PANJAB – Vishwa Samvad Kendra Andhra Pradesh

క్రైస్తవ మిషనరీల చర్యలకు అడ్డుకట్ట వేయాలని…
పల్లెలకు సిక్కు బృందాల పయనం

పంజాబ్‌లో మత మార్పిళ్ళపై సర్వత్రా ఆందోళన

చండీగఢ్‌: దేశ సరిహద్దు రాష్ట్రమైన పంజాబ్‌లో క్రైస్తవ మిషనరీల కార్యకలాపాలు అకస్మాత్తుగా పెరగడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ, శిరోమణి గురుద్వారా ప్రబంధక్‌ కమిటీ(ఎస్‌జీపీసీ) సంప్రదాయం ప్రచారం ద్వారా వాటిని ఎదుర్కోవాలని నిర్ణయించింది. సోషల్‌ మీడియాలో, ప్రధాన స్రవంతి మీడియాలో వస్తున్న వార్తలు, రాష్ట్రంలో జరుగుతున్న అనేక రకాల వీడియోల తరువాత, ఎస్‌జీపీసీ మొత్తం విషయాన్ని తీవ్రంగా పరిగణించింది.

ఎస్‌జీపీసీని సిక్కుల మినీ పార్లమెంట్‌ అని కూడా అంటారు. సిక్కు మతాన్ని ప్రచారం చేయడం, తప్పుదారి పట్టించే వ్యక్తులకు మార్గం చూపడం, మతపరమైన నిర్ణయాలు తీసుకోవడం మొదలైనవి దీని పని. కానీ పగటిపూట మార్పిడి జరిగినప్పటికీ, ఎస్‌జీపీసీ ఇది ఒక మూగ ప్రేక్షకుడిగా మిగిలిపోయింది. నేడు పంజాబ్‌లోని దాదాపు ప్రతి గ్రామంలో చర్చిలు పుట్టుకొచ్చాయి.

జలంధర్‌, లూథియానా, చండీగఢ్‌ వంటి పెద్ద నగరాల చర్చిలలో ప్రతి ఆదివారం వేలాది మంది ప్రజలు గుమికూడతారు. వారిలో ఎక్కువ మంది కెస్ధారి సిక్కులు. ఇటీవల, అనేక వీడియోలు సోషల్‌ మీడియాలో వెళ్లాయి, ఇందులో సిక్కు పిల్లలు, కెస్ధారి సిక్కులు బాప్టిజం పొందడం చూడవచ్చు. పంజాబ్‌లో క్రైస్తవ మత మార్పిడి వేగంగా జరుగుతోంది.

సిక్కు మతాన్ని కాపాడాలని ఆ మత పెద్దలు నిరంతరం విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పుడు ఎస్‌జీపీసీ ‘ఘర్‌ ఘర్‌ ఇన్సైడ్‌ ధర్మసల్‌’ ప్రచారాన్ని ప్రారంభించింది. క్రైస్తవ బోధకులు సిక్కులను మోసగించే ప్రక్రియ ఇప్పుడు సిక్కు పంత్‌ను రక్షించడానికి ఉపయోగించబడుతుంది. దీనితో పాటు, సంప్రదాయ మార్గాలను కూడా దీని కోసం ఉపయోగిస్తున్నారు. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రెసిడెంట్‌ బీబీ జాగీర్‌ కౌర్‌ మాట్లాడుతూ, ఈ ప్రచారం సిక్కుల పట్ల వారి మత విశ్వాసాన్ని బలోపేతం చేయడమే కాకుండా, వారి చరిత్ర, సంస్కృతి పట్ల సిక్కు యువత గర్వపడేలా చేస్తుంది.

వివిధ గ్రామీణ ప్రాంతాలకు 150 ఎస్‌జీపీసీ బృందాలు పయనమయ్యాయి. ఈ బృందాలు ప్రతి గ్రామంలో ఒక వారం పాటు ఉండి, ప్రతి కుటుంబం గుమ్మంలో సిక్కు సాహిత్యాన్ని పంపిణీ చేస్తాయి. సాయంత్రం, గ్రామంలోని పిల్లలు స్థానిక గురుద్వారా వద్ద చేరుతారు. వారికి గుర్బానీ సరైన ఉచ్చారణ నేర్పుతారు. వారు సిక్కుల చరిత్ర, సంస్కృతి, తత్వశాస్త్రం గురించి జ్ఞానంతో విలువలను చెబుతారు.

