PRIME MINISTER NARENDRA MODI – Vishwa Samvad Kendra Andhra Pradesh

భారత గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ఈజిప్టు అధ్యక్షుడు
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జనవరి 26న జరగనున్న భారత గణతంత్ర వేడుకలకు అరబ్‌ రిపబ్లిక్‌ దేశమైన ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్‌ ఫతాహ్ అల్‌ సిసి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ప్రధాని నరేంద్రమోదీ ఆహ్వానం మేరకు ఆయన రిపబ్లిక్‌ డే ఉత్సవాలకు హాజరవుతున్నారని భారత విదేశాంగ శాఖ ఆదివారం ప్రకటించింది.

ప్రధాని నరేంద్ర మోడీ లాంఛనప్రాయ ఆహ్వానాన్ని విదేశాంగ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ అక్టోబర్ 16ననే అందజేశారు. భారత రిపబ్లిక్‌ డే వేడుకలకు ఈజిప్టు అధ్యక్షుడు ముఖ్య అతిథిగా హాజరు కావడం ఇదే తొలిసారి. భారత్‌-ఈజిప్టు దేశాల మధ్య గత ఏడున్నర దశాబ్దాలుగా స్నేహపూర్వక సంబంధాలు కొనసాగుతున్నాయి.

ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు మొదలై 75 ఏండ్లు పూర్తయిన సందర్భంగా ఇటీవల రెండు దేశాలు 75వ వార్షికోత్సవాలు కూడా జరుపుకొన్నాయి. రెండు దేశాలు 1950 నుంచే గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాయి. కాగా, ప్రతి ఏడాది భారత గణతంత్ర వేడుకలకు విదేశీ అధ్యక్షుడు ముఖ్య అతిథిగా హాజరు కావడం అనేది ఆనవాయితీగా వస్తున్నది. అయితే, కరోనా మహమ్మారి కారణంగా 2020, 2021 సంవత్సరాల్లో ఎవరూ ముఖ్య అతిథులుగా హాజరు కాలేదు. ఇప్పుడు కరోనా ప్రభావం తగ్గడంతో ఈజిప్టు అధ్యక్షుడు ముఖ్య అతిథిగా వస్తున్నారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భారత గణతంత్ర వేడుకలకు ముఖ్య  అతిథిగా ఈజిప్టు అధ్యక్షుడు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఉగ్రవాదులకు బదులు నన్ను టార్గెట్ చేశారు…
గాంధీనగర్‌: “దేశంలో ఉగ్రవాద కార్యాకలాపాలు కూడా పెరిగాయి. ఉగ్రవాదాన్ని టార్గెట్ చేయమని చెప్పాం. కానీ వారు నన్ను మాత్రమే టార్గెట్ చేశారు. అందువల్ల దేశంలో చాలా చోట్ల బాంబు దాడులు జరిగాయి” అంటూ ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్, ఆప్‌లపై మండిపడ్డారు. గుజరాత్ ఎన్నికల ప్రచార సభలలో మాట్లాడుతూ తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సూరత్, అహ్మదాబాద్‌లో పేలుళ్ళు జరిగి ప్రజలు చనిపోతుంటే ఉగ్రవాదాన్ని రూపుమాపాలని తాను కేంద్ర ప్రభుత్వాన్ని కోరానని, అయితే ఉగ్రవాదాన్ని లక్ష్యం చేసుకోకుండా తనను టార్గెట్ చేశారని మోదీ ఆరోపించారు.

ఉగ్రవాదాన్ని కాంగ్రెస్ తన ఓటు బ్యాంకుగా పరిగణిస్తోందని మండిపడ్డారు. బాట్లా హౌస్‌ ఎన్‌కౌంటర్‌లో ఉగ్రవాదులు చనిపోయినప్పుడు వారికి మద్దతుగా కాంగ్రెస్‌ నేతలు మాట్లాడారని ప్రధాని గుర్తు చేశారు. ఉగ్రవాదులకు అనుకూలంగా మొసలి కన్నీరు కార్చారని చెప్పారు. అనేక ఇతర పార్టీలు కూడా సంతుష్టీకరణ చర్యలకు పాల్పడ్డాయని చెప్పారు.

