PM NARENDRA MODI – Vishwa Samvad Kendra Andhra Pradesh

ప్రధాని మోదీ చేతుల మీదుగా అతిపెద్ద నదీ పర్యాటక నౌక గంగా విలాస్‌ యాత్ర ప్రారంభం.. టికెట్ ధర ఎంతంటే?
ప్రసిద్ది పుణ్యక్షేత్రాలతోపాటు, అనేక పర్యాటక ప్రాంతాలను చుట్టి వచ్చే గంగా విలాస్ యాత్రను (Ganga Vilas Yatra) ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. వర్చువల్‌గా ఈ యాత్రను ప్రారంభించిన మోదీ. ప్రపంచంలోనే అతిపెద్ద రివర్ క్రూయిజ్ టూర్ ఇదని తెలిపారు. ఈ టూర్ వారణాసిలో ప్రారంభం అవుతుందని.. దాదాపు 51 రోజులపాటు యాత్ర కొనసాగి దిబ్రుగఢ్‌లో టూర్ ముగుస్తుందన్నారు. భారతదేశంలోని అయిదు రాష్ట్రాలతోపాటు బంగ్లాదేశ్‌‌లోని పలు ప్రాంతాలను కవర్ చేస్తూ టూర్ సాగుతుంది. క్రూయిజ్ సుమారు 4,000 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. అందులో బంగ్లాదేశ్‌లోనే 1,100 కిలోమీటర్లు కొనసాగుతుంది. 51 రోజుల యాత్రలో 50 పర్యాటక ప్రాంతాలను కవర్‌ చేస్తుంది.

గంగా విలాస్ యాత్రలో మొదటి విడతలో స్విట్జర్లాండ్ పర్యాటకులు ఉంటారు. వీరు ప్రసిద్ధ గంగా హారతిని కూడా చూడొచ్చు. బౌద్ధులు ఆరాధించే సారనాథ్, అస్సాంలోని వైష్ణవ సంస్కృతికి కేంద్రమైన మజులి, సుందర్‌బన్స్, కాజిరంగా జాతీయ ఉద్యానవనం సందర్శించవచ్చు. ఈ క్రూయిజ్‌కు రెండేళ్లకు బుకింగ్స్ ఉన్నాయని నిర్వాహకులు చెబుతుండటం విశేషం.

ఈ టూర్ ప్యాకేజీ ఎంతంటే..

ఒక్కోక్కరికి రూ.12.6 లక్షలు టూర్‌ ప్యాకేజీ వసూలు చేస్తున్నారు. జనవరి 13న ప్రారంభమైన టూర్ మార్చి 1న ముగియనుంది. ఈ క్రూయిజ్‌లో వెళ్లే పర్యాటకులు భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ సాంస్కృతిక, ఆధ్యాత్మిక ప్రాంతాలను చూడొచ్చు. ఆధ్యాత్మిక క్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలు, జాతీయ ఉద్యానవనాలు, ప్రపంచ వారసత్వ ప్రదేశాలు, పాట్నా, గౌహతి, కోల్‌కతా, బంగ్లాదేశ్ రాజధాని ఢాకా నగరాలను చూడవచ్చు.

కోల్‌కతాకు చెందిన అంటారా సంస్థ లగ్జరీ రివర్ క్రూయిజ్‌ ను ఆపరేట్ చేస్తోంది. ఈ షిప్ ఈ క్రూజర్‌లో మూడు డెక్‌లు, 18 లగ్జరీ సూట్‌లు ఉంటాయి. ఇందులో 36 మంది పర్యాటకులు వెళ్లొచ్చు. 40 సీటర్ మల్టీ కుజిన్ రెస్టారెంట్, మోడర్న్ స్పా, లైవ్ మ్యూజిక్, 40 క్రూ మెంబర్స్ ఉంటారు. 62 మీటర్ల పొడవున్న ఈ నౌకలో కాలుష్య రహిత వ్యవస్థలు, నాయిస్ కంట్రోల్ టెక్నాలజీ ఉంటుంది.

