#Partha Chatterjee – Vishwa Samvad Kendra Andhra Pradesh

పార్థాను మ‌రోసారి విచారిస్తాం: ఈడీ
కోల్‌కతా: బెంగాల్‌లో పాఠశాల ఉద్యోగాల నియామకం కుంభకోణం కేసులో అరెస్టయిన మాజీ మంత్రి పార్థా ఛటర్జీని ఈడీ అధికారులు మరోసారి విచారించేందుకు సిద్ధమయ్యారు. ఈడీ బృందం కోల్‌కతాలోని ఆయన శిక్ష అనుభవిస్తున్న జైలుకు వెళ్ళింది. ఈ కుంభకోణం కేసులో ఇప్పటికే పలుమార్లు పార్థా ఛటర్జీ, ఆయన సన్నిహితురాలైన సినీనటి అర్పితా ముఖర్జీని విచారించిన విషయం తెలిసిందే. తాజాగా మంగళవారం అర్పితను విచారించిన ఈడీ అధికారులు.. ఆమె ఇచ్చిన కీలక సమాచారం ఆధారంగా మరోసారి పార్థా ఛటర్జీని ప్రశ్నించేందుకు ప్రెసిడెన్సీ కరక్షనల్‌ హోమ్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా ఈడీ అధికారులు మాట్లాడుతూ.. ”అర్పితా ముఖర్జీని నిన్న ప్రశ్నించాం. ఆమె ఇచ్చిన కీలక సమాచారం ఆధారంగా ఈరోజు పార్థా ఛటర్జీని విచారిస్తున్నాం” అని వెల్లడించారు.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పార్థాను మ‌రోసారి విచారిస్తాం: ఈడీ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

అర్పితా జీవిత బీమా పాలసీల్లో పార్థా చట్టర్జీ నామినీ!
కోల్‌క‌తా: పశ్చిమబెంగాల్ రాజకీయాలలో కలకలం సృష్టిస్తున్న టీచర్ల రిక్రూట్‌మెంట్ కుంభకోణంలో కీలక నిందితురాలైన అర్పితాముఖర్జీ పాత్రపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దర్యాప్తు జరుపుతున్న కొద్దీ ఆమె ఆర్ధిక కార్యకలాపాల గురించి అనేక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రముఖ సినీనటి, మోడల్ అయిన అర్పితా ముఖర్జీ తీసుకున్న 31 జీవిత బీమా పాలసీల్లో నామినీగా పశ్చిమ బెంగాల్ మాజీ మంత్రి పార్థాచటర్జీ పేరు పెట్టారని ఈడీ దర్యాప్తులో వెల్లడైంది.

సినిమాల్లో, మోడలింగ్ రంగాల్లో రాణించిన అర్పితా ముఖర్జీకి సోషల్ మీడియాలో వేలాది మంది ఫాలోవర్లు ఉన్నారు. అర్పితాకు గతంలో జార్ గ్రామ్ పట్టణానికి చెందిన ఓ వ్యాపారవేత్తతో వివాహం జరిగినా ఆమె భర్త పేరు వెల్లడించ లేదు. భర్త నుంచి విడిపోయిన తర్వాత అర్పితా ఎవరితో రిలేషన్ షిప్‌లో ఉన్నారో, ఆమె బాయ్‌ఫ్రెండ్ ఎవరనేది వెల్లడించలేదు.

కాని అర్పితాకు చెందిన 31 ఎల్ఐసీ పాలసీల్లో నామినీగా మాజీ మంత్రి పార్థాచటర్జీ పేరు పెట్టడంపై పలు రకాలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పాలసీల్లో నామినీ బాగోతం వెలుగు చూడటంతో పార్థా చటర్జీతో అర్పితా సహజీవనం చేస్తుందని అనుమానిస్తున్నారు.

