POPULAR FRONT OF INDIA (PFI) – Vishwa Samvad Kendra Andhra Pradesh

కరాటే పేరిట ఉగ్ర శిక్ష‌ణ!
నిజామాబాద్‌, భైంసా, జగిత్యాలలో ముమ్మ‌రంగా ఎన్‌ఐఏ సోదాలు

భైంసాలో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ప‌నుల‌పై ఆరా…

భాగ్య‌న‌గ‌రం: పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా – పీఎఫ్​ఐ కేసులో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ – ఎన్​ఐఏ తమ దర్యాప్తును వేగవంతం చేసింది. ఇవాళ తెల్లవారుజామున నిజామాబాద్​తో పాటు నిర్మల్ జిల్లా భైంసా, జగిత్యాల పట్టణంలో సుమారు 20 ప్రదేశాల్లో సోదాలు చేపట్టింది. ఈ కేసులో అరెస్టైన వారితో పాటు పలువురు అనుమానితుల ఇళ్ళ‌లోనూ ఎన్​ఐఏ అధికారులు తనిఖీలు చేపట్టారు. దాడుల్లో పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం.

నిజామాబాద్ జిల్లాలో …

నిజామాబాద్ జిల్లాలో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా-పీఎఫ్​ఐ పేరులో ఓ సంస్థ కార్యకలాపాలపై ఫిర్యాదులు రావడంతో జిల్లా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కరాటే, లీగల్ అవేర్‌నెస్ శిక్షణ పేరుతో వీరికి సంఘవిద్రోహ కార్యకలాపాలలో శిక్షణ ఇచ్చినట్టు గుర్తించారు. మత ఘర్షణలు జరిగిన సమయంలో ఎలా వ్యవహరించాలి, భౌతిక దాడులు ఎలా చేయాలనే దానిపై శిక్షణ ఇచ్చినట్టు గుర్తించారు. వీరికి పలు ఉగ్ర సంస్థలతో సంబంధాలున్నాయన్న సమాచారంతో కేసును ఎన్​ఐఏకి అప్పగించారు.

భైంసాలో…

నిర్మల్ జిల్లా భైంసాలోని మదీనా కాలనీలోని పలు ఇళ్ళ‌లో దర్యాప్తు అధికారులు తనిఖీలు చేపట్టారు. నిజామాబాద్​లో సోదాల అనంతరం అక్కడ లభించిన సమాచారంతో ఇక్కడకు వచ్చినట్టు తెలుస్తోంది. భైంసాలో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా శిక్షణా కార్యక్రమాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.

జగిత్యాలలో…

తెల్లవారుజామున నిజామాబాద్​లో దాడుల అనంతరం మరో టీమ్ జగిత్యాల చేరుకుంది. పట్టణంలోని పలు ప్రాంతాల్లో సోదాలు జరుపుతున్నారు. ముందుగా టవర్ సర్కిల్‌లోని కేర్‌ మెడికల్​ షాప్​కు వచ్చి దుకాణం తాళాలు పగులకొడుతుండగా స్థానిక మహిళలు అడ్డుకున్నారు. దీంతో అధికారులు యజమానిని పిలిపించి తనిఖీ నిర్వహించారు. దుకాణంలోని సీసీ ఫుటేజిని పరిశీలించారు. వాటి సాయంతో మరికొందరి ఇళ్ళ‌లో సోదాలు జరిపారు. అనుమానితుల ఇళ్ళ‌లో అధికారులు పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కరాటే పేరిట ఉగ్ర శిక్ష‌ణ! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కేరళ : RSS సభ్యుడు నందుకృష్ణ హత్య కేసులో నిందితుడైన SDPI కార్యకర్త అరెస్ట్
కేరళలోని వాయలార్ కు చెందిన RSS స్వయంసేవక్ నందు కృష్ణ హత్య కేసులో నిందితుడు, SDPI కార్యకర్త నిహాస్ (40) ని కేరళలోని అలప్పుజ జిల్లా పూచక్కల్ వద్ద పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ఇప్పటి వరకూ 25 మందిని పోలీసులు అరెస్టు చేశారు.

