#PM – Vishwa Samvad Kendra Andhra Pradesh

ఆయుష్ కుండల్‌ ప్రతిభ అమోఘం: ప్రధాని
భోపాల్‌: మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ దివ్యాంగుని ప్రతిభను చూసి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భావోద్వేగానికి లోనయ్యారు. ఆయనను కలిసి, మాట్లాడిన మధుర క్షణాలు ఎన్నటికీ మరపురాబోవని తెలిపారు. కాలి వేళ్ళతో అత్యంత ఆకర్షణీయమైన చిత్రాలను గీస్తున్న ఆయన అందరికీ ప్రేరణనిస్తున్నారని, ఆయన నుంచి నిరంతరం ప్రేరణ పొందడానికే తాను ట్విటర్‌లో ఆయనను ఫాలో అవుతున్నానని చెప్పారు.

ప్రధాని మోదీ గురువారం మధ్య ప్రదేశ్‌లోని బడ్‌వాహ్ నివాసి ఆయుష్ కుండల్‌ (24)ను కలిశారు. ఆయుష్ తన చేతులతో కనీసం చిన్న పని అయినా చేయలేరు. సక్రమంగా కూర్చోలేరు, మాట్లాడలేరు. అయినప్పటికీ ఆయన కాలి వేళ్ళకు అద్భుతమైన శక్తిసామర్థ్యాలు ఉన్నాయి. ఆయన మనోభావాలకు రూపమివ్వగలిగే సత్తా వాటికి ఉంది. మనసులో తలచుకున్న రూపాన్ని చిత్రంగా మలచగలిగే దమ్ము ఉంది.

ఆయుష్ కుండల్ తన కాలి వేళ్ళతో దాదాపు 100కు పైగా పెయింటింగ్‌లను చిత్రించి, అందరి మన్ననలు పొందుతున్నారు. గురువారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిశారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఆయుష్ కుండల్‌ ప్రతిభ అమోఘం: ప్రధాని appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ప్రధాని… మీకు తోడుగా మేమున్నామంటున్న భారత ప్రజలు
పీఎం సహాయ నిధికి భారీగా విరాళాలు

ప్రతిపక్షాల ఆరోపణలను లక్ష్యపెట్టని ప్రజలు

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రారంభించిన పీఎం కేర్స్ నిధులు 2020-21 ఆర్థిక సంవత్సరంలో మూడు రెట్లు పెరిగి రూ.10,990 కోట్లకు చేరుకున్నాయి. ఈ ఫండ్​ నుంచి మొత్తం రూ.3,976 కోట్లు వివిధ కార్యక్రమాల నిమిత్తం జారీ అయ్యాయి. ఇందులో రూ.వెయ్యి కోట్లు వలస కార్మికుల సంక్షేమం కోసం, రూ.1,392 కోట్లు కొవిడ్ టీకా డోసుల కోసం కేటాయించారు. పీఎం కేర్స్ నిధులకు సంబంధించి తాజా ఆడిట్ నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ప్రతిపక్షాల అనవసర ఆరోపణలను లెక్కచేయకుండా ప్రజలు ఈ విరాళాలు అందించారు.

5 రోజుల్లో వేల కోట్లు జమ

2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.494.91 కోట్లు విదేశాల నుంచి వచ్చాయని నివేదికలో తేలింది. రూ.7,183 కోట్లు స్వచ్ఛంద విరాళాల రూపంలో వచ్చాయి. 2019-20 ఆర్థిక సంవత్సరంలో పీఎం కేర్స్​కు రూ.3076.62 కోట్ల విరాళాలు అందాయి. ఇవన్నీ ఐదు రోజుల వ్యవధిలోనే రావడం విశేషం.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ప్రధాని… మీకు తోడుగా మేమున్నామంటున్న భారత ప్రజలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

దేశవ్యాప్తంగా ఘనంగా పరాక్రమ దివస్ వేడుకలు
* నేతాజీ సుభాష్ చంద్రబోస్ కు నివాళులర్పించిన రాష్ట్రపతి, ప్రధాని ఇతర ప్రముఖులు

నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా దేశానికి నేతాజీ చేసిన సేవలు చిరస్మరణీయమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. నేతాజీ జన్మదినాన్ని పురస్కరించుకొని నిర్వహించుకుంటున్న ‘పరాక్రమ్ దివస్’ సందర్భంగా దేశ ప్రజలందరికీ ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు. ఆయనకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని ట్వీట్ చేశారు.