దీని తరువాత బోధకులచే ఒక దివాన్‌ (మతపరమైన వేడుక) ఉంటుంది. అప్పుడు ధధి ఉంటుంది (సిక్కుల చరిత్రను వివరించే గానం బృందం). చివరి రోజు ‘అమృత్‌ సంచార్‌’ కార్యక్రమం. గ్రామంలోని ప్రజలను పిలిచి చర్చలు జరుపుతారు. సిక్కు మిషనరీ కాలేజీల ద్వారా జట్ల సంఖ్యను రెట్టింపు చేయడమే లక్ష్యంగా ఈ బృందాలు పనిచేస్తున్నాయి.

ఈ మార్పిడి పనిలో విదేశీ నిధుల విషయం కూడా ప్రస్తావనకు వచ్చింది. ముఖ్యంగా రాష్ట్రంలోని దళితులను టార్గెట్‌ చేస్తున్నారు. జూలై 26, 2021 న ‘అకల్‌ తఖ్త్‌’ కార్యక్రమంలో ఈ సమస్య చర్చకు వచ్చింది. జాతేదార్‌ జియాని హర్జిత్‌ సింగ్‌ ‘మా మతంలోకి రావాలని మేము ఎవరినీ ఆకర్షించలేదని, అలాంటి పరిస్థితిలో, సిక్కులను ఒత్తిడిలో మార్చే హక్కు ఎవరికీ లేదని’ అన్నారు.

దేశ సరిహద్దు ప్రాంతాల్లో జరుగుతున్న మార్పిడిపై రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ కూడా ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ దిశగా మొత్తం సమాజం చాలా చేయాల్సి ఉందని ధర్మ జాగరణ విభాగం రాష్ట్ర కన్వీనర్‌ జితేంద్ర కుమార్‌ చెప్పారు.

Source: Panchjanya

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post క్రైస్తవ మిషనరీల చర్యలకు అడ్డుకట్ట వేయాలని… appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

పంజాబ్‌లో ఖలిస్థాన్‌ ఉగ్రవాదులు అరెస్ట్‌
భారీ పేలుడు కుట్ర భగ్నం

చండీగఢ్: పంజాబ్‌ ఖలిస్థాన్‌ టైగర్‌ ఫోర్స్‌కు చెందిన ఉగ్రవాదులను పోలీసులు అరెస్టు చేశారు. తార్న్‌తారన్‌లోని భికివిండ్‌ ప్రాంతంలో ముష్కరులు ఉన్నారన్న పక్కా సమాచారం మేరకు దాడి చేసి పట్టుకోగలిగారు. వారి నుంచి రెండు టిఫిన్‌ బాక్సు బాంబులు, రెండు హ్యాండ్‌ గ్రెనేడ్‌లు, మూడు తొమ్మిది ఎంఎం పిస్టళ్లను స్వాధీనం చేసుకున్నారు. గత నెలరోజుల వ్యవధిలో పంజాబ్‌లో రికవరీ చేసిన ఆరో టిఫిన్‌ బాంబు ఇది.

ఉత్తరప్రదేశ్‌లో ఉగ్ర కుట్ర

ఉత్తర్‌ప్రదేశ్‌లో ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించిన కీలక ఆధారాలు లభించినట్టు యూపీ తీవ్రవాద వ్యతిరేక దళం, జాతీయ దర్యాప్తు సంస్థ ప్రకటించాయి. దావూద్‌ ఇబ్రహీం అనుచరులు 2019 డిసెంబర్‌లో.. రాష్ట్రంలోని మతపరమైన స్థలాల్లో రెక్కీ నిర్వహించినట్టు కనుగొన్నాయి.

ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్న పోలీసు బృందాలు.. రెక్కీ సమయంలో వీరంతా కాన్పుర్‌లోని ఓ ఇంట్లో తలదాచుకున్నట్టు గుర్తించాయి. వారికి సహాయంగా బిహార్‌కు చెందిన ఇద్దరు ఆయుధాల స్మగ్లర్లు, ఓ మహిళ కూడా ఉన్నట్టు లా అండ్‌ ఆర్డర్‌ ఏడీజీ ప్రశాంత్‌ కుమార్‌ వివరించారు.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పంజాబ్‌లో ఖలిస్థాన్‌ ఉగ్రవాదులు అరెస్ట్‌ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

