PAKISTAN ARMY – Vishwa Samvad Kendra Andhra Pradesh

పనులు ఆపకపోతే మరిన్ని ఆత్మాహుతి దాడులు చేస్తాం – బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ
* అభివృద్ధి పేరుతో బెలూచిస్తాన్ ను చైనా కబళిస్తోంది – బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ

పాకిస్థాన్‌ కరాచీ యూనివర్సిటీలో ఆత్మాహుతి దాడి నేపథ్యంలో బలోచిస్థాన్‌ లిబరేషన్‌ ఆర్మీ…. చైనా, పాకిస్థాన్‌లకు గట్టి హెచ్చరిక జారీ చేసింది. బలోచిస్తాన్ భూమిని కాపాడుకునేందుకు చైనీయులే లక్ష్యంగా మున్ముందు మరిన్ని ఆత్మాహుతి దాడులు చేస్తామని ప్రకటించింది. ఆత్మాహుతి దాడుల కోసం ప్రత్యేక దళాలను సిద్ధం చేశామని తెలిపింది. తక్షణమే చైనా, పాక్ బలగాలు బలోచిస్తాన్ ‌ను వదిలివెళ్లాలని హెచ్చరించింది. పాక్ సైన్యం మద్దతుతో బలోచిస్తాన్ ‌ను కబలిస్తున్నారని, తాము చూస్తూ ఊరుకోబోమని బీఎల్‌ఏ జనరల్ అస్లమ్ ‌ను ఉటంకిస్తూ వీడియో సందేశం విడుదల చేసింది. బలోచిస్తాన్ ‌లో చేపడుతోన్న ప్రాజెక్టులను విరమించుకోవాలని, తక్షణమే గ్వాదర్ పోర్ట్ ‌ను వదిలివెళ్లాలని బీఎల్‌ఏ వార్నింగ్ ఇచ్చింది. ఇంతకాలం పాక్, చైనా ఆడిందే ఆట అయిందని, ఇక ఆటలు సాగనీయబోమంటూ నేరుగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ‌ను ఉద్దేశించి హెచ్చరికలు జారీ చేసింది. 60 బిలియన్ డాలర్లతో చేపట్టిన చైనా పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ ‌ను ముమ్మాటికీ అడ్డుకుంటామని బీఎల్‌ఏ హెచ్చరించింది. కరాచీ యూనివర్సిటీలో జరిగిన ఆత్మాహుతి దాడి తమ పనే అని నిన్న ప్రకటించుకున్న బీఎల్‌ఏ ఇందుకోసం షరీ బలూచ్‌ అనే తొలి మహిళా ఆత్మాహుతి బాంబర్ ‌ను వినియోగించామని వెల్లడించింది.

కన్ఫూషియస్‌ సంస్థలో పనిచేస్తున్న చైనీయులే లక్ష్యంగా జరిగిన ఈ ఆత్మాహుతి దాడిలో నలుగురు చనిపోయారు. మృతుల్లో ముగ్గురు చైనీయులు, ఒక పాకిస్థానీ గార్డ్ ఉన్నారు. బుర్ఖాలో బాంబుతో వచ్చిన ఒక మహిళ తనను తాను పేల్చి వేసుకున్నట్లు సీసీటీవీ ఫుటేజీలో రికార్డైంది. ఇటీవల బీఎల్‌ఏ జరిపిన వేర్వేరు దాడుల్లో 100 మందికిపైగా పాకిస్థాన్ సైనికులు చనిపోయారు. చైనా ఇంజనీర్లు కూడా చనిపోయారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పనులు ఆపకపోతే మరిన్ని ఆత్మాహుతి దాడులు చేస్తాం – బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

2020లో బరితెగించిన పాక్ – దీటుగా బదులిచ్చిన భారత్
గత 18 ఏళ్లలో ఎన్నడూ లేనివిధంగా సరిహద్దుల వద్ద ఈ ఏడాది పాకిస్థాన్‌ సైన్యం దుశ్చర్యలు తారస్థాయికి చేరాయి. 2020లో ఏకంగా 5,100 సార్లు కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచిన పాకిస్థాన్‌.. 36 మందిని బలిగొంది. మరో 136 మంది తీవ్రంగా గాయపడ్డారు. పొరుగు దేశపు సైన్యం దుశ్చర్యల నుంచి సరిహద్దు గ్రామాల ప్రజలను కాపాడేందుకు ప్రభుత్వం 14వేలకుపైగా బంకర్లను నిర్మిస్తోంది.

మరోవైపు పాక్‌ కవ్వింపు చర్యలను భారత దళాలు ఎప్పటికప్పుడూ సమర్థంగా తిప్పికొట్టాయి. 2020లో 203మంది ఉగ్రవాదులను భారత సైన్యం మట్టుబెట్టింది. వీరిలో 166మంది స్థానిక ముష్కరులు ఉన్నారు. 37 మంది పాకిస్థాన్ ‌కు చెందిన వారు. మరోవైపు 43మంది పౌరులు ప్రాణాలు కోల్పోగా, మరో 92మంది గాయపడ్డినట్టు అధికార వర్గాల సమాచారం. వీటితో పాటు 49మంది ఉగ్రవాదులను అధికారులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది.

