#Partition of India – Vishwa Samvad Kendra Andhra Pradesh

ఒక్కటిగా నిలుద్దాం – ధర్మాన్ని గెలిపిద్దాం
75 ఏళ్ల స్వతంత్ర భారతం అమృతోత్సవాలకు సిద్ధమవుతోంది. సుమారు రెండు శతాబ్దాల పాటు ఆంగ్లేయులతో అనితర సాధ్య, అవిరళ, అవిశ్రాంత పోరాటం సాగించిన భారతీయ స్వాతంత్ర్య పోరాట యోధులను ఎందరినో నేడు మనం స్మరించుకుంటూ ఉన్నాం. వారిలో గత ఏడున్నర దశాబ్దాల కాలంలో విస్మరణకు గురి అయిన అవిస్మరణీయ యోధులెందరో ఉన్నారు. నేడు అట్టి వారెందరికో సముచిత గుర్తింపు, గౌరవం లభిస్తున్నాయి.

ఈ 75 ఏళ్ల స్వతంత్ర భారత ప్రస్థానంలో ఎన్నో విజయాలు, పరాజయాలు, పరాభవాలు, ఆవిష్కరణలు ఉన్నాయి. ఈ అమృతోత్సవ వేళ వాటన్నిటినీ కాకపోయినా కనీసం కొన్నిటినైనా సింహావలోకనం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని ఏటేటా సంబరాలు చేసుకుంటున్నాం. కానీ ఆ స్వాతంత్ర్య దినోత్సవానికి ఒకరోజు ముందే దేశం రెండు ముక్కలయిందన్న సంగతి మరచిపోయాం. వేలాది మంది హిందువులు ప్రాణాలు కోల్పోయిన సంగతి, వేలాది మంది మానవతులు బహిరంగంగానే చెరచబడ్డ సంగతి, లక్షలాదిమంది ప్రజలు స్వదేశంలోనే నిరాశ్రయులుగా, శరణార్థులుగా జీవించాల్సి వచ్చిందన్న సంగతి మన పాఠ్యాంశాలలో, చరిత్ర పుస్తకాలలో చాలా సంక్షిప్తంగానే కనిపిస్తుంది. ఆ వెనువెంటనే, మన నాయకులు కేటాయించిన నిధులతోనే ఆయుధాలు సమకూర్చుకుని మన దేశంపైకే దండయాత్రకు వచ్చి 13, 297 చదరపు కిలోమీటర్ల మన భూభాగాన్ని దురాక్రమించిన పాపిష్టి పాకిస్థాన్ ను మన పత్రికలలో, పుస్తకాలలో ఇప్పటికీ దాయాది దేశంగా నిస్సిగ్గుగా అభివర్ణించుకుంటున్నాం. మన దేశంపైకి దండయాత్ర చేసి 43 వేల చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని దురాక్రమించిన జిత్తులమారి చైనా నాయకత్వాన్ని, వారి పాలనను నిస్సిగ్గుగా శ్లాఘించడమే కాక, వారి పాలనను ఆదర్శంగా తీసుకోవాలని మన నాయకత్వానికి సలహాలిచ్చే మేథావులకూ మనదేశంలో కొదవ లేదు.

ఎప్పటి సంగతో ఎందుకు? 30 ఏళ్ల క్రితం కాశ్మీర్ వ్యాలీ నుంచి లక్షలాది మంది హిందువులు కన్నీళ్లతో, కట్టుబట్టలతో స్వంత నేలను వదిలి, పొట్టకూటి కోసం కూలీనాలీ చేసుకుంటూ, దేశంలోని వివిధ ప్రాంతాలలో బ్రతుకులీడ్చిన సంగతి నిన్న మొన్న ‘కాశ్మీర్ ఫైల్స్’ సినిమా విడుదలయ్యే వరకూ దేశంలో చాలామందికి తెలియదంటే అతిశయోక్తి కాదు. మన దేశంలోని చరిత్రకారులు, మీడియా ఏనాడూ ఇలాంటి నిజాలను నిక్కచ్చిగా ప్రజల ముందు పెట్టే ప్రయత్నం చెయ్యలేదు. నాయకుల ఉదాసీనత, రాజకీయ కక్కుర్తి కారణంగా ఆ భూభాగాన్ని కాపాడడానికి దశాబ్దాలపాటు అక్కడి దుర్మార్గుల రాళ్ల దెబ్బలను భరిస్తూ తలలు పగిలి, కాళ్ళు, చేతులు విరిగి క్షతగాత్రులుగా మారిన భారతీయ వీర సైనికుల దీన గాథలు అసలెవరికీ తెలీదు. ప్రభుత్వాలు, పత్రికలు ఎవ్వరికీ తెలియనివ్వలేదు.