The post ప్రధాని మోదీ చేతుల మీదుగా అతిపెద్ద నదీ పర్యాటక నౌక గంగా విలాస్‌ యాత్ర ప్రారంభం.. టికెట్ ధర ఎంతంటే? appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

భవిష్య‌త్ త‌రానికీ ఆశాకిర‌ణం తుకారాం మ‌హారాజ్: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: సంత్ తుకారాం ప్రస్తుత సమాజానికే కాకుండా భవిష్యత్తుకు కూడా ఆశాకిరణమ‌ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పూణే సమీపంలోని దేహు గ్రామంలో జగద్గురు సంత్ తుకారాం మహారాజ్ శిలా మందిరాన్ని మోదీ మంగ‌ళ‌వారం ప్రారంభించారు. అనంతరం భక్తులను ఉద్దేశించి మాట్లాడారు. భారత స్వాతంత్ర్య పోరాటంలో జైల్లో ఉన్నప్పుడు వీర్ సావర్కర్ సంత్ తుకారాం అభంగ్స్ (విఠల్ భగవానుని స్తుతిస్తూ భక్తి కవిత్వం) పాడారని ఆయన అన్నారు.

సంత్ తుకారాం ఒక సన్యాసి, కవిగా ప్ర‌సిద్ధి చెందార‌న్నారు. 17వ శతాబ్దపు మరాఠీ కవి అయిన సంత్ తుకారాం మహారాజ్… సమతావాద‌న్నారు. అతను దేహులో నివసించాడ‌ని, మరణానంతరం శిలా మందిరాన్ని నిర్మించారు.. కానీ, అది అధికారికంగా ఆలయంగా నిర్మించబడలేద‌ని తెలిపారు. నేడు ఇది 36 శిఖరాలతో రాతి రాతితో పునర్నిర్మించబడింద‌ని, ఇందులో సంత్ తుకారాం విగ్రహాన్ని ప్ర‌తిష్ఠించార‌న్నారు. కాగా, అంతకుముందు, దేహు ప్రధాన ఆలయంలోని విఠల్-రుక్మిణి విగ్రహాలను ప్రధాని సందర్శించారు. శిలా మందిరం ముందు నిర్మించిన భగవత్ ధర్మానికి సంబంధించిన ప్రతీక స్తంభానికి పూజ‌లు చేశారు.

Source: Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భవిష్య‌త్ త‌రానికీ ఆశాకిర‌ణం తుకారాం మ‌హారాజ్: ప్రధాని మోదీ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

దేశంలో కోవిడ్ కేసుల పెరుగుదలపై ముఖ్యమంత్రులతో ప్రధాని సమీక్ష
దేశంలో కోవిడ్ ముప్పు పూర్తిగా తొలగలేదని, అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. దేశంలోని కోవిడ్ పరిస్థితిపై ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ ‌షా, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్జర్, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఛత్తీస్ ‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

థర్డ్ వేవ్ అనంతరం భారీగా తగ్గిన కేసులు, మరణాల మళ్లీ పెరుగుతుండటం, నాలుగో వేవ్ వచ్చే అవకాశం ఉందని ఆందోళనలు వ్యక్తమవుతుండగా, దేశంలో కొత్తగా కరోనా కేసులు దాదాపు 3 వేలకు చేరుతున్న నేపథ్యంలో ప్రధాని వీడియో కాన్ఫెరెన్స్‌ ద్వారా పరిస్థితిని సమీక్షించారు. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలు, వ్యాక్సినేషన్ అంశాలపై చర్చించారు. ఫోర్త్ వేవ్ వస్తే తీసుకోవాల్సిన చర్యలు, ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు, మందులు తరతర అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ, ఇతర దేశాలతో పోలిస్తే కోవిడ్ సంక్షోభాన్ని మనం సమర్ధవంతంగా ఎదుర్కొన్నామని, ప్రస్తుతం కొన్ని రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నట్టు తెలుస్తున్నందున అంతా అప్రమత్తంగా ఉండాలని అన్నారు. కోవిడ్ సవాళ్లను ఇంకా అధిగమించ లేదనే విషయం మాత్రం చాలా స్పష్టమని ముఖ్యమంత్రులను ప్రధాని అప్రమత్తం చేశారు. కోవిడ్‌ బారిన పడకుండా చూసే రక్షణకవచం వ్యాక్సిన్లేనని ఆయన అన్నారు.