పార్లమెంట్ సెంట్రల్ హాలులోని నేతాజీ చిత్రపటానికి ప్రధాని పుష్పాంజలి ఘటించారు. లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సహా పలువురు మంత్రులు సెంట్రల్ హాలులో నేతాజీకి నివాళులర్పించారు.

ఆయన త్యాగం స్ఫూర్తిదాయకం – రాష్ట్రపతి

రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ నేతాజీకి నివాళి అర్పించారు. నేతాజీ ఆదర్శాలు, ఆయన చేసిన త్యాగం దేశ ప్రజల్లో ఎల్లప్పుడూ స్ఫూర్తిని నింపుతుందని చెప్పారు. “నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా భారత్ నివాళులు అర్పిస్తోంది. స్వేచ్ఛాయుత భారతదేశం అనే భావనను సాకారం చేసేందుకు ఆయన నిబద్ధతతో వేసిన అడుగుల వల్ల దేశానికి స్ఫూర్తిగా మారారు” అంటూ రాష్ట్రపతి కోవింద్ ట్వీట్ చేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post దేశవ్యాప్తంగా ఘనంగా పరాక్రమ దివస్ వేడుకలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

సాంకేతిక ప్రపంచానికి బహుమతులు ఇచ్చిన ఐఐటీ కాన్పూర్
ప్రధాని నరేంద్ర మోదీ

కాన్పుర్: సాంకేతిక ప్రపంచానికి ఐఐటీ కాన్పూర్ వెలకట్టలేని బహుమతలను అందజేస్తోంద‌ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఈ రోజు తనకు రెట్టింపు సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఓ వైపు కాన్పూర్​లో మెట్రో రైలు సేవలు అందుబాటులోకి వస్తున్నాయి.. సాంకేతిక రంగంలో ఐఐటీ వెలకట్టలేనిదిగా మారుతోందని వ్యాఖ్యానించారు.

ఉత్తర్​ప్రదేశ్​లో ఐఐటీ కాన్పూర్ 54వ స్నాతకోత్సవ వేడుకలకు ప్రధాని హాజరయ్యారు. ఐఐటీ పూర్తి చేసుకున్న విద్యార్థులకు పట్టాలు అందజేశారు. ఈ క్రమంలో మాట్లాడిన మోదీ.. విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఐఐటీ కాన్పూర్​ కు రాకముందు విద్యార్థుల్లో తెలియని భయం ఉండేది.. అయితే, ఇప్పుడు ప్రపంచాన్ని జయించగలమే నమ్మకం, ఏదైనా సాధించగలమే ధైర్యం, విశ్వాసం పెరిగిందన్నారు. దేశం మరో స్వర్ణయుగంలోకి అడుగుపెడుతోదని .. సాంకేతికంగా అభివృద్ధి చెందుతోందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post సాంకేతిక ప్రపంచానికి బహుమతులు ఇచ్చిన ఐఐటీ  కాన్పూర్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ప్రధాని కీర్తికి భంగం వాటిల్లనివ్వం
రాకేష్ టికాయత్

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ నుంచి రైతులు క్షమాపణలు కోరుకోవడం లేదని భారతీయ కిసాన్​ యూనియన్​ నేత రాకేశ్​ టికాయిత్​ స్పష్టం చేశారు. విదేశాల్లో ఆయనకున్న పేరుప్రఖ్యాతలకు భంగం కలిగించడం తమకు ఇష్టం లేదని, అందుకే క్షమాపణలు వద్దని ట్వీట్​ చేశారు. సాగు చట్టాలను మోదీ ప్రభుత్వం ఉపసంహరించుకున్న కొన్ని రోజుల తర్వాత టికాయిత్​ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

