Panjshir province – Vishwa Samvad Kendra Andhra Pradesh

తాలిబాన్ల ఘాతుకం!
అమ్రుల్లా సలేహ్ సోదరుడి కాల్చివేత

న్యూఢిల్లీ: తాలిబాన్లు మరో ఘాతుకానికి పాల్పడ్డారు. ఆఫ్ఘనిస్థాన్‌ను కైవశం చేసుకున్న తాలిబాన్లకు పంజ్‌షీర్‌ దక్కకుండా చేస్తూ వచ్చిన ఆఫ్ఘనిస్తాన్‌ యాక్టింగ్‌ ప్రెసిడెంట్‌ అమ్రుల్లా  సలేహ్ను తాలిబాన్లు దెబ్బతీశారు. అమ్రుల్లా  సలేహ్ సోదరుడు రోహుల్లా  సలేహ్ను చంపేశారు. తొలుత పంజ్‌షీర్‌లో తమకు పట్టుబడిన రోహుల్లా అమ్రుల్లా  సలేహ్ను తొలుత కొరడాలు, విద్యుత్‌ వైర్లతో తీవ్రంగా కొట్టారు. ఆ తర్వాత ఆయన గొంతు కోసి.. తర్వాత బుల్లెట్ల వర్షం కురిపించారు. రోహుల్లా  సలేహ్ పంజ్‌షీర్‌ నుంచి కాబూల్‌కు వెళుతుండగా తాలిబాన్లకు చిక్కాడనే ప్రచారం సాగుతోంది. పంజ్‌ షీర్‌ లోయలో రోహుల్లా  సలేహ్ చెందిన గ్రంథాలయం ఇప్పుడు తాలిబాన్‌ ముష్కరుల వశమైంది. ఈ గ్రంథాలయంలోకి తమ సాయుధులు ప్రవేశించిన ఫొటోలను తాలిబన్‌ వర్గాలు విడుదల చేశాయి. దాంతో రోహుల్లా సలేహ్ మరణించారన్న విషయం దాదాపు నిర్ధారణ అయింది. ఆఫ్ఘన్‌లో మీడియాపై తీవ్ర ఆంక్షలు ఉండడంతో పంజ్‌ షీర్‌ లోయలో ప్రస్తుత పరిస్థితి ఏంటన్నదానిపై స్పష్టతలేదు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post తాలిబాన్ల ఘాతుకం! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

పంజ్‌షిర్‌పై తాలిబన్ల జెండా!
కాబూల్‌: పంజ్‌షీర్‌ ప్రావిన్స్‌పై పట్టు సాధించేందుకు జరుగుతున్న పోరులో తాలిబన్లు పైచేయి సాధించారు. మొత్తం ఆ ప్రాంతమంతా వాళ్ల ఆధీనంలోకి వెళ్ళిపోయింది. ఈ మేరకు సోమవారం ఉదయం అధికారికంగా తాలిబన్లు ఈ విషయాన్ని ప్రకటించుకున్నారు. ప్రావిన్షియల్‌ గవర్నర్‌ కార్యాలయం ముందు తాలిబన్‌ నేతలు నిల్చున్న ఫొటో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. వారి వెనుకే తాలిబన్‌ జెండా కూడా కనిపిస్తోంది.

ఇన్నాళ్లూ తాలిబన్లను తీవ్రంగా ప్రతిఘటించిన తిరుగుబాటు సేనలు.. చివరికి తలవంచక తప్పలేదు. ఈ యుద్ధంలో నార్తర్న్‌ అలయెన్స్‌ కమాండర్‌ ఇన్‌ చీఫ్‌ సలే మహ్మద్‌ను కూడా తాము మట్టుబెట్టినట్టు తాలిబన్లు ప్రకటించుకున్నారు. అయితే, తాలిబన్లు చెబుతున్నదన్నదంతా అబద్ధమనీ.. పంజ్‌షిర్‌ ఇంకా తమ ఆధీనంలోనే ఉన్నదని తిరుగుబాటు సేనలు చెబుతుండటం గమనార్హం. పాకిస్థాన్‌ ఎయిర్‌ఫోర్స్‌ కూడా తాలిబన్లకు సహకరిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.

కాగా, పంజ్‌షిర్‌ను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నట్టు తాలిబన్ల అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్‌ వెల్లడిరచారు. గత నెల 15నే ఆఫ్ఘనిస్థాన్‌ మొత్తం తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోగా.. పంజ్‌షిర్‌ ప్రావిన్స్‌ మాత్రమే వారిపై తిరుగుబాటు చేసిన విషయం తెలిసిందే. ఆ దేశ మాజీ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేప్‌ా కూడా అక్కడి తిరుగుబాటుదారులతో చేతులు కలిపారు. అయితే, తాలిబన్లు పంజ్‌షిర్‌పై దాడి చేసిన తర్వాత అమ్రుల్లా దేశం విడిచిపెట్టి వెళ్లిపోయారు.

SOURCE: Vaatha

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పంజ్‌షిర్‌పై తాలిబన్ల జెండా! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.