దేశంలోని వయోజనుల్లో 96 శాతం మంది కనీసం ఒకటి లేదా రెండు డోసులు తీసుకోవడం ప్రతి భారతీయుడు గర్వించదగిన విషయమని ప్రధాని పేర్కొన్నారు. 15 ఏళ్లు పైబడిన అర్హులైన వారిలో 85 శాతం మంది సెకెండ్ డోస్ తీసుకున్నారని చెప్పారు. బహిరంగ ప్రదేశాల్లో కోవిడ్ నిబంధనలపై అవగాహన కల్పించాలని సీఎంలకు సూచించారు. అర్హత కలిగిన పిల్లలందరికీ సాధ్యమైనంత త్వరగా వ్యాక్సినేషన్ ఇచ్చే ప్రక్రియకు ప్రాధాన్యం ఇవ్వాలని మార్గనిర్దేశం చేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post దేశంలో కోవిడ్ కేసుల పెరుగుదలపై ముఖ్యమంత్రులతో ప్రధాని సమీక్ష appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

జర్మనీ, డెన్మార్క్, ఫ్రాన్స్ లలో పర్యటించనున్న ప్రధాని మోడీ
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మే నెలలో మూడు దేశాల పర్యటనకు వెళ్లనున్నారు. మే 2 నుంచి 4వ తేదీ వరకూ ప్రధాని విదేశాల్లో పర్యటిస్తారని విదేశాంగశాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ పర్యటన సందర్భంగా ఆయన.. జర్మనీ, డెన్మార్క్‌, ఫ్రాన్స్ లలో పర్యటించనున్నారు. బెర్లిన్ ‌లో ప్రధాని మోడీ జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ స్కోల్జ్ తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు.

అంతే కాకుండా వారిద్దరూ భారతదేశం- జర్మనీ ఇంటర్ – గవర్నమెంటల్ కన్సల్టేషన్స్ (ఐజీసీ) ఆరవ ఎడిషన్ ‌కు సహ-అధ్యక్షులుగా ఉంటారు. ఇది ఛాన్సలర్ ఒలాఫ్ స్కోల్జ్ తో ప్రధాని మొదటి సమావేశం. కాగా ఈ ఏడాది ప్రధాని మోడీకి ఇదే తొలి విదేశీ టూర్‌. చివరగా గతేడాది నవంబర్‌లో గ్లాస్గోలో జరిగిన కాప్ సదస్సుకు ఆయన హాజరయ్యారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post జర్మనీ, డెన్మార్క్, ఫ్రాన్స్ లలో పర్యటించనున్న ప్రధాని మోడీ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

విద్యార్థులు పరీక్షలను పండుగలా భావించాలి: ప్రధాని మోడీ
విద్యార్థులంతా పరీక్ష అంటే పండుగలా భావించాలని భారత ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమంలో భాగంగా ఆయన విద్యార్థులు, ఉపాధ్యాయులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. పరీక్షల సమయంలో ఒత్తిడి సాధారణమని, పరిపూర్ణమైన విశ్వాసం ఉంటే ఒత్తిడిని గెలవొచ్చని ప్రధాని అన్నారు. క్రీడలతో ఆత్మవిశ్వాసం వస్తుందని, అందుకే జాతీయ విద్యా విధానంలో క్రీడలకు ప్రాముఖ్యతనిస్తున్నట్లు చెప్పారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post విద్యార్థులు పరీక్షలను పండుగలా భావించాలి: ప్రధాని మోడీ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ప్రధాని మోడీని హత్య చేస్తామంటూ NIAకు మెయిల్‌
ప్రధాని నరేంద్రమోడీని హతమారుస్తామని బెదిరిస్తూ ఓ ఆగంతుకుడు జాతీయ దర్యాప్తు సంస్థ (NIA)కు ఈ-మెయిల్‌లో పంపించాడు. అలాగే దేశవ్యాప్తంగా వేలమందిని హత్య చేసేందుకు కుట్ర పన్నినట్లు మెయిల్‌లో పేర్కొన్నాడు. ఎన్‌ఐఏ ముంబయి బ్రాంచ్ ‌కు ఈ తరహా ఈ-మెయిల్‌ అందడంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు.