అఖిలేష్ యాదవ్ ఆహ్వానాన్ని తిరస్కరించిన టికాయత్

వచ్చే ఏడాది జరగనున్న ఉత్తర్​ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని సమాజ్​వాదీ పార్టీ అధినేత అఖిలేఖ్ యాదవ్ ఆహ్వానాన్ని రైతు నేత రాకేశ్ టికాయిత్​ తిరస్కరించారు. తనకు ఎన్నికల్లో పోటీ చేయాల్సిన అవసరం లేదని చెప్పారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ప్రధాని కీర్తికి భంగం వాటిల్లనివ్వం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఒమిక్రాన్ కలకలం… దేశ పరిస్థితులపై ప్రధాని సమీక్ష
న్యూఢిల్లీ: దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు 250కి చేరువైన నేపథ్యంలో దేశవ్యాప్తంగా కొవిడ్ పరిస్థితిపై ప్రధాని మోడీ సమీక్షించనున్నారు. ఈ మేరకు ఉన్నతాధికారులతో సమావేశం కానున్నట్టు అధికార వర్గాలు పేర్కొన్నాయి. దేశంలో బుధవారం నాటికి 213 మందికి ఒమిక్రాన్ సోకినట్టు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. 15 రాష్ట్రాల్లో, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ కేసులు వెలుగుచూసినట్టు పేర్కొంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఒమిక్రాన్ కలకలం… దేశ పరిస్థితులపై ప్రధాని సమీక్ష appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కొవిడ్‌పై ప్ర‌ధాని స‌మీక్ష‌
న్యూఢిల్లీ: దేశంలో కొవిడ్ పరిస్థితులు, వ్యాక్సినేషన్‌ పంపిణీపై ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. దక్షిణాఫ్రికాలో వెలుగులోకి వచ్చిన కొవిడ్ కొత్త వేరియంట్‌ ‘ఒమిక్రాన్‌’ కలవరపెడుతున్న వేళ ప్రధాని సమీక్ష ప్రాధాన్యం సంతరించుకుంది. వర్చువల్​గా జరిగిన ఈ సమావేశంలో దేశంలో కొవిడ్ నిరోధక చర్యలు, వ్యాక్సినేషన్‌పై అధికారులతో చర్చించారు. ఈ సమావేశంలో కేబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబా, కేంద్ర వైద్యఆరోగ్య శాఖ సెక్రటరీ రాజేశ్ భూషణ్, నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్‌, వివిధ విభాగాలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కొవిడ్‌పై ప్ర‌ధాని స‌మీక్ష‌ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

క్రిప్టో కరెన్సీపై ప్రధాని కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోదీ క్రిప్టో కరెన్సీపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆస్ట్రేలియాలో జరుగుతున్న ‘ది సిడ్నీ డైలాగ్‌’ సదస్సులో వర్చువల్‌గా మాట్లాడుతూ క్రిప్టో కరెన్సీపై ప్రధాని మోదీ తొలిసారి బహిరంగంగా వ్యాఖ్యలు చేశారు. ఈ కరెన్సీ తప్పుడు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా అన్ని దేశాలు కలిసికట్టుగా పనిచేయాల్సి ఉందని, అసాంఘిక శక్తుల చేతుల్లోకి క్రిప్టో కరెన్సీ వెళ్తే దాని ప్రభావం యువతపై తీవ్రంగా పడుతుందని హెచ్చరించారు.

మన చుట్టూ ఉన్నదాన్ని డిజిటల్‌ శకం మార్చేస్తోందని, నేటి తరంలో టెక్నాలజీ, డేటా సరికొత్త ఆయుధాలుగా మారుతున్నాయని చెప్పారు. పారదర్శకతే ప్రజాస్వామ్యానికి అతిపెద్ద బలమని.. దీన్ని స్వార్థ ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేయకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని చెప్పారు. సరైన రెగ్యులేటరీ లేని క్రిప్టో కరెన్సీ, మనీలాండరింగ్‌, ఉగ్రవాదులకు ఫైనాన్సింగ్‌కు ఉపయోగపడే ప్రమాదం ఉందని అన్నారు.