పార్థా ఛటర్జీ, అర్పితా ముఖర్జీలిద్దరూ 2012వ సంవత్సరం జనవరి 1 వ తేదీన ఏపీఏ యుటిలిటీ సర్వీసెస్ కింద భాగస్వామ్య ఒప్పందాన్ని చేసుకున్నారు. వీరిద్దరి పేర్లపై కొన్న ఆస్తులపై ఈడీ విచారణ సాగిస్తోంది. పలు ఆస్తులు అర్పితా, పార్థా చటర్జీల పేరుతో కొనుగోలు చేసినా, దీనికి నిధులు ఎక్కడ నుంచి వచ్చాయనేది తేలలేదు.

అర్పితా రూ 50 కోట్లకు పైగా నగదు, 5 కిలోల బంగారం, పలు ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు ఈడీ అధికారుల సోదాల్లో దొరికాయి. మొత్తం మీద టీచర్ల రిక్రూట్ మెంటు స్కాంలో మాజీ మంత్రి పార్థా చటర్జీతోపాటు అర్పితా ముఖర్జీ పాత్ర కూడా ఉందని ఈడీ దర్యాప్తులో వెలుగుచూసింది.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అర్పితా జీవిత బీమా పాలసీల్లో పార్థా చట్టర్జీ నామినీ! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కుట్రకు బలయ్యా… మాజీ మంత్రి పార్థా చటర్జీ ఆవేదన
కోల్‌క‌తా: తాను కుట్రకు బలయ్యాయని అవినీతి కేసులో అరెస్టైన బెంగాల్‌ మాజీ మంత్రి పార్థా చటర్జీ (69) ఆవేదన వ్యక్తం చేశారు. పార్థా విద్యా శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ప్రభుత్వ టీచర్ల ఉద్యోగాలు, బదిలీలు పెద్దమొత్తంలో మడుపులు తీసుకున్నారన్న ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సోదాలు జరిపిన సంగతి తెలిసిందే.

పార్థాతో పాటు ఆయన సన్నిహితురాలు అర్పితా ముఖర్జీ అరెస్టయ్యారు. ఈ కుంభకోణానికి సంబంధించి ఇప్పటి వరకు చేపట్టిన సోదాల్లో సుమారు రూ 50 కోట్ల నగదు, అయిదు కిలోల బంగారాన్ని ఈడీ స్వాధీనం చేసుకుంది. అయితే, అర్పిత వద్ద గల నాలుగు లగ్జరీ కార్లు కనిపించకపోవడంతో, వాటి నిండా డబ్బు ఉందన్న సమాచారంతో వాటి కోసం ఈడీ గాలింపు చర్యలు చేపట్టింది.

ఈ కుంభకోణంతో ఆయన్ను బెంగాల్‌ ప్రభుత్వం మంత్రి పదవుల నుండి తొలగించింది. ప్రస్తుతం ఈడీ అదుపులో ఉన్న ఆయన్ను మెడికల్‌ చెకప్‌ కోసం ఆసుపత్రికి తరలించారు. ఆ సమయంలో ఆయన మాట్లాడుతూ తాను కుట్రలో బాధితునయ్యానని తెలిపారు. ఇటువంటి సమయంలో తనను మంత్రి పదవి నుండి, పార్టీ నుండి తొలగించడంతో దర్యాప్తు సజావుగా జరిగే అవకాశం లేదని అనుమానం వ్యక్తం చేశారు.

కాలమే తనపై తీసుకున్న చర్య పర్యవసానం ఏమిటో తెలియచేస్తుంది అంటూ పరోక్షంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై అసహనం వ్యక్తం చేశారు. కాగా, పార్థసారథి అల్లుడు డైరెక్టర్ గా ఉన్న మూడు కంపెనీల గురించి కూడా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

కారు దిగనని మొండికేసిన అర్పిత

మరోవంక, ఈ కుంభకోణంలో అరెస్టైన అర్పిత ముఖర్జీని కూడా మరోసారి ఈడీ అధికారులు జోకా ఈఎస్‌ఐ హాస్పిటల్‌కు తీసుకెళ్ళ‌గా అక్కడ నాటకీయ సన్నివేశం చోటుచేసుకుంది. కారులోంచి దిగేందుకు అర్పిత మొండికేశారు.

