PASTOR – Vishwa Samvad Kendra Andhra Pradesh

రాజ‌మ‌హేంద్ర‌వ‌రం చ‌ర్చి వ‌ద్ద వివాహిత‌ దీక్ష‌!
బ‌ల‌వంత‌పు పెళ్ళితో అష్ట‌క‌ష్టాలు

చివ‌ర‌కు భ‌ర్త ఆచూకీ చెప్ప‌ని పాస్ట‌ర్‌, అత్త‌వారు

రాజమహేంద్రవరం: తన భర్త ఎక్కడున్నాడో తెలియచేసి తన కాపురం నిలబెట్టాలని కోరుతూ రామకృష్ణ థియేటర్ పక్కవీధిలోని ఎఈఎల్‌సి చర్చి వద్ద మున్నింగి సత్యవతి అనే మ‌హిళ బుధవారం దీక్ష చేపట్టింది.

పదేళ్ళ క్రితం తనకు జాకబ్ ప్రభు చరణ్‌తో పెళ్ళయిందని, మూడేళ్ల క్రితం తనను పుట్టింట్లో వదిలి పెట్టి వెళ్ళారని అప్పటినుంచి జాకబ్ ప్రభు చరణ్ ఆచూకీ తనకు చెప్పకుండా ‌అత్తింటి వారు ఇబ్బంది పెడుతున్నారని సత్యవతి బోరుమంది.

పెళ్ళి కాకముందు తనను.. పాస్టర్ నెల్లిపూడి నెల్సన్ నర్సింగ్ చదివించారని తరువాత తనకు ఉద్యోగం వచ్చిందని సత్యవతి చెప్పారు. ఆ సమయంలోనే పాస్టర్ నెల్సన్ కొడుకు మార్టిన్ లూథర్, కోడలు కేరీశా ప్రభు ప్రియ దంపతులు కలిసి కేరీశా సోదరుడు ప్రభుచరణ్‌ను వివాహం చేసుకోవాలని పదే పదే అడిగేవారని ఆమె చెప్పింది.

తాను ఒప్పుకోకపోవడంతో తన తల్లితండ్రులపై ఒత్తిడి తెచ్చారని వివరించారు. పాస్టర్ నెల్సన్ తనను చదివించారు కాబట్టి ఆయన రుణం తీర్చుకోవాలని ఒత్తిడి చేయడంతో పెళ్ళికి అంగీకరించినట్టు సత్యవతి చెప్పింది.

పెళ్ళి అయిన తర్వాత అతడు మద్యానికి బానిస అని, ఉద్యోగం కూడా లేదని తెలిసిందన్నారు. తాగివచ్చి వేధింపులకు గురిచేసేవాడని స‌త్య‌వ‌తి ఆరోపించారు. తాగుడికి బానిసైన వ్యక్తిని, కాపురం చేయనివాడినిచ్చి తనకు పెళ్ళి చేసి మోసం చేశారని ఆరోపించింది.

మూడేళ్ళ క్రితం తనను పుట్టింట్లో వదిలి పెట్టి వెళ్ళారని, తాను ఎప్పుడు అత్తింటింకి వెళ్లినా జాకబ్ లేడని హైదరాబాద్లో ఉన్నాడని ఒకసారి, ఢిల్లీలో ఉన్నాడు, ముంబైలో, బెంగుళూరులో ఉన్నాడని మరోసారి చెప్పడం తప్ప అతడిని తనకు చూపించడం లేదని సత్యవతి వాపోయింది.

తనకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్ది న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ తన కుటుంబ సభ్యులతో సత్యవతి దీక్ష చేపట్టింది. ఈ దీక్షలో పలువురు మహిళలు, సత్యవతి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post రాజ‌మ‌హేంద్ర‌వ‌రం చ‌ర్చి వ‌ద్ద వివాహిత‌ దీక్ష‌! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

బాలికపై పాస్టర్ లైంగిక వేధింపులు
చెన్నై: తమిళనాడులో మానసిక వికలాంగురాలైన‌ బాలికపై పాస్ట‌ర్ లైంగిక వేధింపులకు పాల్ప‌డ్డాడు. బాధిత కుటుంబం ఫిర్యాదుపై పోలీసులు పాస్టర్‌పై కేసు న‌మోదు చేశారు. బాలిక తన తల్లిని వెతుక్కుంటూ చర్చికి వెళ్ళిన సమయంలో పాస్టర్ ఈ దారుణానికి పాల్పడ్డాడు. బాలిక మైనర్ కావడంతో అతడిపై పోక్సో కింద కేసు నమోదు చేసి, అరెస్టు చేశారు.

49 ఏళ్ళ‌ జోసెఫ్ రాజా రాజపాళ్యంలోని మాల్యాడిపట్టిలోని ఒక చర్చిలో పాస్టర్‌గా పనిచేస్తున్నాడు. 14 ఏళ్ళ మానసిక వికలాంగ బాలిక తన తల్లితో కలిసి చర్చికి నిత్యం వెళ్తుంటుంది. ఆ రోజు ఆ అమ్మాయి తన తల్లిని వెతుక్కుంటూ చర్చికి వెళ్లింది.

చర్చిలోని అమాయక చిన్నారిపై పాస్టర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. బాలిక శ‌రీరంపై ఏర్ప‌డ్డ గాయాలను గమనించిన తల్లి రాజపాళ్యంలోని ఆల్‌ మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో దారుణం వెలుగుచూసింది. నిందితుడిని కోర్టులో హాజరుపరిచి జైలులో ఉంచారు.

Source: HINDU POST

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post బాలికపై పాస్టర్ లైంగిక వేధింపులు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

పాస్టర్ ఆక్రమించిన రూ.12 కోట్ల త‌మ ఆస్తిని ఇప్పించండి
న్యాయం కోసం హిందూ కుటుంబం మోకాళ్ళ‌పై నిరసన

చెన్నై: తమిళనాడులోని చెన్నైలో ఓ హిందూ కుటుంబానికి చెందిన రూ.12 కోట్ల ఆస్తిని ఓ పాస్టర్ ఆక్రమించాడు. దానిని తిరిగి పొందేందుకు ప్రయత్నించి, విఫలమవడంతో కుటుంబ సభ్యులు తమ ఆస్తిని రికవరీ చేయాలని సీఎం ప్రత్యేక సెల్‌కు విన్నవించుకుంటూ మోకాళ్ళ‌పై నిలబడి నిరసన తెలిపారు. పాస్టర్ 42 ఏళ్ళ కింద‌ట ఆస్తిని అద్దెకు తీసుకున్నాడు. దానిపై చర్చిని నిర్మించాడు. ఇప్పుడు అద్దె చెల్లించ‌డం లేదు. ఆ ఆస్తి నుండి బయటకు వెళ్ళ‌డానికి నిరాకరించాడు.

చెన్నైలోని సెలయూర్‌కు చెందిన గోదండరామన్ ఒట్టేరిలోని స్ట్రాహాన్స్ రోడ్డులో తన 8,063 చదరపు అడుగుల ఆస్తిని క‌లిగివున్నాడు. పాస్టర్ జాన్ వెంకటేశన్ 1980లో ఆస్తిలో కొంత భాగాన్ని అద్దెకు తీసుకుని ప్రార్థనా మందిరాన్ని నిర్మించారు. ప్రైమ్ లొకేషన్‌లో ఉండటంతో దీని విలువ ఇప్పుడు దాదాపు రూ.12 కోట్లు. గోదండ‌రామ‌న్ కుటుంబం మొత్తం ఆస్తిని పాస్టర్ క్రమంగా ఆక్రమించాడని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది.

