#Pakistan Marine Security Agency – Vishwa Samvad Kendra Andhra Pradesh

భారత జాలర్లను అపహరించేందుకు పాకిస్తాన్ నౌకాదళం యత్నం
కేసు నమోదు చేసిన గుజరాత్ పోలీసులు

గాంధీన‌గ‌ర్‌: అరేబీయా సముద్ర తీరంలో భారత మత్సకారులను అపహరించేందుకు యత్నించిన ఘటనలో పాక్ నేవీ అధికారులపై గుజరాత్ పోలీసులు కేసు నమోదు చేశారు. అక్టోబర్ ఆరోతేదీన‌ ఏడుగురు మత్స్యకారులు జఖౌ సముద్ర తీరంలోని భారత జలాల్లో చేపలు పట్టేందుకు వెళ్ళారు. ఈ క్రమంలో పాకిస్తాన్ మెరైన్ సెక్యూరిటీ ఏజెన్సీకి (పీఎంఎస్​ఏ) చెందిన బోటులో 20 నుంచి 25 మంది పాక్ జవాన్లు.. భారత పడవపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో పడవ ధ్వంసమై మునిగిపోయింది. అనంతరం మత్య్సకారులను కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళారు.

ఈ సమాచారం అందుకున్న భారత నేవీ అధికారులు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. భారత సిబ్బందిని చూసిన పాక్ నేవీ బృందం అప్పటికప్పుడు ఓ కట్టుకథ అల్లింది. మునిగిపోతున్న భారత పడవను కాపాడి మత్య్సకారులకు సపర్యలు చేసినట్టు ఓ వీడియో చేయించింది. అది భారత నేవీ బృందానికి చూపింది. అయితే ఘటన తరువాత ఇళ్ళ‌కు చేరుకున్న మత్య్సకారులు అసలు విషయాన్నిబయటపెట్టారు. పాక్ నేవీ బృందం.. తమను భయాందోళనకు గురిచేసిందని అన్నారు. అంతేకాకుండా తమను బెదిరించి అబద్ధం చెప్పించిందని తెలిపారు. ఈ వివరాల ఆధారంగా పాక్‌ నేవీ అధికారులపై చర్యలు తీసుకునేందుకు భారత్ సిద్ధమైంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భారత జాలర్లను అపహరించేందుకు పాకిస్తాన్ నౌకాదళం యత్నం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.