PARIKSHA PE CHARCHA 2021 – Vishwa Samvad Kendra Andhra Pradesh

కఠినమైన లక్ష్యాలనే ముందుగా ఛేదించాలి : ‘పరీక్షా పే చర్చ’ లో ప్రధాని మోడీ
విద్యార్థులు కష్టమైన సబ్జెక్టులకు దూరంగా ఉండొద్దని ప్రధాని నరేంద్ర మోడీ సూచించారు. ‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమంలో భాగంగా దేశ వ్యాప్తంగా విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో ఆయన ఆన్‌లైన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రధాని తన వ్యక్తిగత అంశాలను ప్రస్తావించారు. గుజరాత్‌ సీఎంగా ఉన్న సమయంలోనూ, ఇప్పుడు కూడా కష్టమైన అంశాలను ఎదుర్కోవడంతోనే రోజుని ప్రారంభించడమంటే తనకెంతో ఇష్టమన్నారు.

‘నేనెప్పుడూ కఠినమైన పనులనే ముందు ఎంచుకుంటాను. ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి దీన్నో అలవాటుగా మార్చుకున్నా. ఇప్పుడది చాలా సర్వసాధారణంగా మారిపోయింది. ఉదయం లేవగానే.. కష్టమైన పనులతోనే రోజు ప్రారంభిస్తాను. అధికారులు కూడా చాలా కఠినమైన అంశాలతో నా వద్దకు వస్తుంటారు. కష్టమైన పనులతో రోజును ప్రారంభించడమంటే నాకు ఇష్టమని వాళ్లకు కూడా తెలుసు. అంతేకాదు, వాటిని మనం సులభంగా పరిష్కరించవచ్చు” అని అన్నారు.

లతా మంగేష్కర్‌ పేరు ప్రస్తావన

అందరూ అన్ని సబ్జెక్టుల్లో రాణించలేరని ప్రధాని అన్నారు. ‘లెజెండరీ గాయని లతా మంగేష్కర్‌కు భౌగోళిక శాస్త్రంలో అంత ప్రావీణ్యత లేకపోవచ్చు.. కానీ గాయనిగా ఆమె అసమానురాలు. మీకు కూడా కొన్ని సబ్జెక్టులు కష్టమనిపించొచ్చు. అంత మాత్రాన అదేమీ ఓటమికాదు. కఠిన సబ్జెక్టుల నుంచి పారిపోవద్దు’ అని సూచించారు.

వాటిని ఓ జాబితాగా వ్రాసుకోండి..

”జీవితంలో మీకు ఏయే అంశాలు కష్టమనిపించాయో, ఏవి సులువుగా అనిపించాయో ఓ జాబితా సిద్ధం చేసుకోండి. సైకిల్‌ తొక్కడం, ఈత కొట్టడం మొదట్లో కష్టం అనిపించినా ఇప్పుడవి ఎంతో సులభం. జీవితంలో మీకెదురైన ఇలాంటి అంశాలను ఓ పేపర్‌పై వ్రాసి పెట్టుకోండి. అలాగైతే, మీరు కొన్ని విషయాలు కష్టమైనవి అనే ప్రశ్న ఎప్పుడూ అడగరు” అని ప్రధాని సూచించారు. పిల్లల మెదళ్లలో భయాందోళనలు రేకెత్తించవద్దని తల్లిదండ్రులకు ప్రధాని సూచించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు దేశ వ్యాప్తంగా దాదాపు 14లక్షల మందికి పైగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కఠినమైన లక్ష్యాలనే ముందుగా ఛేదించాలి : ‘పరీక్షా పే చర్చ’ లో ప్రధాని మోడీ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.