Petrol banks were closed in pakista – Vishwa Samvad Kendra Andhra Pradesh

పాక్‌లో పెట్రో డీలర్ల సమ్మె… రోడ్డెక్కని వాహనాలు
ఇస్లామాబాద్‌: ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్థాన్ ప్రభుత్వం వైఖరికి నిరసనగా గురువారం పెట్రోలు బంకులను మూసివేశారు. తమ కమీషన్ పెంచనందుకు నిరసనగా పాకిస్థాన్ పెట్రోలియం డీలర్ల సంఘం సమ్మెకు దిగింది. గురువారం ఉదయం ఆరు గంట‌ల‌ నుంచి దేశంలోని అన్ని పెట్రోలు బంకులను మూసివేశామని, ఈ సమ్మె ఎప్పటికి ముగుస్తుందో మాత్రం తెలియదని పాక్ పెట్రోలు డీలర్ల సంఘం అధ్యక్షుడు అబ్దుల్ సమీఖాన్ చెప్పారు.

పాక్ ప్రభుత్వం తమ కమీషన్ పెంచి మూడేళ్లు అయింది. పెరిగిన పెట్రోలు ధరలతో కమీషన్ పెంచకపోవడంతో పెట్రోలు బంకుల నిర్వహణ కష్టంగా మారిందని డీలర్లు అంటున్నారు. ఇస్లామాబాద్, రావల్పిండి, కరాచీ నగరాల్లో బుధవారం ట్రాఫిక్ స్తంభించింది. పెట్రోలు పంపు డీలర్ల సమ్మె నేపథ్యంలో పాకిస్థాన్లో రోడ్లపై వాహనాలు కనిపించలేదు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పాక్‌లో పెట్రో డీలర్ల సమ్మె… రోడ్డెక్కని వాహనాలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.