PFI – Vishwa Samvad Kendra Andhra Pradesh

తెలంగాణలోనూ దాడులకు పిఎఫ్ఐ కుట్ర
భాగ్యనగరం: కేరళ, తమిళనాడులో రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్(ఆర్ఎస్ఎస్), హిందూ కార్యకర్తలపై దాడులు చేసేందుకు పిఎఫ్ఐ కుట్ర పన్నినట్టు విషయం ఇటీవల బయటపడింది, తెలంగాణలోనూ అదే తరహాలో దాడులు జరిగే అవకాశం ఉందని ఇంటిలిజెంట్ హెచ్చరించింది. దీంతో తెలంగాణ ఇంటెలిజెన్స్ అప్రమత్తమయింది. దాడులకు కుట్ర చేస్తున్న వారెవరో గుర్తించే పనిలో పడింది. పిఎఫ్ఐ అనుబంధ సంస్థలపై నిఘా పెంచింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post తెలంగాణలోనూ దాడులకు పిఎఫ్ఐ కుట్ర appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఆర్ఎస్ఎస్‌ను ఎందుకు నిషేధించాలి?
భాగ్య‌న‌గ‌రం: ఇటీవల తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో ఎన్ఐఏ తనిఖీలు నిర్వహించి పెను ప్రమాదం తప్పించింది. అచిరకాలంలోనే పాపులర్​ ఫ్రంట్​ ఆఫ్​ ఇండియా(పీఎఫ్ఏ)కు రూ.100 కోట్లకు పైగా నిధులు సమకూరడం. గల్ఫ్​ దేశాల నుంచి హవాలా డబ్బులు రావడం కల్లోలంగా ఉంది. ఈ సంస్థ అబుదాబీలోని దర్బార్​ రెస్టారెంట్​ను తమ కార్యకలాపాలకు అడ్డాగా మార్చుకుని భారత్​లో విధ్వంసం సృష్టించేందుకు కుట్ర పన్నిందని ఆరోపణలు వస్తున్నాయి.

దక్షిణాదిలో కేరళ ఈ గుంపునకు ప్రధాన కేంద్రంగా తెలుస్తున్నది. ఈ సంస్థ కార్యకలాపాలు నియోజకవర్గ పట్టణ స్థాయికి పాకడం ఆందోళన కలిగించే అంశం. ఈ అతివాద సంస్థ ‘జీహాదీ హెహదత్’ పేరుతో ప్రత్యేక స్క్వాడ్​ను ఏర్పాటు చేసినట్టు వార్తలొస్తున్నాయి. మాస్​ కిల్లింగ్స్, టార్గెట్​ కిల్లింగ్స్​పేరుతో భయోత్పాతం సృష్టించాలని ఈ సంస్థను, దాని అనుబంధ సంస్థలను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. వెంటనే లాలూ, మాయావతి, వామపక్షాలు, కాంగ్రెస్​లోని కొందరు, చిన్నా చితకా సంస్థల వాళ్ళు ఆర్ఎస్ఎస్‌ను నిషేధించాలని యథాలాపంగా డిమాండ్​చేశారు. ఇదీగాక ఇటీవల కాంగ్రెస్​నేత రాహుల్​గాంధీ తరచూ ‘ఆరెస్సెస్​ దేశానికి ప్రమాదకరం’ అంటున్నారు. ఆరెస్సెస్​ దేశ ప్రజలను విచ్ఛిన్నం చేస్తుందని వామపక్ష నాయకులు ‘మంత్ర జపం’లా చెబుతుంటారు.

గతంలో అహ్మద్​పటేల్, సల్మాన్​ ఖుర్షీద్, దిగ్విజయ్​ సింగ్​ వంటి కాలం చెల్లిన నేతలు సోనియా గాంధీ చుట్టూ చేరి ఆర్ఎస్ఎస్‌ను రోజూ తిట్టిస్తుండేవారు. యూపీఏ కాలంలో స్వయంగా సర్​ సంఘ్​ చాలక్​ సుదర్శన్​జీతో సహా ‘సంఘ్’ దేశవ్యాప్తంగా ఆందోళనకు దిగింది. ఇపుడు రాహుల్​గాంధీ చుట్టూ చేరి ‘ఆరెస్సెస్’ను దోషిని చేయాలని ఆయనతో మాట్లాడిస్తున్నారు.. మార్క్స్​సిద్ధాంతాన్ని గాంధేయవాదం ముసుగులో కాంగ్రెస్​చుట్టూ చేరిన ఆస్థాన విద్వాంసులు వామపక్షాలే. విశ్వవిద్యాలయాల్లో మీడియా, మేథో రంగాల్లో బీజేపీ మీద, ఆర్ఎస్ఎస్‌​ మీద గుడ్డి వ్యతిరేకత ప్రదర్శించే వర్గాలు కాంగ్రెస్​కు వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి. ఈ గుంపే ఇప్పుడు ‘సంఘ్’ను నిషేధించాలని కాంగ్రెస్​ బయటా, లోపలా అరచి గీపెడుతున్నది.

సంఘ్​పై నిషేధం-ఎత్తివేత

‘‘బాగా సంఘటితమైన జనాభా లేకుండా బలమైన వ్యక్తిత్వం, త్యాగస్ఫూర్తి గల వ్యక్తులతో కూడిన స్వచ్ఛంద దళం లేకుండా చెప్పుకోదగిన విజయాలేమీ సాధించలేం”అని సంఘ్​ పెద్దలు దేశ విభజన సమయంలో ఎల్కే అద్వానీకి చెప్పిన మాటలు ఇక్కడ స్మరణీయం. గాంధీజీ హత్య తర్వాత 1948 ఫిబ్రవరి 4వ తేదీన ‘సంఘ్’ను నెహ్రూ ప్రభుత్వం నిషేధించింది. నిజానికి నాథూరాం గాడ్సే1933 నుంచే గాంధీని వ్యతిరేకించడమే గాక మరాఠీ పత్రిక అగ్రానీలో ఆయనకు వ్యతిరేకంగా వ్యాసాలు రాసేవాడు. గాంధీజీ మరణం తర్వాత చెన్నైలో ఉన్న సర్​ సంఘ్​చాలక్​ ఈ దారుణాన్ని ఖండించారు. ఆ తర్వాత 13 రోజులు సంతాప దినాలు ప్రకటించడమే గాక, నాగపూర్​ నుంచి ప్రధానికి విపులంగా లేఖ రాశారు. ఇవన్నీ చరిత్రలో రికార్డయినా మేథోవర్గం పేరుతో సంఘ్​ను నిందిస్తున్నారు.