పంజాబ్ ‌లో భారీ ఉగ్ర కుట్ర భగ్నం
పంజాబ్ ‌లో భారీ ఉగ్ర కుట్ర భగ్నం అయింది. అమృత్‌సర్ ‌లోని దాలిక్‌ గ్రామంలో టిఫిన్‌ బాక్సులో ఉన్న ఐఈడీతో పాటు హ్యాండ్‌ గ్రనేడ్లను ఆదివారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పంజాబ్‌ డీజీపీ దినకర్‌ గుప్తా ఈపేలుడుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. పిల్లల టిఫిన్ బాక్స్ ‌లో ఐఈడీ పేలుడు పదార్థాలు దొరికిన తర్వాత పంజాబ్ లో హై అలర్ట్ ప్రకటించామన్నారు.. దినకర్ గుప్తా మాట్లాడుతూ టిఫిన్ బాక్స్ పాకిస్తాన్ నుండి వచ్చినట్లు అనుమానిస్తున్నామని, అది కూడా డ్రోన్ ద్వారా పంపిణీ చేయబడిందని చెప్పారు. పేలుడు పదార్థాలు పాక్‌ నుంచి అంతర్జాతీయ సరిహద్దు మీదుగా డ్రోన్‌ ద్వారా తరలించి ఉంటారని, శని, ఆదివారాల్లో ఆ ప్రాంతంలో డ్రోన్‌లు సంచరించాయని తెలిపారు. ఈ సమయంలో ఆగంతకుడు ఓ బ్యాగ్ ‌ను వదిలివెళ్లినట్లు పోలీసులకు సమాచారం వచ్చిందని తెలిపారు. తెరచి చూస్తే టిఫిన్‌ బాక్స్‌, ఐదు హ్యాండ్‌ గ్రనేడ్ లు‌, డిటోనేటర్లు ఉన్నాయని, వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారన్నారు. రెండు కిలోల బరువున్న ఆర్‌డీఎక్స్‌, ఒక స్విచ్‌, రిమోట్‌ కంట్రోల్ ‌ను కూడా గుర్తించారన్నారు. డ్రోన్ల శబ్దాలను విన్న స్థానిక సర్పంచ్‌ పోలీసులకు సమాచారమిచ్చారని.. తాము ఎన్ ‌ఎస్ ‌జీకి సమాచారం ఇచ్చామని అన్నారు. ఎన్‌ఎస్‌జీ ఈ ఘటనపై దర్యాప్తు చేస్తోందన్నారు. పేలుడు పదార్థాలు ఆత్యాధుకమైనవని వాటితో పేలుడు సంభవిస్తే భారీ విధ్వంసం జరిగి ఉండేదని తెలిపారు.

Punjab | Police have recovered a tiffin box bomb packed with over 2-3 kg of RDX from a village in Amritsar yesterday. Some other explosives were also found from the bag containing the tiffin bomb. Search operations are going on: Gulneet Singh Khurana, SSP, Amritsar (rural) pic.twitter.com/uqH52oVVT1

— ANI (@ANI) August 9, 2021

గత రెండు, మూడు నెలల్లో సరిహద్దుల ఆవల నుంచి కార్యకలాపాలు పెరిగాయని, వాటిపై ప్రజలకు అవగాహన కల్పించనున్నట్లు పంజాబ్ పోలీసులు తెలిపారు. పిల్లలు, అమాయక వ్యక్తులను లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని.. ప్రజలు ప్రయాణ సమయంలో బస్సులు, ఇతర వాహనాల్లో అనుమానాస్పద వస్తువులు కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ఈ ఘటనకు ఏ టెర్రర్ గ్రూప్ కారణమో దినకర్‌ గుప్తా చెప్పలేదు. అయితే ఈ అంశంపై మరింత దర్యాప్తు చేయడానికి పోలీసులు కేంద్ర ఏజెన్సీలతో కలిసి పని చేస్తున్నారని దినకర్‌ గుప్తా వెల్లడించారు. స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు కొన్ని ఉగ్రవాద సంస్థలు భారత్ లో దాడులు చేయాలని భావిస్తున్నాయని దీంతో సరిహద్దుల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశామని ఆయన తెలిపారు.

