#Prakasam – Vishwa Samvad Kendra Andhra Pradesh

ఉల్లాసంగా.. ఉత్సాహంగా బాల మేలా.. ఆకట్టుకున్న చిన్నారుల ప్రదర్శనలు
బాల సంస్కార కేంద్రాల వార్షికోత్సవం నెల్లూరు జిల్లా కావలిలో పీఎస్‌ఆర్‌ ట్రస్ట్ ఆఫీస్ వద్ద ఘనంగా నిర్వహించారు. తొలుత జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన సామూహికంగా మత్స్య గాయత్రి మంత్రము, ప్రార్థన శ్లోకాలు, యోగాసనాలు అందరినీ ఆకట్టుకున్నాయి. నెల్లూరు, ప్రకాశం జిల్లాల పరిధి సుమారు 5 మండలాల నుంచి 36 గ్రామాలకు చెందిన పిల్లలు 750 మంది, 197 మంది తల్లిదండ్రులు, 136 మంది గ్రామపెద్దలు, కమిటీ మెంబర్లు మొత్తం1087 మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ బాల మేలాలో చిన్నారులు చేసిన నృత్య ప్రదర్శనలు, కోలాటాలు, అభినయ గేయాలు, దేశభక్తి గీతాల నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో మత్స్యకార సంక్షేమ సమితి రాష్ట్ర అధ్యక్షులు&ఎన్‌ఎఫ్‌డీబీ డైరెక్టర్ K. పోలయ్య, మురళి కృష్ణ హాస్పిటల్స్ ఛైర్మన్ డాక్టర్‌ మురళి కృష్ణ, విశ్రాంత ఐఏఎస్‌ పి. కృష్ణయ్య, రామ కృష్ణ సహ ప్రాంత వ్యవస్థ ప్రముఖ్), ఒంగోలు జిల్లా డీఆర్‌వో ఓబులేసు, సంఘటన కార్యదర్శి రంగనాయకులు, శ్రీ రామ్ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్‌ వంశీ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

The post ఉల్లాసంగా.. ఉత్సాహంగా బాల మేలా.. ఆకట్టుకున్న చిన్నారుల ప్రదర్శనలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

రూ. 25 కోట్ల విలువైన మరకత పంచముఖ గ‌ణ‌ప‌తి విగ్రహం స్మగ్లింగ్‌కు య‌త్నం
ప్ర‌కాశం: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో విలువైనదిగా ప్రచారమవుతున్న మరకత పచ్చ పంచముఖ గణేశుడి పురాతన విగ్రహం స్వాధీనం పోలీసు వర్గాల్లోనే కాకుండా రాజకీయంగానూ చర్చకు తావిస్తోంది. అది పురాతన విలువైన విగ్రహమేనా? విగ్రహానికి సంబంధించిన పత్రాలను చూపించి తమదని నిరూపించుకోవాలని నిందితులకు వారం సమయం ఇవ్వడమేంటి? వంటి ప్రశ్నలకు సమాధానాలు లభించాల్సి ఉంది.

రెండున్నర అడుగుల ఎత్తు, రెండడుగుల వెడల్పుతో 90 కిలోల బరువున్న ఈ విగ్రహాన్ని కొందరు రూ.25 కోట్లకు విక్రయించేందుకు బేరసారాలు సాగిస్తున్నట్టు ఒంగోలు క్రైం బ్రాంచి పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో వారే కొంటామంటూ నమ్మబలికి అక్కడికి వెళ్లారు. యర్రగొండపాలెం-వినుకొండ రోడ్డులోని మారం వెంకటేశ్వరరెడ్డికి చెందిన షెడ్డులో విగ్రహాన్ని ఈనెల 10న స్వాధీనం చేసుకున్నారు. విగ్రహాన్ని అక్కడి పోలీసులకే అప్పగించి తిరిగి వచ్చేశారు. ఇక్కడ పోలీసుల వ్యవహార శైలి అనుమానాలకు తావిస్తోంది. ఈ నేప‌థ్యంలో ఒక రోజు ఆలస్యంగా కేసు నమోదైంది. విగ్రహం అసలు వ్యవహారం హైదరాబాద్‌లోని బాచుపల్లి పోలీసుస్టేషన్‌ పరిధిలో ఐదేళ్ళ కిందట కొన్ని రోజులపాటు నడిచిందని పోలీసులు చెబుతున్నారు.

