#Pakistan floods – Vishwa Samvad Kendra Andhra Pradesh

ప్రపంచదేశాలను సాయం అర్థిస్తున్న పాక్
పాకిస్థాన్ ను భారీ వరదలు ముంచెత్తిన సంగతి తెలిసిందే. వరదల వల్ల పాక్ మరణించిన వారి సంఖ్య 1,265కు చేరింది. భారీ వరదలకు దేశంలోని మూడో వంతు ప్రాంతం నీట మునిగింది. సుమారు 5 లక్షల మందికిపైగా నిరాశ్రయులై పునరావాస శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. అసలే కష్టాల్లో ఉన్న పాక్, వరదల నష్టంతో ఉక్కిరిబిక్కిరవుతోంది. రిక్త హస్తాలతో, భిక్షా పాత్రతో ప్రపంచాన్ని సాయం అర్థిస్తోంది.  వరదలతో తీవ్రంగా నష్టపోయిన తమకు సాయం చేయాలని ప్రపంచ దేశాలకు పాక్ విజ్ఞప్తి చేస్తోంది. ఇప్పటికే UNO రూ.1,275 కోట్లు, అమెరికా రూ.239 కోట్ల సాయాన్ని పాక్ కు ప్రకటించాయి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ప్రపంచదేశాలను సాయం అర్థిస్తున్న పాక్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

పాకిస్తాన్‌కు భార‌త్ ఆప‌న్న హ‌స్తం!
న్యూఢిల్లీ: వరదలతో అల్లాడుతున్న దాయాది దేశం పాకిస్తాన్‌కు భారత్ చేయూతనందించింది. జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటించుకున్న పాక్‌కు తక్షణ సాయం అందించడంతో పాటు.. మార్కెట్‌లో పెరిగిన ధరలను నియంత్రించేందుకు కూరగాయలు, పండ్లను భారత్‌ నుంచి ఎగుమతి చేసేందుకు అంగీకరించింది. వాఘ్‌ సరిహద్దు మీదుడా వీటిని పాక్‌కు చేరవేయనుంది. ప్రస్తుతం అఫ్గన్‌ టోర్‌ఖాం నుంచి పండ్లు, కూరగాయలు అందుతున్నా.. రేట్లు ఎక్కువగా ఉంటున్నాయి. ఈ తీవ్రతను తగ్గించేందుకు భారత్‌ నుంచి పాక్‌ దిగుమతి చేసుకుంటోంది.

ఇక లాహోర్‌ మార్కెట్‌లో కిలో టొమాటో ధర రూ.500(పాక్‌ కరెన్సీ) కాగా, ఉల్లిపాయ కేజీ రూ.400 పలికింది. మిగతా నిత్యావసరాలది అదే బాట. బలోచిస్తాన్‌, సింధ్‌, సౌత్‌ పంజాబ్‌ ప్రావిన్స్‌ల వరదల కారణంగా పంట, నిల్వలు బాగా దెబ్బ తిన్నాయి. ఈ ప్రభావంతో నిత్యావసరాల ధరలు భారీగా పెరిగాయని తెలుస్తోంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పాకిస్తాన్‌కు భార‌త్ ఆప‌న్న హ‌స్తం! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.