ఇటీవలి కాలంలో భారతదేశ సరిహద్దుల్లో డ్రోన్ల సంచారం పెరుగుతోంది. జూన్‌లో జమ్మూ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) స్టేషన్‌ పై డ్రోన్ దాడుల తర్వాత భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి. ఆగస్టు 15 న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు కొన్ని రోజుల ముందు పంజాబ్, జమ్మూ కాశ్మీర్ లలో డ్రోన్ల సంచారం ఎక్కువైంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పంజాబ్ ‌లో భారీ ఉగ్ర కుట్ర భగ్నం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

సిద్ధూ ప్రమాణస్వీకారంలో అపశ్రుతి: ముగ్గురి మృతి
కాంగ్రెస్‌ పార్టీ పంజాబ్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా నవ్‌జ్యోత్‌ సింగ్‌ సిద్ధూ ప్రమాణస్వీకారంలో అపశ్రుతి చోటుచేసుకుంది. ఆయన ప్రమాణస్వీకార కార్యక్రమానికి వెళ్తున్న కార్యకర్తలు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. కార్యకర్తలు ప్రయాణిస్తున్న బస్సు, ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. బాధితులకు సత్వర వైద్య సేవలు అందించాలని జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఈ ఘటన తనను కలచి వేసిందని పార్టీ అధ్యక్షుడు నవ్‌జ్యోత్‌ సింగ్‌ తెలిపారు.

కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా నవ్‌జ్యోత్‌ సింగ్‌ శుక్రవారం ఉత్సాహ వాతావరణంలో ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలలా నుంచి పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. ఈ కార్యక్రమానికి మోగ జిల్లాలోని లోహరా గ్రామం నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు ఛండీఘర్‌లో జరిగే సిద్ధూ కార్యక్రమానికి మినీ బస్సులో బయల్దేరారు. మార్గమధ్యలో

మార్గమధ్యలో ఆర్టీసీ బస్సును వీరి బస్సు వేగంగా ఢీకొట్టింది. మినీ బస్సు నుజ్జునుజ్జయ్యింది. పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు గాయపడ్డారు. తీవ్ర గాయాలవడంతో వెంటనే స్పందించిన స్థానికులు పోలీసుల సహాయంతో ఆస్పత్రికి తరలించారు. అయితే తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందారు. గాయపడిన వారిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

Saddened to learn of the bus accident in Moga district in which 3 Congress workers have reportedly died & many persons are injured. Have directed DC Moga to immediately provide full medical treatment to all the injured and to send a report to the Government.

— Capt.Amarinder Singh (@capt_amarinder) July 23, 2021

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post సిద్ధూ ప్రమాణస్వీకారంలో అపశ్రుతి: ముగ్గురి మృతి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

రైతు ఉద్యమం ప్రారంభమైన తర్వాత పాకిస్థాన్ నుంచి ఆయుధ, డ్రగ్ రవాణా పెరిగింది – పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్
వ్యవసాయ చట్టాలపై నిరసనలు ప్రారంభమైన తరువాత పాకిస్థాన్ నుండి ఆయుధాల అక్రమ రవాణా విపరీతంగా  పెరిగిందని పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ అన్నారు.

దీంతో నిరసనల వెనుక విదేశీ, ప్రభుత్వ వ్యతిరేక శక్తులు ఉన్నాయని మొదటినుంచి బిజెపి చేస్తున్న ఆరోపణలకు పంజాబ్ ముఖ్యమంత్రి (కాంగ్రెస్) మాటలు బలం చేకూర్చినట్లయింది.

ANI వార్త సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో “నిరసనల వెనుక ఖలిస్తానీ గ్రూపులు ఏమైనా ఉన్నాయా?” అని విలేఖరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా అమరీందర్ మాట్లాడుతూ పాకిస్థాన్ ఏం చెయ్యాలనుకున్నదో అదే చేస్తుంది. దీని వెనుక ఖచ్చితంగా పాకిస్థాన్ ప్రేరేపిత ఖలిస్తాన్ గ్రూపులు ఉన్నయి. అక్టోబర్‌లో నిరసనలు ప్రారంభమైనప్పటి నుండి పాకిస్థాన్ పంజాబ్ లో ఇబ్బందులను సృష్టించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది.  దీని గురించి కేంద్ర ప్రభుత్వానికి కూడా సమాచారం ఇచ్చాము. డ్రోన్ల ద్వారా ఆయుధాలను అక్రమంగా రవాణా చేయడానికి,  సరిహద్దుల వెంబడి చొరబాట్లను ప్రవేశపెట్టడానికి పాకిస్థాన్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది.  ఆయుధాలతో పాటు సరిహద్దు మీదుగా నగదు, హెరాయిన్‌లను అక్రమంగా రవాణా చేయడానికి డ్రోన్‌లను ఉపయోగిస్తున్నారు.” అని అమరీందర్ తెలిపారు. “కొన్ని డ్రోన్‌లను పట్టుకున్నాం.  కానీ అప్పటికే  కొన్ని లక్ష్యాలకు చేర్చాల్సినవి చేర్చి వెళుతున్నాయి, ఇప్పటికీ పంజాబ్ ని లక్ష్యంగా చేసుకుని పాకిస్థాన్  స్లీపర్ సెల్స్ బలంగా పని చేస్తున్నాయి.” అని అయిన అన్నారు.