PFI – SDPI గూండాలు 2021 ఫిబ్రవరి 24న నందుకృష్ణను హత్య చేశారు. ముందస్తు ప్రణాళికతోనే దుండగులు నందు కృష్ణను హత్య చేసినట్లుగా ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు.

ఈ హత్యతో సంబంధమున్న 7గురు PFI – SDPI సభ్యుల అరెస్టు

బిజెపి తలపెట్టిన ‘విజయ యాత్ర’ సందర్భంగా కేరళకు వచ్చిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రాకను నిరసిస్తూ PFI – SDPI లు సంయుక్తంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో నిరసన ప్రదర్శనలను నిర్వహించాయి. అదే సమయంలో హిందూ సంస్థల నాయకుల హత్యలకు కుట్ర పన్నారన్న ఆరోపణలతో ఇద్దరు PFI సభ్యులని ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ అరెస్టులను నిరసిస్తూ PFI నిర్వహించిన ప్రదర్శనలో హిందువులను, ఆర్ ఎస్ ఎస్, యోగి ఆదిత్యనాథ్ లను తీవ్రంగా దూషిస్తూ, రెచ్చగొట్టే నినాదాలు చేశారు PFI సభ్యులు.

PFI యొక్క అభ్యంతరకర ర్యాలీకి నిరసనగా RSS కార్యకర్తలు కూడా ఒక ర్యాలీని చేపట్టారు. ఆ ర్యాలీపై కత్తులతో దాడి చేసిన PFI గుండాలు నందుకృష్ణని హత్య చేశారు. ఆ దాడిలో మరో ముగ్గురు స్వయంసేవకులు తీవ్రంగా గాయపడ్డారు.

Source : Organiser.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కేరళ : RSS సభ్యుడు నందుకృష్ణ హత్య కేసులో నిందితుడైన SDPI కార్యకర్త అరెస్ట్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కేరళ : స్వంత పార్టీ వారిపైనే బాంబులు విసిరిన PFI – SDPI గూండాలు
ఆది నుంచి పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PFI) తన అభ్యంతరకర వైఖరి కారణంగానే వార్తలలో నిలుస్తూ ఉన్న విషయం పాఠకులకు విదితమే. కేరళలోని పాదం అటవీ ప్రాంతంలో PFI సాయుధ శిక్షణా కేంద్రం నడుపుతోందనే సమాచారంతో దర్యాప్తు సంస్థలు విచారణ కొనసాగిస్తున్న సమయంలోనే PFI – SDPI గూండాలు తమలో తామే కలహించుకుని ఒకరిపై ఒకరు బాంబులు విసురుకున్న సంఘటన అదే పాదం అటవీ ప్రాంతంలో చోటుచేసుకోవడం గమనార్హం. ఈ సంఘటన PFI, SDPIలు తీవ్రవాద సంస్థలని వినవస్తున్న వార్తలకు మరింత బలం చేకూర్చేదిగా ఉంది.

ఫైజల్ రాజ్ నేతృత్వంలోని ముఠా సభ్యులు జుల్ఫికర్, నైజంల నేతృత్వంలోని మరో ముఠా సభ్యులపై బాంబులు విసిరారు. ఆర్థిక విషయాలలో వచ్చిన విభేదాలే పరస్పర దాడులకు కారణమని తెలుస్తోంది. సమాచారం అందిన వెంటనే యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ATS) పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలాన్ని సందర్శించారు. ఘటన జరిగిన పతనాపురం సమీపంలోనే సాయుధ శిక్షణ కేంద్రం ఉన్నదని సమాచారం. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Source : Organiser.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కేరళ : స్వంత పార్టీ వారిపైనే బాంబులు విసిరిన PFI – SDPI గూండాలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