వామపక్షాల తీవ్రమైన కాకి అరుపులకు నెహ్రూ ప్రభుత్వం సంఘ్​పై నిషేధం విధించింది. దేశవ్యాప్తంగా వేలాది మంది స్వయం సేవకులు అరెస్టయ్యారు. 1948 ఫిబ్రవరి 5న సర్దార్​పటేల్​ నెహ్రూకు రాసిన ఓ లేఖ కూడా నిషేధానికి కారణమైంది. కానీ, సంఘ్​ మిలిటెన్సీతో ఎన్నడూ తిరగబడలేదు. తర్వాత‌ కాలంలో సర్దార్​పటేల్ – నెహ్రూల మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాల్లో ‘సంఘ్’ నిర్దోషి అని పటేల్​ స్వయంగా ఒప్పుకున్నాడు.

‘‘బాపూ హత్య కేసుకు సంబంధించి జరుగుతున్న విచారణ ప్రగతిని నేనే రోజువారీగా సమీక్షిస్తున్నాను. ప్రధాన నిందితుల కార్యకలాపాల గురించి సుదీర్ఘ ప్రకటనలు చేశారు. ఈ హత్యలో ఆరెస్సెస్​ ప్రమేయం లేదని తేలింది” అని పటేల్​ చెప్పాడు. దాంతో 1949 జులై 12న సంఘ్​పై నిషేధం ఎత్తేశారు. రెండు దశాబ్దాల తర్వాత ఈ విషయంపై శ్రీమతి ఇందిర జెజె కపూర్​ చైర్మన్​గా కమిటీ వేస్తే వాళ్లూ సంఘ్​కు గాంధీ హత్యతో సంబంధం లేదని తేల్చారు. 1949 అక్టోబర్​ 7న సీడబ్ల్యూసీ ఆరెస్సెస్​ సభ్యులను కాంగ్రెస్​లో చేరనివ్వమని తీర్మానం చేసింది.

జాతి ప్రయోజనాల కోసం

1962లో చైనాతో భారత యుద్ధం జరిగింది. అప్పుడు ఆర్ఎస్ఎస్ ​తన దేశభక్తి ప్రదర్శించి జాతిని సంసిద్ధం చేసింది. ఈ మేరకు1963 జనవరి 26న రిపబ్లిక్​ పరేడ్​లో పాల్గొనాలని నెహ్రూ ఆర్ఎస్ఎస్‌ను కోరారు. 30 వేల మంది స్వయం సేవకులకు గణవేషతో ఆహ్వానం లభించింది. అలాగే 1965లో పాకిస్తాన్ భారత్​పై దాడి చేసినప్పుడు అఖిల పక్ష సమావేశానికి హాజరు కావాలని ప్రధాని లాల్ బహదూర్​శాస్త్రి సంఘ్​కు ఆహ్వానం పంపాడు. ఎమర్జెన్సీ విధించిన ఇందిర.. ఆనంద్​మఠ్, ఆర్ఎస్ఎస్ వంటి సంస్థలను నిషేధించింది.

60 కోట్ల మంది స్వేచ్ఛను హరించిన ఈ చీకటి రోజులను సంఘ్ ​మౌనంగా భరించింది. స్వాతంత్య్రం ఉద్య‌మంలో సంఘ్​ పాల్గొనలేదనే అజ్ఞానులు ఈ దేశంలో లెక్కకు మిక్కిలి ఉన్నారు. వాళ్ళంతా పఠన పరిజ్ఞానం, పరిశోధనా దృక్పథం లేని శూన్య మనస్కులు. సావర్కర్ యథాలాంపంగా, వ్యూహంలో భాగంగా ‘కాలాపానీ’ శిక్షకు వ్యతిరేకంగా పెట్టుకున్న అర్జీలను సంఘ్​కు అంటగట్టి, బ్రిటీష్​ వాళ్లకు లొంగిపోయిందని విషం చల్లారు. ఇన్ని విషవలయాల నుంచి సంఘ్ తనను తాను ఎప్పుడూ సంస్కరించుకుంటూ సమాజంలో మార్పులకు అనుగుణంగా కార్యకలాపాలు విస్తరిస్తూ పనిచేస్తున్నది. దేశం కోసం మాత్రమే పనిచేయాలనే సంఘ్ తన కార్యకలాపాల్లో ఏ పార్టీని విమర్శించదు. జాతి ప్రయోజనాల కోసం ఎవరు పనిచేస్తే వాళ్ల వైపు నిలబడుతున్నది. దేశం కోసం నిబద్ధులైన కార్యకర్తలను సృష్టించే పని ‘కర్మాగారంలా’ సంఘ్​ నిరంతం చేస్తున్నది. దేశ విభజన అయినా, దివిసీమ ఉప్పెన అయినా, కరోనా కష్టకాలమైనా.. నిస్వార్థంగా ప్రతిఫలాపేక్ష లేకుండా సేవలందించింది సంఘ్. ఇవన్నీ తెలియని వాళ్ళు ఆర్ఎస్ఎస్‌ను పీఎఫ్ఐతో పోలుస్తూ నిషేధం విధించాలని కోరుతున్నారు. సంఘ్​ బంతిలాంటిది. ఎంత అణిచేస్తే అంత పైకి లేస్తూనే ఉంటుంది. అది ఈ దేశ మూలతత్వ భావనకు ప్రతీకగా నిలబడింది. 1925లో విజయదశమి రోజు ప్రారంభమైన ఆర్ఎస్ఎస్ విజయ రహస్యం ఇదే.

గాంధీ హత్య తర్వాత..