“నవంబర్‌లో మీరు (అమరీందర్ సింగ్) కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసినప్పుడు ఇటువంటి విషయాలు వారితో చెప్పారా?” అని విలేఖరి అడిగినప్పుడు “లేదు, అప్పుడు మేము వెళ్ళింది రైతు నిరసనలపై చర్చిండం కోసమే.” అని బదులిచ్చారు.

విచిత్రమైన  విషయం ఏమిటంటే రైతు నిరసనలకు మొదట గట్టిగా మద్దతు ఇచ్చిన తొలి నాయకుడు అమరీందర్ సింగ్.  రాహుల్ గాంధీ పంజాబ్ సందర్శించినప్పుడు, అమరీందర్ అతనికి ట్రాక్టర్ ర్యాలీలో తోడుగా ఉంటూ గట్టి మద్దతు ఇచ్చారు కూడా.

Source : ANI & Samardha News.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post రైతు ఉద్యమం ప్రారంభమైన తర్వాత పాకిస్థాన్ నుంచి ఆయుధ, డ్రగ్ రవాణా పెరిగింది – పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఢిల్లీ ట్రాక్టర్‌ దహనం కేసులో పంజాబ్‌ యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడి అరెస్ట్‌
ఇండియా గేట్‌ వద్ద ట్రాక్టర్‌ను తగులబెట్టిన కేసులో పంజాబ్‌ యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు బరీందర్‌ ధిల్లాన్‌ను దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. దేశ రాజధానిలోని రాజ్‌పథ్‌, మాన్‌సింగ్‌ రోడ్‌లో ట్రాక్టర్‌ను తగులబెట్టినందుకుగానూ మరో ఆరుగురిని అరెస్టు చేసినట్లు దిల్లీ పోలీసులు తెలిపారు. వారిపై ప్రజా ఆస్తుల విధ్వంస నిరోధక చట్టం, విపత్తు నిర్వహణ చట్టం, అంటువ్యాధుల చట్టం ప్రకారం నాన్‌ బెయిలబుల్‌ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ చేసిన ఆందోళనల్లో పాల్గొన్న వారిలో 15 నుంచి 20 మందికి పంజాబ్‌ యూత్‌ కాంగ్రెస్‌తో సంబంధం ఉందని పోలీసులు తెలిపారు. వీరంతా ‘లాంగ్‌ లివ్‌ షాషీద్‌ భగత్‌ సింగ్‌’, ‘రైతు వ్యతిరేకి నరేంద్రమోదీ’ అంటూ నినాదాలు చేశారన్నారు. దహనం చేసిన ట్రాక్టర్‌ను ఇండియాగేట్‌ వద్దకు ట్రక్కులో తీసుకొచ్చినట్లు విచారణలో తేలిందని దిల్లీ పోలీసులు చెప్పారు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఢిల్లీ ట్రాక్టర్‌ దహనం కేసులో పంజాబ్‌ యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడి అరెస్ట్‌ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఐదుగురు చొరబాటుదారుల హతం
పంజాబ్‌లో సరిహద్దు ప్రాంతాల నుంచి భారత్‌లోకి అక్రమంగా చొరబడుతున్న ఐదుగురిని బీఎస్‌ఎఫ్‌ దళాలు కాల్చి చంపాయి. తార్న్‌ తరన్‌ జిల్లా ఖేమ్‌కరన్‌ సరిహద్దు ప్రాంతంలో శనివారం ఉదయం 4.45 గంటల ప్రాంతంలో ఐదుగురు చొరబాటుదారులు భారత్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించడాన్ని బీఎస్‌ఎఫ్‌ జవానులు గుర్తించారు. అడ్డుకునే క్రమంలో భారత జవాన్లపై వారు కాల్పులకు పాల్పడ్డారు. ఆత్మరక్షణలో భాగంగా చొరబాటు దారులపై కాల్పులు జరిపినట్లు బీఎస్‌ఎఫ్‌ అధికారులు వెల్లడించారు. ఈ కాల్పుల్లో ఐదుగురు చొరబాటుదారులు హతమైనట్లు పేర్కొన్నారు. వారి నుంచి తుపాకులు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.

మరిన్న  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఐదుగురు చొరబాటుదారుల హతం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.