Palasa – Vishwa Samvad Kendra Andhra Pradesh

పలాసలో ఆవుపై కత్తితో దాడి.. వ్యాపారిని దేహశుద్ధి చేసిన స్థానికులు!
పలాస: ఏపీలోని శ్రీకాకుళం జిల్లా, పలాస-కాశీబుగ్గలో దారుణం చోటుచేసుకుంది. ఓ పండ్ల వ్యాపారి ఆవుపై కత్తితో దాడి చేశాడు. పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ కేటీ రోడ్డులో మల్ల ఉమాశంకర్‌ అనే వ్యాపారి పండ్లు అమ్ముతున్నాడు. అయితే, అటుగా వెళుతున్న ఆవు ఉమాశంకర్‌ దుకాణంలోని ఓ బొప్పాయి పండును కొరికింది. ఇది చూసిన ఆ వ్యాపారి ఆగ్రహంతో గోమాతపై దాడి, కత్తితో నరికాడు. ఈ సంఘటనను చూసిన స్థానికులు ఉమా శంకర్‌కు దేహశుద్ధి చేశారు. అనంతరం స్థానిక పశువైద్యశాలకు సమాచారం ఇవ్వడంతో వైద్యులు ఆ గోమాతకు వైద్యం చేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పలాసలో ఆవుపై కత్తితో దాడి.. వ్యాపారిని దేహశుద్ధి చేసిన స్థానికులు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

పలాసలో 108 అంబులెన్స్‌ను ఢీకొన్న రైలు
ప‌లాస‌: ఏపీలోని శ్రీకాకుళం జిల్లా పలాస వద్ద 108 అంబులెన్స్‌ను రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదం నుంచి అంబులెన్సు డ్రైవరు, వైద్య నిపుణుడు సురక్షితంగా బయటప‌డ్డారు. అంబులెన్స్‌ను రైలు దాదాపు 100 మీటర్ల దూరం వరకూ ఈడ్చుకెళ్లింది. ఓ రోగిని తీసుకొచ్చేందుకు శ‌నివారం రాత్రి సుమారు 7.30 ప్రాంతంలో ప్లాట్‌ఫామ్‌పైకి అంబులెన్స్‌ వెళ్తుండగా ఈ దుర్ఘటన సంభ‌వించింది. అయితే, ఎటువంటి ప్రాణ‌న‌ష్టం జ‌ర‌గ‌లేదు. కేసు ద‌ర్యాప్తులో ఉంది.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పలాసలో 108 అంబులెన్స్‌ను ఢీకొన్న రైలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.