హిందూ సంస్థల నాయకులపై ఉగ్ర కుట్ర – ఇద్దరు PFI సభ్యుల అరెస్టు
PFI తీవ్రవాద సంస్థ దేశంలోని ప్రముఖ హిందూ నాయకులను అంతం చెయ్యడమే లక్ష్యంగా చేసుకున్నట్లు కేంద్రం ఇంటెలిజెన్స్ వర్గాలు ఇచ్చిన హెచ్చరికతో అప్రమత్తం అయిన ఉత్తరప్రదేశ్ పోలీసులు ఫిబ్రవరి 11 న కొంత మంది అనుమానాస్పద వ్యక్తులు యూపీకి వచ్చారనే సమాచారం రావడంతో, దాని ఆధారంగా దర్యాప్తు, తనిఖీలు చేపట్టి నప్పటికీ వారిని గుర్తించలేకపోయారు.

అయితే ఉత్తరప్రదేశ్ టాస్క్ ఫోర్స్ కి వచ్చిన పక్కా సమాచారం మేరకు ‘వసంత పంచమి’ రోజున కొంత మంది హిందూ నాయకులను హత్య చేసి ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించే లక్ష్యంతో ఉన్నారనే సమాచారంతో ఇద్దరు మలయాళీ పాపులర్ ఫ్రంట్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

వారి వద్ద నుంచి భారీ పేలుడు పదార్థాలు, మందుగుండు సామాగ్రి, 32 బోర్ పిస్టల్స్, ఏడు రౌండ్ల బుల్లెట్లు, నాలుగు ఎటిఎం కార్డులు, పాన్ కార్డులు, నగదు, పెన్ డ్రైవ్, మెట్రో కార్డు, ఇతర వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న మందుగుండు సామాగ్రి, ఇతర వస్తువులను విలేఖరుల ముందు ప్రదర్శించారు. అరెస్టయిన ఉగ్రవాదులు కేరళ కి చెందిన అన్సాద్ బదిరుద్దీన్, ఫిరోజ్ ఖాన్ అని, వారు కేరళలోని పతన మిట్ట, కోజికోడ్ చెందిన వారని పోలీసులు పేర్కొన్నారు.

కొంత మంది పాపులర్ ఫ్రంట్ కార్యకర్తలు దేశంలో మత సామరస్యాన్ని దెబ్బతీసేందుకు కుట్ర చేస్తున్నారని యుపి స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్టీఎఫ్) కు సమాచారం వచ్చింది. అరెస్టయిన ఇద్దరు ఉగ్రవాదులు ఇచ్చిన సమాచారం ప్రకారం హిందూ సంస్థల నాయకులే లక్ష్యంగా వివిధ రాష్ట్రాలలో కొంత మంది శారీరకంగా బలంగా ఉన్న యువకులను PFI నియమించుకుంటున్నారు. వారు పెద్ద ఎత్తున ఆయుధాలు, పేలుడు పదార్థాలను నిల్వ చేస్తున్నారు. వీరి లక్ష్యం ప్రజలలో భయాన్ని రేకెత్తించడం, సమాజంలో అలజడులు సృష్టించే లక్ష్యంతో ఈ దాడులు జరపడంతో పాటు సామాజిక మరియు మత సామరస్యాన్ని నాశనం చేసే ప్రణాళికలు కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post హిందూ సంస్థల నాయకులపై ఉగ్ర కుట్ర – ఇద్దరు PFI సభ్యుల అరెస్టు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