వార్డు మెంబర్​ ఎన్నికల్లో పోటీ చేసి కూడా గెలవలేదని ఇటీవల కొందరు ‘సర్ ​సంఘ్​ చాలక్’ను ఎద్దేవా చేస్తున్నారు. ‘సంఘ్’ ఈ దేశ సాంస్కృతిక చరిత్రకు సజీవ సాక్ష్యం అని వాళ్ళ‌కు తెలియదు. 1925 నుంచి ఈ వందేళ్లలో అనేక రాజకీయ, సామాజిక పరిణామాలను ‘సంఘ్’ చూడటమే గాక, అందులో భాగస్వామి అయింది. దాని పరిణామమే ఈరోజు కేంద్రంలో బలమైన, స్థిరమైన ప్రభుత్వ ఏర్పాటు. సంఘ్​ సిద్ధాంతం భారతదేశ మహోన్నత వైభవం. ఇంతకు మించి వాళ్లకు ఏ ప్రయోజనం లేదు. ఈ క్రమంలో జరిగే అనేక ఘటనలు సంఘ్​ను దోషిగా చూపెడుతాయి. తర్వాత మబ్బుల్లా తేలిపోతాయి. ఇది కొత్తేమీ కాదు. మహాత్మా గాంధీ హత్యతో దేశమంతా అలజడి రేగింది.

విజయవాడ ఎస్​ఆర్​ఆర్–సీవీఆర్​ కాలేజీలో 10 వేల మందితో ఓ క్యాంపు జరుగుతున్నది. మహాత్ముడి హత్య వార్త తెలియగానే కమ్యూనిస్టులు జీప్​లకు మైకులు పెట్టుకొని క్యాంపుపై దాడి చేయండని రెచ్చగొట్టారు. కమ్యూనిస్టు పార్టీకి కంచుకోట అయిన విజయవాడలోని కొందరు స్టేషన్​లో రైళ్ళ నుంచి దిగుతున్న ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులపై దాడి చేశారు. ఈ ఘటనలో ఎంతో మంది గాయపడ్డారు. కానీ అక్కడున్న ఎందరో నాయకులు ఎదురు దాడి చేయమని చెప్పలేదు. కార్యకర్తలను సురక్షితంగా ఇళ్లకు చేర్చారు.

ఉత్తర తెలంగాణలో ఎందరో అఖిల భారత విద్యార్థి పరిషత్​ కార్యకర్తలను నక్సలైట్లు పట్టపగలు ప్రాణాలు తీశారు. కేరళలోనూ ‘కిషన్​మాస్టర్’​ అనే టీచర్​ను కమ్యూనిస్టులు క్లాస్​రూంలోనే నరికి తలను బల్లపై విద్యార్థుల ముందు పెట్టారు. వందలాది స్వయం సేవకులు ఈ రోజుకూ మరణిస్తూనే ఉన్నారు. అయినా వాళ్లు సేవ చేయడం మానటం లేదు. క్రమశిక్షణలో లోపం లేకుండా పనిచేసుకుంటూ వెళ్తున్నారు. అదే వారికి శ్రీరామ రక్ష అవుతున్నది.

– డా. పి. భాస్కర యోగి, సోషల్​ ఎనలిస్ట్.

Source: Velugu

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఆర్ఎస్ఎస్‌ను ఎందుకు నిషేధించాలి? appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

పీఎఫ్ఐని నిషేధించడంపై ఒవైసీది రెండు నాల్కల ధోరణి
భాగ్య‌న‌గ‌రం: పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ)పై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించడాన్ని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తప్పుబట్టడం ఆయన అసలు రూపాన్ని బట్టబయలు చేస్తోందని భార‌తీయ జ‌న‌తా పార్టీ(బీజేపీ) జాతీయ కార్యవర్గ సభ్యురాలు, మాజీ ఎంపీ విజ‌య‌శాంతి అన్నారు. మతోన్మాదంతో ఒక వర్గాన్ని రెచ్చగొడుతూ పీఎఫ్ఐ చేస్తున్న తప్పులను ప్రతి ఒక్కరూ ఖండించాల్సిందేనని ఆమె స్పష్టం చేశారు.

దేశంలో కల్లోలం సృష్టించేందుకు అక్రమ మార్గాల్లో నిధులు సేకరిస్తూ ఆధారాలతో సహా దొరికిపోయిన పీఎఫ్ఐపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించడాన్ని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ తప్పుబట్టడం ఆయన అసలు రూపాన్ని బట్టబయలు చేస్తోందని విజయశాంతి మండిప‌డ్డారు. తప్పు చేసిన వ్యక్తుల్ని శిక్షించాలి తప్ప, మొత్తం సంస్థపై నిషేధాన్ని తాను సమర్ధించలేనంటున్నారని ఆమె ఎద్దేవా చేశారు.

పీఎఫ్ఐ, దాని అనుబంధ సంస్థలు యూపీ, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల్లో చేసిన చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై దొరికిన ఆధారాల మేరకు ఈ సంస్థను నిషేధించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వాలు సైతం కేంద్రానికి సిఫార్సు చేశాయని ఆమె గుర్తు చేశారు. మతోన్మాదంతో ఒక వర్గాన్ని రెచ్చగొడుతూ పీఎఫ్ఐ చేస్తున్న తప్పులు, అక్రమాలు ఈ రాష్ట్రాలకే పరిమితం కాలేదని, పలు ఇతర రాష్ట్రాల్లోనూ ఆధారాలు దొరికాయని ఆమె ఈ సంద‌ర్భంగా గుర్తు చేశారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పీఎఫ్ఐని నిషేధించడంపై ఒవైసీది రెండు నాల్కల ధోరణి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

పీఎఫ్‌ఐ ట్విట్టర్‌ అకౌంట్‌ తొలగింపు!
న్యూఢిల్లీ: పాపులర్ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా (పీఎఫ్‌ఐ) అధికారిక ఖాతాను ట్విట్టర్‌ తొలగించింది. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతుండటంతో పీఎఫ్‌ఐతోపాటు దాని ఎనిమిది అనుబంధ సంఘాలపై కేంద్ర ప్రభుత్వం ఐదేండ్ల పాటు నిషేధం విధించిన విషయం తెలిసిందే. దీంతోపాటు పాపులర్‌ ఫ్రంట్‌కు సంబంధించిన వెబ్‌సైట్లు, సోషల్‌ మీడియా అకౌంట్లను బ్లాక్‌ చేయాలని సంబంధిత సంస్థలను కేంద్ర హోంఖ ఆదేశించింది.

