PALAKKAD – Vishwa Samvad Kendra Andhra Pradesh

ఆర్‌ఎస్‌ఎస్ స్వయం సేవక్ హత్య కేసు.. కస్టడీలో 4 పీఎఫ్‌ఐ ఉగ్రవాదులు
బిలాల్, రిజ్వాన్, సత్తార్, రియాజ్ ఖాన్‌లుగా పోలీసుల గుర్తింపు

పాలక్కాడ్(కేరళ): ఆర్‌ఎస్‌ఎస్ స్వయం సేవక్‌ని ఈ నెల 16వ తేదీన నరికి చంపిన కొన్ని రోజుల తర్వాత, నలుగురు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్‌ఐ) ఉగ్రవాదులను గురువారం (ఏప్రిల్ 21) పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. ఈ కుట్రలో వీరే ఉన్నారని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.

“ఈ నలుగురు, మరో ఆరుగురితో కలిసి ఆర్‌ఎస్‌ఎస్ స్వయం సేవక్ హత్యకు పాల్పడ్డారు. నిందితులు కాపలాగా ఉన్నారని, హత్య జరిగిన ప్రదేశానికి చుట్టుపక్కల ఉన్న వ్యక్తులపై నిఘా ఉంచడం ద్వారా స్పాట్‌ను కవర్ చేస్తున్నారు.. ” అని పోలీసు వర్గాలు తెలిపాయి.

అరెస్టయిన వారిని బిలాల్, రిజ్వాన్, సత్తార్, రియాజ్ ఖాన్‌లుగా గుర్తించారు. ఈ కేసులో మరో ఆరుగురు నిందితులు పరారీలో ఉన్నట్టు పోలీసు వర్గాలు తెలిపాయి.

Source: Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఆర్‌ఎస్‌ఎస్ స్వయం సేవక్ హత్య కేసు.. కస్టడీలో 4 పీఎఫ్‌ఐ ఉగ్రవాదులు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కేరళ స్వయం సేవక్‌ హత్యపై ఎన్‌ఐఏ దర్యాప్తునకు ఆర్‌ఎస్‌ఎస్‌ డిమాండ్‌
తిరువనంతపురం: ‘ఆర్‌ఎస్‌ఎస్‌ స్వయసేవక్‌ సంజిత్‌ను హత్య చేయడం చాలా దురదృష్టకరం, అత్యంత శోచనీయం. ఈ ఉగ్ర చర్యను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము, మరణించిన వారి కుటుంబానికి అండగా నిలుస్తాము’ అని ఆర్‌ఎస్‌ఎస్‌ సహ సర్‌ కార్యవాహ డాక్టర్‌ మన్మోహన్‌ వైద్య అన్నారు. ఇతర సీనియర్‌ కార్యకర్తలతో కలిసి, కేరళలోని పాలక్కాడ్‌లో సంజిత్‌ కుటుంబ సభ్యులను పరామర్శించారు.

‘ప్రజాస్వామ్యంగా ఎన్నికైన కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి లక్షిత హత్యలను నిరోధించడంలో విఫలమవడం చాలా దయనీయంగా ఉంది. స్వయం సేవకులను లక్ష్యంగా చేసుకుని హత్య చేయడంలో అధికార సీపీఎం, ఇస్లామిస్ట్‌ శక్తుల మధ్య నిశ్శబ్ద అవగాహన ఉందని, మునుపటి అనుభవాల నుండి స్పష్టంగా తెలుస్తుంది. ఈ విషయంపై విచారణ జరిపి హింసకు పాల్పడిన వారిపై వీలైనంత త్వరగా కేసులు నమోదు చేసి శిక్షించాలి’ అని డాక్టర్‌ మన్మోహన్‌ వైద్య సమావేశం అనంతరం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.

‘సీపీఎం ప్రభుత్వ హయాంలో న్యాయం జరగకపోతే ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నాము. సంజిత్‌ హత్యకు పాల్పడిన వారికి ఉగ్రవాద సంబంధాలు ఉన్నందున దీనిపై సమగ్ర ఎన్‌ఐఎ విచారణను కూడా మేము డిమాండ్‌ చేస్తున్నాము. మరింత దర్యాప్తు చేయాలని మేము రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము. దేశ వ్యతిరేక కార్యకలాపాలు… సమాజంలో మత సామరస్యాన్ని, శాంతిని నాశనం చేయడమే ఏకైక లక్ష్యంతో పనిచేసే పీఎఫ్‌ఐ ఉగ్రవాద సంస్థను నిషేధించండి’ అని అన్నారాయన.

