ఆర్ఎస్ఎస్ను ఎందుకు నిషేధించాలి?
భాగ్యనగరం: ఇటీవల తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో ఎన్ఐఏ తనిఖీలు నిర్వహించి పెను ప్రమాదం తప్పించింది. అచిరకాలంలోనే పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఏ)కు రూ.100 కోట్లకు పైగా నిధులు సమకూరడం. గల్ఫ్ దేశాల నుంచి హవాలా డబ్బులు రావడం కల్లోలంగా...