ప్రధాని మోడీని హత్య చేసేందుకు 20 మంది స్లీపర్‌ సెల్స్‌ పనిచేస్తున్నారని ఈ – మెయిల్‌లో ఆగంతుకుడు పేర్కొన్నాడు. వారి వద్ద 20 కేజీల ఆర్‌డీఎక్స్‌ ఉందని పేర్కొన్నాడు. దీని ద్వారా దేశవ్యాప్తంగా వేర్వేరు చోట్ల పేలుళ్లకు కుట్ర పన్నామని, వివిధ ఉగ్రవాద గ్రూపులు దీనికోసం పనిచేస్తున్నాయని ఈ – మెయిల్‌లో ఉన్నట్లు నిఘా వర్గాలు తెలిపాయి. తమకు వచ్చిన ఈ -మెయిల్ ‌ను ఎన్‌ఐఏ వివిధ ఏజెన్సీలతో పంచుకుంది. మరోవైపు ఈ-మెయిల్‌ ఏ ఐపీ అడ్రస్‌ నుంచి వచ్చిందో తెలుసుకునేందుకు సైబర్‌ సెక్యూరిటీ విభాగం రంగంలోకి దిగింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ప్రధాని మోడీని హత్య చేస్తామంటూ NIAకు మెయిల్‌ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

నేటి నుంచి చిన్న పిల్లలకూ టీకా…
భారత్ లో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ మరో కీలక దశకు చేరుకుంది. నేటి నుంచి దేశవ్యాప్తంగా 12-14 ఏళ్ల వయసున్న పిల్లలకు కరోనా వ్యాక్సిన్ వేస్తున్నారు. ప్రస్తుతం 60 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ బూస్టర్ డోస్ ఇస్తున్నారు. ఈ తరుణంలో అర్హులైన వారంతా వ్యాక్సిన్లు వేయించుకోవాలని వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఇదొక ముఖ్యమైన రోజని ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు. 2008, 2009, 2010 సంవత్సరాలలో పుట్టిన పిల్లలకు కార్బివ్యాక్స్ టీకా వేస్తున్నారు.

టీకాయే శ్రీరామ రక్ష – వైద్య నిపుణులు

టీకాయే కరోనా నుంచి రక్షించే సంజీవని అని, కనుక దేశంలోని ప్రతి ఒక్కరూ టీకాలు వేయించుకోవాలని నిపుణులు విన్నవిస్తున్నారు. ప్రపంచంలో అగ్రదేశాలుగా చలామణి అవుతున్న దేశాలు సైతం కరోనా కల్లోలంతో గజ గజ వణికిపోయినా, కేవలం మన శాస్త్రవేత్తలు సకాలంలో సత్వరమే అందించిన కోవిడ్ వ్యాక్సిన్ కారణంగానే మనం వీలైనంత సురక్షితంగా ఉండగలుగుతున్నామని, ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ ఆరోగ్యాన్ని, ప్రాణాలను రక్షించుకోవాలని నిపుణులు తెలుపుతున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post నేటి నుంచి చిన్న పిల్లలకూ టీకా… appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

నేతాజీ విగ్రహం ఏర్పాటు పట్ల కుమార్తె హర్షం
న్యూఢిల్లీ: ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, ఆజాద్ హింద్ ఫౌజ్‌ వ్యవస్థాపకుడు నేతాజీ సుభాస్ చంద్రబోస్ గౌరవార్థం ఆయన విగ్రహాన్ని ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద ఏర్పాటు చేస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించడంపై సుభాష్ చంద్రబోస్ కుమార్తె అనితా బోస్ సంతోషం వ్యక్తం చేశారు.

