PM MODI20 LAKH CRORES PACKAGE – Vishwa Samvad Kendra Andhra Pradesh

రైతులు తమ ఉత్పత్తులు ఎక్కడైనా అమ్ముకునేలా చేస్తాం – కేంద్ర ఆర్ధికమంత్రి సీతారామన్
రైతులకు లాభసాటి ధర కల్పించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్‌ రాష్ట్రాల మధ్య వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లు, అమ్మకాలపై ప్రస్తుతం కొనసాగుతున్న పరిమితులను తొలగిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. దీని కోసం జాతీయ స్థాయిలో చట్టం తీసుకుని వస్తామని చెప్పారు. వ్యవసాయ ఉత్పత్తుల విక్రయ విపణిలో లైసెన్స్‌ రాజ్‌కు అడ్డుకట్ట వేస్తామన్నారు. లైసెన్స్ పొందిన వ్యాపారులకు రైతులు అమ్మాల్సిన అవసరం లేదని, దేశవ్యాప్తంగా ఎక్కడ మంచి ధర వస్తే అక్కడే తమ పంటలు అమ్ముకోవచ్చని ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు. వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాలకు సంబంధించి ఈ-ట్రేడ్ విధానం బలోపేతం చేస్తామని చెప్పారు.

అలాగే వ్యవసాయ ఉత్పత్తుల విక్రయానికి కొత్త పథకం తీసుకొస్తున్నట్లు నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. ఆపరేషన్‌ గ్రీన్‌పథకం కింద పైలెట్‌ ప్రాజెక్టుగా రాయితీ అందించనున్నారు. వ్యవసాయ ఉత్పత్తుల సరఫరా వ్యవస్థ పునరుద్ధరణకు గానూ ఈ పథకం తీసుకొచ్చారు. ఇందుకోసం రూ.500 కోట్లు కేటాయించారు. కూరగాయలు, ఉల్లిపాయలు, పండ్ల సరఫరాకు ఈ పథకం వర్తిస్తుంది. దీని కింద ఆరు నెలల పాటు వీటి రవాణాకు 50 శాతం రాయితీ ఇస్తారు. శీతల గోదాముల్లో నిల్వ ఉంచుకున్నా ఆరు నెల పాటు రవాణాలో రాయితీ ఇవ్వనున్నట్లు సీతారామన్‌ ప్రకటించారు. దీంతో పాటు 1955 నాటి నిత్యావసర వస్తువుల చట్టంలో మార్పులు చేయనున్నట్లు తెలిపారు. వంట నూనెలు, నూనె గింజలు, పప్పులు, ఉల్లిపాయలు, బంగాళదుంపల నిల్వలపై నియంత్రణను ఎత్తివేస్తున్నట్లు తెలిపారు. అత్యవసర సమయాల్లోనే వీటిపై నియంత్రణ ఉంటుందని తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post రైతులు తమ ఉత్పత్తులు ఎక్కడైనా అమ్ముకునేలా చేస్తాం – కేంద్ర ఆర్ధికమంత్రి సీతారామన్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

