#Palnadu – Vishwa Samvad Kendra Andhra Pradesh

నరసరావుపేటలో వైభ‌వంగా శ్రీ వేంకటేశ్వరస్వామి క‌ల్యాణోత్స‌వం
నరసరావుపేట: ఏపీలోని ప‌ల్నాడు జిల్లా, నరసరావుపేటలోని శ్రీ భూసమేత శ్రీ వేంకటేశ్వరస్వామి క‌ల్యాణ మ‌హోత్స‌వం విశ్వహిందూ పరిషత్(వీహెచ్‌పీ) ఆధ్వ‌ర్యంలో ఇటీవ‌ల అత్యంత వైభ‌వంగా జ‌రిగింది. లోకకల్యాణార్థం ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, కరోనా వంటి మహమ్మారి మరెప్పుడూ ఈ ప్రపంచంలో కనపడకూడదని ఆకాంక్షిస్తూ స్థానిక భ‌క్తుల సాయంతో ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు.

అర్చ‌కుడు పరాంకుశం రంగనాధాచార్యులు సుమారు 200 మంది దంపతులచే, వేలమంది భక్తుల సమక్షంలో స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని నిర్వ‌హించారు. స్థానికి వాస‌వి మార్కెట్ వ‌ద్ద జ‌రిగిన ఈ కార్యక్రమానికి వీహెచ్‌పీ ప్రాంత సంఘటనా కార్యదర్శి మాన్యశ్రీ టి. శివశంకర్ పాల్గొని, పరిషత్ ముఖ్య ఉద్దేశాలు, రాష్ట్రీయ స్వ‌యంసేవ‌క సంఘ్‌(ఆర్.ఎస్.ఎస్) పల్నాడు జిల్లా సంఘచాలక్ మాన్యశ్రీ కొత్త వెంకట రామకృష్ణ ఈ క‌ల్యాణోత్స‌వం జ‌రిపేందుకు గల కారణాలను భక్తులకు వివ‌రించారు. భగవంతుడిని నవవిధాలుగా పూజించవచ్చని తెలిపారు. వీహెచ్‌పీ జిల్లా అధ్యక్షుడు భాగవతుల రవికుమార్, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post నరసరావుపేటలో వైభ‌వంగా శ్రీ వేంకటేశ్వరస్వామి క‌ల్యాణోత్స‌వం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

మదర్సాలో మధ్యాహ్నం భోజనం తిని ఓ విద్యార్థి మృతి!
గురజాల: ఏపీలోని పల్నాడు జిల్లా గురజాలలో విషాదం చోటు చేసుకుంది. ఓ మదర్సాలో మధ్యాహ్న భోజనం తిన్న పిల్లలు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. ఒక విద్యార్థి మృతి చెందగా, మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. వీరిని పిడుగురాళ్ళ‌ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. వండిన ఆహారం కలుషితం కావడంతోనే విద్యార్థులు అస్వస్థతకు గురైనట్టు ప్రాథమిక అంచనాకు వచ్చారు. పోలీసులు శాంపిళ్లను సేకరించారు.

మదర్సాలో 11 మంది విద్యార్థులు ఖురాన్‌ అభ్యసిస్తున్నారు. ఒక్కసారిగా మధ్యాహ్నం భోజనం తిన్న పిల్లలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిలో ఒక విద్యార్థి మృతి చెందగా.. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. అస్వస్థతకు గురైన విద్యార్థులకు గురజాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మదర్సాలో మధ్యాహ్నం భోజనం తిని ఓ విద్యార్థి మృతి! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఏపీలో దారుణం.. ఐదేళ్ళ కూతురిపై తండ్రి నూర్ భాషా అఘాయిత్యం!
భర్తపై భార్య పోలీసులకు ఫిర్యాదు

నాదెండ్ల‌: ఐదేళ్ల బాలికపై కన్నవాడే అఘాయిత్యానికి పాల్పడిన సంఘ‌ట‌న పల్నాడు జిల్లా, చిలకలూరిపేట మండలం బొప్పూడి గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వివ‌రాలివి. బొప్పూడి గ్రామానికి చెందిన నూర్ భాషా ఆదం షఫీకి 2016లో నాదెండ్ల మండలం అమీన్ సాహెబ్ పాలేనికి చెందిన హుస్సేన్ బీతో వివాహం జరిగింది. వీరికి ఒక పాప, బాబు ఉన్నారు.

పాపకు ఐదేళ్లు. ఆదం షఫీ బొప్పూడిలో ఉంటూ చిలకలూరిపేటలోని కళామందిర్ సెంటర్ వద్ద ఉన్న తినుబండారాల దుకాణంలో పని చేస్తున్నాడు. కుమార్తె ఓ పాఠశాలలో చదువుకుంటోంది. స్కూల్​కు వెళ్లే సమయంలో చిన్నారికి తల్లి స్నానం చేసేటప్పుడు తనకి నొప్పిగా ఉంటుందని.. రాత్రిపూట నాన్న పక్కన పడుకోపెట్టవద్దని ఏడుస్తూ చెప్పింది. సరేనంటూ తల్లి ఓదార్చింది. ప్రతిరోజు రాత్రి సమయంలో కుమారుడు తల్లి పక్కన, కూతురు తండ్రి పక్కన నిద్రపోతుంటారు.

చిన్నారి చెప్పిన విషయంతో తల్లి హుస్సేన్ బీ ఆలోచనలో పడింది. భర్త ఇలాంటి దుర్మార్గానికి పాల్పడతాడా..? అనే సందేహం కూడా ఆమెకు వచ్చింది. గత వారం రోజులుగా పలుమార్లు కూతురు చెప్పిన విషయాన్నే చెప్పడంతో భర్తను అనుమానించింది.

ఆదివారం రాత్రి భోజనం చేసి నలుగురు పడుకున్నారు. అంతలోనే భర్త తను బయటికి వెళ్ళి వస్తానని చెప్పి వెళ్ళి 11 గంటలకు ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో హుస్సేన్ బీ నిద్రపోతున్నట్టు నటిస్తూ భర్త చేసే పనులు గమనించింది. భార్య నిద్ర పోతుందా లేదా..? అని సెల్​ఫోన్ లైట్ వేసి చూశాడు. నిద్రపోతోందని గుర్తించి వెంటనే దారుణానికి సిద్ధమయ్యాడు.

కుమార్తె పక్కన పడుకుని సెల్​ఫోన్​ ఆన్ చేశాడు. అందులో నీలిచిత్రాలు చూస్తూ నిద్రిస్తున్న కన్న కూతురిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. గమనించిన భార్య హుస్సేన్ బీ వెంటనే భర్తను పట్టుకుంది. ఇంత దారుణానికి ఒడిగట్టిన తన భర్తలాంటి దుర్మార్గులు భూమి మీద ఉండకూడదని రోదించింది. వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. చిలకలూరిపేట గ్రామీణ పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. చిన్నారిని వైద్య పరీక్షల కోసం చిలకలూరిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఏపీలో దారుణం.. ఐదేళ్ళ కూతురిపై తండ్రి నూర్ భాషా అఘాయిత్యం! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.