‘చాలా ఆనందంగా ఉంది. ఎంతోమంది యువతకు ఇప్పటికీ సుభాష్ చంద్రబోస్ గురించి బాగా తెలుసు. ఆయనను ఎలా గౌరవించాలో కూడా తెలుసు. వారందరికీ కృతజ్ఞతలు. దేశం కోసం ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్న సుభాష్ చంద్రబోస్‌‌‌కు ఇండియా గేట్ వంటి ప్రముఖమైన చోట విగ్రహం ఏర్పాటు చేయడం ఘన నివాళి అవుతుంది’ అని అనితా సుభాష్ ఓ ట్వీట్‌లో తన సంతోషాన్ని పంచుకున్నారు.

నేతాజీ పాటించిన విలువలు, సిద్ధాంతాలను పునరుద్ధరించి, పటిష్ఠం చేయడం అన్నిటికంటే ముఖ్యమని ఆమె చెప్పారు. ఉన్నత స్థాయి రాజకీయ నేతలే కాకుండా ప్రతి ఒక్క యువతీయువకుడు బోస్ ఆశయాల కోసం కృషి చేయడమే ఆయనకు మనం ఇచ్చే నిజమైన నివాళి అవుతుందని ఆమె పేర్కొన్నారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post నేతాజీ విగ్రహం ఏర్పాటు పట్ల కుమార్తె హర్షం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కాశీ విశ్వనాథ్‌ నడవాను ప్రారంభించిన ప్రధాని మోడీ
ఉత్తర‌ప్రదేశ్ ‌లోని వారణాసిలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కాశీ విశ్వనాథ్‌ నడవాను ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు ప్రారంభించారు. కాశీ సుందరీకరణ పనులు, గంగా నదిని కలుపుతూనిర్మించిన ఈ కారిడార్ ‌ని ప్రధాని మోడీ దేశ ప్రజలకు అంకితం చేశారు. ₹339 కోట్లతో నిర్మించిన ఈ కారిడార్‌ తొలి దశ పనులను ప్రారంభించిన సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. ”అందరికీ కాశీ విశ్వనాథుడి ఆశీస్సులు ఉంటాయి. కాశీ విశ్వనాథుడి పాదాలకు నమస్కరిస్తున్నా. ఎన్నో ఏళ్లుగా వేచి చూసిన సమయం ఆసన్నమైంది. కాశీలో అడుగుపెడితే అన్ని బంధాల నుంచి విముక్తి లభిస్తుంది. కాశీలో అడుగు పెట్టగానే అంతరాత్మ మేల్కొంటుంది. కాశీ చరిత్రలో ఇవాళ నూతన అధ్యాయం రచించాం. భారత ప్రాచీనతకు, సంప్రదాయానికీ ఈ కొత్త నడవా ప్రతీక. ఈనాటి కార్యక్రమంతో గంగానది ప్రసన్నమైంది” అన్నారు.

కాశీలో మృత్యువు కూడా మంగళమే

”కాశీ విశ్వనాథుడి దర్శనానికి దివ్యాంగులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశాం. కొందరు వారణాసి అంశాన్ని కూడా రాజకీయం చేశారు. కాశీలో శివుడి ఆజ్ఞ లేనిదే ఏమీ జరగదు. నడవాను ప్రారంభించడం నాకు గర్వకారణం. రాత్రింబవళ్లు కష్టపడిన సీఎం యోగి ఆదిత్యనాథ్‌ బృందాన్ని అభినందిస్తున్నా. కాశీ.. ప్రేమ పరంపరకు చిరునామా. కాశీలో మృత్యువు కూడా మంగళమే. కాశీలో ప్రతీ జీవిలోనూ ఆ విశ్వేశ్వరుడే కనబడతాడు. కరోనా సమయంలోనూ కాశీలో పనులు వేగంగా జరిగాయి. ఇక్కడి నుంచి ఎంతో మంది స్ఫూర్తి పొందారు. మెగా కాశీ విశ్వనాథ్ కారిడార్‌ ప్రాజెక్టు నిర్మాణంలో భాగస్వామ్యమైన అందరికీ ధన్యవాదాలు” చెప్పారు.