నిర్మలమ్మ వరాలు – 2వ రోజు
కరోనా మహమ్మారి విజృంభణతో కుదేలైన దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపిరిలూదేందుకు కేంద్రం ప్రకటించిన రూ.20లక్షల కోట్ల భారీ ఆర్థిక ప్యాకేజీ రెండో రోజు వివరాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు. ఆత్మనిర్భర్‌ భారత్‌ అభియాన్‌ ప్యాకేజీలో భాగంగా ఈ రోజు తొమ్మిది విభాగాల కేటాయింపులను ఆమె మీడియాకు వివరించారు. వలస కార్మికులు, వీధి వ్యాపారులు, స్వయం ఉపాధి, చిన్న, సన్నకారు రైతులు, ముద్ర యోజన, హౌసింగ్‌, ఉద్యోగ కల్పన తదితర అంశాలకు సంబంధించిన కేటాయింపుల వివరాలను ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘సకాలంలో రుణాలు చెల్లించే రైతులకు మే 31 వరకు వడ్డీ రాయితీ పొడిగిస్తున్నాం. సన్న కారు రైతులకు తక్కువ వడ్డీ రేటుకే రుణాలు గిరిజనులకు ఉపాధి అవకాశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం. కిసాన్‌ కార్డుదారులకు రూ.25వేల కోట్ల రుణాలు. దేశంలో 3 కోట్ల మంది రైతులకు రూ.4.22లక్షల కోట్ల రుణాలు ఇప్పటికే మంజూరుచేశాం. ఈ రుణాలపై మూడు నెలల మారటోరియం కల్పిస్తున్నాం. రైతులకు 25లక్షల కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు అందజేశాం. గ్రామీణ బ్యాంకులు, సహకార బ్యాంకులకు మార్చిలో రూ. 29,500 కోట్లు ప్రభుత్వం రీఫైనాన్స్‌ చేసింది. ఇంతటితో వ్యవసాయరంగానికి సాయం ముగిసినట్టు కాదు” అని వివరించారు.

దేశమంతా ఒకే కనీస వేతనం :

”వలస కార్మికులు ఉన్న చోటే కొత్తగా రిజిస్ట్రేషన్‌ చేసుకొని ఉపాధి పొందవచ్చు. దేశంలో ప్రస్తుతం 30 శాతం మందికే కనీస వేతనం అందుతోంది. దీన్ని సార్వజనీనం చేయాలని నిర్ణయించాం. రాష్ట్రాల మధ్య కనీస వేతనంలో వ్యత్యాసాలు ఉన్నాయి. దేశమంతా ఒక్కటే కనీస వేతనం ఉండేలా చేస్తాం. వసల కార్మికులందరికీ ఆరోగ్య పరీక్షలు చేయించాలని నిర్ణయించాం. వలస కార్మికులందరినీ ఏజెన్సీల ద్వారా కాకుండా నేరుగా తీసుకొనేలా వెసులుబాటు కల్పిస్తాం. సంస్థలు, కంపెనీలన్నీ నేరుగా కార్మికులను నియమించుకొనేలా ఏర్పాటు. 10 మందికి పైగా ఉపాధి కల్పించే సంస్థలన్నింటికీ ఈఎస్‌ఐ సౌకర్యం కల్పిస్తాం. సుదూర ప్రాంతాల్లో ఉపాధికి వెళ్తున్న కార్మికులకు నైపుణ్యం పెంచేలా ప్రత్యేక కార్యక్రమాలు రూపొందిస్తాం. ఎస్‌డీఆర్‌ఎఫ్‌ కింద రాష్ట్రాలకు ఇప్పటికే రూ.11,002 కోట్లు కేటాయించాం” అని చెప్పారు.

వన్‌ నేషన్‌… వన్‌ రేషన్‌…

”’ ఒకే దేశం – ఒకే రేషన్‌ కార్డు’ విధానం ప్రజా పంపిణీ విధానంలో కొత్త విప్లవం తీసుకొస్తుంది. రేషన్‌ కార్డు ఉన్న వారు ఎక్కడైనా రేషన్‌ తీసుకోవచ్చు. రేషన్‌ కార్డుదారులందరికీ ఉచితంగా ఆహార ధాన్యాలు పంపిణీ చేస్తాం. ఒక్కో వ్యక్తికి 5కిలోల చొప్పున బియ్యం, గోధుమలు పంపిణీ చేస్తాం. ఒక్కో కార్డుపై కిలో పప్పు ధాన్యాలు, రేషన్‌ కార్డు లేనివారు కూడా బియ్యం, గోధుమలు, పప్పు పొందవచ్చు. వలస కార్మికులు ఎక్కడ ఉన్నా.. కార్డు లేకున్నా ఉచితంగా ఆహార ధాన్యాలు పొందవచ్చు. రేషన్‌ కార్డుదారులకు 2 నెలలు ఉచితంగా ఆహార ధాన్యాలు పంపిణీ చేస్తాం. ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే. రేషన్‌ కార్డు పోర్టబులిటీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఆగస్టు నాటికి ఒకే దేశం – ఒకే కార్డు విధానం అమలులోకి తీసుకొస్తాం. మార్చి 31, 2021 నాటికి వంద శాతం రేషన్‌ కార్డు పోర్టబులిటీ పూర్తవుతుంది. ప్రస్తుతం 63 కోట్ల మందికి ఈ కార్డు వెసులుబాటు వస్తుంది” అని తెలిపారు.