ఖేడాలో ఆదివారం జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తమ హయాంలో ఉగ్రవాదం పట్ల ఉదాసీనంగా వ్యవహరించి, ఇప్పుడు సర్జికల్ స్ట్రైక్స్‌ని మాత్రం ప్రశ్నిస్తోందని అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు బీజేపీ ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఉగ్రవాదులకు బదులు నన్ను టార్గెట్ చేశారు… appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

దేశానికి రాజ్యాంగమే అతిపెద్ద బలం: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
న్యూఢిల్లీ: దేశానికి రాజ్యాంగమే అతిపెద్ద బలమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. సుప్రీంకోర్టులో శనివారం ఏర్పాటు చేసిన రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమంలో ప్రధానమంత్రి పాల్గొంటూ సుప్రీం కోర్టు ఇ-ఇనిషియేటివ్‌ (వర్చువల్‌ జస్టిస్‌ క్లాక్‌, జస్టిస్‌ మొబైల్‌ యాప్‌ 2.0, డిజిటల్‌ కోర్టు, ఎస్‌3వాస్‌ వెబ్‌సైట్‌లు)లను ప్రారంభించారు.

అనంతరం మాట్లాడుతూ రాజ్యాంగ స్ఫూర్తిని క్రమం తప్పకుండా బలోపేతం చేస్తున్నామని చెప్పారు. రాజ్యాంగ సభలోని మహిళల త్యాగాల గురించి చర్చ చాలా అరుదుగా ఉంటుందని, కనుక వారి గురించి యువతకు అవగాహన కల్పించాలని ఆయన సూచించారు. రాజ్యాంగ అసెంబ్లీలో 15 మంది మహిళలు ఉన్నారు. వారిలో వెనుకబడిన సమాజానికి చెందిన దాక్షాయణి వేలాయుధన్‌ కూడా ఉన్నారని ప్రధాని చెప్పారు.

ప్రాథమిక విధులను నిర్వర్తించడమే పౌరులకు మొదటి ప్రాధాన్యతగా ఉండాలని పేర్కొంటూ ‘‘వ్యక్తులు గానీ, సంస్థలు గానీ.. మన ప్రాథమిక విధులే మనకు మొదటి ప్రాధాన్యం… ప్రతి ఒక్కరూ తమ విధులను సమర్థంగా నిర్వహించడం ద్వారా దేశాన్ని ఉన్నత స్థానానికి తీసుకెళ్లేందుకు కృషి చేయాలి” అని ఆయన పిలుపునిచ్చారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post దేశానికి రాజ్యాంగమే అతిపెద్ద బలం: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

చరిత్రలో లేని అజ్ఞాత వీరుల, వీర వనితల ఘనతకు గుర్తింపు
న్యూఢిల్లీ: భారతదేశం తన సాంస్కృతిక వైవిధ్యాన్ని వేడుకగా జరుపుకోవడం ఒక్కటే కాకుండా తన చరిత్రలో భాగం కానటువంటి అజ్ఞాత వీరుల, వీర వనితల ఘనతను కూడా గుర్తిస్తోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు.

సంవత్సరం పాటు నిర్వహించిన లచిత్ బర్ ఫూకన్ 400వ జయంతి ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో పాల్గొంటూ లచిత్ బర్ ఫూకన్ మొఘలులను ఓడించిన అస్సాంకు చెందిన అహోమ్ సామ్రాజ్యపు రాయల్ ఆర్మీకి జనరల్ గా ప్రసిద్ధికెక్కారని, ఔరంగజేబ్ నాయకత్వం లోని ముఘలుల రాజ్య విస్తరణ ఆకాంక్షలను రాయల్ ఆర్మీ విజయవంతంగా అడ్డుకొందని గుర్తు చేశారు.

లచిత్ బర్ ఫూకన్ ఘన కార్యాలు అస్సాం చరిత్రలో ఒక వైభవోపేతమైనటువంటి అధ్యాయం అని పేర్కొంటూ దాస్యం తాలూకు మనస్తత్వం బారి నుండి తప్పించుకొని భారతదేశం తన వారసత్వం పట్ల గర్వపడే మన:స్థితి కి చేరుకొందని ప్రధాని తెలిపారు.

‘‘భరతమాత అమరపుత్రులలో లచిత్ బర్ ఫూకన్ వంటి వారు ‘అమృత కాలం’ తాలూకు సంకల్పాలను నెరవేర్చుకోవడంలో ఒక ప్రేరణగా నిలుస్తారు. వారు మన చరిత్ర విశిష్టతను, గుర్తింపును మనకు ఎరుకపరుస్తారు. అంతేకాక మనలను మనం దేశానికి అంకితం చేసుకొనేందుకు కూడా వారు ఉత్తేజాన్ని అందిస్తారు’’ అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post చరిత్రలో లేని అజ్ఞాత వీరుల, వీర వనితల ఘనతకు గుర్తింపు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కాంగ్రెస్ హయాంలో గుజరాత్‌లో పదే పదే అల్లర్లు
వడోదర: కాంగ్రెస్ హయాంలో అల్లర్లు వంటి సంఘటనలు గుజరాత్‌లో పదే పదే జరిగేవని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. వడోదరలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తూ గతంలో గాంధీనగర్‌లో కూర్చున్న ప్రజలు సంఘ వ్యతిరేకులకు, అల్లర్లు సృష్టించే వారికి ఆశ్రయం ఇచ్చేవారని మండిపడ్డారు. ఇది కాంగ్రెస్‌ రాజకీయాల కాలంలో జరిగేదేని గుర్తు చేశారు.