సుల్తాన్‌ రాజ్యాలు ఎన్నో వచ్చాయి, పోయాయి….

కాశీ నాగరికత, వారసత్వాన్ని ప్రధాని కొనియాడారు. ఎన్నో సుల్తాన్‌ రాజ్యాలు వచ్చాయి.. పోయాయి.. కానీ బెనారస్‌ మాత్రం అలాగే ఉందన్నారు. ”దురాక్రమణదారులు ఈ నగరంపై దాడి చేశారు.. నాశనం చేసేందుకు ప్రయత్నించారు. ఔరంగజేబు దురాగతాలకు చరిత్రే సాక్షిగా నిలుస్తుంది. కత్తితో నాగరికతను మార్చేందుకు, మతోన్మాదంతో సంస్కృతిని అణిచివేసేందుకు ప్రయత్నించారు. కానీ ఈ నేల మిగతా ప్రపంచానికి విభిన్నమైనది. ఇక్కడ మొఘల్‌ చక్రవర్తి ఔరంగజేబు వస్తే.. మరాఠా యోధుడు శివాజీ కూడా అవతరించాడు” అని అన్నారు.

ఆత్మనిర్భర్‌ భారత్‌, స్వచ్ఛత, నవకల్పనల కోసం ప్రజలంతా పనిచేయాలని పిలుపునిచ్చారు. కాశీలో అభివృద్ధి కారిడార్ ‌ని ప్రారంభించిన ప్రధాని.. ఈ పనులు దేశానికి సరికొత్త దిశను, భవిష్యత్తును చూపిస్తాయన్నారు. కాశీ పుణ్యక్షేత్రం ప్రాచీన, నవభారత సమ్మేళనమని అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు భారీ సంఖ్యలో సాధువులు పాల్గొన్నారు.

గంగా స్నానం

అంతకముందు ప్రధాని కాల భైరవ ఆలయానికి చేరుకొని పూజలు నిర్వహించారు. ఈ క్రమంలో కాశీ వీధుల వెంబడి వెళ్తున్న ఆయనపై అక్కడి ప్రజలు తమ అభిమానాన్ని చాటుకున్నారు. పూలు చల్లుతూ, కరతాళ ధ్వనులు చేస్తూ ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రధాని గంగా నదిలో స్నానమాచరించారు. కాషాయ వస్త్రాల్లో ఉన్న ఆయన కలశంతో పుష్పాలు వదిలారు.

సామాన్యుడి కానుక స్వీకరించిన ప్రధాని

గంగా నదిలో పుణ్యస్నానమాచరించిన అనంతరం ప్రధాని మోడీ భారీ భద్రత నడుమ ప్రధాన దేవాలయానికి వెళ్తుండగా.. ఓ అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. కాషాయ వస్త్రాల్లో ఉన్న ఓ వ్యక్తి తాను తెచ్చిన కానుకలు అందించేందుకు ప్రయత్నించారు. భద్రతా కారణాల దృష్ట్యా సిబ్బంది అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. మోడీ వాటిని తనకు అందించాలని వారికి చెప్పారు. అక్కడే కారు ఆపించి, ఆ వ్యక్తి తెచ్చిన తలపాగా, కాషాయ వస్త్రాన్ని స్వీకరించారు. భద్రతా వలయం లోపలికి వచ్చి ఆ వ్యక్తే స్వయంగా వాటిని ప్రధానికి అందించారు. అనంతరం ప్రధాని కాశీ విశ్వనాథ్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయం బయట ప్రాంగణంలో ఒక మొక్క నాటారు.

