#Prime Minister of Pakistan – Vishwa Samvad Kendra Andhra Pradesh

మోదీ సానుభూతి చూపితే విషం కక్కిన పాక్ ప్రధాని!
న్యూఢిల్లీ: విపత్కర సమయంలో కూడా పాకిస్తాన్‌ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సాధారణ దౌత్యపర మర్యాదలను సహితం ఉల్లంఘిస్తూ భారత్ పై విషం గక్కుతున్నారు. పాకిస్థాన్ ప్రజలు అసాధారణ వర్షాలు, వరదలతో అల్లాడుతుంటే భారత ప్రధాని నరేంద్ర మోదీ సానుభూతి చూపారు. అంతేకాకుండా, పాక్ ప్రజలను ఆదుకోవడంకోసం తన వంతు సహాయం చేయాలనీ భారత్ ప్రభుత్వం ఆలోచనలు చేస్తున్నది.

మరోవంక, పాకిస్థాన్ మంత్రులు, వ్యాపారులు సహితం ఇటువంటి కష్టకాలంలో భారత్ తో 2019లో నిలిచిపోయిన వ్యాపార సంబంధాలను పునరుద్ధరింప చేయాలని బహిరంగంగా కోరుతూ వస్తున్నారు. ఇటువంటి విపత్కాలంలో కూడా పాక్ ప్రధాని బాధ్యతను మరచి వచ్చే ఏడాది జరుగనున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని భారత్ జమ్మూ కాశ్మీర్‌లో నరమేథంకు పాల్పడుతున్నదని అంటూ విషం కక్కారు.

పాకిస్తాన్‌లో వరదల వల్ల సుమారు 1,300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఆహార కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం ఓ ట్వీట్ చేస్తూ పాకిస్తాన్‌లో వరదల వల్ల జరిగిన విధ్వంసాన్ని చూసి తాను చలించిపోయానని తెలిపారు. బాధితులకు సానుభూతి, మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. అతి త్వరగా సాధారణ పరిస్థితులు నెలకొనాలని ఆకాంక్షించారు.

పాకిస్తాన్‌ ఆర్థిక మంత్రి మిఫ్తా ఇస్మాయిల్ స్థానిక మీడియాతో సోమవారం మాట్లాడుతూ, వరదల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు ఉపశమనం కలిగించడం కోసం భారత దేశం నుంచి కూరగాయలు, ఆహార పదార్థాలను దిగుమతి చేసుకోవడం గురించి తమ ప్రభుత్వం పరిశీలిస్తుందని తెలిపారు.

అయితే, పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మంగళవారం అంతర్జాతీయ మీడియాతో మాట్లాడుతూ భారత దేశంతో వాణిజ్యాన్ని పునరుద్ధరిస్తారా? ఆహార పదార్థాలు, కూరగాయలు దిగుమతి చేసుకునే అవకాశాలు ఉన్నాయా? అని విలేకర్లు అడిగినపుడు విషంకక్కారు. భారత దేశంతో వ్యాపారం చేయడంలో సమస్యలేవీ లేవంటూనే భారత్‌లో నరమేధం జరుగుతోందని అసందర్భ ఆరోపణలు చేశారు.

కశ్మీరీల హక్కులు నిరాకరణకు గురవుతున్నాయని, భారత రాజ్యాంగంలోని అధికరణ 370ని రద్దు చేసి, కశ్మీరును బలవంతంగా కలుపుకొన్నారన్నారు. అయితే తాను ప్రధాని మోదీతో చర్చించడానికి సిద్ధమేనని చెప్పారు. ఈ సమయంలో రాజకీయాలు చేయకూడదని అంటూనే భారత్‌లో మైనారిటీల హక్కులు అణచివేతకు గురవుతున్నాయనేది వాస్తవమని చెప్పారు. పాక్ ప్రధాని ధోరణి పట్ల ఆ దేశ రాజకీయ వర్గాలలో సహితం విస్మయం వ్యక్తమ‌వుతోంది.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మోదీ సానుభూతి చూపితే విషం కక్కిన పాక్ ప్రధాని! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

పాక్ ప్రధాని షెహబాజ్
ఇస్లామాబాద్‌: పాకిస్థాన్ ముస్లిం లీగ్ నవాజ్ పార్టీ అధినేత షెహబాజ్ షరీఫ్ పాకిస్థాన్ ప్రధానిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నేషనల్ అసెంబ్లీ సమావేశం కాగానే ఇమ్రాన్ ఖాన్‌కు చెందిన పీటీఐ సభ్యులు హంగామా సృష్టించారు. షెహబాజ్ ఎన్నిక సమయానికి సభనుంచి వాకౌట్ చేశారు. తాను దొంగల సభలో కూర్చోలేనని మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చెప్పారు. జాతీయ అసెంబ్లీకి రాజీనామా కూడా ప్రకటించారు. పీటీఐ సభ్యులంతా రాజీనామాలు చేస్తారని ఇమ్రాన్ తెలిపారు.