గోదండ‌రామ‌న్ కుమారులు శరవణ పెరుమాళ్, ధనశేఖర్, ధనంజేయన్, దశరథన్ తమ ఆస్తులను రికవరీ చేయడంలో సహాయం చేయాలని చెన్నై పోలీస్ కమీషనర్, సీఎం స్పెష‌ల్‌ సెల్‌కు పిటిషన్ వేశారు. ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ కార్యదర్శి, సీఎం ప్రత్యేక అధికారి, డీజీపీకి వినతిపత్రాలు పంపినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.

ఈ ఉదాసీన వైఖరితో విసిగిపోయిన శరవణ పెరుమాళ్, అతని కుటుంబానికి చెందిన ఐదుగురు మహిళలు ఏప్రిల్ 29న సచివాలయానికి వెళ్ళి సమస్యను పరిష్కరించాలని కోరుతూ సీఎం స్పెషల్ సెల్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు మోకాళ్ళ‌పై నడిచారు. స్థానిక పోలీసులు పాస్టర్‌తో కుమ్మక్కయ్యారని, వారిపై కేసులు పెట్టారని, సీబీసీఐడీ విచారణ జరిపించాలని కోరారు.

కాగా,

స్వతంత్ర లేదా మతపరమైన పాస్టర్లు ఇటువంటి చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడటం కొత్త విషయం కాదు. చర్చి ఒక సంస్థగా భారత్‌లోని ప్రధాన భూ కబ్జాదారులలో ఒకటిగా త‌యారైంది. ఫిబ్రవరిలో తమిళనాడులో ఇసుక అక్ర‌మ తవ్వకాల కేసులో సైరో మలంకర బిషప్, ఐదుగురు పూజారులు అరెస్టు అయ్యారు. తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లాలో అయిదు ఎకరాల అటవీ భూమిని ఆక్రమించి కొండపై చర్చి నిర్మించారు.

Source: HINDU POST

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పాస్టర్ ఆక్రమించిన రూ.12 కోట్ల త‌మ ఆస్తిని ఇప్పించండి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

తెనాలిలో బాలుడిపై పాస్టర్ లైంగిక దాడి!
తెనాలి: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని గుంటూరు జిల్లా, తెనాలిలో దారుణం జరిగింది. బాలుడిపై పాస్టర్ లైంగిక దాడి చేశాడు. పాస్టర్ అహరోన్ ప్రకాశ్ తనపై లైంగిక దాడి చేసిన‌ట్టు బాలుడు తెలిపాడు. గత 10 నెలలుగా కల్వరీ ప్రార్థనా మందిరంలో ఆ బాలుడు ఉంటున్నాడు. బాలుడు అనారోగ్యంగా ఉండడంతో తల్లిదండ్రులు ఆరా తీశారు. దీంతో తనపై జరిగిన అమానుష సంఘటనను వివరించాడు. ఘటనపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే, కేసును వాపస్ తీసుకోవాలని బాధితులతో క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ మంతనాలు జరుపుతున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post తెనాలిలో బాలుడిపై పాస్టర్ లైంగిక దాడి! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కేర‌ళ‌లో ఏడేళ్ళ బాలిక‌పై పాస్ట‌ర్ అత్యాచారం!
తిరువ‌నంత‌పురం: కేరళలో ఏడేళ్ళ బాలికపై పాస్ట‌ర్ అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కేరళ రాష్ట్రాన్ని మార్క్సిస్ట్ కమ్యూనిస్టు పార్టీ పరిపాలిస్తోంది. అక్క‌డి ముఖ్యమంత్రి బినరయి విజయన్‌. ఈయ‌న పాల‌న‌లో మ‌హిళ‌ల‌పై దారుణాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా బాలిక‌ల‌పై లైంగిక వేధింపులు స‌ర్వ‌సాధార‌ణంగా మారాయ‌న్న విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

అక్క‌డి పాస్టర్లు మహిళలపై తరచూ దుర్భాషలాడడం ఆనవాయితీగా మారింది. ప్రస్తుతం అలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఇదికుల తంపి, కాయంకుళం సమీపంలోని కట్టానానికి చెందిన క్రైస్తవ పాస్టర్ తన ఇంటి సమీపంలో నివసించే ఏడేళ్ళ‌ బాలికపై అఘాయిత్యానికి ఒడిగ‌ట్టాడు. ఈ ఘోరం ఆ బాలిక‌ ఈ విషయం తల్లిదండ్రులకు తెలియడంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు పాస్టర్‌ను అరెస్టు చేశారు.

