Pakistan’s Prime Minister Imran Khan – Vishwa Samvad Kendra Andhra Pradesh

జాతీయ అసెంబ్లీలో మెజారిటీ కోల్పోయిన ఇమ్రాన్ ఖాన్
ఇస్లామాబాద్: ప్రతిపక్ష పార్టీలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌కు నాలుగు రోజుల ముందుగానే పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జాతీయ అసెంబ్లీలో మెజారిటీ కోల్పోయారు. ప్రతిపక్ష పీఎంఎల్‌–ఎన్‌ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఏప్రిల్ మూడోతేదీన‌ పార్లమెంట్‌లో ఓటింగ్‌ జరగనుంది.

ఈ నేపథ్యంలోనే కీలక భాగస్వామ్య పక్షమైన ఎమ్‌క్యూఎమ్‌ బుధవారం సంకీర్ణం నుండి నిష్క్రమించింది. ప్రతిపక్షానికి చెందిన పాకిస్థాన్ పీపుల్స్ పార్టీతో ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో పాక్ జాతీయ అసెంబ్లీలో విపక్షాల బలం 176కు పెరిగింది. అధికార కూటమి బలం 164కు పడిపోయింది. దీంతో ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ మెజార్టీ కోల్పోయారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post జాతీయ అసెంబ్లీలో మెజారిటీ కోల్పోయిన ఇమ్రాన్ ఖాన్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

దివాళా స్థితిలో పాక్‌ ప్రభుత్వం!
ప్రధాని ఇమ్రాన్‌ ఆందోళన

ఇస్లామాబాద్‌: దేశాన్ని నడిపేందుకు నిధులు లేవని పేర్కొంటూ దివాళా పరిస్థితుల్లో ఉన్నట్టు పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ స్పష్టమైన సంకేతం ఇచ్చారు. విదేశీ రుణాలు ఎక్కువ అయ్యాయని, ఇదే సమయంలో దేశంలో పన్నుల నుంచి వచ్చే ఆదాయం తగ్గిందని, ఇది దేశ భద్రతకు సమస్యగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు.

దేశ రాజధాని ఇస్లామాబాద్‌లో చక్కెర పరిశ్రమ కోసం ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ రెవెన్యూకి చెందిన ట్రాక్‌ సిస్టమ్‌ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఇమ్రాన్‌ మాట్లాడుతూ ప్రజల సంక్షేమం కోసం వెచ్చించడానికి సరిపడా నిధులు లేవని తెలిపారు.

‘‘మన దేశంలో(పాకిస్తాన్‌) అతిపెద్ద సమస్య ప్రభుత్వం వద్ద నిధులు లేకపోవడం. దేశాన్ని నడిపించడానికి, ప్రజా సంక్షేమంపై ఖర్చు చేసేందుకు నిధులు లేకపోవడం అతిపెద్ద సమస్యగా మారింది. ఈ సమస్యను అధిగమించాలంటే విదేశాల నుంచి రుణాలు తీసుకోక తప్పదు’’ అని ఆయన పేర్కొన్నారు.

Source: Nijamtodauy

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post దివాళా స్థితిలో పాక్‌ ప్రభుత్వం! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఆప్ఘనిస్తాన్‌కు భారత్‌ సాయం
గోధుమల రవాణాకు అంగీకరించిన పాకిస్తాన్‌

ఇస్లామాబాద్‌: ఆఫ్ఘనిస్తాన్‌ ప్రజలకు మానవతా సహాయంగా న్యూఢిల్లీ ప్రతిపాదించిన గోధుమల రవాణా ప్రతిపాదనపై ఇస్లామాబాద్‌ సానుకూల దృక్పథాన్ని తీసుకుంటోందని, దానిని పరిశీలిస్తామని పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ అన్నారు. తాలిబన్‌ విదేశాంగ మంత్రి అమీర్‌ ఖాన్‌ ముత్తాఖీని కలిసిన ఇమ్రాన్‌ తన దేశ వైఖరిని స్పష్టం చేశారు. పాక్‌ ప్రధాని కార్యాలయం ట్విట్టర్‌ హ్యాండిల్‌ నుండి చేసిన ట్వీట్‌లో, గోధుమ రవాణా గురించి సమాచారం ఇచ్చారు. ఆఫ్ఘన్‌ ప్రజలకు మానవతా సహాయం అందించాల్సిన తక్షణ అవసరాన్ని భారత్‌ నొక్కిచెప్పిన తరుణంలో ఇమ్రాన్‌ వైపు నుంచి ఈ ప్రకటన వచ్చింది. అదే సమయంలో, పాకిస్తాన్‌ పేరు చెప్పకుండా, మానవతావాద సహాయ ప్రయత్నాలు ఎటువంటి పరిమితులు లేకుండా ఉండాలని భారతదేశం అంగీకరించింది. నిజానికి, ఇటీవలి వారాల్లో, భారతదేశం ఆఫ్ఘనిస్తాన్‌ (భారత్‌-ఆఫ్ఘనిస్తాన్‌ సంబంధాలు) ప్రజలకు సహాయ సామగ్రిని అందించడానికి ప్రయత్నించింది. ఇందులో 50 వేల టన్నుల గోధుమలు కూడా ఉన్నాయి. అయితే, భారత్‌ సహాయ సామగ్రిని ఆఫ్ఘనిస్తాన్‌కు రవాణా చేయడానికి పాకిస్తాన్‌ తన భూభాగాన్ని ఉపయోగించడానికి నిరాకరించింది.