ఏడుస్తూ కారు దిగేందుకు నిరాకరించగా భద్రతా సిబ్బంది బలవంతంగా ఆమెను కిందకు దించారు. అయినప్పటికీ ఆమె వెళ్ళేందుకు నిరాకరించడంతో ఈడ్చుకుంటూ తీసుకెళ్ళారు. ఆ తర్వాత అక్కడ చాలా నాటకీయ సన్నివేశం చోటుచేసుకున్నది. ఆ తర్వాత చెకప్‌ కోసం హాస్పిటల్‌ లోపలికి తీసుకువెళ్తున్న సమయంలో ఆమె ఎమర్జెన్సీ డిపార్ట్‌మెంట్‌ వద్ద రోడ్డుమీదే బైఠాయించారు. ఆ తర్వాత ఆమెను వీల్‌చైర్‌పై తీసుకువెళ్ళారు.

2011 బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పార్థ చటర్జీ సమర్పించిన అఫిడవిట్‌లో ఆయన వద్ద రూ.6,300 నగదు మాత్రమే ఉందని పేర్కొన్నారు. 2021 అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి ఈ మొత్తం 23 రెట్లు పెరిగింది. ఈసారి అఫిడవిట్‌లో తన వద్ద రూ.1,48,676 నగదు ఉన్నట్లు ఆయన తెలిపారు. కానీ ఇప్పుడు అవినీతి కేసులో మంత్రి సన్నిహితుల ఇంట్లో కోట్ల రూపాయలు లభించడం గమనార్హం.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కుట్రకు బలయ్యా… మాజీ మంత్రి పార్థా చటర్జీ ఆవేదన appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ప‌శ్చిమ బెంగాల్‌లో మరోసారి బయటపడ్డ కోట్ల నోట్ల కట్టలు
తృణమూల్ మాజీ మంత్రి చేసిన అవినీతి

కోల్‌క‌తా: పశ్చిమ బెంగాల్‌లో టీచర్ల నియామకాల అవినీతి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మాజీ విద్యాశాఖ మంత్రి, ప్రస్తుత పరిశ్రమల, వాణిజ్య శాఖ మంత్రి పార్థా ఛటర్జీ, ఆయన సన్నిహితురాలు అర్పితా ముఖర్జీలను ఈడీ అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తోంది కూడా. ఈ తరుణంలో అర్పిత నుంచి కీలక సమాచారం బయటపడుతోంది.

తాజాగా ఆమెకు చెందిన మరో ఇంట్లో నుంచి కూడా నోట్ల కట్టలే బయటపడ్డాయి. బుధవారం బెల్గారియా ప్రాంతంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఆమె ఇంట్లో ఓ గది సెల్ఫ్‌ నుంచి కోట్ల రూపాయలను గుర్తించారు. ఈ మేరకు బ్యాంక్‌ అధికారులకు సమాచారం అందించగా.. హుటాహుటిన చేరుకుని కౌంటింగ్‌ మెషీన్‌తో లెక్కించడం ప్రారంభించారు. దాదాపుగా 20 కోట్లకు పైగా డబ్బు.. బంగారు బిస్కెట్లు.. నగల్ని రికవరీ చేశారు.

అంతేకాదు దర్యాప్తునకు ఉపయోగపడే.. కీలకమైన డాక్యుమెంట్లను సైతం సేకరించారు. అందులో పార్థా ఛటర్జీకి చెందిన మరిన్ని ఆస్తులను గుర్తించినట్టు తెలుస్తోంది. రాజ్‌దంగాలోనూ అర్పితా ముఖర్జీకి మరో ఫ్లాట్‌ ఉన్నట్టు సమాచారం.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ప‌శ్చిమ బెంగాల్‌లో మరోసారి బయటపడ్డ కోట్ల నోట్ల కట్టలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.