కాంగ్రెస్ హయాంలో భయం, భయాందోళనల వాతావరణం ఉండేదని, దీంతో గుజరాత్‌లో అభివృద్ధి జరగలేదని ప్రధాని మోదీ విమర్శించారు. ప్రపంచంలోని సంపన్న దేశాలన్నింటిలో గుజరాత్ వెనుకబడి పోకుండా గుజరాత్ అభివృద్ధి జరగాలని ప్రధాని స్పష్టం చేశారు. నరేంద్ర లేదా భూపేంద్ర ఈ అభివృద్ధి చెందిన గుజరాత్‌ను చేయరని.. కోట్లాది మంది గుజరాత్ పౌరులు మాత్రమే అలా చేస్తారని చెప్పారు.

గుజరాత్ జీవితానికి, దేశ జీవితానికి వచ్చే 25 ఏళ్ళు చాలా ముఖ్యమైనవని ప్రధాని తెలిపారు. ఈ ఎన్నికల్లో గుజరాత్ ప్రజలు పోరాడుతున్నారని ప్రధాని నరేంద్ర మోదీ కాదని స్పష్టం చేశారు. వడోదర గర్బా ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిందని చెబుతూ ఈసారి నవరాత్రులకు ప్రపంచంలోని ప్రముఖులు వచ్చారని గుర్తు చేశారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కాంగ్రెస్ హయాంలో గుజరాత్‌లో పదే పదే అల్లర్లు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

నర్మదా ప్రాజెక్టును అడ్డుకున్న వ్యక్తితో కలిసి పాదయాత్రనా?
రాజ్‌‌‌‌కోట్: నర్మదా డ్యామ్ ప్రాజెక్టును 30 ఏళ్ళపాటు అడ్డుకున్న వ్యక్తితో కలిసి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పాదయాత్ర చేశారని చెబుతూ ఏ నైతిక హక్కుతో గుజరాత్‌‌‌‌లో కాంగ్రెస్‌‌‌‌ పార్టీ ఓట్లు అడుగుతున్నదని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశ్నించారు. రాబోయే రోజులలో గుజరాత్‌కు కాంగ్రెస్ ఎంతటి నష్టం కలిగిస్తుందో ఇది తెలియచేస్తుందని అంటూ ఆయన రాష్ట్ర ప్రజలను హెచ్చరించారు.

రాజ్‌‌‌‌కోట్ జిల్లాలోని ధోరాజీలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. గుజరాత్‌లో అధిక భాగానికి నర్మదా డామ్‌ ప్రాజెక్టు మంచినీరు, సాగు నీరు అందిస్తుందని, ఇలాంటి ప్రాజెక్టును మేథాపాట్కర్‌ మూడు దశాబ్ధాల పాటు అడ్డుకున్నారని గుర్తు చేశారు. వారు గుజరాత్ ప్రతిష్ఠను మంటగరిపారని, ప్రపంచ బ్యాంకుతో సహా ఎవ్వరు ఆర్ధిక సహాయం చేయడానికి ముందుకు రాకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ అటువంటి వారితో కాంగ్రెస్ నేత చేతులు కలిపి పాదయాత్ర చేస్తారా? అంటూ నిప్పులు చెరిగారు.