Source: kathir.news/india

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కేర‌ళ‌లో ఏడేళ్ళ బాలిక‌పై పాస్ట‌ర్ అత్యాచారం! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

పాయకరావుపేటలో కామ పాస్టర్‌!
దేవుడి సేవంటూ మహిళలపై అత్యాచారాలు

రెండు తెలుగు రాష్ట్రాల్లో సుమారు 30 మంది బాధితులు

పోలీసులకు ఫిర్యాదు అందడంతో ‘ప్రేమదాస్‌’ గుట్టు రట్టు

పాయకరావుపేట: విశాఖపట్నం జిల్లాలో ఓ పాస్టర్‌ దేవుడి సేవంటూ కామ పాస్టర్‌గా తయారయ్యాడు. ప్రార్థనలకు వచ్చే మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. ఈ పాస్టర్‌ బాధితులు తెలుగు రాష్ట్రాల్లో సుమారు 30 మంది వరకు ఉన్నారు. సేవ పేరిట సొంత పనులకు ఉపయోగించుకోవడమే కాకుండా ఆడపిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తించేవాడు. బాధితులంతా ఒకేసారి పోలీస్‌ స్టేషన్‌కు వెళ్ళడంతో అసలు సంగతి బయటకు పొక్కింది. అనాథలకు ఆశ్రయం ఇస్తున్నానంటూ ఒక యువతిపై అత్యాచారానికి పాల్పడడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి కథనం ప్రకారం వివరాలివి.

తెలంగాణలోని సూర్యాపేట జిల్లా కోదాడ మండలం, గణపవరం గ్రామానికి చెందిన 25 ఏళ్ళ యువతి బీటెక్‌ పూర్తి చేసి, హైదరాబాద్‌లో 2018లో ప్రైవేట్‌ ఉద్యోగంలో చేరింది. ఓ రోజు చర్చికి వెళ్ళిన సమయంలో పాయకరావు పేటకు చెందిన ప్రేమ స్వరూపిణి మినిస్ట్రీస్‌ నిర్వాహకుడు అంబటి అనిల్‌కుమార్‌ అలియాస్‌ ప్రేమ దాస్‌ రచించిన కొన్ని పుస్తకాలు కనిపించాయి.

దాంతో ఆ యువతి పుస్తకం వెనుక ఉన్న ఫోన్‌ నంబర్‌కు కాల్‌ చేయగా ప్రేమదాస్‌ మాట్లాడారు. తనకు కొన్ని పుస్తకాలు కావాలని అడగ్గా కనీసం వంద పుస్తకాల అయితేనే పంపిస్తామని చెప్పాడు. ఆర్డర్‌ ఇవ్వగా 200 పుస్తకాలు పంపించాడు. ఆ తర్వాత కూడా అడక్కుండానే ప్రేమదాస్‌ భారీగా పుస్తకాలు పంపించేవాడు.

