PLA – Vishwa Samvad Kendra Andhra Pradesh

సిక్కిం సరిహద్దుల్లో భారత్‌, చైనాల మధ్య ఉద్రిక్తత
తూర్పు లడ్డాఖ్‌ వివాదంతో భారత్‌, చైనా మధ్య ఓ వైపు ప్రతిష్టంభన కొనసాగుతుండగానే వాస్తవాధీన రేఖ వద్ద మరో ప్రాంతంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. సిక్కింలోని నకులా సరిహద్దుల్లో భారత్‌, చైనా జవాన్లు ఘర్షణకు దిగారు.

నకులా వద్ద భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చేందుకు పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ(పీఎల్‌ఏ) బలగాలు ప్రయత్నించాయి. వీరిని భారత బలగాలు అడ్డుకొన్నాయి. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. గతవారం చోటుచేసుకున్న ఈ ఘటన తాజాగా సోమవారం వెలుగులోకి వచ్చింది. పీఎల్‌ఏ సైనికులను భారత బలగాలు వెనక్కి పంపాయి. ఈ ఘర్షణల్లో భారత్‌ వైపు నలుగురు, చైనా వైపు 20 మంది జవాన్లు గాయపడినట్లు తెలుస్తోంది.

కాగా.. తూర్పు లడ్డాఖ్ ‌లో ప్రతిష్టంభనపై రెండు దేశాల మధ్య తొమ్మిదో విడత చర్చలకు కొద్ది రోజుల ముందే ఈ ఘర్షణ చోటుచేసుకోవడం గమనార్హం. లడ్డాఖ్‌ అంశంపై ఆదివారం భారత్‌, చైనా సైనిక ఉన్నతాధికారులు సమావేశమైన విషయం తెలిసిందే. నిన్న ఉదయం 10 గంటలకు మొదలైన ఈ చర్చలు సోమవారం తెల్లవారుజామున 2.30 గంటల వరకు కొనసాగాయి. సరిహద్దుల్లో ఉద్రిక్తతల తగ్గింపు, బలగాల ఉపసంహరణపైనే ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. బలగాల తగ్గింపు తొలి బాధ్యత చైనాదేనని భారత బృందం మరోసారి స్పష్టం చేసినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.

అయితే ఓవైపు ఈ చర్చలు జరుగుతుండగానే లడ్డాఖ్ ‌లో డ్రాగన్‌ కవ్వింపు చర్యలకు పాల్పడింది. లడ్డాఖ్‌ సరిహద్దుల్లో భద్రతను మరింత పెంచింది. దీనికి భారత్‌ కూడా దీటుగా ప్రతిస్పందిస్తోంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post సిక్కిం సరిహద్దుల్లో భారత్‌, చైనాల మధ్య ఉద్రిక్తత appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

భారత సైన్యం అధీనంలో సరిహద్దుల్లోని ఆరు కీలక కొండలు
ఇండో-చైనా సరిహద్దుల్లో భారత సైన్యం ఎంతో అప్రమత్తంగా వ్యవహరిస్తూ డ్రాగన్‌ ఎత్తులను చిత్తు చేస్తోంది. గత మూడు వారాల్లో భారత సైన్యం లడ్డాఖ్ లో వాస్తవాధీన రేఖ వెంబడి ఉన్న ఆరు ప్రధాన ఎత్తయిన కొండలను స్వాధీనం చేసుకుందని ప్రభుత్వ వర్గాలు ఓ మీడియా సంస్థతో తెలిపాయి. ఆయా వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం ‘ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్‌ రెండో వారం వరకు వాస్తవాధీన రేఖ వెంబడి భారత సైన్యం ఆరు ముఖ్యమైన కొండలను స్వాధీనం చేసుకుంది. వాటిలో మగర్‌ హిల్‌, గురుంగ్‌ హిల్‌, రిసెహెన్‌ లా, రెజంగ్‌ లా, మొఖ్పారీ మరియు ఫింగర్‌ 4 సమీపంలోని మరో ఎత్తయిన ప్రాంతం’ ఉన్నాయని తెలిపాయి.

‘చైనా ముందుగా ఆయా కొండలను ఆక్రమించి భారత్‌ను దెబ్బ తీయాలని భావించినప్పటికీ భారత సైన్యం ఎంతో అప్రమత్తంగా వ్యవహరించి వాటిని స్వాధీనం చేసుకున్నాయి. దీని ద్వారా ఇప్పుడు మన దళాలకు శత్రువుల కదలికలపై నిఘా పెట్టడం మరింత సులువు అవుతుంది. అలా చైనా ప్రయత్నాలు విఫలం కావడంతో పాంగాంగ్‌ ఉత్తర ప్రాంతంలో డ్రాగన్‌ సైన్యం మూడు సార్లు గాల్లోకి కాల్పులకు తెగబడింది. భారత సైన్యం ఆయా ప్రాంతాలను స్వాధీనం చేసుకోవడంతో రెజంగ్‌ లా, రెచెన్‌ లా కొండల సమీపంలో చైనా ఆర్మీ 3వేల అదనపు సాయుధ బలగాలను మోహరించింది. డ్రాగన్‌ సైన్యం పలు విధాలుగా రెచ్చగొట్టేందుకు యత్నిస్తుండటంతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డోభాల్‌, సీడీఎస్‌ బిపిన్‌ రావత్‌, ఆర్మీ చీఫ్‌ మనోజ్‌ నరవణేల పర్యవేక్షణలో భారత భద్రతా దళాలు సంయుక్తంగా పనిచేస్తున్నాయి’ అని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

భారత్‌, చైనా సరిహద్దుల్లో వాస్తవాధీన రేఖను మార్పు చేసేందుకు చైనా యత్నించడంతో గత కొన్ని నెలలుగా రెండు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో జూన్‌లో గల్వాన్‌ వ్యాలీ సమీపంలో చైనాకు చెందిన పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ హద్దులు మీరి 20 మంది భారత సైనికులను పొట్టన పెట్టుకుంది. దీంతో భారత్‌ కూడా సైన్యం ఆయుధాలు ఉపయోగించవద్దనే నిబంధనలో మార్పులు చేసింది.