దీంతో పీఎఫ్‌ఐ అధికారిక అకౌంట్‌ను ట్విట్టర్‌ నిలిపివేసింది. ఈ అకౌంట్ కు 81,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. సామజిక, ఆర్థిక, విద్యా, రాజకీయ సంస్థగా పనిచేస్తున్నప్పటికీ ఒక ప్రత్యేక వర్గాన్ని రాడికలైజ్ చేస్తూ, మన ప్రజాస్వామ్యం, రాజ్యాంగంలకు వ్యతిరేకంగా ఆపనిచేస్తున్నట్టు గుర్తించామని నిషేధపు ఉత్తరువులో ప్రభుత్వం పేర్కొన్నది.

‘స్టూడెంట్స్‌ ఇస్లామిక్‌ మూవ్‌మెంట్‌ ఆఫ్‌ ఇండియా (సిమి)కి చెందినవారే పీఎఫ్‌ఐ వ్యవస్థాపక సభ్యులు. వీరికి నిషేధిత జమాత్‌ ఉల్‌ ముజాయిద్దీన్‌ బంగ్లాదేశ్‌ (జేఎంబీ)తో సంబంధాలు ఉన్నాయి. అంతేకాదు.. ఐఎస్‌ఐఎస్‌తోనూ లింకులు ఉన్నాయి. పీఎఫ్‌ఐ, దాని అనుబంధ సంస్థలు దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్నాయి. దేశంలో అసాంఘిక చర్యలకు పాల్పడేలా చేస్తున్నాయి’అని కూడా హోమ్ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

కేంద్రం నిర్ణయంతో ఆ సంస్థకు చెందిన ఆస్తులు సీజ్‌ కానున్నాయి. బ్యాంక్‌ అకౌంట్లన్నింటినీ ఫ్రీజ్‌ చేస్తారు. కాగా, వారం రోజులుగా పీఎఫ్‌ఐ కార్యాలయాలు, సభ్యుల ఇండ్లపై ఎన్‌ఐఏ, ఇత‌ర పోలీసు బృందాలు దాడులు నిర్వహించి, వందల మందిని అదుపులోకి తీసుకొన్న విషయం తెలిసిందే.

పీఎఫ్‌ఐని నిషేధించడానికి హోం మంత్రిత్వ శాఖ తన నోటిఫికేషన్‌లో ఏడు కారణాలను ప్రధానంగా ప్రస్తావించింది.

1. అంతర్గత భద్రతకు ముప్పు

పీఎఫ్‌ఐ అనేక క్రిమినల్, ఉగ్రవాద కేసులలో ఉంది. హోమ్ మంత్రిత్వ శాఖ ప్రకారం, దేశ రాజ్యాంగ అధికారం పట్ల పూర్తి అగౌరవాన్ని చూపుతుంది. విదేశాల నుండి నిధులు, సైద్ధాంతిక మద్దతుతో ఇది అంతర్గత భద్రతకు పెద్ద ముప్పుగా మారింది.

2. హింసాత్మక, విధ్వంసకర చర్యలు

పీఎఫ్‌ఐ, దాని కార్యకర్తలు పదే పదే హింసాత్మక, విధ్వంసక చర్యలకు పాల్పడుతున్నట్టు వివిధ కేసులలో దర్యాప్తులో వెల్లడైందని హోం మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ పేర్కొంది. ఈ సంస్థ నిర్వహిస్తున్న నేరపూరిత హింసాత్మక చర్యలలో కళాశాల ప్రొఫెసర్ అవయవాలను నరికివేయడం, ఇతర మతాలను సమర్థించే సంస్థలతో సంబంధం ఉన్న వ్యక్తులను హత్య చేయడం, ప్రముఖ వ్యక్తులు- స్థలాలను లక్ష్యంగా చేసుకుని పేలుడు పదార్థాలను ఉపయోగించడం, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం వంటివి ఉన్నాయి.

3. ప్రజల మనస్సులో బీభత్సం సృష్టించడం కోసం హత్యలు

పీఎఫ్‌ఐ కార్యకర్తలు అనేక ఉగ్రవాద చర్యలు, అనేక మంది వ్యక్తుల హత్యలలో పాలుపంచుకున్నారు: సంజిత్ (కేరళ, నవంబర్, 2021), రామలింగం, (తమిళనాడు, 2019), నందు, (కేరళ, 2021), అభిమన్యు (కేరళ, 2018), బిబిన్ (కేరళ, 2017), శరత్ (కర్ణాటక, 2017), ఆర్. రుద్రేష్ (కర్ణాటక, 2016), ప్రవీణ్ పూజారి (కర్ణాటక, 2016), శశి కుమార్ (తమిళనాడు, 2016) , ప్రవీణ్ నెట్టకారు , (కర్ణాటక, 2022).

హోం మంత్రిత్వ శాఖ ప్రకారం, ప్రజాభ‌ద్రత, శాంతి, భద్రతలకు భంగం కలిగించడం, ప్రజల మనస్సులో బీభత్సం సృష్టించడం అనే ఏకైక లక్ష్యంతో పీఎఫ్‌ఐ కార్యకర్తలు ఈ నేర కార్యకలాపాలు, క్రూరమైన హత్యలను నిర్వహిస్తున్నారు.

4. ప్రపంచ ఉగ్రవాద గ్రూపులతో అంతర్జాతీయ అనుసంధానాలు

పీఎఫ్‌ఐకి చెందిన కొందరు కార్యకర్తలు ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్‌ఐఎస్)లో చేరారని, సిరియా, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్‌లలో ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్నారని హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే, నోటిఫికేషన్ ప్రకారం, నిషేధిత ఉగ్రవాద సంస్థ జమాత్-ఉల్-ముజాహిదీన్ బంగ్లాదేశ్ (జీఎంబి)తో పిఎఫ్ఐ సంబంధాలు కలిగి ఉంది.

5. మనీ లాండరింగ్

పీఎఫ్‌ఐ ఆఫీస్ బేరర్, కార్యకర్తలు బాగా రూపొందించిన నేరపూరిత కుట్రలో భాగంగా భారతదేశం, విదేశాల నుండి బ్యాంకింగ్ మార్గాలు, విరాళాలు, హవాలా మొదలైన వాటి ద్వారా నిధులను సేకరించేందుకు కుట్ర పన్నారు. వారు ఈ నిధులను చట్టబద్ధంగా అంచనా వేయడానికి బహుళ ఖాతాల ద్వారా బదిలీ చేశారు. చివరికి ఈ నిధులను భారతదేశంలో వివిధ నేర, చట్టవిరుద్ధమైన, ఉగ్రవాద కార్యకలాపాలను నిర్వహించడానికి ఉపయోగించారు.

