#Politics – Vishwa Samvad Kendra Andhra Pradesh

పాక్ రాజకీయాల్లో సైన్యం జోక్యం… ఆర్మీ చీఫ్ అంగీకారం!
ఇస్లామాబాద్‌: 70 ఏళ్ళుగా పాకిస్తాన్‌ దేశ రాజకీయాల్లో సైన్యం జోక్యం చేసుకుంటున్నదని ఆ దేశ ఆర్మీ చీఫ్‌ జనరల్‌ బజ్వా అంగీకరించారు. ఈ నెల 29 న పదవీ విరమణ చేయనున్న సందర్భంగా నిర్వహించిన వీడ్కోలు సమావేశంలో బజ్వా చేసిన ప్రసంగం పాకిస్తాన్‌లో కలకలం రేపుతున్నది.

ఇప్పటివరకు రాజకీయాల్లో సైన్యం మితిమీరిన జోక్యం చూశామని, ఇకముందు అలా జరుగకుండా చూడాల్సిన బాధ్యత ఆర్మీపై ఉన్నదని బజ్వా హితవు పలికారు. ఇకపై రాజకీయాలకు దూరంగా ఉండాలని గత ఏడాది ఫిబ్రవరిలో నిర్ణయం తీసుకున్నట్టు బజ్వా వెల్లడించారు. ఈ సందర్భంగా రాజకీయ నాయకులకు మరీ ముఖ్యంగా ఇమ్రాన్‌ఖాన్‌కు ఆయన పేరు లేవనెత్తకుండానే కొన్ని సలహాలిచ్చారు.

సైన్యం గురించి మాట్లాడేటప్పుడు పాకిస్తాన్‌ రాజకీయ నాయకులు తరచుగా నోరు జారుతున్నారని జనరల్‌ బజ్వా విచారం వ్యక్తం చేశారు. ఇకముందు మంచి పదాలను ఎన్నుకోవాలని కోరారు. ఇటీవలి కాలంలో సైన్యంపై రాజకీయ నేతలు వాడిన భాష అభ్యంతరకరంగా ఉన్నదని స్పష్టం చేసారు.

సైన్యం గురించి తప్పుడు విషయాలు ప్రచారం చేస్తున్నారని, ప్రజలను రెచ్చగొడుతున్నారని ఆయన ఆరోపించారు. సైన్యంపై విమర్శలు చేసే సమయంలో స్వరం పెంచుతున్నారని మండిపడ్డారు. తన ప్రభుత్వం పడిపోవడంలో మిలిటరీ పాత్ర ఉన్నదని ఇమ్రాన్‌ఖాన్ చేసిన ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పాక్ రాజకీయాల్లో సైన్యం జోక్యం… ఆర్మీ చీఫ్ అంగీకారం! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ప్రత్యక్ష రాజకీయాల్లోకి కంగనా రనౌత్​
ముంబయి: బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌ రాజకీయాల్లోకి వస్తున్నారా..? ఆమె మాటలు వింటే అది నిజమే అనిపిస్తోంది. అవకాశం వస్తే.. ప్రజాసేవకు సిద్ధమేనంటూ తన రాజకీయ ప్రవేశంపై హింట్ ఇచ్చారు. తాజాగా ఓ చర్చావేదికపై మాట్లాడుతూ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

‘అవకాశం వస్తే ప్రజాసేవకు సిద్ధంగా ఉన్నాను. నా సొంత రాష్ట్ర ప్రజల(హిమాచల్​ప్రదేశ్​)కు సేవ చేయడాన్ని అదృష్టంగా భావిస్తాను. నరేంద్రమోదీ ప్రధాన మంత్రి అయిన తర్వాత భారత్‌లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రతి భారతీయుడిలో జాతీయభావం కనిపిస్తోంది. సామాన్య ప్రజల గురించి మాట్లాడుతున్నందున ప్రతి భారతీయుడికి ఆయనతో దగ్గరి బంధం ఏర్పడినట్టు కనిపిస్తోంది. నేను కాంగ్రెస్ విధానాలను అనుసరించే కుటుంబం నుంచి వచ్చాను. మోదీ పనితీరుతో ఇప్పుడు మా కుటుంబం బీజేపీ పక్షాన నిలిచింది’ అని కంగనా అన్నారు.