వలస కార్మికులకు మూడు పూటలా భోజనం!

”పట్టణ పేదలు, వలస కూలీలకు రోజుకు మూడు పూటలా అన్నపానీయాల కోసం కృషిచేస్తున్నాం. సహాయ శిబిరాలు, భోజన ఏర్పాట్లకు రూ.11వేల కోట్లు రాష్ట్రాలకు కేటాయించాం. వలస కార్మికులకు నగదు పంపిణీ చేశాం. అన్నపానీయాలు అందించేందుకు నిరంతర కృషిజరుగుతోంది. వలస కార్మికులకు ఉపాధి కోసం మే 13 నాటికి 13 కోట్ల పనిదినాలు కల్పించాం. పట్టణ స్వయం సహాయక సంఘాలకు రూ.12వేల కోట్లు ఇప్పటికే అందించాం. పైసా పోర్టల్‌ ద్వారా స్వయం సహాయక సంఘాలకు రివాల్వింగ్‌ ఫండ్‌ అందించాం. కొవిడ్‌ సమయంలోనే 7200 నూతన స్వయం సహాయక సంఘాలు ఏర్పడ్డాయి” అని తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post నిర్మలమ్మ వరాలు – 2వ రోజు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

మోడీ ప్యాకేజీ భేష్‌: ఐరాస
భారత ప్రభుత్వం ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ఉద్దీపన పథకంపై ఐక్యరాజ్యసమితి (ఐరాస) ప్రశంసల జల్లు కురిపించింది. లాక్‌డౌన్‌ కారణంగా చతికిలపడ్డ ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకొనేందుకు ఇది ఉపయోగపడుతుందని ధీమా వ్యక్తం చేసింది. భారీ ఆర్థిక విపణులు, ఉద్దీపనను అమలు చేసే సామర్థ్యం భారత్‌కు ఉందని వెల్లడించింది.

కరోనా వైరస్‌ ముప్పుతో విధించిన లాక్‌డౌన్‌తో అన్ని రంగాలు కుదేలయ్యాయి. తిరిగి వీటిని పట్టాలెక్కించేందుకు ప్రధాని నరేంద్రమోదీ మంగళవారం రూ.20 లక్షల కోట్లతో స్వావలంబన పథకం ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పరిస్థితి (వెస్ప్‌) నివేదికను ఆవిష్కరిస్తూ ఐరాస అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ పర్యవేక్షణ శాఖ చీఫ్‌ హమీద్‌ రషీద్‌ భారత్‌పై ప్రశంసలు కురిపించారు.

భారత్‌కు సత్తా ఉంది

భారత ప్రభుత్వం ప్రకటించిన ఉద్దీపన పథకం ఉత్తమంగా ఉందని హమీద్‌ అన్నారు. రూ.20 లక్షల కోట్ల ప్యాకేజ్‌, భారత జీడీపీలో 20 శాతం, అంటే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఇప్పటి వరకు అతిపెద్దదని ఆయన అన్నారు. చాలా దేశాలు జీడీపీలో 0.5 శాతం లేదా 1 శాతానికే పరిమితం అవుతున్నాయని వెల్లడించారు. భారత్‌కు అతిపెద్ద ఆర్థిక విపణి, ఉద్దీపనను అమలు చేయగలిగే సాధనాలు ఉన్నాయని తెలిపారు. ప్యాకేజీని ఎలా రూపొందించారన్న దాన్నిబట్టి ప్రభావం ఉంటుందని పేర్కొన్నారు. అమెరికా (జీడీపీలో 13%), జపాన్‌ (జీడీపీలో 21%) తర్వాత భారీ ఉద్దీపన పథకం భారత్‌దే కావడం విశేషం.