దేవుడి సేవంటూ…

ఈ నేపథ్యంలో పాయకరావుపేటలో ఏర్పాటు చేసిన మినిస్ట్రీస్‌కు రావాలని.. దేవుడికి సేవ చేసుకునే అదృష్టం ఉంటుందని, ఆ యువతికి ఆశ కల్పించాడు. బస్‌ టిక్కెట్‌ కూడా ఆయనే బుక్‌ చేసేయడంతో ఆ యువతి పాయకరావుపేటకు వెళ్ళింది. అయితే, అప్పటికే ఆ మినిస్ట్రీలో కనీసం 30 మంది యువతీయువకులు ఉన్నారు. అయితే, నెలకు జీతం ఇస్తామని.. ఇది కూడా సేవ వంటిదేనని నమ్మించడంతో ఆ యువతి నమ్మింది. అప్పటి నుంచి ఆయన ఆ యువతితో చేయకూడని పనులన్నీ చేయించాడు. ఆ మినిస్ట్రీలో వీరముల్లు రాజేశ్వరి అలియాస్‌ లిల్లీ అలియాస్‌ బేబీ అనే మహిళ అక్కడి వ్యవహారాలన్నీ చూసేది. వారిద్దరూ భార్యాభర్తలుగా మెలిగేవారు. అయితే, ఇదే అదనుగా పాస్టర్‌ ప్రేమదాస్‌ ఈ యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించడం మొదలెట్టాడు. సినిమాలు చూపించి, తాను హీరోనని హీరోయిన్‌గా అన్ని పనులు చేయాలని ఆ యువతిని కొట్టేవాడు. అందుకు రాజేశ్వరి కూడా పరోక్షంగా సహకరించేది. ఫోన్‌లో పోర్న్‌ వీడియోలు చూపించి, అలా నటించమనేవాడు. ప్రశ్నిస్తే తనలో ఉన్న మాంత్రికుడే అలా చేయిస్తున్నాడని చెప్పేవాడు. ఇంకా గట్టిగా అడిగితే బెదిరించేవాడు.

వాట్సాప్‌లో ఆశ్లీల చిత్రాలు

ప్రేమదాస్‌ ఆ యువతికి వాట్సాప్‌లో ఆశ్లీల చిత్రాలు పంపమనేవాడు. సెక్స్‌ పాఠాలు చెప్పేవాడు. నిలువునా మోసపోయిన ఆమె విషయాన్ని తల్లిదండ్రులకు చెబుదామన్నా ఫోన్‌లు అందకుండా చేసేవారు. కొద్ది రోజుల తర్వాత రాజేశ్వరి తమ్ముడు ప్రసాద్‌తో ఈమెను బలవంతపు పెళ్ళి చేశారు. అయినా, పాస్టర్‌ లీలలు కొనసాగుతునే ఉండేవి. తల్లి ఆరోగ్యం బాగులేదని బ్రతిమాలగా అప్పుడు ప్రసాద్‌తో తన సొంతూరు పంపించారు.

అయితే, తల్లిదండ్రులు బాధపడతారని పాస్టర్‌ విషయం చెప్పలేదు. తర్వాత కొద్ది రోజులకు తనలాగే మోసపోయిన ఇద్దరు యువతులు పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారని తెలుసుకుని, ఆమె పాయకరావుపేట వచ్చి, ఫిర్యాదు చేసింది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Source: Leader

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పాయకరావుపేటలో కామ పాస్టర్‌! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కోయంబత్తూరులో ‘కరపత్రం పాస్టర్‌’ అరెస్టు!
న్యూఢిల్లీ: కోయంబత్తూరులోని ఓ పాస్టర్‌ మతపరమైన ఉద్రిక్తతలకు పాల్పడడంతో పోలీసులు అరెస్టు చేశారు. హిందూ మతాన్ని రక్షించడానికి, హిందూ మత స్మారక కట్టడాలను రక్షించడానికి తమిళనాడుకు చెందిన మత, సాంస్కృతిక సంస్థ హిందూ మున్నాని ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సెయింట్‌ పాల్స్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ పాస్టర్‌ వి.డేవిడ్‌ను కోయంబత్తూర్‌ పోలీసులు అరెస్టు చేశారు.

