PALAKONDA BILAM – Vishwa Samvad Kendra Andhra Pradesh

ఆ గుడిలో స్వాతంత్ర్య యోధులే ఆరాధ్య దైవాలు
గుడిలో దేవుడినే కాదు స్వాతంత్ర్య పోరాట యోధుల్ని కొలుస్తున్నారు శ్రీకాకుళం జిల్లా వెలగవాడ ప్రజలు. ఆలయంలో దేవుడి ప్రతిమతో పాటు గోపురంపై దేశ నాయకుల విగ్రహాలు ప్రతిష్ఠించి జాతీయవాదం చాటుకుంటున్నారు. దేశ ప్రజల్ని బానిసత్వపు సంకెళ్ల నుంచి విముక్తి చేసిన ఆ నేతలు తమకు దేవుళ్లతో సమానం అంటున్నారు.

శ్రీకాకుళం జిల్లా పాలకొండ బిలం వెలగవాడలోని రామలింగేశ్వరస్వామి ఆలయానిది ఆరు దశాబ్దాల చరిత్ర. 60ఏళ్ల క్రితమే గ్రామస్థులందరూ విరాళాలతో గుడిని నిర్మించారు. దేశభక్తి, జాతీయవాదం వంటి గొప్పభావాలు ఉన్న ఆనాటి ప్రజలు ఆలయాన్ని ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన మహాత్మాగాంధీ, జవహార్‌లాల్‌ నెహ్రూ, సుభాష్‌ చంద్రబోస్‌ వంటి నేతల విగ్రహాలను గుడి గోపురంపై ప్రతిష్ఠింపజేశారు. ఈ జాతీయ నాయకులను దేవుళ్ళతో సమానంగానే భావించి పూజలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఇలాంటి గుడి ఎక్కడా లేకపోవడంతో చుట్టుపక్కల గ్రామాల్లోనూ ఈ ఆలయం ప్రాధాన్యతను సంతరించుకుంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఆ గుడిలో స్వాతంత్ర్య యోధులే ఆరాధ్య దైవాలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.