‘‘చాలా మంది కారణంగా నర్మదా నదిపై సర్దార్ సరోవర్ డ్యామ్ నిర్మాణం ఆలస్యమైంది. కచ్, కథియవాడ్ రీజియన్ల కరువును పోగొట్టేందుకు నర్మదా ప్రాజెక్టు ఒక్కటే పరిష్కారం. కానీ, నిన్న (శనివారం) నర్మదా వ్యతిరేక యూదమయకారిని (నర్మదా బచావ్ ఆందోళన్ యాక్టివిస్ట్ మేధా పాట్కర్)తో కలిసి కాంగ్రెస్ నేత పాదయాత్ర చేశారు. సదరు మహిళ న్యాయ పరమైన ఎన్నో అడ్డంకులు సృష్టించి నర్మదా ప్రాజెక్టును దశాబ్దాలపాటు అడ్డుకున్నారు” అని ప్రధాని మోదీ విమర్శించారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post నర్మదా ప్రాజెక్టును అడ్డుకున్న వ్యక్తితో కలిసి పాదయాత్రనా? appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఉగ్రవాదంపై పోరుకు యావత్​ ప్రపంచం కలిసి రావాలి….మోదీ పిలుపు
న్యూఢిల్లీ: ఉగ్రదాడి ఏ ప్రాంతంలో జరిగినా.. ఏ స్థాయిలో ఉన్నా ప్రతిస్పందన మాత్రం తీవ్రంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పష్టం చేశారు. ఉగ్రదాడులు జరిగేదాకా ఎదురుచూడటం సరికాదని, మనమే వారిని వెంబడించి మట్టుబెట్టాలన్నారు. ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించేంతవరకూ తమ ప్రభుత్వం విశ్రాంతి తీసుకోబోదని తెలిపారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా యావత్‌ ప్రపంచం ఏకమవ్వాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.

ఉగ్ర ముఠాలకు నిధులను నిరోధించే అంశంపై ఢిల్లీ వేదికగా ‘నో మనీ ఫర్‌ టెర్రర్‌’ అంతర్జాతీయ సదస్సును ప్రధాని మోదీ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ ప్రసంగించారు. “గత కొన్ని దశాబ్దాలుగా భారత్‌ అనేక విధాలుగా ఉగ్రదాడులను ఎదుర్కొంటోంది. ఎన్నో విలువైన ప్రాణాలను మనం కోల్పోయాం. కానీ దీనిపై మనం ధైర్యంగా పోరాడుతున్నాం. ఉగ్రవాదాన్ని నిర్మూలించేంతవరకు మేం విశ్రమించబోం. తీవ్రవాదాన్ని అణచివేసేందుకు చురుకైన, వ్యవస్థీకృత స్పందన అవసరం. మన ప్రజలు సురక్షితంగా ఉండాలని మనం కోరుకుంటే.. ఉగ్రవాదం మనింటి లోపలికి వచ్చేవరకు వేచి చూడకూడదు. మనమే ముష్కరులను వెంబడించాలి. వారికి మద్దతుగా ఉన్న నెట్‌వర్క్‌లను విచ్ఛిన్నం చేయాలి. వారి ఆర్థిక వ్యవస్థలను దెబ్బకొట్టాలి” అని మోదీ స్పష్టం చేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఉగ్రవాదంపై పోరుకు యావత్​ ప్రపంచం కలిసి రావాలి….మోదీ పిలుపు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

భారతదేశ వ్యాపారానికి కేంద్ర బిందువుగా విశాఖ: ప్రధాని నరేంద్ర మోదీ
విశాఖపట్నం: విశాఖపట్నం భారతదేశం వ్యాపారానికి కేంద్ర బిందువుగా మారిందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. మౌలిక సదుపాయల కల్పనకు పెద్దపీట వేస్తున్నామని చెబుతూ రైల్వేలు, రోడ్లు, పోర్టుల అభివృద్ధిలో దూసుకుపోతున్నామని చెప్పారు. రక్షణ, వ్యాపార, పారిశ్రామిక రంగాల్లో విశాఖది కీలక పాత్ర అని గుర్తు చేశారు.

విశాఖపట్నంలో 10,500 కోట్ల రూపాయల విలువైన పలు ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాప‌న చేసి, జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ ఈ ప్రాజెక్ట్ లతో ఏపీ ప్రజలకు ఎంతో అభివృద్ధి జరుగుతుందని భరోసా వ్యక్తం చేశారు. టెక్నికల్, మెడికల్ రంగం ఏదైనా ఏపీ ప్రజలు ప్రత్యేకతను కనబరుస్తున్నారని, ఏపీ ప్రజల ఉన్నత వ్యక్తిత్వం వారిని ప్రత్యేకంగా నిలుపుతోందని ప్రధాని చెప్పారు. తెలుగు ప్రజలు అందరి బాగుకోసం పాటుపడుతారని ప్రధాని కొనియాడారు.