ఆ పాస్టర్‌ మతపరమైన ఉద్రిక్తతను పెంచుతున్నాడని ఫిర్యాదుదారు ఆరోపించాడు. వినాయక చతుర్థి రోజున ప్రార్థన యాత్ర చేయమని ప్రజలను కోరుతూ వినాయక చతుర్థి ఊరేగింపులకు సంబంధించి కరపత్రాలను విడుదల చేశాడు. నిందితుడిని ఐపీసీలోని వివిధ సెక్షన్ల కింద అరెస్టు చేశారు. 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ విధించారు. సెంట్రల్‌ జైలులో ఉంచారు.

బహిరంగ వేడుకలపై ఆంక్షలు పక్షపాత వైఖరే…

హిందూ మున్నాని తమిళనాడు అధ్యక్షుడు కాదేశ్వర సుబ్రమణ్యం మాట్లాడుతూ, ముందుగా అనుకున్నట్టుగానే చతుర్థిని జరుపుకొంటామని, కోవిడ్‌ -19 ని ఉటంకిస్తూ వినాయక చతుర్థి బహిరంగ వేడుకలపై ఆంక్షలు విధించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఖండిరచారు. పండుగ నిర్వహణ కోసం దైవబలం కోసం తమిళనాడు వ్యాప్తంగా దేవాలయాల ముందు మున్నాని ప్రార్థనలు నిర్వహించినట్టు సుబ్రమణ్యం చెప్పారు. ప్రభుత్వం తన ఆంక్షలను ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. కాగా, మున్నాని కార్మికులు తిరుపూర్‌, కోయంబత్తూర్‌ జిల్లాలలో 200 కి పైగా ప్రదేశాలలో దేవాలయాల ముందు ప్రార్థనలు నిర్వహించారు.

తమిళనాడులో వినాయక చతుర్థి వేడుకలపై రాష్ట్ర ప్రభుత్వం విధించిన నిషేధాన్ని నిరసిస్తూ, బహిరంగ ప్రదేశాల్లో గణేష్‌ విగ్రహాలను ప్రతిష్ఠిస్తామని హిందూ మున్నాని ప్రకటించింది. ‘‘హిందూ మున్నాని ప్రతి సంవత్సరం వలె బహిరంగ ప్రదేశాలలో వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించి, నిమజ్జనం కోసం విగ్రహాలను ఊరేగింపుగా తీసుకెళ్లే ముందు పూజలు చేస్తారు. రండి … ‘‘అని హిందూ మున్నాని రాష్ట్ర కార్యదర్శి కె.కుట్రాలనాథన్‌ పిలుపునిచ్చారు.

Source: Times NowNews.com

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కోయంబత్తూరులో ‘కరపత్రం పాస్టర్‌’ అరెస్టు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

చర్చిలో లైంగిక దాడులు!
పాస్టర్‌ ముసుగులో యువతులపై అఘాయిత్యం!

చిన్న వెంకటేశ్వర్లు అలియాస్‌ జోసెఫ్‌ అరెస్టు

భాగ్యనగరం: భాగ్యనగరంలో చిన్న వెంకటేశ్వర్లు అలియాస్‌ జోసెఫ్‌ అనే వ్యక్తి పాస్టర్‌ ముసుగులో చర్చికి వచ్చే యువతలపై కన్నెసి, లైంగికంగా దాడులు చేసున్నాడు. ఈ వ్యక్తి చొడుప్పల్‌లోని లక్ష్మీ నగర్‌లో నివాసముంటున్నాడు. ఉప్పల్‌లోని గోస్పల్‌ చర్చిలో పాస్టర్‌గా పనిచేస్తూ చర్చిని నిర్వహిస్తున్నాడు. బోడుప్పల్‌లోని ఓ ప్రైవేట్‌ హాస్పిటల్‌లో స్టాఫ్‌నర్స్‌గా పనిచేస్తున్న యువతి తరచూ గోస్పల్‌ చర్చికి వెళ్ళేది. ఆమెపై చిన్న వెంకటేశ్వర్లు కన్నేసి, పరిచయం పెంచుకున్నాడు.