పాక్‌ ప్రధాన మంత్రి కార్యాలయం ట్వీట్‌ చేస్తూ, ‘ప్రస్తుత సందర్భంలో పాకిస్తాన్‌ ఆఫ్ఘన్‌ సోదరుల అభ్యర్థన మేరకు, మానవతా ప్రయోజనాల కోసం..పాకిస్తాన్‌ ద్వారా భారతదేశం అందించే విధానాలకు అనుగుణంగా వ్యవహరిస్తుందని ప్రధాన మంత్రి తెలియజేసారు.’ అని పేర్కొంది. ఆఫ్ఘనిస్తాన్‌కు తక్షణ మానవతా సహాయం అందించాలని పాకిస్తాన్‌ పదేపదే అభ్యర్థిస్తోందని ముత్తాఖీ అలాగే అతని ప్రతినిధి బృందానికి ఇమ్రాన్‌ చెప్పారు. రాబోయే శీతాకాలాన్ని ఎదుర్కొనేందుకు మానవతా సహాయంతో సహా అన్ని రకాల సహాయాన్ని అందించడం ద్వారా ఆఫ్ఘన్‌ ప్రజలకు అండగా నిలవాలనే పాకిస్థాన్‌ నిర్ణయాన్ని ఇమ్రాన్‌ పునరుద్ఘాటించారు.

Source: Tv9

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఆప్ఘనిస్తాన్‌కు భారత్‌ సాయం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఉగ్రవాదులను కీర్తిస్తున్న పాక్‌ ప్రధాని!
ఐక్యరాజ్యసమితిలో పాకిస్తాన్‌పై విరుచుకుపడిన భారత్‌

ఐక్యరాజ్యసమితి: ఐక్యరాజ్య సమితిలో పాకిస్తాన్‌ వైఖరిపై హిందుస్థాన్‌ మరోసారి విరుచుకుప‌డింది. పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ లాడెన్‌ వంటి ఉగ్రవాదులను అమరవీరులుగా కీర్తించారని భారతదేశం ఆరోపించింది. ఐక్యరాజ్యసమితి సూత్రాలను పరిగణనలోకి తీసుకోకుండా, పాకిస్తాన్‌ తన పొరుగువారిపై పదేపదే సరిహద్దు ఉగ్రవాదానికి పాల్పడుతోందని పేర్కొంది.

సోమవారం జరిగిన ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీ 76వ సెషన్‌లో, భారత శాశ్వత మిషన్‌ కౌన్సిలర్‌ ఎ.అమర్‌నాథ్‌ ఇలా అన్నారు… ‘పాకిస్తాన్‌ శాశ్వత ప్రతినిధి ఇక్కడ శాంతి, భద్రత గురించి మాట్లాడుతారు…. ఆ దేశ ప్రధాన మంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ ‘ఒసామా బిన్‌ లాడెన్‌ వంటి ప్రపంచ తీవ్రవాదులను అమరవీరులుగా కీర్తించారు’. ‘పాకిస్తాన్‌ జమ్మూ-కశ్మీర్‌, లడఖ్‌తో సహా భారతదేశానికి వ్యతిరేకంగా అనేక ఆధారాలు లేని ఆరోపణలు చేసింది. భారతదేశ అంతర్గత విషయాలకు సంబంధించి ఇవి ప్రతిస్పందనను పొందవు’’ అని ఆయన అన్నారు.

‘జమ్మూ-కశ్మీర్‌ మొత్తం భూభాగం భారతదేశంలో అంతర్భాగం, విడదీయరాని భాగం అని నేను ఇక్కడ పునరుద్ఘాటిస్తున్నాను. ఇందులో పాకిస్తాన్‌ అక్రమ ఆక్రమణలో ఉన్న ప్రాంతం కూడా ఉంది’’ అని ఆయన అన్నారు. భారత దౌత్యవేత్త పాకిస్తాన్‌ తన అక్రమ ఆక్రమణలో ఉన్న అన్ని ప్రాంతాలను ‘‘వెంటనే ఖాళీ చేయమని’’ పిలుపునిచ్చారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఉగ్రవాదులను కీర్తిస్తున్న పాక్‌ ప్రధాని! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.