#Periyarist – Vishwa Samvad Kendra Andhra Pradesh

సోద‌రుడి కుమార్తెపై పెరియారిస్ట్ టీచ‌ర్‌ అఘాయిత్యం
చెన్నిమలై(త‌మిళ‌నాడు): సోద‌రుడి కుమార్తెను గ‌ర్భ‌వ‌తిని చేసిన పెరియారిస్ట్ ప్రభుత్వ-ఎయిడెడ్ పాఠశాల ఉపాధ్యాయుడిని పోలీసులు అరెస్టు చేశారు. ద్రవిడ ఉద్యమం, డీఎంకేకు గ‌ట్టి మద్దతుదారుడైన నిందితుడు పెరియార్ అడుగుజాడలను అనుసరించి, ఈ ఘోరానికి పాల్ప‌డ్డాడు.

ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో పనిచేస్తున్న 34 ఏళ్ళ ఆంగ్ల ఉపాధ్యాయుడు మాణిక్యం.. బాలికను గర్భవతిని చేసినందుకు పోక్సో కింద కేసు నమోదు చేసి, అరెస్టు చేశారు. మాణిక్యం వివాహితుడు, ఇద్దరు పిల్లలున్నారు. ఇత‌ని సోదరుడి కుమార్తెకు 17 ఏళ్ళు. తమిళ సంబంధాల వ్యవస్థలో వ‌రుస‌కు ఆమె అతనికి కుమార్తె లాంటిది. నాలుగు నెలల క్రితం బాలిక తల్లిదండ్రులు పని నిమిత్తం బయటకు వెళ్ళిన సమయంలో మాణికం ఆ అవకాశాన్ని వినియోగించుకుని బాలికను లొంగ‌దీసుకున్నాడు.

అత్యాచారానికి యత్నించినప్పుడు బాలిక కేకలు వేసి సహాయం కోసం ప్రయత్నించింది. అయితే, ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని చెప్పి మౌనంగా ఉండమని బెదిరించాడు. ఆమె ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో అతను లైంగిక కోరికలు తీర్చుకున్నాడు. దీంతో బాలిక గర్భం దాల్చింది. ఆమెకు అనారోగ్యంగా ఉందని భావించిన తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్ళ‌గా, మాణికం అత్యాచారానికి పాల్పడ్డాడని తెలిసింది.

చెన్నిమలై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగారు. నిందితుని ఫేస్‌బుక్ టైమ్‌లైన్ మొత్తం డీఎంకే భావజాలానికి మద్దతుగా పోస్ట్‌లతో నిండి ఉంది.

Source: Hindupost

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post సోద‌రుడి కుమార్తెపై పెరియారిస్ట్ టీచ‌ర్‌ అఘాయిత్యం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.