6. ఆదాయపు పన్ను మోసం

అనేక బ్యాంక్ ఖాతాలకు సంబంధించి పీఎఫ్‌ఐ తరపున డిపాజిట్ల మూలాలకు ఖాతాదారుల ఆర్థిక ప్రొఫైల్‌లు మద్దతు ఇవ్వలేదు. పీఎఫ్‌ఐ కార్యకలాపాలు వారి ప్రకటించిన లక్ష్యాల ప్రకారం నిర్వహించబడటం లేదు.

7. రాష్ట్రాల నుండి నిషేధించమని సిఫార్సులు

చివరగా ఉత్తరప్రదేశ్, కర్ణాటక, గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పీఎఫ్‌ఐని నిషేధించాలని సిఫారసు చేశాయని నోటిఫికేషన్‌లో హోమ్ మంత్రిత్వ శాఖ పేర్కొంది. దేశంలో తీవ్రవాద పాలనను సృష్టించాలనే ఉద్దేశ్యంతో పీఎఫ్‌ఐ, దాని సహచరులు హింసాత్మక ఉగ్రవాద కార్యకలాపాలలో పాల్గొన్నారని, అందువల్ల సంస్థపై తక్షణ, సత్వర చర్య అవసరమని భావిస్తున్నట్టు హోమ్ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పీఎఫ్‌ఐ ట్విట్టర్‌ అకౌంట్‌ తొలగింపు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

‘లక్ష్య’ హత్యల్లో ఇస్లామిస్ట్ సంస్థ పీఎఫ్ఐ ప్రమేయం!
న్యూఢిల్లీ: కేంద్ర ప్ర‌భుత్వం బుధవారం, 28 సెప్టెంబర్ 2022న, ఇస్లామిక్ సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ), దాని అనుబంధ సంస్థ‌ల‌ను నిషేధించిన విష‌యం విదిత‌మే. అయితే, పీఎఫ్ఐ దేశ‌వ్యాప్తంగా చ‌ట్ట‌వ్య‌తిరేక చ‌ర్య‌ల‌కు పాల్ప‌డింద‌ని ప్ర‌భుత్వం ఆరోపించింది.

పీఎఫ్ఐ చేపట్టిన విధ్వంసక కార్యకలాపాలలో, రాజకీయ, సైద్ధాంతిక ప్రత్యర్థుల లక్ష్యంగా హత్యలు అధికంగా ఉన్నాయ‌ని పేర్కొంది. అనేక రాజకీయ హత్యల కేసుల్లో, హత్యలను ప్లాన్ చేయడంలో, అమలు చేయడంలో పీఎఫ్ఐ, దాని అనుబంధ సంస్థ‌ల ప్ర‌మేయం ఉంద‌ని ఆరోపించింది.

శశికుమార్ హత్య కేసు

పీఎఫ్ఐ క్యాడర్‌లకు సంబంధించిన అత్యంత ప్రముఖమైన హత్య కేసులలో ఒకటి హిందూ మున్నాని ప్రతినిధి సి శశికుమార్. 22 సెప్టెంబర్ 2016న సి శశికుమార్ ఇంటికి తిరిగి వస్తుండగా కొందరు గుర్తుతెలియని వ్యక్తులు అనుసరించారు. కోయంబత్తూరు జిల్లా తుడియాలూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని సుబ్రమణ్యంపాళయం రోడ్డులోని చక్రా వినాయక దేవాలయం సమీపంలో బైక్‌పై వచ్చిన దుండగులు ఎలాంటి కవ్వింపు లేకుండా శశికుమార్‌పై పదునైన ఆయుధాలతో దాడి చేశారు. శశికుమార్ మెడ, తల, భుజం, చేతులపై తీవ్ర గాయాలయ్యాయి. అతను కోయంబత్తూరులోని జేజీ ఆసుపత్రిలో మరణించాడు.

శశికుమార్‌ను హత్య చేసినట్టు సాధమ్ హుస్సేన్‌తో పాటు మరో నలుగురిపై ఎస్ఐడి అభియోగాలు మోపింది. సధమ్, ఇతరులపై కేసు గురించి కేంద్ర ప్రభుత్వానికి సమాచారం అందిన తర్వాత, NIA నిందితులపై కేసు నమోదు చేసింది.

నిందితులు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్‌ఐ)లో చురుకైన సభ్యులని, శశికుమార్‌ను దారుణంగా హత్య చేయడం ద్వారా ఒక నిర్దిష్ట వర్గం ప్రజలపై భయాందోళనలు సృష్టించి సందేశం పంపేందుకు కుట్ర పన్నారని విచారణలో తేలింది.

ఐదుగురు నిందితులు పీఎఫ్‌ఐ సభ్యులని, నిందితుల్లో ఒకరైన ముబారక్ ఇంట్లో, సీటీసీ మసీదు, సాయిబాబా కాలనీలోని పార్కింగ్ ఏరియాలో కూడా ఉగ్రవాద చర్యకు పాల్పడేందుకు నేరపూరిత కుట్ర సమావేశాలు నిర్వహించినట్టు దర్యాప్తులో తేలింది.

రామలింగం హత్య కేసు!

2019లో రామలింగం హత్య కేసు. 5 ఫిబ్రవరి 2019న పీఎఫ్‌ఐ కార్యకర్తల మధ్య రామలింగం మధ్య జరిగిన తీవ్ర వాగ్వాదం అతని మరణానికి కారణమైంది. తిరుబువనంలోని పాకు వినాయకం తోపు గ్రామంలో (ఎస్‌సిలు అధికంగా ఉండే ప్రాంతం) కొంతమంది పీఎఫ్‌ఐ కార్యకర్తలు పేద ప్రజలను ఇస్లాంలోకి బలవంతంగా మార్చడంలో మునిగి తేలుతున్నట్టు తెలుసుకున్న రామలింగం వారి దవాఖానపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు.