అంతేకాదు దశాబ్దాలపాటు పాకిస్థాన్, బంగ్లాదేశ్ వంటి పొరుగు దేశాల నుంచి గుట్టుచప్పుడు కాకుండా గుట్టలుగుట్టలుగా దేశంలోకి చొరబడిన అక్రమ చొరబాటుదారుల లెక్కలు మనకు పక్కాగా తెలీదు. వారి రాకడతోనూ, అడ్డూ అదుపూ లేకుండా ఉద్దేశ్యపూర్వకంగా తమ జనాభాను లెక్కకు మిక్కిలిగా పెంచుకుంటూ పోయిన మన దేశంలోని అదే వర్గం ప్రజల పోకడతోనూ హిందువులు ఎక్కడికక్కడ గప్ చుప్ గా బిచాణా సర్దుకుని ఎక్కడెక్కడికో పారిపోయిన, పారిపోతున్న వైనం అసలెవరికీ ఎరుకే లేదు. ఇక మరోవైపు విచ్చలవిడిగా వచ్చి పడుతుండిన విదేశీ నిధుల దన్నుతో అమాయక హిందువులే లక్ష్యంగా చాపకింద నీరులాగా దేశంలోని మూల మూలలకూ ప్రాకి కోట్లాది మందిని మతం మార్చిన, మారుస్తున్న క్రైస్తవం కుట్రలకు మనదేశంలో అంతూ పొంతూ లేనే లేదు.

అంతటితో ఆగారా? ఇస్లామిక్, ఖలిస్థాన్, మావోయిస్టు, LTTE, నాగా, బోడో వంటి ఎన్నెన్నో వేర్పాటువాదాలను మనదేశంలో కులాల, మతాల, జాతుల, ప్రాంతాల, భాషల వారీగా కొన్ని స్వదేశ, విదేశ శక్తులు పెంచి పోషించాయి, పోషిస్తున్నాయి.

అయితే స్వతంత్ర భారత చరిత్ర సాంతం ఇలాంటి చేదు నిజాల సమాహారమేనా? విజయగాథలు, ప్రగతి పథాలు లేవా? ఖచ్చితంగా ఉన్నాయి. పండిట్ నెహ్రూ హయాంలోనే అటామిక్ రీసెర్చ్ సెంటర్ నెలకొల్పబడింది. విక్రమ్ సారాభాయ్ నేతృత్వంలో ISRO రూపుదిద్దుకుంది. ఎన్నో అభివృద్ధి పథకాలు, ప్రాజెక్టులకు పునాదులు పడ్డాయి. ప్రపంచ దేశాలతో స్నేహ పూర్వక సంబంధాలు ఏర్పడ్డాయి. పరస్పర సహకారమూ మొదలైంది. నెహ్రూ తనయ ఇందిర హయాంలో చైనా చేసిన దురాక్రమణ యత్నాన్ని మనం సమర్థవంతంగా తిప్పికొట్ట గలిగాం. అటల్ బిహారీ వాజ్ పాయ్ హయాంలో అణు పరీక్షల ద్వారా భారత్ ఆయుధ పాటవాన్ని ప్రపంచానికి చాట గలిగాం. కార్గిల్ కొండల మాటునుంచి దొంగ దెబ్బ తీయాలని చూసిన గుంట నక్క పాకిస్థాన్ ను చావు దెబ్బ తీశాం.

ఇక మన నేటి మేటి ప్రధాని నరేంద్ర మోడీ హయాంలో నయా భారత్ ఆవిష్కృతమవుతోంది. నిన్నగాక మొన్న సర్జికల్ స్ట్రైక్స్ తో పాక్ బాకీ తీర్చుకున్నాం. శాటిలైట్లు ప్రయోగించాలంటే విదేశాలపై ఆధారపడే స్థితి నుంచి ఇప్పుడు మన అంతరిక్ష కేంద్రం నుంచి విదేశీ ఉపగ్రహాలను ప్రయోగిస్తున్నాం. మనకు మనమే సొంతంగా ఆయుధాలు తయారు చేసుకోవటమే కాక ప్రపంచ దేశాలకు సైతం ఎగుమతులు చేయగలుగుతున్నాం. ప్రపంచంలోని అనేక దేశాలు స్వయంగా తామే ఎదురొచ్చి స్నేహ హస్తం చాచే బలీయమైన స్థితికి నేడు మనం చేరుకున్నాం.

