#Pakistan Journalist – Vishwa Samvad Kendra Andhra Pradesh

లైవ్‌లోనే చెంపచెల్లుమనిపించిన పాకిస్తానీ లేడీ జర్నలిస్ట్
ఇస్లామాబాద్‌: లైవ్‌లోనే ఓ లేడీ జర్నలిస్ట్ ఓ బాలుడి చెంపచెల్లమనిపించింది. ఇది జరిగింది పాకిస్తాన్‌లో. అయితే తను చేసిన చర్యను ఆ లేడీ జర్నలిస్టు మైరా హస్మీ సమర్థించుకుంది. ఈద్- అల్ అధా పండగ సందర్భంగా ఆ లేడీ జర్నలిస్టు లైవ్‌లో పండగ విశేషాలను పంచుకుంటున్నది. ఈ సమయంలో ప‌క్క‌న గ‌ల బాలుడు ఎదుట వారితో వాట‌ర్ బాటిల్‌తో ఏదో సైగ చేశాడు. లైవ్‌లో అడ్డంగా వ‌చ్చాడ‌ని లేడీ జ‌ర్న‌లిస్ట్ ఆ బాలుడి చెంపపై కొట్టింది.

ఈ ఘటనపై బాలుడిని కొట్టే హక్కు మీకెవరు ఇచ్చారంటూ నెటిజెన్లు ప్రశ్నించగా.. కొంతమంది మాత్రం సదరు బాలుడు ఏదో అనుచిత ప్రవర్తన చేసిందుకే జర్నలిస్ట్ ఇలా రియాక్ట్ అయిందని ఆమెకు మద్దతు తెలియజేస్తున్నారు. అయితే ఈ ఘటనపై జర్నలిస్ట్ మైరా హస్మీ స్పందించారు. లైవ్ జరిగే సమయంలో బాలుడు ఓ కుటుంబాన్ని వేధిస్తున్నాడంటూ ట్వీట్ చేసింది. ఇలాంటి ప్రవర్తనను సహించకూడదని.. కామెంట్ చేసింది.

Source:  SGS Tv Telugu

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post లైవ్‌లోనే చెంపచెల్లుమనిపించిన పాకిస్తానీ లేడీ జర్నలిస్ట్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.