గతంలో యర్రగొండపాలెం పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్‌రెడ్డి, ఆయన అల్లుడు.. హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఇంద్రసేనారెడ్డి న్యాయస్థానం ద్వారా విగ్రహానికి సంబంధించిన హక్కులు పొందారని అంటున్నారు. కలిసి రావడం లేదనే కారణంతో విగ్రహాన్ని కొన్ని రోజులు దాచాలని యర్రగొండపాలేనికి చెందిన మారం వెంకటేశ్వరరెడ్డికి ఇంద్రసేనారెడ్డి ఇచ్చారని పోలీసులు చెబుతున్నారు. విగ్రహం రూ.కోట్ల విలువైనదని ప్రచారమవడంతో ఇద్దరు మంత్రులు రంగప్రవేశం చేశారని, దీంతో పోలీసులు కేసును నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నారనే విమర్శలున్నాయి. కోర్టు ఉత్తర్వులు ఉండటంతోపాటు విలువైనది కాదనే కారణంతో స్థానిక పోలీసులకు విగ్రహాన్ని అప్పగించి వచ్చేసినట్టు ఒంగోలు క్రైం బ్రాంచ్‌ పోలీసులు చెబుతున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post రూ. 25 కోట్ల విలువైన మరకత పంచముఖ గ‌ణ‌ప‌తి విగ్రహం స్మగ్లింగ్‌కు య‌త్నం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

మోదీ నోట ప్రకాశం జిల్లా వాసి మాట!
అమ‌రావ‌తి: మన్‌ కీ బాత్‌లో ఆంధ్ర రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా గిద్దలూరు వాసి పేరును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తావించారు. బాలికల చదువు కోసం కృషి చేస్తున్న మార్కాపురం రాంభూపాల్‌రెడ్డి అభినందించారు. వందమందికి సుకన్య సమృద్ధి ఖాతాలు తెరిపించారని.. పదవీ విరమణ తర్వాత వచ్చిన రూ.26 లక్షలను వారి ఖాతాల్లో వేశారని ప్రశంసలు కురిపించారు.

మార్కాపురం రాంభూపాల్ రెడ్డి గిద్దలూరులో ప్రాథమిక పాఠశాలలో టీచర్​గా చేరి అంచెలంచెలుగా ఎదిగారు. ఆ తర్వాత ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం పంచాయతీరాజ్ టీచర్స్ యూనియన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఎదిగారు. అయితే.. ఈ క్రమంలో పేదరికంలో చదువుతున్న విద్యార్థులపై మమకారం మాత్రం ఆయన మరువలేదు. స్కూల్లో పనిచేస్తున్న సమయంలోనే పేద బాలికలకు దుస్తులు పంపిణీ చేశారు.

ఉద్యోగ విరమణ పొందిన తర్వాత తనకు వచ్చిన 26 లక్షల రూపాయల నగదును స్థానిక పోస్టాఫీస్​లో ఫిక్స్​డ్ డిపాజిట్ చేశారు. అనంతరం దానిపై వచ్చిన వడ్డీని సుకన్య సమృద్ధి యోజన పథకం కింద పేద బాలికల పేరిట అకౌంట్లు ఓపెన్ చేసి, వారికి డబ్బులు జమ చేశారు. నేటి మన్ కీ బాత్ కార్యక్రమంలో.. ఈ విషయమై రాంభూపాల్​రెడ్డిని ప్రధాని మోదీ ప్రశంసించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మోదీ నోట ప్రకాశం జిల్లా వాసి మాట! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఏపీలో ఆల‌యాల ఆస్తుల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించండి
హిందూ ధర్మ రక్షా సమితి ఆధ్వర్యంలో భ‌క్తుల ధ‌ర్నా

ప్ర‌కాశం(ఆంధ్ర‌ప్ర‌దేశ్‌): హిందూ దేవాల‌యాల ఆస్తుల‌ను అన్య‌మ‌త‌స్తులు ఆక్ర‌మించుకుంటున్నార‌ని, త‌క్ష‌ణం అధికారులు స్పందించి ఆ ఆస్తుల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని ప‌లువురు భ‌క్తులు ఆందోళ‌న చేశారు. ఈ మేర‌కు హిందూ ధర్మ రక్షా సమితి ఆధ్వర్యంలో సింగ‌రాయ‌కొండ ఎమ్మార్వో ఆఫీసు వ‌ద్ద భ‌క్తులు సోమ‌వారం ధ‌ర్నా చేశారు.

ఒక్క ప్రకాశం జిల్లాలో పదహారు వందల ఎకరాల దేవాదాయ‌, ధ‌ర్మాదాయ భూమిలో సుమారు 35 చ‌ర్చ‌లు పుట్టాయ‌ని ఈ సంద‌ర్భంగా అధికారుల‌కు తెలిపారు. ఇవ‌న్నీ ఆల‌యాల భూమిలో అక్ర‌మ క‌ట్ట‌డాల‌ని తేల్చిచెప్పారు.