‘నేను సార్వత్రిక ఎన్నికల్లో పాల్గొనాలని హిమాచల్‌ప్రదేశ్‌ మరీ ముఖ్యంగా మండీ ప్రాంత ప్రజలు, బీజేపీ కోరుకుంటే.. మండీ ప్రాంతం నుంచి పోటీ చేయడానికి సిద్ధమే. కానీ దేశంలో ఎంతోమంది గొప్పవారు ఉన్నారు. వారు రాజకీయాల్లోకి రావాల్సి ఉంది’ అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ.. మోదీకి పోటీదారు కాదని, హిమాచల్ ప్రదేశ్‌లో ఆప్‌ కన్వీనర్ అరవింద్‌ కేజ్రీవాల్ ప్రకటించే ఉచితాలు పనిచేయవని వ్యాఖ్యానించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ప్రత్యక్ష రాజకీయాల్లోకి కంగనా రనౌత్​ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

రైతు నాయకుడు రాకేష్ టికాయిత్‌కు షాక్!
న్యూఢిల్లీ: రైతు ఉద్యమ నేతగా గుర్తింపు పొందిన రాకేష్ టికాయత్‌ను బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకుంది భారతీయ కిసాన్ యూనియన్. కొంతకాలంగా జరుగుతున్న రైతు ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన నేతల్లో రాకేష్ టికాయత్ ఒకరు. ముఖ్యంగా 2020లో జరిగిన కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక రైతు ఉద్యమాన్ని ఆయనే ముందుండి నడిపించారు. ఇప్పటికీ రైతు ఉద్యమంలో పాల్గొంటున్నారు.

అయితే, ఆయన ఉద్యమాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయాలకు పాల్పడుతున్నారని రైతు సంఘం నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన్ను బీకేయూ నుంచి బహిష్కరించినట్టు తెలుస్తోంది. రాకేష్‌తోపాటు ఆయన సోదరుడు నరేష్ టికాయత్‌ను కూడా బీకేయూ తొలగించింది.

ఆయన్ను అధ్యక్ష పదవి నుంచి తప్పించారు. నరేష్ టికాయత్ స్థానంలో రాజేష్ సింగ్ చౌహాన్ ఈ పదవి బాధ్యతలు స్వీకరిస్తారు. ఆదివారం నుంచే ఈ నిర్ణయం అమల్లోకి వచ్చింది. ప్రస్తుత పరిణామాల రీత్యా బీకేయూ రెండుగా చీలే అవకాశం కనిపిస్తోంది.

ఈ నిర్ణయంపై ఇంకా రాకేష్ టికాయత్ స్పందించలేదు. ఇటీవల వరి కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో కేసీఆర్ చేపట్టిన దీక్షలో కూడా రాకేష్ టికాయత్ పాల్గొన్నారు. అలాగే రాకేష్ టికాయిత్ కు 13 జిల్లాల్లో దాదాపు 100 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post రైతు నాయకుడు రాకేష్ టికాయిత్‌కు షాక్! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

అన్నంతపని చేసిన నవనీత్ రాణా దంపతులు
న్యూఢిల్లీ: మహారాష్ట్రలో రాజకీయాలు మళ్ళీ వేడెక్కాయి. ఢిల్లీలోని హనుమాన్ దేవాలయంలో హనుమాన్ చాలీసాను పటించారు మహరాష్ట్ర ఎంపీ నవనీత్ రాణా, ఆమె భర్త ఎమ్మెల్యే రవి. హనుమాన్ దేవాలయానికి పాదయాత్రగా కౌర్ దంపతులు వెళ్లారు. పాదయాత్రలో జై శ్రీ రామ్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం హనుమాన్ ఆలయంలో చాలీసా పఠించారు.

ఇటీవల మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఇంటి ముందు హనుమాన్ చాలీసా పారాయణం చేస్తామని ఎంపీ నవనీత్ కౌర్ ప్రకటించడంతో కౌర్ దంపతులను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం బెయిల్‌పై విడుదలయ్యారు. మళ్ళీ ఇప్పుడు ఢిల్లీలోని హనుమాన్ దేవాలయంలో చాలీసా పటించడంతో శివసేన నేతలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అన్నంతపని చేసిన నవనీత్ రాణా దంపతులు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.