ఆంగ్లేయుల పాలన కారణంగా 1947 నాటికి పేదరికం తాండవిస్తున్న దేశం నేడు 1,28,829 రూపాయల తలసరి ఆదాయాన్ని నమోదు చేస్తోంది. కోవిడ్ సంక్షోభంలో వివిధ దేశాలకు ఉచిత వ్యాక్సిన్ ను సరఫరా చేసి, ఆపదలో ఉన్న ఆఫ్ఘనిస్థాన్, శ్రీలంక వంటి దేశాలకు ఆహారాన్ని అందించి నేడు భారత్ ఆపద్బాంధవుడిగా రూపుదిద్దుకుంది. సరిహద్దులను బలోపేతం చేసుకుని శత్రు దేశాలు మన వైపు కన్నెత్తి చూడాలన్నా భయకంపితులయ్యే శక్తివంతమైన స్థితిలో మనం నేడు నిలిచి ఉన్నాం. అన్నిటికంటే మిన్నగా…. మన పరాజయానికి, బానిసత్వానికి, పరాయి పాలనకు సూచికగా, అవమాన చిహ్నంగా రామజన్మభూమి అయోధ్యలో 600 సంవత్సరాలపాటు నిలుచుని ఉండిన కళంకిత బాబ్రీ కట్టడం స్థానంలో భవ్య రామ మందిర నిర్మాణం శరవేగంగా సాగుతూండడం మన పోరాట పటిమకు, స్వాభిమానానికీ సూచిక.

కానీ ఇప్పటికీ మన చుట్టూ అనేక సవాళ్ళు మోహరించి ఉన్నాయి. సరికొత్త రూపుతో మనపై దాడి చేయడానికి కాచుకు కూర్చున్నాయ్. కొన్ని అవాంఛనీయ శక్తులు అయిన దానికీ కాని దానికీ కయ్యానికి కాలు దువ్వుతున్నాయ్. రాళ్ల దాడులకు, హత్యలకు తెగబడుతున్నాయ్. దేశంలో అశాంతిని రేకెత్తించడానికి అనుక్షణమూ అవిశ్రాంతంగా కుట్రలు పన్నుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఆ అసాంఘిక శక్తులన్నీ ఏకీకృతమై, ఏకోన్ముఖమై మూకుమ్మడిగా దాడి చేసే యత్నాలను ప్రారంభించాయ్. చిత్ర విచిత్ర వాదాలను తెర మీదకు తెచ్చి ప్రజలను ముక్కలు చేసే ప్రయత్నాలు తీవ్రతరం చేశాయి. గత కొంత కాలంగా కనుమరుగైపోయిన వేర్పాటువాద భావజాల చలనచిత్రాలను, సాహిత్యాన్ని ముమ్మరంగా ప్రజల ముందుకు తెస్తున్నాయి. అమ్ముడుపోయిన మీడియాను అడ్డం పెట్టుకుని తమ అజెండాను అమలు చేస్తున్నాయి.

అయితే ఇటీవల జరుగుతున్న అనేక పరిణామాలను గమనిస్తే ప్రజలు వీటన్నిటి పట్లా అప్రమత్తంగానే ఉన్నారని, వివేకవంతంగా వ్యవహరిస్తున్నారని తేటతెల్లం అవుతోంది. కానీ ఈ శక్తులు భవిష్యత్తులో తమ ప్రయత్నాలను మరింత ముమ్మరం చేసే అవకాశం ఉంది. రాబోయే ఆ సవాలును స్వీకరించడానికి, సమైక్యంగా ఎదుర్కోవడానికి మనమంతా సిద్ధం కావాలి. ఈ అమృతోత్సవ వేళ మనం ఆ మేరకు సంకల్పం చెయ్యాలి. ధర్మానిదే అంతిమ విజయమని మరోసారి చాటాలి. భారత్ మాతాకీ జై.

