#Popular Front leaders – Vishwa Samvad Kendra Andhra Pradesh

కేరళలో రెచ్చిపోయిన ముస్లిం ఉన్మాదులు
తిరువనంతపురం: పీఎఫ్ఐ జాతీయ, రాష్ట్ర నేతలను ఎన్ఐఏ అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ హర్తాళ్‌కు పిలుపునిచ్చారు ఆ సంస్థ మద్దతుదారులు. అయితే, ఈ హర్తాళ్​లు పలుచోట్ల ఉద్రిక్తత నెలకొంది. తిరువనంతపురంలో పీఎఫ్ఐ కార్యకర్తలు ఓ ఆటో, కారు అద్దాలను పగలగొట్టారు. హర్తాళ్​కు పీఎఫ్ఐ నాయకులు పిలుపునిచ్చిన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేశారు.

శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సమ్మె నిర్వహిస్తామని పీఎఫ్ఐ నాయకులు తెలిపారు. ఈ హర్తాళ్ నుంచి అత్యవసర సర్వీసులకు మినహాయింపు ఇస్తున్నామని చెప్పారు. కేరళ ఆర్టీసీ బస్సులను కట్టక్కాడ వద్ద పీఎఫ్ఐ మద్దతుదారులు నిలిపివేశారు. మరికొన్ని చోట్ల సర్వీసులు యథావిధిగా కొనసాగుతున్నాయి. కేరళ, కన్నూర్, కాలికట్, ఎంజీ యూనివర్సిటీలు.. ఈ రోజు జరగాల్సిన పరీక్షలను వాయిదా వేశాయి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కేరళలో రెచ్చిపోయిన ముస్లిం ఉన్మాదులు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.