archivePAKISTHAN

News

తిన‌డానికి తిండి లేని పాకిస్తాన్ ఆరాచ‌కం!

తాజాగా దుర్గమ్మ ఆలయం ధ్వంసం నిందితుడు మహ్మద్ వలీద్ షబ్బీర్ అరెస్టు క‌రాచీ: ఆ దేశంలోని ప్ర‌జ‌ల‌కు తిన‌డానికి తిండి లేదు... క‌నీస సౌక‌ర్యాలు లేవు. కానీ, అక్క‌డున్న దుష్ట‌శ‌క్తుల‌కు మాత్రం అమాయిక హిందువుల‌పై ప‌గ పోవ‌డం లేదు. మ‌త‌విద్వేషాలు సృష్టిస్తారు.....
News

మా జోలికొస్తే మెరుపు దాడులు తప్పవు – పాక్ కు అమిత్ షా స్ట్రాంగ్ వార్నింగ్

దేశ సరిహద్దుల్లో అలజడి సృష్టించేందుకు అనునిత్యం కుట్రలు చేస్తున్న పాకిస్థాన్ ‌కు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా గట్టి వార్నింగ్ ఇచ్చారు. సరిహద్దులలో అతిక్రమణలకు పాల్పడినా, కాశ్మీర్‌లోని అమాయక ప్రజల్ని పొట్టనపెట్టుకునేందుకు ఉగ్రవాదాన్ని ఎగదోస్తే మరిన్ని మెరుపుదాడులు తప్పవని హెచ్చరించారు....
News

పాకిస్థాన్, హిందూ మహిళలను ఉంపుడుగత్తెలుగా, పెళ్లి కుమార్తెలుగా చైనాకు అమ్మేస్తోంది : అమెరికా దౌత్యవేత్త

పాకిస్థాన్, హిందూ మరియు క్రైస్తవ మహిళలను "ఉంపుడుగత్తెలు" మరియు "బలవంతపు వధువులు" గా చైనాకు విక్రయిస్తోందని మత స్వేచ్ఛకు సంబంధించిన అమెరికా ఉన్నత దౌత్యవేత్త శామ్యూల్ బ్రౌన్ బ్యాక్ తెలిపారు. "పాకిస్థాన్ లోని మతపరమైన మైనారిటీలు, క్రిస్టియన్ మరియు హిందూ మహిళలే...
News

ఉగ్రవాదులకు కొమ్ముకాస్తున్న పాక్  – పాక్ పై FATF చర్యలు తీసుకునే అవకాశం

ఉగ్రవాదులకు పాకిస్థాన్‌ కొమ్ము కాస్తోందని మరోసారి స్పష్టమైంది. అధికారిక ఉగ్ర జాబితా నుంచి 4 వేల మంది ముష్కరుల పేర్లను పాక్‌ హఠాత్తుగా తొలగించడంతో పాటు, భారత్‌లో మారణ హోమాలకు పాల్పడ్డ కరడుగట్టిన ఉగ్రవాదులు మౌలానా మసూద్‌ అజహర్, హఫీజ్‌ సయీద్‌లపై...
News

పాకిస్థాన్ లో అంతే…. పాకిస్థాన్ లో అంతే…..

ఇస్లాం మ‌తాన్ని కించ‌ప‌రుస్తూ మాట్లాడాడ‌ని ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఓ వ్య‌క్తిని కోర్టు ఆవ‌ర‌ణ‌లోనే కిరాత‌కంగా చంపేసిన ఘ‌ట‌న పాకిస్థాన్ లో జ‌రిగింది. దైవ‌దూష‌ణ కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న‌ తాహిర్ ష‌మీమ్ అనే ముస్లిం యువ‌కుడు బుధవారం విచార‌ణ నిమిత్తం పెషావ‌ర్ సిటీలోని కోర్టుకు హాజ‌ర‌య్యాడు....
News

పాక్ లో గురుద్వారాను మశీదుగా మార్చే కుట్ర

పాకిస్థాన్‌లోని ప్రముఖ నగరం లాహోర్‌లో ఉన్న సిక్కుల పవిత్ర స్థలమైన ఓ గురుద్వారాను మసీదుగా మార్చేందుకు కుట్రలు జరుగుతున్నాయి. ఈ కుయుక్తులను భారత్‌ తీవ్రంగా ఖండించింది. తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ దిల్లీలోని పాకిస్థాన్‌ హై కమిషన్‌కు సోమవారం లేఖ అందజేసినట్లు...
News

జమ్ము కశ్మీర్‌లోకి భారీగా ఆయుధాలు చేరవేస్తున్న పాక్

పాకిస్థాన్‌ సైన్యం, ఆ దేశ నిఘా సంస్థ ఐఎస్‌ఐ ఏకమై జమ్ము కశ్మీర్‌లోకి భారీగా ఆయుధాలు చేరవేస్తున్నట్లు భారత నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. వారు డ్రోన్లు, ఇతర వ్యవస్థల ద్వారా దేశంలోకి ఆయుధాలను చేరవేస్తున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు....
ArticlesNews

అసలు ఆ రోజేం జరిగింది? చైనా ఎందుకు వెనకడుగు వేసింది?

జై భవానీ... అనే ఒకే ఒక్కపిలుపు కోసం భారత నావికాదళం ఎదురుచూసిన క్షణం.. జూలై 4 రాత్రి.. 5 ఉదయాన భారత్ లో ఏం జరిగింది?? సమస్త భారత ప్రజానీకమూ గుండెలమీద చెయ్యి వేసుకొని నిద్రిస్తున్న వేళ. దేశానికి ప్రధాన కాపలాదారు...
News

అవును పాక్ కు రహస్యాలు చేరవేశాడు – జమ్మూ-కశ్మీర్‌ డీఎస్పీ దేవేందర్‌ సింగ్‌ పై NIA అభియోగం

ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధముందన్న ఆరోపణలతో సస్పెండైన జమ్మూ-కశ్మీర్‌ డీఎస్పీ దేవేందర్‌ సింగ్‌ పాకిస్థాన్‌ హైకమిషన్‌కు సున్నితమైన, రహస్య సమాచారం చేరవేసినట్లు అధికారులు ఆదివారమిక్కడ తెలిపారు. ప్రస్తుతం జమ్మూ-కశ్మీర్‌ జైలులో ఉన్న అతడిపై ఎన్‌ఐఏ ఇటీవల అభియోగపత్రం నమోదుచేసింది. మరోవైపు, ఈ కేసుపై...
News

ఉత్తరప్రదేశ్ హిట్ : మహారాష్ట్ర ఫట్ – డాన్

కరోనా వైరస్‌ మహమ్మారి విజృంభిస్తోన్న వేళ దీన్ని కట్టడి చేయడంలో ఉత్తర్‌ప్రదేశ్‌ చేపడుతున్న చర్యలను పాకిస్థాన్‌ మీడియా ప్రశంసించింది. వైరస్‌ను కట్టడి చేసేందుకు యోగి ప్రభుత్వం అవలంభించిన విధానం సరైందని పాకిస్థాన్ మీడియా అభిప్రాయపడింది. కరోనా వైరస్‌ వ్యాప్తి అడ్డుకట్టవేసేందుకు ఉత్తర్‌ప్రదేశ్‌...
1 2
Page 1 of 2