ఉద్దీపన ఆకర్షణీయం

మోదీ ప్రకటించిన ప్యాకేజీ అత్యంత ఆకర్షణీయంగా ఉందని సహాయ ఆర్థిక వ్యవహారాల అధికారి (ఈఏపీడీ/యూఎన్‌ డీఈఎస్‌ఏ) జులియన్‌ స్లాట్‌మన్‌ అన్నారు. ఇది మార్కెట్లకు ఊతమిస్తుందని, ప్రజలు కొనుగోళ్లు చేయకపోతే మాత్రం ఇంద్రజాలం తరహాలో వెంటనే ఫలితాలు కనిపించవని తెలిపారు. ‘అదృష్టవశాత్తు భారత ప్రభుత్వం నిర్ణయాత్మకంగా దేశవ్యాప్త లాక్‌డౌన్‌ అమలు చేస్తోంది. దేశంలో వైరస్‌ వ్యాప్తి మందగించింది. అధిక జనాభా, సంక్లిష్టమైన భారత్‌లో కఠిన లాక్‌డౌన్‌ అవసరం. ఇది ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి పెంచుతోంది. పేదలపైనా దీని ప్రభావం ఉంది’ అని ఆయన అన్నారు.

2021కి వృద్ధిరేటు అంచనా 5.5%

భారత జీడీపీ వృద్ధిరేటును 2020-21కి గాను ఐరాస 1.2శాతంగా అంచనా వేసింది. ఇక ప్రపంచ జీడీపీ 3.2 శాతమే ఉంటుందని వెల్లడించింది. మొత్తంగా 2020, 21 ఉత్పత్తిలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 8.5 ట్రిలియన్‌ డాలర్లు నష్టపోతుందని పేర్కొంది. నాలుగేళ్ల లాభాలను తుడిచిపెట్టనుందని తెలిపింది. 2019లో 4.1 శాతంగా ఉన్న భారత జీడీపీ ప్రస్తుత ఆర్థిక ఏడాదికి 1.2గా ఉంటుందని 2021కి 5.5 శాతానికి పుంజుకోగలదని అంచనా వేసింది.

కరోనా వైరస్‌, లాక్‌డౌన్‌ల వల్ల వృద్ధిరేటు మందగించినప్పటికీ ప్రపంచంలో భారత్‌ (1.2%), చైనా (1.7%) మాత్రమే సానుకూలంగా ఉన్నాయని ఆర్థిక నివేదిక వెల్లడించిన సంగతి తెలిసిందే. అమెరికా (-4.8), జపాన్‌ (-4.2), ఐరోపా కూటమి (-5.5), బ్రిటన్‌ (-5.4) ఆర్థిక వ్యవస్థలు పతనమవుతాయని అంచనా వేసింది.

Source : Enadu

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మోడీ ప్యాకేజీ భేష్‌: ఐరాస appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ప్రధాని మోడీ ప్రసంగం పూర్తి వివరాలు
కరోనా వంటి మహమ్మారిని కనలేదు వినలేదు.

ప్రపంచం మొత్తం దీనితో పోరాడుతోంది.

మనం ఈ ఆపదనే అవకాశంగా మలచుకుందాం.

కరోనా రాకముందు మన దేశం పిపిఇలు ఉత్పత్తి చేయలేదు. ఇపుడు రోజుకు రెండు లక్షలు ఉత్పత్తి చేస్తున్నాము. ఎన్95 మాస్కులు కూడా రెండు లక్షలు తయారవుతున్నాయి.

మన సంస్కృతి వసుధైక కుటుంబకం, సర్వేజన సుఖినోభవంతు అంటుంది.

క్షయ, పోలియో, కుష్టు వంటి వ్యాధులను మనం జయించాం‌.

కచ్ వంటి భూకంపాల నుంచి కోలుకున్నాము.

మనకు ఏదీ అసంభవం కాదు.

