power supply – Vishwa Samvad Kendra Andhra Pradesh

పాకిస్తాన్‌లో తీవ్ర విద్యుత్ సంక్షోభం… దేశవ్యాప్తంగా మొబైల్, ఇంటర్నెట్ సేవల నిలిపివేత!
ఇస్లామాబాద్‌: తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న పాకిస్తాన్‌లో కరెంటు కష్టాలు తీవ్రమయ్యాయి. దీంతో దేశం మొత్తం గంటలకొద్దీ విద్యుత్‌ కోతలు పెట్టే పరిస్థితి ఏర్పడింది. అత్యవసర సేవలనూ నిలిపివేసే పరిస్థితులు సమీపించాయి. ఇలా దేశవ్యాప్తంగా గంటలపాటు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడడంతో మొబైల్‌, ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేయాల్సి వస్తున్నట్టు పాకిస్తాన్ టెలికాం ఆపరేటర్లు హెచ్చరికలు జారీచేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పాకిస్తాన్‌లో తీవ్ర విద్యుత్ సంక్షోభం… దేశవ్యాప్తంగా మొబైల్, ఇంటర్నెట్ సేవల నిలిపివేత! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

చైనాలో తీవ్ర విద్యుత్‌ సంక్షోభం
బీజింగ్‌: చైనాకు ఇప్పుడు కరెంటు కష్టాలు వచ్చిపడ్డాయి. కరోనా నుంచి బయటపడుతూ అన్ని రంగాలు తెరుచుకుంటున్న తరుణంలో కరెంట్‌ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. ఉత్పత్తి తగ్గడం, వినియోగం పెరిగిపోవడంతో తీవ్రమైన కొరత ఏర్ప‌డింది. వాణిజ్య పరమైన విద్యుత్‌ వినియోగం పెరగడంతో చివరకు వీధిలైట్లకు కూడా విద్యుత్‌ నిలిపివేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.

డిమాండ్‌కు తగినంతగా విద్యుత్‌ సరఫరా లేకపోవడంతో దాని ప్రభావం ఉత్పత్తి రంగంపై కనిపించే అవకాశం ఉంది. చైనాలో ఉత్పత్తి రంగం కుదేలైతే దాని ప్రభావం ఆ ఒక్కదేశంలో మాత్రమే కాకుండా, యూరప్‌, ఆఫ్రికా ఖండాల్లోని అనేక దేశాలపై ఎక్కువగా, ఇతర దేశాలపై ఎంతోకంత లేకపోలేదు. కొద్ది దశాబ్దాలుగా అంచెలంచెలుగా ఎదిగిన చైనా ఇప్పుడు ప్రపంచ కర్మాగారంగా పేరొందింది. దీంతో ఇక్కడ ఏ సమస్య తలెత్తినా అది ప్రపంచాన్ని కలవరపెడుతోంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post చైనాలో తీవ్ర విద్యుత్‌ సంక్షోభం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.