President Ram Nath Kovind – Vishwa Samvad Kendra Andhra Pradesh

బెంగళూరులో ఇస్కాన్ ఆలయాన్ని ప్రారంభించిన రాష్ట్రపతి
బెంగ‌ళూరు: ఆధ్యాత్మిక భావనలను పురిగొల్పే పవిత్ర దేవాలయాలు హిందూతత్వానికి ప్రతీకలని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పేర్కొన్నారు. బెంగళూరులో ఇస్కాన్‌ ఆధ్వర్యంలో నిర్మించిన ‘రాజాధిరాజ గోవింద’ దేవస్థానాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ దేవాలయాలు కళలు, భాషలు, జ్ఞానసంస్కృతి, నిర్మాణ సౌందర్యాన్ని ఒకేచోటుకు చేర్చే పవిత్ర స్థలాలని విశ్లేషించారు. మునుల తపస్సు, రాజుల పోషణ, వేద పండితులు, కవుల ఆరాధనలతో నిర్మించిన దేవాలయాలు భారతీయ ఆధ్యాత్మిక నేపథ్యానికి సజీవ సాక్ష్యాలన్నారు.

భగవద్గీతలోని ఆధ్యాత్మిక సారాన్ని వాడవాడలా ప్రచారం చేస్తూనే, సామాజిక సేవలను కొనసాగించిన శ్రీ ప్రభుపాద స్థాపించిన ఇస్కాన్‌ సంస్థ.. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లోనూ పేదల ఆకలిని తీర్చిందని గుర్తుచేశారు. కేవలం 12 ఏళ్లలోనే హరేకృష్ణ మంత్రాన్ని విస్తృతంగా ప్రచారం చేసి వందకు పైగా కృష్ణ దేవాలయాల నిర్మాణం, అంతర్జాతీయ స్థాయిలో సమైక్యతను నెలకొల్పారని కితాబిచ్చారు. విద్య, సామాజిక, ఆధ్యాత్మిక సేవలు మానవతను చాటే కార్యక్రమాలని కొనియాడారు. కార్యక్రమంలో రాష్ట్రపతి సతీమణి సవితా కోవింద్‌, కర్ణాటక గవర్నర్‌ థావర్‌ చంద్‌ గహ్లోత్‌, ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై, ఇస్కాన్‌ బెంగళూరు విభాగ అధ్యక్షుడు మధుపండిత్‌ దాస్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post బెంగళూరులో ఇస్కాన్ ఆలయాన్ని ప్రారంభించిన రాష్ట్రపతి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూలో పాల్గొన్న రాష్ట్రపతి
విశాఖ‌ప‌ట్నం: సర్వ సైన్యాధ్యక్ష హోదాలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ విశాఖలో జరుగుతున్న ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూలో పాల్గొన్నారు. ఐఎన్‌ఎస్ సుమిత్ర నౌకలో ప్రయాణిస్తూ రాష్ట్రపతి ఫ్లీట్ రివ్యూ నిర్వహిస్తున్నారు.

రాష్ట్రపతి ప్రయాణించే నౌకకు ముందూ.. వెనుక పైలెట్ నౌకలు ప్రయాణిస్తున్నాయి. రాష్ట్రపతికి సెల్యూట్ చేస్తూ ఫ్లీట్ రివ్యూలో యుద్ధనౌకల విన్యాసాలు సాగుతున్నాయి. గగనతలంలోనూ రామ్‌నాథ్‌ కోవింద్​కు సెల్యూట్‌ చేస్తూ ఎయిర్‌క్రాఫ్టులు చేస్తున్న విన్యాసాలు చూపరులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ విన్యాసాల్లో 10 వేలమందికి పైగా నావికా సిబ్బంది పాల్గొన్నారు.

సర్వ సైన్యాధ్యక్ష హోదాలో రాష్ట్రపతి తన పదవీ కాలంలో ఒకసారి ఫ్లీట్ రివ్యూ నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ ఈసారి రివ్యూ చేస్తున్నారు. మిలన్‌-2022 పేరుతో జరిగే నౌకాదళ విన్యాసాల్లో మొత్తం 44 యుద్ధనౌకలు, కోస్ట్ గార్డ్ నౌకలు జాతీయ ఓషణోగ్రఫీకి చెందిన నౌకలు పాల్గొన్నాయి. జలాంతర్గాములు, అత్యాధునిక నౌకాదళ యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు భాగం పంచుకున్నాయి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూలో పాల్గొన్న రాష్ట్రపతి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ప్రజాస్వామ్యంలో జవాబుదారీతనం అత్యంత ప్రధానం
న్యూఢిల్లీ: పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో పాలనకు జవాబుదారీతనం అత్యంత ప్రధానమైన అంశమని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఉద్ఘాటించారు. ప్రజాపద్దుల కమిటీ (పిఎసి) వంద వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శనివారం పార్లమెంటులోని సెంట్రల్‌ హాల్‌లో శతాబ్ది ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రెండు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రారంభించారు.

ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, పార్లమెంట్‌ పిఎసి చైర్మన్‌ అధిర్‌ రంజన్‌ చౌదరి, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ హరివంశ్‌ నారాయణ్‌ సింగ్‌, కేంద్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు, రాష్ట్ర శాసనసభల స్పీకర్లు, రాష్ట్రాల పిఎసి చైర్మన్లు హాజరయ్యారు. వందేళ్ల ప్రస్థానానిు ప్రతిబింబిస్తూ రూపొందించిన పిఎసి సెంటెనియల్‌ సావనీర్‌ను రాష్ట్రపతి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో పార్లమెంటు ప్రజల సంకల్పానికి ప్రతిరూపమని, పార్లమెంటరీ కమిటీలు దాని విస్తరణగా పనిచేస్తాయని పేర్కొన్నారు. నిధుల సేకరణ, ఖర్చు చేయడానికి కార్యనిర్వాహక విభాగానికి అనుమతి ఇచ్చేది పార్లమెంటే కాబట్టి, ఆ నిధులను తదనుగుణంగా ఖర్చు చేశారా? లేదా? అని అంచనా వేయాల్సిన బాధ్యత పార్లమెంటుదేనని ఆయన తెలిపారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ప్రజాస్వామ్యంలో జవాబుదారీతనం అత్యంత ప్రధానం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఉత్తరప్రదేశ్‌లో నేడు, రేపు రాష్ట్రపతి పర్యటన
ల‌క్నో: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేడు, రేపు ఉత్తరప్రదేశ్‌లో పర్యటించనున్నట్టు రాష్ట్రపతి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. బుధవారం జరిగే చౌదరి హర్‌మోహన్ సింగ్ యాదవ్ జయంత్యుత్సవాల్లో రాష్ట్రపతి పాల్గొంటారు. హర్‌కోర్ట్ బట్లర్ టెక్నాలజీ యూనివర్శిటీలో గురువారం జరిగే శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొని ప్రసంగిస్తారు. అదేరోజు, ప్రధాని నరేంద్ర మోదీ సైతం యూపీలోని గౌతమ్ బుద్ధ నగర్‌లో నొయిడా అంతర్జాతీయ విమానాశ్రయానికి (ఎన్ఐఏ) శంకుస్థాపన చేస్తారు. మరోవైపు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సైతం యూపీలో రెండు రోజుల పర్యటన చేపట్టారు. వచ్చే ఏడాది యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో నడ్డా పర్యటిస్తున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఉత్తరప్రదేశ్‌లో నేడు, రేపు రాష్ట్రపతి పర్యటన appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ప్రభుత్వానికి, ప్రజలకు గవర్నర్‌ ‘మార్గదర్శి, స్నేహితుడు’
రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌

న్యూఢిల్లీ: ప్రభుత్వానికి, ప్రజలకు గవర్నర్‌ ”మార్గదర్శి, స్నేహితుడు, తత్వవేత్త” అని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ తెలిపారు. గవర్నర్లు రాష్ట్రాల్లో వీలైనంత ఎక్కువ సమయం గడపాలని, ప్రజలతో సజీవ సంబంధాలు ఏర్పరచుకోవాలని ఆయన సూచించారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం, సేవ కోసం కట్టుబడి ఉన్నామని గవర్నర్లు గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు.

రాష్ట్రపతి భవన్‌లో గురువారం నిర్వహించిన 51వ రాష్ట్రాల గవర్నర్లు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్‌ గవరుర్ల సమావేశంలో రాష్ట్రపతి ప్రసంగిస్తూ ప్రజల్లో చైతన్యం పెంపొందించడంతోపాటు జాతీయ లక్ష్యాలను చేరుకోవడంలో ప్రజల భాగస్వామ్యం ఉండేలా చేయడంలో గవర్నర్ల పాత్ర ఎంతో కీలకమని చెప్పారు. ప్రజాస్వామ్యంలో సాధారణ ప్రజలతో ”నిరంతర సంబంధాలు” కొనసాగించాలని కోవింద్‌ తెలిపారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ప్రభుత్వానికి, ప్రజలకు గవర్నర్‌ ‘మార్గదర్శి, స్నేహితుడు’ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

లద్దాక్ లో సైన్యంతో రాష్ట్రపతి దసరా వేడుకలు
న్యూఢిల్లీ: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ ఈ సంవత్సరం దసరా వేడుకలను జవాన్లతో కలిసి జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు. దేశ సరిహద్దు ప్రాంతం లద్ధాఖ్‌లోని ద్రాస్‌లో సైనికులతో కలిసి దసరా వేడుకల్లో పాల్గొని వారితో మాట్లాడనున్నారు. సాధారణంగా రాష్ట్రపతి దేశ రాజధాని నగరంలో జరిగే దసరా వేడుకల్లో పాల్గొంటుంటారు. అయితే, రాష్ట్రపతి రేపు, ఎల్లుండి జమ్మూకశ్మీర్‌, లద్దాఖ్‌లలో పర్యటించనున్నట్టు రాష్ట్రపతి భవన్‌ ఒక ప్రకటనలో వెల్లడించింది.

నేడు ఆయన లేహ్‌లోని సింధు ఘాట్‌ వద్ద సింధు దర్శన్‌ పూజలో పాల్గొంటారు. సాయంత్రం జమ్మూకశ్మీర్‌లోని ఉధంపూర్‌లో బలగాలతో కలిసి దసరా వేడుకల్లో పాల్గొంటారు. ఈ నెల 15న ద్రాస్‌లోని కార్గిల్‌ యుద్ధ స్మారకం వద్ద అమర జవాన్లకు నివాళులర్పించనున్నారు. అనంతరం ఆయన అధికారులు, జవాన్లతో కలసి దసరా పండుగ జరుపుకోనున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ వర్గాలు పేర్కొన్నాయి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post లద్దాక్ లో సైన్యంతో రాష్ట్రపతి దసరా వేడుకలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.