ఈ నెల 15న ఉదయం తొమ్మిది గంటలకు మంబ్రం పాలక్కాడ్‌లో ఆర్‌ఎస్‌ఎస్‌ తెనేరి మండల్‌ బౌద్ధిక్‌ ప్రముఖ్‌ సంజిత్‌ను దారుణంగా హత్య చేసిన విషయం విదితమే. సంజిత్‌ను చంపడానికి అనేకసార్లు ప్రయత్నాలు జరిగాయి. ఈ సంఘటనకు సంబంధించి నలుగురు పీఎఫ్‌ఐ, ఎస్‌డీపీఐ ఉగ్రవాదులను పోలీసులు అరెస్టు చేశారు. ఇదిలావుండగా, కొన్ని వారాల క్రితం, కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అతని లొకేషన్‌ సమాచారాన్ని సేకరించినట్టు సమాచారం. ఈ సంఘటన తర్వాత, తనపై హత్యాయత్నం జరగవచ్చని ఊహించి, సంజిత్‌ తన భార్య ఇంటికి మారాడు. అయితే, దుండగులు అతని కొత్త ప్రదేశాన్ని ట్రాక్‌ చేశారు. సంజిత్‌ను హత్య చేయాలనే ఉద్దేశంతో అనేక మంది వ్యక్తులు అతని కదలికలను నిరంతరం అనుసరించారు.

సంజిత్‌ భార్య అర్షిక తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయం 8.45-9 గంటల ప్రాంతంలో ఇంటి నుంచి బయలుదేరిన వెంటనే కారులో నలుగురు నుంచి ఐదుగురు వ్యక్తులు వెంటపడి, తమ బైక్‌ను ఆపారు. దుండగుల్లో ఒకరు ఆమెను సంజిత్‌కు దూరంగా నెట్టివేసి గట్టిగా పట్టుకున్నాడు. మరికొందరు సంజిత్‌ను రోడ్డుపైకి నెట్టి కత్తులు, ఇతర ఆయుధాలతో పలుమార్లు నరికి చంపారు. తన భర్తపై దాడి చేయవద్దని అర్షిక ఏడుస్తూ దుండగులకు విన్నవించినా వారు పట్టించుకోలేదు.

సంజిత్‌ శరీరంలో 31 లోతైన గాయాలు ఉన్నాయి. ఆ రోడ్డుపై వెళ్తున్న నగర పోలీసు అధికారి అతడిని చూసి ఆటోరిక్షాలో సమీపంలోని ఆసుపత్రికి తీసుకువెళ్ళారు. అయినా ఫలితం లేకపోయింది. కాగా, 27 ఏళ్ల సంజిత్‌ చాలా చురుకైన, శక్తివంతమైన వ్యక్తి. తన ప్రాంతమైన ఈలపుల్లిలో అన్ని సంస్థాగత కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుండేవాడు.

కొంత కాలంగా ఇస్లామిక్‌ సంస్థలు ఈ ప్రాంతంలో పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. సంజిత్‌ హత్య జరిగిన వెంటనే, ఇస్లాంవాదులు తమ సోషల్‌ మీడియా హ్యాండిల్‌లను ఉపయోగించి అతనిపై ద్వేషపూరిత ప్రచారాన్ని ప్రారంభించారు. క్రూరమైన హత్యను సమర్థించేందుకు సంజిత్‌ పాత్రను హత్య చేయడమే లక్ష్యంగా సోషల్‌ మీడియా పోస్ట్‌లు ఉన్నాయి.

Source: Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కేరళ స్వయం సేవక్‌ హత్యపై ఎన్‌ఐఏ దర్యాప్తునకు ఆర్‌ఎస్‌ఎస్‌ డిమాండ్‌ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఆర్‌ఎస్‌ఎస్‌ స్వయం సేవక్‌ హత్యపై ఎన్‌ఐఏ విచారణకు డిమాండ్‌
కేరళ గవర్నర్‌ను కలిసిన బీజేపీ నేతలు

తిరువనంతపురం: పాలక్కాడ్‌లో ఇటీవల జరిగిన రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌(ఆర్‌ఎస్‌ఎస్‌) కార్యకర్త సంజిత్‌ (27) హత్యపై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఎ) దర్యాప్తును కోరుతూ భారతీయ జనతా పార్టీ(బీజేపీ) కేరళ అధ్యక్షుడు కె.సురేంద్రన్‌ మంగళవారం కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ మహ్మద్‌ ఖాన్‌ను కలిశారు. గవర్నర్‌తో భేటీ అనంతరం ఏఎన్‌ఐతో మాట్లాడిన సురేంద్రన్‌, ఈ హత్య వెనుక పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియాకు చెందిన సోషల్‌ డెమోక్రటిక్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా(ఎస్‌డీపీఐ) హస్తం ఉందని ఆరోపించారు. ‘కేసును ఎన్‌ఐఏకు అప్పగించాలని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు సలహా ఇవ్వాలని గౌరవనీయ గవర్నర్‌ను అభ్యర్థించాము.