గతేడాది జనవరి 23వ తేదీన శంషాబాద్‌లోని చర్చికి వెళ్తున్నానని యువతికి చెప్పిన ఆమెను కారులో తీసుకెళ్లాడు. నిర్మానుష్య ప్రాంతంలో కారు ఆపి యువతిని బెదిరించి, లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ అఘాయిత్యాన్ని బాధితురాలు తల్లిదండ్రులకు చెప్పగా వారు పాస్టర్‌ని నిలదీసి, పోలీస్‌ కేసు పెడతామని హెచ్చరించారు. దీంతో ఆమెను పెళ్లి చేసుకుంటానని జోసెఫ్‌ హామీ ఇచ్చాడు.

అయితే, కాలం గడుస్తున్నా పాస్టర్‌ పెళ్లిమాట ఎత్తకపోవడంతో బాధితురాలు ఈ నెల రెండో తేదీన ఇంటికి వెళ్లి నిలదీసింది. దీంతో విషయం బయట పెడితే చంపేస్తామంటూ జోసెఫ్‌ తండ్రి, సోదరుడు బాధితురాలిని బెదిరించారు. భయపడిన బాధితురాలు నేరుగా మేడిపల్లి పీఎస్‌కు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి జోసెఫ్‌తో పాటు అతని తండ్రి, సోదరుడిని అరెస్టు చేశారు. పాస్టర్‌ బాగోతం గురించి పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.

పాస్టర్‌కు ఇదివరకే రెండు పెళ్లిళ్లు

పాస్టర్‌ జోసెఫ్‌కు ఇదివరకే రెండు పెళ్లిళ్లు జరిగినట్టుగా పోలీసులు గుర్తించారు. మత ప్రచారకుడిగా నీతులు చెప్పే జోసెఫ్‌ ఆ ముసుగును అడ్డం పెట్టుకుని ఎందరో అమ్మాయిలను మోసం చేశాడని, అతడిని కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

SOURCE: Smtv

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post చర్చిలో లైంగిక దాడులు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ట్రైబల్స్ ను మతం మారుస్తున్న పాస్టర్ పై దాడి
ఛత్తీస్‌గఢ్‌లోని కబీర్‌ధామ్ జిల్లాలోని మారుమూల గ్రామంలో ఓ పాస్టర్ పై ఆదివారం నాడు దాడి జరిగింది. మత మార్పిడి చేస్తున్నాడనే అభియోగాలపై అతడిపై దాడి చేశారు. పాస్టర్ మరియు అతని కుటుంబంపై 100 మందికి పైగా దాడి చేశారు. గిరిజన ప్రాంతాలలో క్రైస్తవ మిషనరీల ఆధ్వర్యంలో సామూహిక మత మార్పిడులకు వ్యతిరేకంగా దాడులు జరిగాయని పోలీసు అధికారులు తెలిపారు. మత మార్పిడులకు వ్యతిరేకంగా నినాదాలు కూడా చేశారు. ఆగష్టు 29 ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో ప్రార్థన జరుగుతుండగా పాస్టర్ కావల్సింగ్ పరాస్తే ఇంట్లోకి దుండగులు చొరబడి.. దాడి చేశారు. పరాస్తే ఇంటిని కూడా ధ్వంసం చేశారని చెబుతున్నారు.