ఈనాడు సౌజన్యంతో…

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భారత సైన్యం అధీనంలో సరిహద్దుల్లోని ఆరు కీలక కొండలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

భారత్ – చైనా సరిహద్దుల్లో కాల్పులు?
గతకొన్ని రోజులుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న భారత్‌-చైనా సరిహద్దుల్లో వాతావరణం మరింత వేడెక్కినట్లు తెలుస్తోంది. తూర్పు లద్దాఖ్‌లోని పాంగాంగ్‌ సో సరస్సు సమీపంలో ఇరు దేశాల బలగాలు గాల్లోకి హెచ్చరికల కాల్పులు జరిపినట్లు సమాచారం. అయితే, తొలుత భారతే కాల్పులు జరిపిందంటూ చైనా పశ్చిమ థియేటర్‌ కమాండర్‌ బుకాయించే ప్రయత్నం చేశారు. దానికి ప్రతిస్పందనగానే తాము కాల్పులు జరపాల్సి వచ్చిందంటూ తొలి నుంచి అనుసరిస్తున్న తమ దురుసు వైఖరిని సమర్థించుకునే ప్రయత్నం చేశారు.

భారత్ ఎటువంటి కాల్పులూ జరుపలేదు :

భారత్‌-చైనా సరిహద్దులో తూర్పు లద్దాఖ్‌లో సమీపంలో గాల్లోకి కాల్పులు జరిగినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అక్కడ మరోసారి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో భారత సైన్యం తాజా ప్రకటన చేసింది. ‘ వాస్తవాధీన రేఖ వెంబడి నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను తగ్గించేందుకు సంప్రదింపులు, చర్చలకు భారత్‌ కట్టుబడి ఉంది. ఈ సమయంలోనే చైనా బలగాలు రెచ్చగొట్టే చర్యలతో పరిస్థితిని మరింత దిగజారుస్తున్నాయి. చైనా ఎంతగా కవ్వించినా భారత్‌ సమయమనం పాటిస్తోంది. ఇలాంటి సమయంలో భారత సైన్యం వాస్తవాధీనరేఖ వెంబడి అతిక్రమణకు పాల్పడలేదు. అంతేకాకుండా కాల్పులు వంటి చర్యలకు భారత సైన్యం దిగలేదు’ అని ఈ ప్రకటనలో స్పష్టంగా పేర్కొంది.

ప్రపంచానికి చైనా అబద్దాలు చెబుతోంది :

సైనిక, దౌత్య, రాజకీయ స్థాయిలో చర్చలు కొనసాగుతున్న తరుణంలో ఒప్పందాలను నిర్లక్ష్యంగా ఉల్లంఘిస్తూ చైనా సైన్యం దూకుడుగా వ్యవహరిస్తోంది. తాజాగా జరిగిన ఘటనలో పీఎల్‌ఏ దళాలు వాస్తవాధీన రేఖ వెంబడి భారత సైన్యాన్ని బెదిరించే ధోరణితో గాల్లో కాల్పులకు తెగబడ్డాయి. అంతేకాకుండా సరిహద్దుల్లో దుందుడుకు చర్యలకు పాల్పడుతూనే ప్రపంచానికి మాత్రం అబద్దాలు చెబుతోంది. ఈ సమయంలో చైనా సైన్యం ఎంత తీవ్రంగా రెచ్చగొట్టే చర్యలు చేపట్టినా, భారత సైన్యం మాత్రం సంయమనం పాటించి శాంతి మార్గంలోనే ఉందని తాజాగా విడుదల చేసిన అధికారిక ప్రకటనలో పేర్కొంది. అయితే, దేశ సమగ్రత, సార్వభౌమత్వాన్ని కాపాడుకునే విషయంలో ఎలాంటి చర్యలను ఉపేక్షించేది లేదని భారత రక్షణశాఖ మరోసారి స్పష్టం చేసింది.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భారత్ – చైనా సరిహద్దుల్లో కాల్పులు? appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

అస్సాం రైఫిల్స్‌ పై ఉగ్ర దాడి
మయన్మార్‌ సరిహద్దులో అస్సాం రైఫిల్స్‌ బలగాలపై ఉగ్రవాదులు దాడులకు తెగబడ్డారు. మణిపూర్‌లోని చండేల్‌ జిల్లాలో జరిగిన ఈ కాల్పుల్లో ముగ్గురు సైనికులు అమరులయ్యారు. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. తొలుత ఐఈడీ పేల్చిన పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీకి చెందిన ఉగ్రవాదులు ఆ తర్వాత కాల్పులు జరిపినట్టు సమాచారం. ఇంఫాల్‌ నుంచి దాదాపు 100 కి.మీల దూరంలో ఉన్న ఈ ఘటనా స్థలానికి అదనపు బలగాలను తరలించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అస్సాం రైఫిల్స్‌ పై ఉగ్ర దాడి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.