కేరళ పోలీసులు, ప్రభుత్వ అధికారులు నిందితులకు మద్దతు ఇస్తున్నారు. నిందితులను గుర్తించి, 24 గంటల తర్వాత కూడా పోలీసులు ఇంకా ఎస్‌డీపీఐ కార్యకర్తలను అరెస్టు చేయలేదు. ఇందులో తీవ్రవాదుల ప్రమేయం ఉంది’ అని సురేంద్రన్‌ ఆరోపించారు. ఇంకా… ఆయన మాట్లాడుతూ ఎన్‌ఐఏ విచారణకు డిమాండ్‌ చేస్తూ బీజేపీ కేరళ యూనిట్‌ కూడా హోంమంత్రి అమిత్‌ షాను సంప్రదిస్తుందని ఆయన చెప్పారు.

‘15 రోజుల వ్యవధిలో, ఇది రెండో హత్య. త్రిస్సూర్‌, పాలక్కాడ్‌లో సంజిత్‌ని అతని భార్య ముందే నరికి చంపారు. రెండు కేసులలో, ఎస్‌డీపీఐ ప్రమేయం ఉంది’’ అన్నారాయన. పాలక్కాడ్‌లోని ఎలుప్పుల్లికి చెందిన ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్త సంజిత్‌(27) తన భార్యతో కలిసి బైక్‌పై వెళ్తుండగా అడ్డగించి నరికి చంపిన విషయం పాఠకులకు విదితమే.

Source: Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఆర్‌ఎస్‌ఎస్‌ స్వయం సేవక్‌ హత్యపై ఎన్‌ఐఏ విచారణకు డిమాండ్‌ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

మతం మత్తులో కన్న కొడుకుని అల్లాకి బలిచ్చింది
సభ్య సమాజం తలదించుకునే విధంగా మతం మత్తులో దారుణానికి పాల్పడింది ఓ మహిళ. ‘అల్లాహ్ అనుగ్రహం’ కోసం అభంశుభం తెలియని కన్న కొడుకుని బలిచ్చింది. ఈ హృద‌య విదార‌క‌ ఘట‌న కేర‌ళ‌లో చోటు చేసుకుంది. సులేమాన్‌, షాహిదా దంప‌తులు తమ ముగ్గురు పిల్లలతో కేరళ రాష్ట్రం పాలక్కా‌డ్ ‌లో నివ‌సిస్తున్నారు. సులేమాన్ ఆటో డ్రైవ‌ర్‌గా ప‌ని చేస్తుండగా షాహిదా ఇస్లామిక్ పాఠశాల (మ‌ద‌ర్సా)లో బోధకురాలిగా ప‌నిచేస్తోంది. నిత్యం ఖురాన్ బోధించే షాహిదా తీవ్రమైన మూఢనమ్మకాలకు లోనైంది. ఈ క్ర‌మంలో “అల్లాహ్ అనుగ్రహం కోసం” తన ఆరేళ్ళ కొడుకుని బలిచ్చింది. ఇంట్లో భ‌ర్త, పిల్ల‌లు నిద్రిస్తుండ‌గా త‌న కొడుకుని బాత్రూంలోకి తీసుకెళ్లి అతి కిరాత‌కంగా గొంతు కోసి చంపేసింది.

ఘటన అనంతరం విష‌యాన్ని ఆమే స్వ‌యంగా పోలీసుల‌కు ఫోన్ చేసి స‌మాచార‌మివ్వ‌డం గ‌మ‌నార్హం. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లాన్నిప‌రిశీలించారు. “అల్లా‌ను ప్రసన్నం చేసుకునే ప్రయత్నంలోనే ఈ పని చేశాను” అని షాహిదా పోలీసులకు తెలిపింది. ఈ ఘ‌ట‌న‌పై కేసు ఐపీసీ సెక్షన్ 302 కింద ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ విశ్వనాధ్ మాట్లాడుతూ, నిందితురాలు చెప్పిన వివ‌రాల ప్ర‌కారం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశామ‌ని, ఘ‌ట‌న‌పై సమగ్ర దర్యాప్తు చేప‌ట్టి తద్వారా హత్యలో కారణాలు విశ్లేషించి నిర్ధారించగలమ‌ని తెలిపారు. ఈ ఘ‌ట‌న‌తో పాలక్కా‌డ్ ‌లో విషాదఛాయ‌లు అలుముకున్నాయి.

Source :  ORGANISER & VSK TELANGANA

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మతం మత్తులో కన్న కొడుకుని అల్లాకి బలిచ్చింది appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.