రామలింగం, పిఎఫ్‌ఐ దావా కార్మికుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అందులో ఒక‌డు హిందూ మతం అన్ని మతాలు ఒకటే అని నొక్కి చెప్పడంతో రామలింగం దావా కార్మికులలో ఒకరి నుండి స్కల్ క్యాప్ తీసుకొని దానిని ధరించాడు. సమీపంలోని నివాసిని విభూతి (పవిత్ర బూడిద) తీసుకురావాలని కోరాడు. దానిని దావా నుదిటిపై పూసాడు.ఈ వీడియో అదే రోజు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

అయితే, అదే రోజు రాత్రి రామలింగం తన కుమారుడితో తిరిగి వస్తుండగా నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు అడ్డగించి పదునైన ఆయుధాలతో దారుణంగా దాడి చేశారు. రామలింగం తీవ్ర గాయాలు కావడంతో సమీపంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం తంజావూరు మెడికల్ కాలేజీ తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు.

ఎన్‌ఐఏ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. 5 ఫిబ్రవరి 2019న ఎస్‌డిపిఐ కార్యాలయంలో పిఎఫ్‌ఐ దవాఖాన కార్మికులను రామలింగం దూషించి మతమార్పిడి కార్యకలాపాలను అడ్డుకున్న అదే రోజున ఎస్‌డిపిఐ కార్యాలయంలో సమావేశం జరిగిందని ఎన్‌ఐఎ తన దర్యాప్తులో కనుగొంది.

రామలింగం, కార్మికుల మధ్య జరిగిన మాటల సంఘటనపై చర్చించడానికి మహమ్మద్ అలీ జిన్నా (తంజావూరు ఉత్తర జిల్లా పీఎఫ్ఐ అధ్యక్షుడు, ఇప్పుడు పరారీలో ఉన్నాడు) అధ్యక్షతన సమావేశం జరిగింది. శిక్షగా రామలింగం రెండు చేతులను నరికివేయాలని సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. పీఎఫ్ఐ ఎటువంటి చర్యలు తీసుకోకపోతే, ఆ సంస్థ ముస్లింలలో నవ్వులపాలు అవుతుందని, వ్యతిరేకత వస్తుందని పాల్గొన్న వారిలో కొందరు అన్నారు.

సమావేశం ముగిసిన వెంటనే, మహ్మద్ అసరుదీన్, మహ్మద్ రియాస్, నిజాం అలీ, సర్బుద్దీన్, మహ్మద్ రిజ్వాన్, రెహమాన్ సాదిక్, మహమ్మద్ అలీ జిన్నా, మహ్మద్ ఫరూక్, మైడెన్ అహ్మద్ షాలీలు రామలింగంపై జిహాద్ చేయడానికి నేరపూరిత కుట్ర పన్నారు. తౌహీత్ బ్యాచ్‌తో పాటు అబ్దుల్ మజిత్, భూర్ఖానుద్దీన్, షాహుల్ హమీద్‌లు రామలింగంపై దాడి చేసి చంపారు.

ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్త రుద్రేష్ హ‌త్య‌!

నిబద్ధత కలిగిన ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త, బెంగళూరులోని శివాజీ నగర్ నివాసి ఆర్‌.రుద్రేష్‌ను అయిదుగురు పీఎఫ్ఐ కార్యకర్తలు 16 అక్టోబర్ 2016న హ‌త్య చేశారు. నిందితుడు ఇర్ఫాన్ పాషాతో పాటు మరో ముగ్గురు ద్విచక్రవాహనాలపై వచ్చి రుద్రేష్‌పై పదునైన కొడవలితో దాడి చేసి “చినాల్కే కాఫీర్” అంటే “బాస్టర్డ్ అవిశ్వాసం” అని అరుస్తూ రుద్రేష్‌పై దాడి చేసినట్టు పోలీసుల విచారణలో తేలింది.

అరెస్టయిన ఐదుగురు, పరారీలో ఉన్న ఒక నిందితుడు పీఎఫ్‌ఐ, ఎస్‌డీపీఐ (పీఎఫ్‌ఐ రాజకీయ విభాగం) సభ్యులని కూడా దర్యాప్తులో తేలింది. తమ దుర్మార్గపు ప్రణాళికను అమలు చేయడానికి ముందు, నిందితులు 2016 సెప్టెంబర్‌లో AKSA మసీదు సమీపంలో, చోటా చార్మినార్ సమీపంలో కుట్ర సమావేశాన్ని నిర్వహించినట్టు పోలీసులు కనుగొన్నారు. పీఎఫ్‌ఐ బెంగళూరు అధ్యక్షుడు అసిమ్ షెరీఫ్ ప్రధాన కుట్రదారుడని విచారణలో తేలింది.

పీఎఫ్‌ఐ సభ్యులు ఇర్ఫాన్‌ పాషా, వసీం అహ్మద్‌, మహ్మద్‌ సాదిక్‌, ముజీబ్‌ ఉల్లా, అసిమ్‌ షెరీఫ్‌లను పోలీసులు అరెస్టు చేశారు. మహ్మద్ గౌస్ నయాజీ, కుట్రదారుడు, పీఎఫ్‌ఐ సభ్యుడు.

Source: OpIndia

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ‘లక్ష్య’ హత్యల్లో ఇస్లామిస్ట్ సంస్థ పీఎఫ్ఐ ప్రమేయం! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కేంద్ర ప్రభుత్వ చర్యలు భేష్‌: ముస్లిం సంస్థలు
న్యూఢిల్లీ: ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణల నేపథ్యంలో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పిఎఫ్‌ఐ), దాని అనుబంధ సంస్థలను కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిషేధించిన సంగతి తెలిసిందే. ఈ సంస్థలపై ఐదేళ్ళ‌పాటు విధించిన నిషేధం తక్షణమే అమల్లోకి వస్తుందని ఉత్తర్వులు జారీ చేసింది.

పీఎఫ్‌ఐతో పాటు దాని అనుబంధ సంస్థలు రెహాబ్ ఇండియా ఫౌండేషన్ (ఆర్ఐఎఫ్), క్యాంపస్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (సీఎఫ్ఐ), ఆల్ ఇండియా ఇమామ్స్ కౌన్సిల్ (ఏఐఐసీ), నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ (ఎన్సీహెచ్ఆర్వో), నేషనల్ విమెన్స్ ఫ్రంట్ (ఎన్‌డబ్ల్యూఎఫ్), జూనియర్ ఫ్రంట్ (జేఎఫ్), ఎంపవర్ ఇండియా ఫౌండేషన్ (ఈఐఎఫ్), రెహాబ్ ఫౌండేషన్ (కేరళ)పై నిషేధం విధించింది. యూఏపీఏ చట్టం కింద ఈ చర్యలు తీసుకున్నట్టు వెల్లడించింది. పీఎఫ్‌ఐ, దాని అనుబంధ సంస్థలు తీవ్రవాదం, దానికి కావాల్సిన నిధులు సమకూర్చడం, ఉగ్రవాదంపై యువతకు శిక్షణ వంటి కార్యక్రమాల్లో పాల్గొంటున్నాయని ఎన్‌ఐఏ నిర్దారించింది.