PFI బ్యాంక్ ఖాతాల్లో రూ.100కోట్లకు పైగా నిధులు
కొన్నేళ్లుగా ఇస్లామిస్ట్ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాకు(పి.ఎఫ్‌.ఐ) కి సంబంధించిన బ్యాంకు ఖాతాల్లో రూ 100 కోట్లకు పైగా జమైన‌ట్టు ఈ.డి గురువారం మనీలాండరింగ్ నిరోధక చట్టం (పి.ఎం.ఎల్.‌ఎ) కోర్టుకు తెలిపింది. ఈ నిధులు ఎక్క‌డి నుంచి వ‌చ్చాయి, ఎలా పంపిణీ చేశారన్న కోణంలో ద‌ర్యాప్తులో కొన‌సాగుతోంద‌ని పి.ఎఫ్.‌ఐ పై మనీలాండరింగ్ కేసులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో ఈ.డి పెర్కొంది. 2013 నుండి, పిఎఫ్ఐ వివిధ నేరాలకు పాల్పడుతోంద‌ని, డబ్బు బదిలీలు, నగదు డిపాజిట్లు 2014 తర్వాత గ‌ణ‌నీయంగా పెరిగాయ‌ని ఈ.డీ తెలిపింది. డిసెంబ‌ర్ 3న దేశంలోని ప‌లు ఇస్లామిక్ సంస్థ‌ల‌పై మ‌నీ లాండ‌రింగ్ కేసులో భాగంగా ఈడీ దాడులు చేప‌ట్టింది. ఈ ద‌ర్యాప్తులో బయటపడిన విషయాలను కోర్టు ముందుంచింది.

పి.ఎఫ్‌.ఐ దేశంలోని వివిధ ప్రాంతాల్లో మత అల్లర్లకు సూత్రధారి అని, దేశ వ్యతిరేక కార్యకలాపాలకు నిధులు సమకూర్చారని ఈ.డి ఆరోపించింది. ఇస్లామిక్ ఫండమెంటలిస్ట్ సంస్థలతో ఉన్న సంబంధం కారణంగా ఈడి తో స‌హా ఇతర భద్రతా సంస్థలు పి.ఎఫ్‌.ఐ ని ప్ర‌మాద‌క‌ర సంస్థ‌లుగా ప‌రిగ‌ణించాయి. పి.ఎఫ్.‌ఐ కార్యకలాపాలను నిషేధించాలని వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాన్ని గ‌తంలో కోరాయి.

కేసు ద‌ర్యాప్తులో భాగంగా పి.ఎఫ్.‌ఐ అనుబంధ సంస్థ అయిన క్యాంపస్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (C.F.I) జాతీయ కార్యదర్శి కె.ఎ.రౌఫ్ షెరీఫ్ కస్టడీని పి.ఎం.ఎల్‌.ఎ కోర్టు మూడు రోజుల పాటు పొడిగించింది. హత్రాస్ అత్యాచార ఘటనలో ఉద్రిక్తతలను ప్రేరేపించడానికి ప్రయత్నించినందుకు, పి.ఎఫ్.‌ఐ సభ్యులకు, సిద్దిక్ కప్పన్‌కు నిధులు సమకూర్చినందుకు రౌఫ్‌ను ఈ.డి అరెస్టు చేసింది. C.F.I కి బ్యాంక్ ఖాతా లేదని, న‌గ‌దు బ‌ద‌ల‌యింపు వ్య‌వ‌హారం రౌఫ్ ద్వారానే జ‌రిగింద‌ని ఈ.డి పేర్కొంది. 2018 నుంచి 2020 వ‌ర‌కు రూ.1.35 కోట్లు జమ చేసినట్టు ఈ.డి. క‌నుగొంది. రౌఫ్ కి సంబంధించిన మరో ఖాతాలో రూ .67 లక్షలు కూడా దొరికాయ‌ని E. D వెల్ల‌డించింది.

Source : Organiser VSK TELANGANA

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post PFI బ్యాంక్ ఖాతాల్లో రూ.100కోట్లకు పైగా నిధులు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

బెంగళూరు దాడుల కేసులో SDPI, PFI కార్యకర్తల అరెస్ట్
దేశవ్యాప్తంగా ఆందోళన రేకెత్తించిన బెంగళూరు దాడుల కేసు విచారణలో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) పురోగతి సాధించింది. ఈ దాడులకు సంబంధించి 17 మంది ఇస్లామిక్ అతివాద సంస్థ సభ్యులను అరెస్ట్ చేసింది.