– శ్రీరాంసాగర్

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఒక్కటిగా నిలుద్దాం – ధర్మాన్ని గెలిపిద్దాం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

దేశ విభజన కాంగ్రెస్ పాపమే – భాజపా
* విభజన అల్లర్లలో మృతి చెందిన వారికి నివాళి అర్పించిన మోడీ

దేశ విభజన సమయంలో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రధాని మోడీ, భాజపా సీనియర్‌ నేతలు నివాళులు అర్పించారు. నిన్న (14/8/2022) ‘విభజన విషాద స్మృతి దినం’ సందర్భంగా ప్రధాని ట్వీట్‌ చేశారు. నాటి విషాదకర సమయంలో బాధలకోర్చి నిలబడిన వారి మొక్కవోని ధైర్యం ప్రశంసనీయమని పేర్కొన్నారు. ఆగస్టు 14వ తేదీని ‘విభజన విషాద స్మృతి దినం’గా పాటించనున్నట్లు గత ఏడాది ప్రధాని మోడీ ప్రకటించిన సంగతి తెలిసిందే. విభజన.. దేశ చరిత్రలోనే అమానవీయ అధ్యాయమని, స్వార్థ రాజకీయాలు, వ్యక్తిగత ప్రయోజనాలు నాటి బాధాకర అంశాలకు ఎలా దారితీశాయన్నది ఎన్నటికీ మరిచిపోలేమని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు.

1947లో దేశ విభజనకు దారితీసిన ఘటనలను విశ్లేషిస్తూ భాజపా ఓ వీడియోను ట్విటర్‌లో ఉంచింది. ఆ వీడియోను బట్టి నాడు పాకిస్థాన్‌ ఏర్పాటుకు జిన్నా నేతృత్వంలోని ముస్లింలీగ్‌ డిమాండ్లకు నెహ్రూ తలొగ్గినట్లు అర్థమవుతోంది. ‘‘భారత సాంస్కృతిక వారసత్వం, నాగరికత, విలువలు వంటి వాటి పట్ల అవగాహన లేనివారు కేవలం 3 వారాల్లో శతాబ్దాల తరబడి కలిసి ఉంటున్న ప్రజల మధ్య సరిహద్దును గీశారు’’ అని భాజపా ట్వీట్‌ చేసింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post దేశ విభజన కాంగ్రెస్ పాపమే – భాజపా appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

75ఏళ్ల తర్వాత పాక్‌లో అన్న కుమారుడిని కలుసుకున్న పంజాబ్‌ వృద్ధుడు
దేశ విభజన నేపథ్యంలో పాకిస్థాన్ ‌లో ఉండిపోయిన తన అన్నయ్య కుమారుడు మోహన్‌సింగ్ ‌ను పంజాబ్ ‌కు చెందిన 92 ఏళ్ల సర్వణ్‌ సింగ్‌ దాదాపు 75ఏళ్ల తరువాత సోమవారం కలుసుకున్నారు.

పాక్ ‌లోని చారిత్రక కర్తార్ ‌పుర్‌ సాహెబ్‌ గురుద్వారా ఇందుకు వేదికైంది. ”కర్తార్ ‌పుర్‌ సాహిబ్‌ దగ్గరకు వచ్చిన మోహన్ ‌సింగ్‌ (ఖలిక్‌ సాహిబ్‌) తన చిన్నాన్న పాదాలను తాకి నమస్కరించారు. కొన్ని నిమిషాలపాటు కౌగిలించుకుని ఉండిపోయారు” అని ఖలిక్‌ కుటుంబసభ్యుడు తెలిపారు. ఇద్దరూ నాలుగు గంటలపాటు మాట్లాడుకున్నారని, ఇన్నాళ్లూ ఎలా జీవించిందీ, ఎలాంటి కష్టనష్టాలు అనుభవించిందీ పంచుకున్నారని చెప్పారు.

పంజాబ్ ‌కు చెందిన సర్వణ్ ‌సింగ్‌ కుటుంబం పాక్ ‌లోని సింధ్‌ ప్రాంతంలో ఉండేది. దేశ విభజన సమయంలో చెలరేగిన మతఘర్షణల్లో ఆయన కుటుంబంలోని 22 మంది మరణించారు. సర్వణ్ ‌సింగ్‌ భారత్ ‌కు వచ్చేశారు. ఆ అల్లర్ల నుంచి తప్పించుకున్న మోహన్‌సింగ్‌ ప్రాణాలతో బయటపడినా భారత్ ‌లోకి ప్రవేశించలేకపోయాడు.

