొరుగు దేశం. వారు దీనిలో కీలక పాత్ర పోషించగలరు. నేను అదే అనుకొంటున్నాను” అని షేక్‌ హసీనా పేర్కొన్నారు.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post బంగ్లాకు సమస్యాత్మకంగా మారిన రోహింగ్యాలు… భార‌త్‌పైనే ఆశ‌ల‌న్నీ..: బంగ్లాదేశ్‌ ప్రధాన మంత్రి షేక్‌ హసీనా appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

బంగ్లాదేశ్‌లో హిందువులు మైనారిటీలు కారు: ప్రధాన మంత్రి షేక్ హసీనా
ఢాకా: బంగ్లాదేశ్‌లో అందరికీ సమాన హక్కులు ఉన్నాయని స్పష్టం చేస్తూ హిందువులు తమను తాము మైనారిటీలుగా భావించవద్దని, ఆత్మా విశ్వాసం పెంపొందింప చేసుకోవాలని ఆ దేశ ప్రధాన మంత్రి షేక్ హసీనా హితవు చెప్పారు. మతంతో సంబంధం లేకుండా దేశంలో అందరూ సమాన హక్కులను అనుభవించవచ్చునని ఆమె తెలిపారు. అయితే ఏదైనా చిన్న దాడి జరిగినపుడు దేశంలో హిందువులకు రక్షణ లేదని ప్రచారం చేయవద్దని హితవు పలికారు.

శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఢాకేశ్వరి దేవాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆమె వర్చువల్ విధానంలో పాల్గొంటూ అన్ని మతాలవారూ సమాన హక్కులతో జీవించాలని తాము కోరుకుంటున్నామని ఆమె చెప్పారు. బంగ్లాదేశ్‌ పౌరులందరికీ సమాన హక్కులు ఉంటాయని ఆమె భరోసా ఇచ్చారు.

బాంగ్లాదేశ్ లౌకిక దేశంగా, అన్ని మతాలవారికి సమాన హక్కులు ఉండేటట్టు ఉండాలని బంగ్లాబంధు షేక్ ముజాబూర్ రహమాన్ కోరుకున్నారని ఆమె గుర్తు చేశారు. 1975లో జాతిపిత హత్యకు గురైనప్పుడు హిందూవులపై పెద్ద ఎత్తున దాడులు జరిగాయని ఆమె చెబుతూ ఎందుకంటే అప్పటి ప్రభుత్వం బాంగ్లాదేశ్‌ను ఇస్లామిక్ రాజ్యంగా ప్రకటించాలని భావించిందని ఆమె మండిపడ్డారు. అయితే, ప్రజలు నుండి వత్తిడి రావడంతో వారావిధంగా చేయలేక పోయారని ఆమె తెలిపారు.

“నాకు ఉన్న హక్కులే మీకు కూడా ఉన్నాయి. మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవద్దు’’ అని కోరారు. అందరూ ఇదే ఆత్మవిశ్వాసంతో వ్యవహరించగలిగితే, ఏ మతంలోని దుష్టశక్తులైనా సరే దేశంలో మత సామరస్యానికి విఘాతం కలిగించలేవని స్పష్టం చేశారు. ఆ నమ్మకాన్ని, ఐకమత్యాన్ని పదిలపరచుకోవాలని సూచించారు. ‘‘మీ అందరి నుంచి ఇదే కోరుకుంటున్నాను’’ అని చెప్పారు.

బంగ్లాదేశ్‌లోని ఓ వర్గం హిందువులపై పీఎం హసీనా తీవ్రంగా మండిపడ్డారు. ‘‘ఓ విషయాన్ని నేను చాలా విచారిస్తూ చెప్తున్నాను. దేశంలో ఏదైనా సంఘటన జరిగినప్పుడల్లా, దేశంలోనూ, విదేశాల్లోనూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. బంగ్లాదేశ్‌లో హిందువులకు ఎటువంటి హక్కులు లేవని పెద్ద ఎత్తున చెప్తున్నారు’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంఘటన జరిగిన వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెబుతూ చర్య తీసుకున్నప్పటికీ దేశంలో హిందువులకు ఎటువంటి హక్కులు లేవని ప్రచారం చేస్తున్నారని విచారం వ్యక్తం చేశారు. దీనివల్ల ప్రభుత్వ చర్యల గురించి తెలియడంలేదని ఆమె ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post బంగ్లాదేశ్‌లో హిందువులు మైనారిటీలు కారు: ప్రధాన మంత్రి షేక్ హసీనా appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.