ఈ ఏడాది ఆగ‌స్టు 11న బెంగుళూరు ప‌రిధిలోని పుల‌కేశిన‌ర‌గ‌ర్‌ కాంగ్రెస్ ఎమ్మెల్యే అఖండ శ్రీ‌నివాస్ మేన‌ల్లుడు ఫెస్‌క్ ‌లో చేసిన పోస్టుకు నిర‌స‌నగా కె.జి హళ్లి పోలీసు స్టేష‌న్ ప‌రిధిలో ముస్లిం వర్గానికి చెందిన వ్యక్తులు హింసాత్మ‌క దాడులు, పెద్ద ఎత్తున అల్ల‌ర్ల‌కు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై విచారణను జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

దీనిపై విచారణ చేపట్టిన జాతీయ దర్యాప్తు సంస్థ, ఈ అల్లర్లలో ప్రమేయం ఉన్న 17మంది సోష‌ల్ డెమోక్ర‌టిక్ పార్టీ ఆఫ్ ఇండియా (SDPI),  పాపుల‌ర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PFI) కార్య‌క‌ర్త‌లను సోమ‌వారం అరెస్టు చేసింది. ఈమేరకు NIA ఒక ప్ర‌క‌ట‌న కూడా విడుదల చేసింది.

బెంగళూరులో జ‌రిగిన అల్ల‌ర్ల‌కు సంబంధించి ముంద‌స్తుగానే స‌మావేశాలు ఏర్పాటు చేసి జ‌నాన్ని స‌మీక‌రించి హింస‌ను ప్రేరెపించ‌డంతో పాటు, కె.జి హ‌ల్లి పోలీసు స్టేష‌న్ పై దాడి చేసి భారీ న‌ష్టం క‌లిగించినందుకు గాను ఎస్‌.డి.పి.ఐ బెంగ‌ళూరు జిల్లా అధ్య‌క్షుడు ఎండి. షరీఫ్,  కెజి హళ్లి వార్డ్ ప్రెసిడెంట్ ఇమ్రాన్ అహ్మద్ తో పాటు రుబా వకాస్, షబ్బార్ ఖాన్‌, షేక్ అజ్మల్ ను విచారించిన‌ట్టు NIA తెలిపింది. అదే విధంగా కె.జి హళ్లి పోలీసు స్టేషన్ వద్దకు పెద్ద సంఖ్య‌లో జ‌నాన్ని స‌మీక‌రించారనే కారణంతో ఎస్‌.డి.పి.ఐ నాగ్వారా వార్డు అధ్య‌క్షుడు అబ్బాస్ ని మరియు అత‌ని అనుచ‌రులు అజిల్ పాషా, ఇర్ఫాన్ ఖాన్, అక్బర్ ఖాన్ ల‌ను NIA విచారించిన‌ట్టు తెలిపింది.

ఉద్రిక్తతలు రెచ్చగొట్టడానికి సద్దాం, సయ్యద్ సోహెల్, కలీముల్లా అనే నిందితులు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్స‌ప్ వంటి సోషల్ మీడియా వేదికలను ఉపయోగించార‌ని,  వారు ప్రత్యక్షంగా దాడులలో పాల్గొన‌డంతో పాటు, అల్లరి మూకలు పోలీస్ స్టేషన్ వద్ద గుమిగూడేలా ప్రేరేపించిన‌ట్టు విచార‌ణ‌లో వెల్ల‌డైంద‌ని ఎన్‌.ఐ.ఏ పెర్కొంది. ఈ కేసులో తాము ఇప్పటివరకు 187 మంది నిందితులను అరెస్టు చేశామని, దర్యాప్తు ఇంకా కొనసాగుతోంద‌ని NIA పేర్కొంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post బెంగళూరు దాడుల కేసులో SDPI, PFI కార్యకర్తల అరెస్ట్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

PFI కార్యాలయాలపై దేశవ్యాప్తంగా ED దాడులు – అధికారులకు వ్యతిరేకంగా PFI కార్యకర్తల నినాదాలు
పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పిఎఫ్‌ఐ) కార్యకలాపాలున్న తొమ్మిది రాష్ట్రాల్లో కనీసం 26 ప్రదేశాలలో ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ED) గురువారం దాడి చేసింది. మనీ లాండరింగ్ కేసుల దర్యాప్తులో భాగంగా పిఎఫ్‌ఐ చైర్మన్ ఓ ఎం అబ్దుల్ సలాం, కేరళ రాష్ట్ర అధ్యక్షుడు నసరుద్దీన్ ఎలామరోమ్ స్థావరాలపై ED దాడి చేసింది.