పాకిస్థాన్ ‌లోనే ఉండిపోయాడు. మరోవైపు, మోహన్‌సింగ్ ‌ను పెంచి పెద్దచేసిన పాకిస్థాన్‌లోని ముస్లిం కుటుంబం అతడికి ఖలిక్‌ సాహిబ్‌ అని పేరుపెట్టింది. అప్పటి నుంచీ ఎవరి బతుకులు వారివి. ఇటీవల పంజాబ్‌లోని జాండియాలాకు చెందిన ఓ యూట్యూబర్‌ దేశ విభజన నాటి కథనాలను రూపొందిస్తూ…

సర్వణ్‌ సింగ్‌ జీవిత వివరాలతో కూడిన ఒక ఇంటర్వ్యూని యూ ట్యూబ్ ‌లో పోస్ట్‌ చేశారు. ఆ వీడియోలో మాట్లాడుతూ.. తన్న అన్న కుమారుడి చేతికి ఆరు వేళ్లు ఉంటాయని.. తొడపై పెద్ద పుట్టుమచ్చ ఉంటుందని సర్వణ్ ‌సింగ్‌ పేర్కొన్నారు. అలాగే పాకిస్థాన్ ‌కు చెందిన మరో యూట్యూబర్‌ కూడా మోహన్‌ సింగ్‌ వివరాలను పోస్ట్‌ చేస్తూ ఈ ఆధారాలనే ప్రస్తావించారు. కాకతాళీయంగా ఈ రెండు కథనాలనూ ఆస్ట్రేలియాలో ఉంటున్న పంజాబీ ఒకరు చూసి ఆ ఇద్దరినీ కలిపేందుకు సహకరించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post 75ఏళ్ల తర్వాత పాక్‌లో అన్న కుమారుడిని కలుసుకున్న పంజాబ్‌ వృద్ధుడు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

భారతదేశ విభజనకు ముస్లింలను రెచ్చగొట్టిన క్రిస్టియ‌న్ జెగత్‌ గస్పర్‌ రాజ్‌
చెన్నై: మత ప్రాతిపదికన భారత్‌ను మరోసారి విభజించాలని ఎల్‌టీటీఈ అనుకూల క్రిస్టియన్‌ మిషనరీ జెగత్‌ గస్పర్‌ రాజ్‌ బహిరంగంగా పిలుపునిచ్చారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక ప్రసంగంలో, జగత్ గాస్పర్ ముస్లింలు, ఎస్సీ / ఎస్టీ వర్గాల సభ్యులను ఏకం చేసి ప్రత్యేక దేశాన్ని డిమాండ్ చేయాలని కోరారు.

ఈ నెల‌ 19న సోషల్ యాక్టివిస్ట్స్ ఫోరమ్ (సమూగ సెయర్పట్టలర్గల్ కూటియక్కం) బ్యానర్‌పై చెన్నైలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చెన్నైకి చెందిన క్యాథలిక్ మతగురువు జెగత్ గస్పర్ రాజ్ మాట్లాడారు.

అందిన స‌మాచారం మేర‌కు … బుల్డోజర్లను ఉపయోగించి ఆక్రమణలను కూల్చివేయడానికి యుపి ప్రభుత్వ చర్యను ఖండించడమే ఆ సమావేశం ఎజెండా. ప్రముఖ వక్తలలో జగత్ గాస్పర్, పెరియారిత్‌లు, విడుతలై సిరుతైకల్ కట్చి (DMK మిత్రపక్షం), కొన్ని ముస్లిం సంఘాల నాయకులు, శశికాంత్ సెంథిల్ (మాజీ IAS, ప్రస్తుతం తమిళనాడు కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్) ఉన్నారు. ఈ సందర్భంగా జగత్ గాస్పర్ రాజ్ సంచలన ప్రసంగం చేశారు. 42% జనాభా ఉన్న SC/ST, ముస్లింలను దేశ విభజన కోసం డిమాండ్ చేసేలా ప్రేరేపించాడు. అతని తీవ్రమైన ప్రసంగం బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ వ్యతిరేక వ్యాఖ్య‌ల‌తో సాగింది.

Source: Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భారతదేశ విభజనకు ముస్లింలను రెచ్చగొట్టిన క్రిస్టియ‌న్ జెగత్‌ గస్పర్‌ రాజ్‌ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.