ఈ శతాబ్దం మనది.

భారత్ స్వయం సమృద్ధం కావాలి.

ఆత్మనిర్భర భారత్ ద్వారా అయిదు లక్ష్యాలు సాధిద్దాం.

1. ఎకానమీలొ క్వాంటమ్ జంప్.

2. ఇన్ ఫ్రా స్ట్రక్చర్‌.

3. టెక్నాలజీ డ్రివెన్ వ్యవస్థలు.

4.రాష్ట్రాల సమగ్రాభివృద్ధి, రాజ్యాంగ స్ఫూర్తి.

5. డిమాండ్ – సప్లై అవకాశాలు. ప్రతి స్టేక్ హోల్డర్ కు మద్దతు.

ప్రతి శ్రమజీవికి అవకాశం రావాలి.

ఒక ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజ్ ప్రకటిస్తున్నాము. ఇది ఆత్మ నిర్భరతకు గట్టి మద్దతు ఇస్తుంది.

20 లక్షల కోట్ల ప్యాకేజీ ఇది.

ప్రతి రంగానికి సపోర్టు లభిస్తుంది. ఇది జిడిపిలో పదోవంతు!

2020 లో 20 లక్షల కోట్ల ప్యాకేజీ దేశానికి గొప్ప ఆర్దిక శక్తినిస్తుంది.

కుటీర పరిశ్రమలు మొదలు, రైతులు, కూలీలు మొదలు భారీ సంస్థల వరకూ సాయపడుతుంది. పన్ను చెల్లింపుదార్లకు అండగా నిలుస్తుంది. ఆర్ధిక మంత్రి రేపటినుంచీ ఈ అంశాలను వివరంగా చెపుతారు.

కరోనాను తట్టుకుంటూ సమర్ధంగా దేశాన్ని అభివృద్ధి చేసుకుందాం.

జన్ ధన్, ఆధార్, మొబైల్ ద్వారా “జమ్” ఏర్పాటు చేశాం. దాని ఉపయోగం ఇపుడు తెలిసింది. పేదలు ఇంట్లో ఉంటే వారి ఎకౌంట్లొ డబ్బు వేశాం.

స్వయం సమృద్ధి అనేది ఆత్మ విశ్వాసంతొ మాత్రమే సాధ్యం. మన వస్తు నాణ్యత, ఉత్పాదకత పెంచుకుందాం. మన పేద ప్రజలు ఈ కరోనా సమయంలో ఎన్నొ అవస్థల పాలయ్యారు. వారి ఆర్ధికాభివృద్ధికి కృషి జరగాలి. లోకల్ మాన్యఫాక్చర్, లోకల్ సప్లై చైన్, లోకల్ డిమాండ్ పెరగాలి. లోకల్ అనేది మన జీవన మార్గం కావాలి. గ్లోబల్ బ్రాండ్స్ ఒకపుడు లోకలే కదా!

ఇకపై భారతీయులు లోకల్ నే ఓకల్ చేయాలి. లోకలే వాడతామని  గర్వంగా చెప్పుకోవాలి. గతంలో ఖాదీ వాడదామనుకున్నాం. అది ఇపుడు సుసాధ్యమైంది కదా!

కరోనా ఇప్పట్లో పోదు.

దాన్ని భరిస్తూ  బతకాలి.

లాక్ డౌన్ – 4 పూర్తిగా వేరేగా ఉంటుంది.

ఆ నియమాలను పాటిస్తూ మనం జీవిద్దాం…అభివృద్ధి సాధిద్దాం. నూట ముప్పయి కోట్ల భారతీయుల ప్రాణ శక్తే సంకల్ప శక్తిగా మనం స్వయం సమృద్ధ భారత్ ను తయారు చేద్దామన్న సంకల్పం చెప్పుకుందాం! మీ ఆరోగ్యం, కుటుంబ ఆరోగ్యం జాగ్రత్త!..

Text courtesy Sri Sasank Mohan ..

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ప్రధాని మోడీ ప్రసంగం పూర్తి వివరాలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.