మిషన్ గతిశక్తి ద్వారా మౌలిక సదుపాయాల కల్పన చేస్తామని పేర్కొంటూ మల్టీ మోడల్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్ ప్రతి నగరానికి అవసరమని, విశాఖపట్నం కూడా ఈ దిశగా ముందడుగు వేస్తోందని మోదీ పేర్కొన్నారు. పురాతన భారతదేశంలో విశాఖపట్నం ఒక ముఖ్యమైన ఓడరేవుగా వేల సంవత్సరాల క్రితం పశ్చిమాసియా మరియు రోమ్‌ లకు వాణిజ్య మార్గంలో భాగమని, నేటికీ ఇది భారత దేశ వాణిజ్యానికి కేంద్ర బిందువుగా నిలిచి ఉందని ఆయన పేర్కొన్నారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భారతదేశ వ్యాపారానికి కేంద్ర బిందువుగా విశాఖ: ప్రధాని నరేంద్ర మోదీ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

భారత్ జీ20 ప్రెసిడెన్సీ.. లోగో, థీమ్, వెబ్ సైట్‌ను ఆవిష్కరించిన ప్రధాని
న్యూఢిల్లీ: వచ్చే నెలలో భారత్ జీ20 ప్రెసిడెన్సీ (అధ్యక్షత) చేపట్టనుంది. దీనికి సంబంధించిన లోగో, థీమ్, వెబ్ సైట్ ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. ఈ ఏడాది డిసెంబరు 1 నుంచి భారత్ జీ20 దేశాల సదస్సుకు అధ్యక్షత వహించనుండడం చారిత్రాత్మక ఘట్టం అని చెబుతూ ఈ సందర్భంగా దేశ ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని వెల్లడించారు.

`వసుధైక కుటుంబకం’ అనేది భారత్ నినాదం అని, ప్రపంచం పట్ల భారత్ సహృద్భావానికి ఈ నినాదం ఓ సంతకం వంటిదని మోదీ తెలిపారు. ప్రపంచాన్ని ఏకీకృతం చేసే దిశగా కమలం పువ్వు భారతదేశ విశ్వాసాన్ని, సాంస్కృతిక వారసత్వాన్ని చాటిచెబుతుందని పేర్కొన్నారు. లోగోపై సూచనలు, సలహాలు తెలియజేయాలని ప్రధాని మోదీ దేశ ప్రజలను కోరారు.

ప్రస్తుతం ఇండోనేషియా జీ20 దేశాలకు అధ్యక్షత వహిస్తుండగా, ఆ పరంపరను వచ్చే నెలలో భారత్ అందుకోనుంది. జీ20 దేశాల ప్రెసిడెన్సీ సందర్భంగా భారత్ లో 200 సమావేశాలు జరగనున్నాయి. 32 విభిన్న రంగాలపై భారత్ లోని వివిధ చోట్ల ఈ సమావేశాలు నిర్వహించనున్నారు. అంతేకాకుండా, వచ్చే ఏడాది జీ20 దేశాల శిఖరాగ్ర సమావేశానికి కూడా భారత్ ఆతిథ్యమివ్వనుంది.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భారత్ జీ20 ప్రెసిడెన్సీ.. లోగో, థీమ్, వెబ్ సైట్‌ను ఆవిష్కరించిన ప్రధాని appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

11న విశాఖకు ప్రధాని మోదీ రాక
విశాఖపట్నం: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 11, 12 తేదీల్లో విశాఖలో పర్యటించనున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి చెప్పారు. ప్రధాని బహిరంగ సభ కోసం ఎంపిక చేసిన ఏయూ ఇంజనీరింగ్‌ కాలేజ్‌ గ్రౌండ్‌ను కలెక్టర్‌ ఎ.మల్లికార్జున, పోలీసు కమిషనర్‌ సీహెచ్‌ శ్రీకాంత్, జీవీఎంసీ కమిషనర్‌ రాజాబాబు, వీసీ ప్రసాదరెడ్డితో కలిసి విజయసాయిరెడ్డి బుధవారం పరిశీలించారు.

రూ.10,472 కోట్ల పనులకు శ్రీకారం

ఈ నెల 12న రూ.10,472 కోట్ల నిధులతో వివిధ అభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారని కలెక్టర్‌ మల్లికార్జున తెలిపారు. విశాఖపట్నం ఫిషింగ్‌ హార్బర్‌ ఆధునికీకరణ, రాయపూర్‌–విశాఖపట్నం 6 లేన్ల రహదారి, కాన్వెంట్‌ జంక్షన్‌–షీలానగర్‌ పోర్టు రోడ్డు అభివృద్ధి, విశాఖ రైల్వే స్టేషన్‌ ఆధునికీకరణ, గెయిల్‌కు సంబంధించి శ్రీకాకుళం–అంగుళ్‌ పైప్‌లైన్‌ ఏర్పాటు, నరసన్నపేట–ఇచ్ఛాపురం రోడ్డు అభివృద్ధి, ఓఎన్‌జీసీ ఆఫ్‌షోర్‌ కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేస్తారని చెప్పారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post 11న విశాఖకు ప్రధాని మోదీ రాక appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.