#Prabhas – Vishwa Samvad Kendra Andhra Pradesh

`ఆదిపురుష్’ చిత్రం యూనిట్‌కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు
న్యూఢిల్లీ: ‘ఆదిపురుష్‌’ సినిమాపై వివాదాలు ముసురుకుంటున్నాయి. ప్రభాస్‌ రాఘవుడిగా నటించిన ‘ఆదిపురుష్‌’ సినిమా విడుదలకు ముందే వివాదాలకు ఆజ్యం పోస్టున్నది. హిందూ దేవతలను అవమానించేలా ఈ సినిమా చిత్రీకరణ జరిపారంటూ పలు ప్రాంతాల్లో నిరసనలు మిన్నంటుతున్నాయి.

రాముడి, రావణాసురుడి పాత్రలను అపహాస్యం చేసేలా చిత్రాన్ని రూపొందించారని నెటిజన్స్ విమర్శలు గుప్పిస్తున్నారు. అయోధ్య రామాలయం పూజారి కూడా సినిమా విడుదల కాకుండా చూడాలన్నారు. వివాదాలు కొనసాగుతుండగానే తాజాగా ఢిల్లీ హై కోర్టు చిత్ర యూనిట్‌కు షాకిచ్చింది.

ఈ సినిమా హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉందని ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. చిత్ర బృందంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ న్యాయవాది ఆశిష్ రాయ్ పిటిషన్ దాఖలు చేశారు. చిత్ర నిర్మాత భూషణ్ కుమార్, ప్రభాస్, కృతి సనన్, సైఫ్ అలీ ఖాన్‌లకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మూవీ విడుదల కాకుండా చూడాలని కోరారు. దీంతో ఢిల్లీ హై‌కోర్టు మూవీ యూనిట్‌కు నోటీసులు పంపించింది.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post `ఆదిపురుష్’ చిత్రం యూనిట్‌కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

‘ఆదిపురుష్’ను తక్షణం నిషేధించాలి
అయోధ్య: ఓం రౌత్ నిర్మిస్తున్న సినిమా ‘ఆదిపురుష్’ను నిషేధించాలని అయోధ్య రామాలయం ప్రధాన అర్చకుడు సత్యేంద్ర దాస్ డిమాండ్ చేశారు. రావణుడిని చూపించిన తీరు పూర్తిగా తప్పు, ఖండించదగినదని తెలిపారు. అయోధ్యలో ఏటా నిర్వహించే రథయాత్ర సందర్భంగా ఆయన ఈ డిమాండ్ చేశారు.

శ్రీరాముడిని, హనుమంతుడిని ఇతిహాస రామాయణంలో వర్ణించినట్టుగా ఈ బాలీవుడ్ సినిమాలో చూపించడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి గౌరవమర్యాదలకు విరుద్ధంగా చూపిస్తున్నారని పేర్కొన్నారు. 1.46 నిమిషాల నిడివిగల ‘ఆదిపురుష్’ టీజర్‌ను ఆదివారం విడుదల చేశారు. అప్పటి నుంచి ఈ సినిమాపై నిరసన వ్యక్తమవుతోంది. ఈ సినిమాలో శ్రీరాముడి పాత్రను ప్రభాస్ పోషించగా, రావణాసురుడి పాత్రను సైఫ్ అలీ ఖాన్ పోషించారు.

రావణాసురుడిని ఇస్లామీకరణ చేశారని అనేకమంది విమర్శలు గుప్పిస్తున్నారు. హనుమంతుడిని మీసాలు లేకుండా గెడ్డాలు పెట్టి, చర్మం ధరించినట్టు చూపించడాన్ని కూడా తప్పుబడుతున్నారు. వీఎఫ్ఎక్స్ కూడా పేలవంగా ఉందని విమర్శలు వస్తున్నాయి. ఈ సినిమా 2023 జనవరి 12న విడుదలవుతుంది.

మహారాష్ట్రలో చిత్ర ప్రదర్శనను అడ్డుకుంటాం

మరోవంక, ఆదిపురుష్ చిత్రాన్ని మహారాష్ట్రలో ప్రదర్శించనీయబోమని భార‌తీయ జ‌న‌తా పార్టీ(బీజేపీ) ఎమ్మెల్యే రామ్ కదమ్ హెచ్చరించారు. ‘‘మరోసారి మా దేవుళ్లు, దేవతలను చౌక ప్రచారం కోసం సినిమా నిర్మాతలు ఆదిపురుష్ సినిమాలో కించపరిచారు. కోట్లాది మంది హిందువుల విశ్వాసాలను, మనోభావాలను గాయపరిచారు’’అని బీజేపీ ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘‘ఈ విడత క్షమాపణలు చెప్పడమో, సదరు సీన్లను కత్తిరించడమో చేస్తే చాలదు. ఆ విధమైన ఆలోచనలకు గుణపాఠం చెప్పేందుకు వీలుగా, అటువంటి సినిమాలను పూర్తిగా నిషేధించాల్సిందే’’అని రామ్ కదమ్ స్పష్టం చేశారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ‘ఆదిపురుష్’ను తక్షణం నిషేధించాలి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కృష్ణంరాజు కుటుంబాన్ని పరామర్శించిన రాజ్‌నాథ్‌సింగ్‌
భాగ్య‌న‌గ‌రం: కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్​సింగ్‌ కృష్ణంరాజు కుటుంబాన్ని పరామర్శించారు. బేగంపేట విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గం ద్వారా కృష్ణంరాజు నివాసానికి చేరుకున్న ఆయన.. కృష్ణంరాజు మృతిపట్ల ప్రగాఢ సానుభూతి తెలిపారు. కృష్ణంరాజు సతీమణి, కుమార్తెలకు నేతలు ధైర్యం చెప్పారు. కృష్ణంరాజు అనారోగ్యానికి కారణం ఏంటి? తీసుకున్న చికిత్సలపై ఆరా తీశారు. అనంతరం పార్టీలో కృష్ణంరాజు సేవలను ఆయన కొనియాడారు. కాసేపు ప్రభాస్‌తోనూ ప్రత్యేకంగా మాట్లాడారు. రాజ్​నాథ్​సింగ్​ వెంట కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీ లక్ష్మణ్‌ ఉన్నారు.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కృష్ణంరాజు కుటుంబాన్ని పరామర్శించిన రాజ్‌నాథ్‌సింగ్‌ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.