కేంద్ర ప్రభుత్వ చర్యను పలు ముస్లిం సంస్థలు స్వాగతించాయి. ఆల్ ఇండియా సూఫీ సజ్జదానాషిన్ కౌన్సిల్ చైర్మన్ నసీరుద్దీన్ చిస్తీ మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకున్న చర్యను స్వాగతించాలని అన్నారు. ప్రతి ఒక్కరూ సహనం ప్రదర్శించాలని కోరారు. అజ్మీర్‌కు చెందిన సయ్యద్ జైనుల్ అబిదీన్ మాట్లాడుతూ, పిఎఫ్‌ఐ దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున జాతీయ ప్రయోజనాల దృష్ట్యా నిషేధం విధించబడిందని అన్నారు. ముస్లిం స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా (MSO), ముస్లిం సూఫీ విద్యార్థుల సంఘం కూడా ఈ చర్యను స్వాగతించింది. PFI తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతోందని ఒక ప్రకటనలో తెలిపింది.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కేంద్ర ప్రభుత్వ చర్యలు భేష్‌: ముస్లిం సంస్థలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

పీఎఫ్​ఐను నిషేధించిన కేంద్రం!
ఉపా చట్టం కింద ఐదేళ్ళు బ్యాన్​

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం పాపులర్​ ఫ్రంట్ ఆఫ్​​ ఇండియా(పీఎఫ్​ఐ)పై నిషేధం విధించింది. పీఎఫ్​ఐ సహా దాని అనుబంధ సంస్థలను ఐదేళ్ళ‌పాటు బ్యాన్​ చేసింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొంది. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

ఉగ్రవాద కార్యకలాపాలకు నిధుల సమీకరణ ఆరోపణలు ఎదుర్కొంటున్న పాపులర్ ఫ్రంట్​ ఆఫ్​ ఇండియా-పీఎఫ్​ఐపై కేంద్ర సంస్థలు మంగళవారం మరోమారు గురిపెట్టాయి. కేంద్ర దర్యాప్తు సంస్థ(ఎన్​ఐఏ), ఎన్​ఫోర్స్​మెంట్​ డైరక్టరేట్​(ఈడీ) మంగళవారం సంయుక్త ఆపరేషన్​ చేపట్టి.. 170కి పైగా మందిని అదుపులోకి తీసుకున్నాయి. ఏడు రాష్ట్రాల్లో పీఎఫ్​ఐ సంస్థతో సంబంధం ఉన్న అనేక మంది సభ్యులు, సంస్థ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించాయి. ఉత్తర్​ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, కేరళ, గుజరాత్, కర్ణాటక, అసోంలో ఈ దాడులు జరిగాయి. ఈ ఆపరేషన్​లో కేంద్ర నిఘా సంస్థ-ఐబీ, ఆయా రాష్ట్రాల పోలీసులు కూడా భాగమైనట్టు ఎన్​ఐఏ కేంద్ర కార్యాలయం వెల్లడించింది.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పీఎఫ్​ఐను నిషేధించిన కేంద్రం! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఆర్ఎస్ఎస్, బీజేపీ నేతల హత్యకు పీఎఫ్ఐ కుట్ర!
న్యూఢిల్లీ: దేశంలో ఉగ్రదాడులకు సంబంధించి పాపులర్‌ ఫ్రంట్ ఆఫ్‌ ఇండియా(పీఎఫ్‌ఐ) పన్నిన పన్నాగాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. భార‌తీయ జ‌న‌తా పార్టీ(బీజేపీ), ఆర్‌ఎస్‌ఎస్‌ అగ్ర నాయకులను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడాలని పీఎఫ్‌ఐ చూసినట్టు తాజాగా వెల్లడైంది. మహారాష్ట్ర ఉగ్రవాద నిరోధక బృందం వర్గాలు చేపట్టిన దర్యాప్తులో కీలక విషయాలు బయటకొచ్చాయి. నాగ్‌పుర్‌లోని ఆర్​ఎస్​ఎస్ ప్రధాన కార్యాలయం కూడా పీఎఫ్‌ఐ టార్గెట్‌ లిస్ట్‌లో ఉందని దర్యాప్తు వర్గాలు పేర్కొన్నాయి.

దసరా వేళ మహారాష్ట్రలో ఆర్‌ఎస్‌ఎస్‌ సీనియర్‌ సభ్యుల కదలికలపై నిఘా పెట్టాలని పీఎఫ్ఐ ప్రణాళికలు చేసినట్టు సమాచారం. వీరిని టార్గెట్‌ చేసుకుని దేశంలో.. మత విద్వేషాలను రెచ్చగొట్టాలని కుట్రలు పన్నుతున్నట్టు ఆ వర్గాలు పేర్కొన్నాయి. బీజేపీ, సంఘ్‌ నేతలతో పాటు పలు ప్రభుత్వ దర్యాప్తు సంస్థల అధికారులు కూడా వీరి హిట్‌ లిస్ట్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. కొన్ని ఆర్​ఎస్​ఎస్​ కార్యాలయాలపై ఈ సంస్థ సభ్యులు రెక్కీలు కూడా నిర్వహించినట్టు, ఇదే విషయాన్ని నిఘా వర్గాలు కూడా హెచ్చరించినట్లు తెలుస్తోంది. దీంతో ఆయా నేతలు, సంస్థలకు భద్రతను కట్టుదిట్టం చేసినట్టు జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.