ఇలా ఉండగా, పాకిస్థాన్‌లో వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆ దేశ మాజీ ప్రధాని, పీఎంఎల్-ఎన్ సుప్రీం నవాజ్ షరీఫ్ తిరిగి స్వదేశానికి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. పాక్ విడిచిపెట్టి కొద్దికాలంగా లండన్‌లో ఉంటున్న ఆయన ఈద్ పండుగ తర్వాత వచ్చే నెలలో పాక్ వస్తారని పీఎంఎల్-ఎన్ సీనియర్ నేత మియాన్ జావెద్ లతీఫ్ తెలిపారు.

పీఎంఎల్-ఎన్ భాగస్వామ్య పక్షాలతో కూడా నవాబ్ రాకపై చర్చిస్తున్నామని చెప్పారు. పనామా పేపర్ల కేసులో 2017 జూలైలో సుప్రీంకోర్టు నవజ్‌ను పదవి నుంచి తొలగించింది. ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనపై పలు అవినీతి కేసులు పెట్టింది.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పాక్ ప్రధాని షెహబాజ్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

24 గంటల్లో రాజీనామా… ఇమ్రాన్‌కు ప్రతిపక్షాల అల్టిమేటం!
ఇస్లామాబాద్‌: పాకిస్థాన్ ప్రధాన మంత్రి పదవికి 24 గంటల్లోగా రాజీనామా చేయాలని ఇమ్రాన్ ఖాన్‌ను ప్రతిపక్షాలు అల్టిమేటం ఇచ్చాయి. ఆయన నేతృత్వంలోని ప్రభుత్వ పరిపాలన దయనీయంగా ఉందని, ఆర్థిక వ్యవస్థ నిర్వహణ సక్రమంగా లేదని మండిపడ్డాయి. పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) నేతృత్వంలో ప్రతిపక్ష పార్టీల మద్దతుదారులు మంగళవారం పెద్ద ఎత్తున ప్రదర్శన నిర్వహించారు. ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వ పరిపాలన అత్యంత దయనీయంగా ఉందని, ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిందని ప్రతిపక్ష పార్టీల నేతలు ఆరోపించారు.

పీపీపీ నేత బిలావల్ భుట్టో మాట్లాడుతూ, ఇమ్రాన్ ఖాన్ ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేయాలని, లేదంటే పార్లమెంటులో అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొవాలని హెచ్చరించారు. మరికొందరు ప్రతిపక్ష నేతలు మాట్లాడుతూ, ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వానికి ప్రజల మద్దతు లేదని స్పష్టం చేశారు.

ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోయిందని, కరంట్ అకౌంట్ లోటు పెరిగిందని, విదేశీ మారక ద్రవ్యం నిల్వలు క్షీణిస్తున్నాయని ఆరోపించారు. ఇమ్రాన్ ఖాన్ 2018లో ప్రధాన మంత్రి పదవిని చేపట్టారు. పాకిస్థాన్ సైన్యం సహకారంతో ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని ఆరోపణలు ఉన్నాయి.

అయితే, ప్రస్తుతం ఆయన ప్రభుత్వానికి సైన్యం మద్దతు ఇవ్వడం లేదని తెలుస్తోంది. కానీ, ఈ ఆరోపణలను సైన్యం, ఇమ్రాన్ తోసిపుచ్చారు. ప్రతిపక్షాల డిమాండ్లను ఇమ్రాన్ ఖాన్ తోసిపుచ్చారు. పెట్రోలు, డీజిల్ ధరలను, విద్యుత్తు ఛార్జీలను తగ్గించారు. పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం పెడితే, అందుకు పర్యవసానాలను ఎదుర్కొనవలసి వస్తుందని ప్రతిపక్షాలను హెచ్చరించారు. పాకిస్థాన్ పార్లమెంటు సాధారణ ఎన్నికలు 2023లో జరగవలసి ఉంది.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post 24 గంటల్లో రాజీనామా… ఇమ్రాన్‌కు ప్రతిపక్షాల అల్టిమేటం! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.