క్రిప్టో కరెన్సీ పేమెంట్లపై తమ ప్రభుత్వం రెగ్యులేటరీ ఫ్రేమ్‌ వర్క్‌ చేస్తోందని చెప్పారు. ప్రపంచంలోనే అతిపెద్ద, వేగంగా అభివృద్ధి చెందుతున్న పర్యావరణ వ్యవస్థ భారత్‌దే అని మోదీ అన్నారు. ప్రపంచంలోనే అత్యంత విలువైన ప్రజా సమాచార మౌలిక వ్యవస్థలను తాము నిర్మిస్తున్నామని చెప్పారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post క్రిప్టో కరెన్సీపై ప్రధాని కీలక వ్యాఖ్యలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

19న యూపీ పర్యటనకు ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నవంబర్‌ 19వ తేదీన ఉత్తరప్రదేశ్‌లో పర్యటించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ.6,250 కోట్ల విలువైన బహుళ అభివృద్ధి కార్యక్రమాలను పీఎం ప్రారంభిస్తారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 19వ తేదీన మధ్యాహ్నం 2:45 గంటలకు ఉత్తరప్రదేశ్‌లో చేపట్టిన వివిధ ప్రాజెక్టులను ప్రధాని మోదీ ప్రారంభిస్తారు.

అర్జున్‌ సహాయక్‌ ప్రాజెక్ట్‌, రతౌలీ వీర్‌ ప్రాజెక్ట్‌, భయోని డ్యామ్‌ ప్రాజెక్ట్‌, మజ్‌గావ్‌-చిల్లీ స్ప్రింక్లర్‌ ప్రాజెక్టులను ఆయన ప్రారంభిస్తారు. ఈ ప్రాజెక్టుల అంచనా వ్యయం రూ. 3,250 కోట్లు కాగా, ఈ ప్రాజెక్టుల వల్ల మహోబా, హమీర్‌పూర్‌, బండ, లలిత్‌పూర్‌ జిల్లాల్లోని దాదాపు 65,000 హెక్టార్ల భూమికి సాగునీరు అందుతుందని అధికారులు తెలిపారు. తద్వారా లక్షలాది మంది రైతులు ప్రయోజనం పొందుతారు. ఈ ప్రాంతానికి మంచినీటి సమస్య కూడా తీరిపోతుందన్నారు.

Source: Tv9

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post 19న యూపీ పర్యటనకు ప్రధాని మోదీ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

అభివృద్ధికి చిరునామా గోవా
‘ఆత్మనిర్భర భారత్‌’ లబ్ధిదారులతో ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: గోవా ప్రభుత్వం తీసుకొచ్చిన స్వయంపూర్ణ అనే పథకం మహిళాసాధికారతకు కృషి చేస్తుంది… కేంద్రలో, రాష్ట్రంలో ఒకే పార్టీ ప్రభుత్వం ఉంది. దీంతో గోవాలో అభివృద్ధి డబుల్‌ ఇంజన్‌ రైలు వేగంతో పరుగులు పెడుతోంది… కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రతీ పథకం గోవాలో అమల్లో ఉంది… దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పోల్చితే అభివృద్ధికి చిరునామాగా నిలుస్తోంది. దేశ పర్యటక రంగంలో గోవా ప్రముఖ పాత్ర పోషిస్తోంది. అంతేగాకుండా.. సహజ సిద్ధంగా ఏర్పడిన మౌలిక సదుపాయాలు రైతులకు, పశుపోషకులకు, మత్స్యకారులకు సరిపడా ఆదాయాన్ని సమకూర్చుతున్నాయి. గోవాలో ఈ ఏడాది గ్రామీణ మౌలిక సదుపాయాల ఆధునీకరణ కోసం నిధులను ఐదు రెట్లు పెంచామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. గోవాలోని ఆత్మనిర్భర భారత్‌ లబ్ధిదారులతో ప్రధాని శనివారం సమావేశమయ్యారు.

కేంద్రం సహకారంతో గోవా ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘ఆత్మనిర్భర భారత్‌ స్వయంపూర్ణ గోవా’ అనే కార్యక్రమం ద్వారా లబ్ధి పొందిన వారితో వర్చువల్‌గా మాట్లాడారు మోదీ. ఈ కార్యక్రమంలో గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. స్వయంపూర్ణ గోవా అనే కార్యక్రమాన్ని అక్కడి ప్రభుత్వం అక్టోబర్‌ 1, 2020న ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం.. స్వయంపూర్ణ అనే పేరుతో ఓ ప్రత్యేకాధికారిని నియమించింది. ఇతను క్షేత్రస్థాయిలో పర్యటించి రాష్ట్రప్రభుత్వం అందిస్తున్న వివిధ పథకాల గురించి వివరిస్తారు.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అభివృద్ధికి చిరునామా గోవా appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.