కబీర్‌ధామ్ పోలీసు సూపరింటెండెంట్ మోహిత్ గార్గ్ మాట్లాడుతూ.. ‘ప్రాథమిక సమాచారం ప్రకారం 100 మందికి పైగా స్థానికులు అతని ఇంట్లోకి చొరబడ్డారని.. ఆరాధనకు సంబంధించిన వస్తువులను ధ్వంసం చేసి, పత్రికలను కూడా చింపివేశారు’ అని చెప్పారు. మత మార్పిడులను ఆపాలని నినాదాలు చేశారని ఆయన అన్నారు. దాడి గురించి అప్రమత్తమైన వెంటనే పోలీసు బృందం ఘటనా స్థలానికి చేరుకుందని గార్గ్ సమాచారం అందించారు. ఈ విషయంలో కేసు నమోదైంది తదనుగుణంగా తదుపరి చర్యలు తీసుకోబడతాయని గార్గ్ చెప్పారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ట్రైబల్స్ ను మతం మారుస్తున్న పాస్టర్ పై దాడి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

3 రోజుల్లో తిరిగొస్తానని జీవ సమాధి అయి తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయిన పాస్టర్
జాంబియన్ పట్టణంలోని జియోన్ చర్చిలో పాస్టర్‌గా పనిచేస్తున్న 22 ఏళ్ల జేమ్స్(James) సకారా.. తనని తాను దైవం(god) పంపిన దూతగా భావించేవాడు. జీసస్ తర్వాత తానే అన్నట్లుగా వ్యవహరించేవాడు. అయితే, ప్రజల్లో నమ్మకం కలగడం లేదనే కారణంతో సజీవ సమాధిలోకి వెళ్లాలని ప్లాన్(plan) చేశాడు. తన అనుచరులు వద్దని వారిస్తున్నా.. అతడు వెనక్కి తగ్గే ప్రసక్తి లేదన్నారు. పిక్నిక్ వెళ్లిన ఈజీగా మూడు రోజులు సమాధిలో ఉండి వచ్చేస్తానని చెప్పాడు.

‘‘ఆ దేవుడి బిడ్డలా నేను నేను కూడా మూడు రోజుల తర్వాత ప్రాణాలతో బయటకు వచ్చేస్తాను. మీరెవరూ ఆందోళన చెందవద్దు’’ అని తెలిపాడు. అయితే, ఈ విషయాన్ని ప్రజలకు చెప్పలేదు. ముగ్గురు చర్చి సిబ్బందితో కలిసి ఈ ప్లాన్ చేశాడు. సుమారు నాలుగు అడుగుల(4 feets) గొయ్యి తవ్వారు. ఆ తర్వాత జేమ్స్ చేతులను వెనక్కి కట్టేసి బతికుండగానే అతడిని పూడ్చిపెట్టేశారు. మూడు రోజుల తర్వాత(3 days later).. ఈ విషయాన్ని ప్రజలకు చెప్పారు. పాస్టర్ జేమ్స్ సమాధి నుంచి బయటకు రానున్నారని చెప్పారు. దీంతో జనమంతా (all people) అక్కడ గుమిగూడారు.

చర్చి సిబ్బంది సమాధి తవ్వారు. జేమ్స్ బతికి ఉంటాడని భావించారు. కానీ, అప్పటికే జేమ్స్ ప్రాణాలు కోల్పోయాడు(died). అయితే, అతడు గాఢ నిద్ర(deep sleep)లో ఉన్నాడని, తప్పకుండా బతుకుతాడంటూ అతడి అనుచరులు ప్రార్థనలు చేశారు. కానీ, జేమ్స్ బతకలేదు. అతడిని సమాధిలో పడుకోబెట్టిన ముగ్గురు సిబ్బందిలో ఒకరు పోలీసులకు లొంగిపోయాడు. మిగతా ఇద్దరు పరారి(ran waya)లో ఉన్నారు. అయితే, ఇలాంటి ఘటనలు ఆఫ్రికాలో సర్వసాధారణమే. అక్కడి ప్రజలను నమ్మించేందుకు కొంతమంది ఇలాంటి స్టంట్లు చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. విశ్వాసం ఉండవచ్చు.. కానీ, మూఢ విశ్వాసం ఉండకూడదని పలువురు హితవు పలుకుతున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post 3 రోజుల్లో తిరిగొస్తానని జీవ సమాధి అయి తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయిన పాస్టర్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.