త‌క్ష‌ణం వీటిని తొల‌గించాల‌ని లేనిపక్షంలో ఆందోళ‌న ఉద్ధృతం చేస్తామ‌ని భ‌క్తులు హెచ్చ‌రించారు. దీంతో అధికారులు స్పందించారు. ఎమ్మార్వో మాట్లాడుతూ న్యాయం చేస్తామ‌ని హామీ ఇచ్చారు. ఈవోను పిలిపించి, అక్ర‌మ క‌ట్ట‌డాల‌ను వెంట‌నే తొల‌గించివేయాల‌ని ఆదేశాలు జారీ చేశారు. నెల రోజుల్లోపు ఈ కార్య‌క్ర‌మం జ‌రుగుతుంద‌ని ఎమ్మార్వో భ‌క్తుల‌కు హామీ ఇచ్చారు.

హిందూ ధ‌ర్మంపై చైత‌న్యం

సింగ‌రాయ‌కొండ మండలం సోమరాజు పల్లె గ్రామంలో ఈ నెల 27న రాత్రి పూజ్య స్వామీజీలు, హిందూ ధర్మ రక్ష సమితి పెద్దలు హిందూ ధర్మంపై గ్రామస్తులకు చైత‌న్య‌ప‌రిచారు. హిందూ ధర్మంలో ఉన్న గొప్పతనం వివ‌రించారు.

స్వార్థ‌ప‌రుల వ‌ల్ల హిందూ ధ‌ర్మానికి ఉన్న హానిని తెలిపారు. అన్యమతస్థులు హిందూ సంస్కృతిపై ఏ విధంగా దాడి చేస్తున్నారు? మ‌నం ఏ విధంగా వాటిని అడ్డుకోవాల‌ని వంటి విష‌యాల‌ను పూస‌గుచ్చిన‌ట్టు వివ‌రించారు. ఈ కార్య‌క్ర‌మాల్లో ఏపీ సాధుపరిషత్ అధ్యక్షులు, బీజేపీ నాయకులు, గ్రామ ప్రజలు, వివిధ గ్రామాల‌కు చెందిన భ‌క్తులు పాల్గొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఏపీలో ఆల‌యాల ఆస్తుల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించండి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

పల్లవ ప్రశస్తి శాసనాన్ని పరిరక్షించాలి
రాష్ట్ర పురావస్తు శాఖకు చారిత్రక పరిశోధకుడు మైనాస్వామి విజ్ఞప్తి

విజ‌య‌వాడ‌: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ప్రకాశం జిల్లా చినగంజాం మండలం మోటుపల్లి రామాలయం పక్కన పడివున్న “పల్లవప్రశస్తి” శాసన బండను పరిరక్షించాలని ప్రముఖ చారిత్రక పరిశోధకుడు మైనాస్వామి రాష్ట్ర పురావస్తు శాఖ అధికారులకు విజ్ఞప్తి చేశారు. మోటు వల్లి రామాలయం, వీరభద్ర స్వామి సన్నిధి పరిసరాల్లోని శాసనాలను ఆయన పరిశీలించారు. రామాలయం పక్క నున్న శాసనంలోని అంశాలను చదివి. దానిని క్రీ.శ. 1231 నాటి ముక్కంటి పల్లవప్రశస్తి శాసనంగా నిర్ధారించారు.

ఇప్పటిదాకా ఆ శాసనాన్ని కాకతీయ గణపతి దేవుని శాసనంగా భావించారు. బ్రిటిష్ అధికారులు గణపతి దేవుని శాసనంగానే పరిగణించారు. గణపతి దేవుని 1244 సం॥ నాటి శాసనం వీరభద్రాలయంలో వుందని ఆయన తెలిపారు.

రామాలయంగా ప్రసిద్ధి పొందిన మందిరం ఒకనాడు గణపతి ప్రసన్న చెన్నకేశవ గుడి. చెన్నకేశవగుడికి భూదానం చేసిన సందర్భంగా రాసినదే.. ఆ శాసనం శాసన బండకు గల సందర్భంగా నాలుగు ముఖాల్లోనూ శాసనాలున్నాయి. మొదటి ముఖంలో ‘పల్లవ కుల తిలక’ మలిదేవ మహారాజు కుమారుడు సిద్ధమ దేవమహారాజు చేసిన భూదానం గురించి పేర్కొన్నారని మైనాస్వామి వివరించారు.

శాసనంలో తెలుగు భాష అద్భుతంగా వుందని, అటువంటి శాసనం ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూండడం బాధాకరమని చారిత్రక పరిశోధకుడు ఆవేదన వ్యక్తం చేశారు. మోటు పల్లి పల్లవ ప్రశస్తి శాసన పరిరక్షణకు తక్షణం చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. ఔత్సాహిక పరిశోధకుడు కావలి సనత్ కుమార్ రెడ్డి మైనాస్వామి వెంటవున్నారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పల్లవ ప్రశస్తి శాసనాన్ని పరిరక్షించాలి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.