#Piyush Goyal – Vishwa Samvad Kendra Andhra Pradesh

చార్టర్డ్ అకౌంటెంట్లను బ్రాండ్ ఇండియా అంబాసిడర్‌లుగా ఉండాలి
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ఉన్న చార్టర్డ్ అకౌంటెంట్లను బ్రాండ్ ఇండియాకు అంబాసిడర్‌లుగా ఉండాలని కేంద్ర వాణిజ్య, పరిశ్రమలు, ఆహారం, ప్రజాపంపిణీ, జౌళి శాఖల మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. అమెరికాలోని ఆరు ప్రాంతాల్లో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ)ని ప్రారంభించిన అనంతరం శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగిన సభలో ఆయన ప్రసంగించారు.

ఐసీఏఐ ఆఫీస్ బేరర్‌లు తమ వృత్తిని మరింత ముందుకు తీసుకువెళ్ళేందుకు చేస్తున్న కృషికి మంత్రి అభినందనలు తెలిపారు. రాబోయే 25 ఏళ్ళు భారతదేశం ఒక శక్తిగా ఎదగడానికి, భౌగోళిక రాజకీయ రంగంలో ఒక ముఖ్యమైన స్థానాన్ని సాధించడానికి చాలా కీలకమైన సమయం అని ఆయన తెలిపారు. భారతదేశం చేస్తున్న ఈ ప్రయాణంలో ఐసిఏఐ కూడా కీలక పాత్ర పోషిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post చార్టర్డ్ అకౌంటెంట్లను బ్రాండ్ ఇండియా అంబాసిడర్‌లుగా ఉండాలి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

సైనికుల వినాయక నిమజ్జనోత్సవం
వినాయక నవరాత్రి ఉత్సవాలు దేశమంతా ఘనంగా జరుగుతున్నాయి. వీటిని ప్రజలకే కాకుండా సరిహద్దుల్లోని జవాన్లు ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. తాజాగా, కేంద్రమంత్రి పీయూష్ గోయల్… సైనికులు వినాయకుడి నిమజ్జనానికి వెళ్తున్న ఓ వీడియోను ట్వీట్ చేశారు. వీడియోలో ఆర్మీ జవాన్లు.. బొజ్జ గణపయ్యతో.. ‘గణపతి బప్పా మోరియా’ అంటూ నిమజ్జనానికి వెళ్తున్నారు.

एक दो तीन चार,
गणपति जी की जय जयकार।

भारतीय सेना के जवान पूर्ण उत्साह से गणेशोत्सव मनाते हुए। pic.twitter.com/0TWmbFsE0H

— Piyush Goyal Office (@PiyushGoyalOffc) September 4, 2022

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post సైనికుల వినాయక నిమజ్జనోత్సవం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

యూరోపియన్ దేశాల్లో భారత మామిడి పండుగ
* విదేశాల్లో మన మామిడి గిరాకీ పెంచేందుకు కేంద్రం యత్నం

ప్రపంచంలోని వివిధ దేశాలలో భారతీయ మామిడి పండ్ల ఉత్సవాలను నిర్వహించటానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. భారతీయ మామిడి పండ్ల గురించి యూరోపియన్లకు అవగాహన కల్పించడానికి, భారతీయ మామిడి పండ్లకు యూరోపులో మార్కెట్ ‌ను సృష్టించడానికి ఈ ఉత్సవాలు దోహదపడతాయని కేంద్రం పేర్కొంది.

బెల్జియం, లగ్జెంబెర్గ్, యూరోపియన్ యూనియన్లకు భారత రాయబారి సంతోష్ ఝా మాట్లాడుతూ, భారతీయ మామిడి పండ్లకు యూరోపులో విపరీతమైన ఆకర్షణ ఉందని చెప్పారు. బెల్జియంలో ఈ ఉత్సవాలను నిర్వహించడం ఇదే మొదటిసారి అని తెలిపారు. యూరోపియన్ యూనియన్‌లోని అన్ని ఆర్గనైజేషన్లు ఇక్కడికి వచ్చాయని, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కూడా రావడం అదృష్టమని తెలిపారు.

భారత రాయబార కార్యాలయంలోని వ్యవసాయ, సముద్ర ఉత్పత్తుల శాఖ సలహాదారు డాక్టర్ స్మిత సిరోహి మాట్లాడుతూ, మామిడి పండ్ల ఉత్సవాలను నిర్వహించడం వెనుక ఉద్దేశాన్ని వివరించారు. భారతీయ మామిడి పండ్లను యూరోపియన్ (European Union) మార్కెట్లలో ప్రదర్శించి, వాటిపట్ల బెల్జియం వినియోగదారులకు అవగాహన కల్పించాలనే లక్ష్యంతో ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భారతదేశం అందిస్తున్న రకరకాల మామిడి పండ్ల గురించి తెలియజేయాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు.

బంగినపల్లి మామిడి పండ్లతో సహా ఈ మామిడి పండ్ల ఉత్సవాల్లో ఏడు రకాల మామిడి పండ్లను ప్రదర్శించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి బంగినపల్లి, ఉత్తర ప్రదేశ్ నుంచి మలిహాబాద్ దశేరీ, ఒడిశా నుంచి అమ్రపాలి, హిమసాగర్. లక్ష్మణ్ భోగ్, జర్దాలు, లంగ్రా మామిడి పండ్లను ఈ ఉత్సవాలలో ప్రదర్శించారు.

కేంద్ర ప్రభుత్వం ఆశించిన మేరకు భారతీయ మామిడిపండ్లకు విదేశాలలో తగిన గిరాకీ ఏర్పడితే ఇక మన దేశంలోని మామిడి రైతుల పంట పండినట్లే. దీని కారణంగా మామిడి ఎగుమతులు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. దానితో సహజంగానే మామిడి రైతులకు తగినంత లబ్ధి చేకూరుతుంది. కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలు సఫలీకృతం కావాలని ఆశిద్దాం.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post యూరోపియన్ దేశాల్లో భారత మామిడి పండుగ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.