తమిళనాడు, కర్ణాటక, బీహార్, ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, ఢిల్లీ మరియు కేరళలోని మలప్పురం, తిరువనంతపురం జిల్లాల్లోనూ ఈడీ శోధిస్తున్నట్లు తెలిసింది.

మనీలాండరింగ్ నిరోధక చట్టం (పిఎంఎల్‌ఎ) నిబంధనల ప్రకారం ఈ రాష్ట్రాల్లోని కనీసం 26 ప్రదేశాలలో ఈ దాడులు జరుగుతున్నాయి.

సమాచారం ప్రకారం, ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన సిఎఎ వ్యతిరేక అల్లర్లలో పిఎఫ్‌ఐ యొక్క “ఆర్థిక సంబంధాలను” కేంద్ర దర్యాప్తు సంస్థ పరిశీలిస్తోంది.

పిఎఫ్‌ఐ నాయకుడు మరియు కేరళ రాష్ట్ర విద్యుత్ బోర్డులో ఉన్నతాధికారి అయిన సలాం మరియు రాడికల్ ఇస్లామిస్ట్ సంస్థలకు చెందిన ఇతర నాయకుల వాంగ్మూలాలను ఏజెన్సీ ఇంతకుముందే రికార్డ్ చేసింది.

“పిఎఫ్‌ఐ నాయకుల ఇళ్లలో ED సోదాలు నిర్వహిస్తోంది. అయితే ఇది రైతుల సమస్య నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి, బిజెపి ప్రభుత్వ వైఫల్యాలను దాచడానికి ప్రభుత్వం చేస్తున్న ఘోరమైన ప్రయత్నం” అని సలాంను ఉటంకిస్తూ పిఎఫ్‌ఐ తెలిపింది.

“రాజ్యాంగ సంస్థలను ఈ ప్రభుత్వం రాజకీయ సాధనాలుగా ఉపయోగిస్తున్నదనటానికి ఇది మరొక ఉదాహరణ. ఇటువంటి చర్యలు న్యాయం కోసం గొంతెత్తుతున్న మమ్మల్ని ఆపలేవు. హక్కుల కోసం చేసే ప్రజాస్వామ్యయుత పోరాటాలను బలహీనపరచలేవు” అని కూడా PFI తెలిపింది.

సిఎఎ వ్యతిరేక అల్లర్లకు సంబంధించి పిఎఫ్‌ఐ, భీమ్ ఆర్మీల మధ్య జరిగిన “ఆర్థిక లావాదేవీలను” పరిశీలిస్తున్నట్లు ఏజెన్సీ గత నెలలో తెలిపింది.

“సీనియర్ పిఎఫ్ఐ అధికారుల నుండి స్వాధీనం చేసుకున్న విశ్వసనీయ ఆధారాల ఆధారంగా పిఎఫ్ఐ మరియు భీమ్ ఆర్మీల మధ్య ఆర్థిక సంబంధాలను ఇడి పరిశీలిస్తోంది” అని ఏజెన్సీ ట్వీట్‌లో పేర్కొంది.

ఇదిలావుండగా, కేరళలోని వివిధ ప్రాంతాల్లో ED నిర్వహించిన దాడులపై పిఎఫ్‌ఐ కార్యకర్తలు నిరసన తెలిపారు. కోపంతో ఉన్న గుంపు తిరువనంతపురం, కొచ్చిలోని ఇడి అధికారులకు వ్యతిరేకంగా నారా-ఎ-తక్బీర్, అల్లాహు అక్బర్ వంటి నినాదాలు చేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post PFI కార్యాలయాలపై దేశవ్యాప్తంగా ED దాడులు – అధికారులకు వ్యతిరేకంగా PFI కార్యకర్తల నినాదాలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.