2047 నాటికి భారతదేశాన్ని ఇస్లామిక్ దేశంగా మార్చాలనే ఎజెండాతో పనిచేస్తున్న ఆరుగురు వ్యక్తులను యూపీ యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్‌ శనివారం అరెస్టు చేసింది. వారి నుంచి పలు కీలక విషయాలు రాబట్టినట్టు సమాచారం.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఆర్ఎస్ఎస్, బీజేపీ నేతల హత్యకు పీఎఫ్ఐ కుట్ర! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

‘ఆపరేషన్​ పీఎఫ్​ఐ’ ముమ్మరం.. 8 రాష్ట్రాల్లో ఎన్​ఐఏ, ఈడీ దాడులు!
న్యూఢిల్లీ: ఉగ్రవాద కార్యకలాపాలకు నిధుల సమీకరణ ఆరోపణలు ఎదుర్కొంటున్న పాపులర్ ఫ్రంట్​ ఆఫ్​ ఇండియా-పీఎఫ్​ఐపై కేంద్ర సంస్థలు మరోమారు గురిపెట్టాయి. కేంద్ర దర్యాప్తు సంస్థ-ఎన్​ఐఏ, ఎన్​ఫోర్స్​మెంట్​ డైరక్టరేట్​-ఈడీ మంగళవారం ఉదయం సంయుక్త ఆపరేషన్​ చేపట్టాయి. ఎనిమిది రాష్ట్రాల్లో పీఎఫ్​ఐ సంస్థతో సంబంధం ఉన్న అనేక మంది సభ్యులు, సంస్థ కార్యాలయాల్లో సోదాలు చేస్తున్నాయి. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, పంజాబ్, ఢిల్లీ, కేరళ, గుజరాత్, కర్ణాటక, అసోంలో ఈ దాడులు జరుగుతున్నాయి. ఈ ఆపరేషన్​లో కేంద్ర నిఘా సంస్థ-ఐబీ, ఆయా రాష్ట్రాల పోలీసులు కూడా భాగమైనట్టు ఎన్​ఐఏ కేంద్ర కార్యాలయం వెల్లడించింది. మరోవైపు.. కర్ణాటకలో 40 మందికిపైగా అదుపులోకి తీసుకున్నట్టు ఆ రాష్ట్ర పోలీసులు తెలిపారు.

పీఎఫ్​ఐ లక్ష్యంగా కేంద్ర దర్యాప్తు సంస్థలు దాడులు చేయడం గత రెండు వారాల్లో ఇది మూడోసారి.సెప్టెంబర్ 22న దేశవ్యాప్తంగా ఎన్​ఐఏ విస్తృత సోదాలు నిర్వహించింది. దేశంలో తీవ్రవాద కార్యకలాపాలకు మద్దతు ఇస్తున్నారనే ఆరోపణలపై 11 రాష్ట్రాల్లోని 106 మంది పీఎఫ్​ఐ కార్యకర్తలను అరెస్టు చేసింది.

కేరళలో అత్యధిక అరెస్టులు జరిగాయి. దాదాపు 22 మందిని అరెస్టు చేశారు. మహారాష్ట్ర, కర్ణాటక (20), తమిళనాడు(10), అసోం(9), ఉత్తరప్రదేశ్(8), ఆంధ్రప్రదేశ్(5), మధ్యప్రదేశ్(4) , పుదుచ్చేరి, ఢిల్లీ(3) రాజస్థాన్(2)లోనూ పలువురిని అరెస్టు చేసింది.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ‘ఆపరేషన్​ పీఎఫ్​ఐ’ ముమ్మరం.. 8 రాష్ట్రాల్లో ఎన్​ఐఏ, ఈడీ దాడులు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఆర్ఎస్ఎస్, బీజేపీ కార్యక‌ర్త‌ల ఇళ్ళ‌పై `పెట్రో’ దాడులు!
పీఎఫ్ఐ ఆఫీసుల‌పై ఎన్ఐఏ దాడుల‌కు ప్ర‌తీకారం…

24 గంట‌ల్లో క‌నీసం 10 దాడులు

చెన్నై: తమిళనాడులో ఆర్ఎస్‌ఎస్ కార్యాలయాలు, కార్యకర్తలపై పెట్రోల్ బాంబు దాడులు కొనసాగుతున్నాయి. చెన్నైలోని తాంబరంలో ఉంటున్న ఆర్ఎస్ఎస్ కార్యకర్త సీతారామన్ నివాసంపై శనివారం తెల్లవారుజామున ఒక అగంతకుడు పెట్రోల్ బాంబ్ విసిరాడు. నిందితుని కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

గత 24 గంటల్లో ఈ తరహా దాడులు కనీసం పది వరకు జరిగిన్నట్టు పోలీసులు చెబుతున్నారు. ఉగ్రవాద సంబంధాలపై పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాపై జాతీయ దర్యాప్తు సంస్థ దేశవ్యాప్తంగా కీలక దాడులు జరుపుతున్న నేపథ్యంలో తమిళనాడులో పెట్రోల్ బాంబులు రువ్విన ఘటనలు చోటుచేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ముఖ్యంగా కోయంబత్తూర్, పరిసర జిల్లాలో ఆర్ఎస్ఎస్, బీజేపీ కార్యాలయాలపై, నాయకుల ఇండ్లపై, వారి వాహనాలపై దాడులు జరుగుతున్నాయి.

కాగా, తన ఇంటిపై పెట్రోల్ బాంబు విసిరిన ఘటనపై ఆర్ఎస్ఎస్ కార్యకర్త సీతారామన్ మాట్లాడుతూ, తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో తన నివాసం వెలుపల పెద్ద శబ్దం రావడం, మంటలు చెలరేగడం కనిపించిందని అన్నారు.

కోయంబత్తూరులోని కోవైపుదూర్‌లో కూడా ఇదే తరహా ఘటన చోటుచేసుకుంది. ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్త నివాసంపై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు పెట్రోల్ బాంబులు విసిరారు. అయితే, ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు.

ఒప్పనకర వీధిలోని ఓ వస్త్రాల షాప్‌పై, ఈరోడ్ లో ఓ ఫ‌ర్నిచర్ షాప్‌పై, కోయింబత్తుర్‌లో ఓ హిందూ మున్నని నాయకుడి కారుపై బాంబులు వేసిన సంఘటనలు జరిగాయి. తిరుపూర్‌లో ఓ ఆర్ఎస్ఎస్ కార్యకర్త కారుపై రాళ్ళు రువ్వారు. మెట్టుపాళ్యంలో ఓ హిందూమున్నని నాయకుడి షాప్ పై నాలుగు పెట్రో బాంబులు విసిరారు. పలువురు కార్యకర్తల వాహనాలపై కూడా దాడులు జరిగాయి.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఆర్ఎస్ఎస్, బీజేపీ కార్యక‌ర్త‌ల ఇళ్ళ‌పై `పెట్రో’ దాడులు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.