నిర్మాణ రంగ కార్మికులపై పూలు చల్లిన ప్రధాని

ప్రత్యేక పూజల అనంతరం ప్రధాని నిర్మాణ రంగ కార్మికులతో ముచ్చటించారు. నడవా నిర్మాణంలో పాల్గొన్న వారిపై పూలు చల్లి సన్మానించారు. అనంతరం వారితో గ్రూప్‌ ఫొటో దిగారు. కొద్దిసేపు వారితో ముచ్చటించి సభా వేదిక వద్దకు చేరుకున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కాశీ విశ్వనాథ్‌ నడవాను ప్రారంభించిన ప్రధాని మోడీ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

పటేల్ భారతీయుల హృదయాల్లో సజీవంగా ఉన్నారు – ప్రధాని మోడీ
కేవలం చరిత్రలోనే కాకుండా ప్రతి భారతీయుడి హృదయాల్లోనూ సర్దార్ పటేల్ సజీవంగా ఉన్నారని ప్రధాని మోడీ పేర్కొన్నారు. భారత తొలి ఉపప్రధాని, తొలి హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ 146వ జయంతి సందర్భంగా వర్చువల్ పద్ధతిలో ప్రధాని మోడీ ప్రసంగించారు. సర్దార్ పటేల్ జయంతిని జాతీయ ఐక్యతా దినోత్సవంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే.

ప్రధాని మాట్లాడుతూ… అంతర్గతంగా లేదా బయటనుంచి ఎదురయ్యే ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనే సామర్థ్యం భారత్ కు ఉందని స్పష్టం చేశారు. ప్రజలందరూ ఐక్యంగా ఉంటేనే దేశం తన లక్ష్యాలను చేరుకుంటుందని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. భూమి, జలం, గగనతలాల్లో భారత్ శక్తిసామర్థ్యాలు మునుపెన్నడూ లేనంత అద్భుతంగా ఉన్నాయన్నారు.

‘భారత్ ఎల్లప్పుడూ సమర్థవంతమైన, సున్నితమైన, అప్రమత్తతతో కూడిన, వినయపూర్వకమైన వైఖరితో అందరినీ కలుపుకునే తత్వంతో అభివృద్ధి చెందాలని సర్దార్ పటేల్ ఎల్లప్పుడూ కోరుకునేవారు. ఆ క్రమంలో జాతీయ ప్రయోజనాలకే ఆయన అత్యధిక ప్రాధాన్యతనిచ్చారు’ అని ప్రధాని పేర్కొన్నారు. అలా ఆయన నుంచి పొందిన స్ఫూర్తితోనే అంతర్గతంగా, బయటనుంచి ఎదురయ్యే ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనే పూర్తి శక్తి సామర్థ్యాలు కలిగిన దేశంగా భారత్ నేడు అవతరిస్తోందన్నారు. ఎన్నో దశాబ్దాల నాటి అనవసరపు పురాతన చట్టాల నుంచి గడిచిన ఏడేళ్లలోనే భారత్ విముక్తి పొందిందని అన్నారు. ‘ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్’ కోసం జీవితం అంకితం చేసిన సర్దార్ పటేల్ కు యావత్ దేశం నివాళులు అర్పిస్తోందన్నారు.

రాబోయే తరాలకు స్ఫూర్తి: అమిత్ షా

దేశ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని చెప్పడంతోపాటు దేశ ఐక్యతను ఎవ్వరూ విచ్ఛిన్నం చేయలేరనే సందేశాన్ని యావత్ ప్రపంచానికి ఐక్యతా విగ్రహం (statue of Unity) అందిస్తోందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. రాబోయే తరాలను సర్దార్ పటేల్ స్ఫూర్తినిస్తూనే ఉంటారని చెప్పారు. పటేల్ జయంతి సందర్భంగా గుజరాత్ జిల్లాలోని కెవడియాలో ఉన్న సర్దార్ పటేల్ భారీ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అమిత్ షా ప్రసంగించారు. స్వాతంత్య్రం తర్వాత భారత్ ను ఏకం చేయడానికి సర్దార్ పటేల్ చేసిన కృషిని అమిత్ షా గుర్తుచేశారు. అంతేకాకుండా ఆయన కృషి వల్లే లక్షద్వీప్ దేశంలో అంతర్భాగం అయ్యిందన్నారు. భారత ఉక్కు మనిషి జ్ఞాపకాలను మరచిపోయేలా ప్రయత్నాలు జరిగాయని దుయ్యబట్టారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పటేల్ భారతీయుల హృదయాల్లో సజీవంగా ఉన్నారు – ప్రధాని మోడీ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.