పాక్‌ దుశ్చర్యల నేపథ్యంలో భారత ప్రభుత్వం సరిహద్దు గ్రామాల ప్రజల్ని రక్షించేందుకు నియంత్రణ రేఖ, అంతర్జాతీయ సరిహద్దు వద్ద రూ.415 కోట్లతో 14,400 బంకర్ల నిర్మాణం చేపట్టింది. రజౌరీ, పూంఛ్‌, కథువా, సాంబ, జమ్మూ జిల్లాల్లో ఇలాంటి 7,777 బంకర్ల నిర్మాణం ఇప్పటికే పూర్తయింది. మిగిలిన వాటిని త్వరలోనే పూర్తి చేయనుంది. భారత్‌-పాక్‌ మధ్య 3,323 కి.మీ మేర సరిహద్దు విస్తరించి ఉంది. ఇందులో 221 కి.మీ మేర అంతర్జాతీయ సరిహద్దు, 740 కి.మీ మేర నియంత్రణ రేఖ జమ్మూకశ్మీర్‌ పరిధిలోకి వస్తుంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post 2020లో బరితెగించిన పాక్ – దీటుగా బదులిచ్చిన భారత్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

బలోచ్ వేర్పాటువాదుల దాడిలో ఏడుగురు పాక్ సైనికులు మృతి
పాక్ లోని బలోచిస్థాన్‌ ప్రావిన్స్ ‌లో ఆ దేశ సైనికులపై వేర్పాటువాదులుగా అనుమానిస్తున్న కొందరు ఆదివారం విరుచుకుపడ్డారు. హర్నాయ్‌ వద్ద ఉన్న చెక్ పోస్ట్ ‌పై వీరు జరిపిన దాడిలో సుమారు ఏడుగురు పాక్‌ సైనికులు మృత్యువాత పడ్డారు. మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పాక్‌ ఆర్మీ అధికారులు వివరాలు వెల్లడించారు. ‘హార్నాయ్‌ ప్రాంతంలోని ఔట్ పోస్ట్ ‌పై కొందరు దాడికి తెగబడ్డారు. ఈ క్రమంలో ఇరువైపులా కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఏడుగురు పాక్‌ సైనికులు మరణించారు. ఉగ్రవాదులను పట్టుకునేందుకు ఆ ప్రాంతంలో భారీ ఆపరేషన్‌ కొనసాగుతోంది. తప్పించుకోకుండా మార్గాల్ని నిర్బంధించాం’ అని ఆర్మీ వర్గాలు తెలిపాయి.

ఈ దాడిపై పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ మాట్లాడుతూ ‘ఎంతో దిగ్భ్రాంతికి గురి చేసే ఘటన ఇది. మరణించిన సైనికుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నా’ అని ప్రకటించారు. కాగా గత ఐదు రోజుల నుంచి బలోచ్‌ ప్రావిన్స్ లో ఉగ్రవాదుల కోసం సైనికులు గాలింపు కొనసాగిస్తున్న క్రమంలో.. ఈ దాడి జరగడం గమనార్హం. ఈ దాడి వెనక బలోచ్‌ నేషనలిస్ట్‌ సంస్థకు చెందినవారి హస్తం ఉండొచ్చని భావిస్తున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post బలోచ్ వేర్పాటువాదుల దాడిలో ఏడుగురు పాక్ సైనికులు మృతి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

బలోచ్‌ గొరిల్లా ఫైటర్ల చేతిలో ఏడుగురు పాక్‌ జవానులు హతం
పాకిస్థాన్‌లోని ఘావూ, మాష్కే మిలిటరీ ప్రాంతాల్లో జవానులపై దాడులకు పాల్పడ్డట్లు బలూచిస్థాన్‌ రెబెలియన్‌ ఫ్రంట్‌ వెల్లడించింది. బలూచిస్థాన్‌ రెబెలియన్‌ ఫ్రంట్‌ ప్రతినిధి గ్వహ్రమ్‌ బలోచ్‌ ఈ విషయాన్ని పేర్కొన్నాడు. శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేస్తూ గత రాత్రి సర్మాచారులు (బలోచ్‌ స్వతంత్ర్యం కోసం పోరాడుతున్నవారు) మాష్కేలోని మంగులి చెక్‌పోస్టుపై స్నైపర్లు, భారీ ఆయుధాలతో దాడిచేసి ముగ్గురు జవాన్లను హత్య చేసినట్లు ఫ్రంట్‌ పేర్కొంది. ఈ దాడిలో మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డట్లు తెలిపింది. దరజ్‌ కౌర్‌ నదీ ప్రాంతంలో జరిగిన మరో ఘటనలో నలుగురు ఆర్మీ జవాన్లను హతమార్చినట్లు వెల్లడించింది. శుక్రవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో బలోచ్‌ గొరిల్లా ఫైటర్లపై పాకిస్థాన్‌ ఆర్మీ బృందం ఆకస్మిక దాడికి పాల్పడిందని, కాగా ఈ ఘటనలో నలుగురు పాక్‌ జవాన్లను మట్టుబెట్టినట్లు ఫ్రంట్‌ పేర్కొంది. మరో ఇద్దరిని గాయపరిచినట్లు తెలిపింది. పాక్‌ ఆక్రమిత బలూచిస్థాన్‌కు స్వాతంత్య్రం లభించే వరకు ఆ దాడులు కొనసాగుతాయని గ్వహ్రమ్‌ బలోచ్‌ ఆ ప్రకటనలో పేర్కొన్నాడు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post బలోచ్‌ గొరిల్లా ఫైటర్ల చేతిలో ఏడుగురు పాక్‌ జవానులు హతం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.