Pakistan Administrative Service – Vishwa Samvad Kendra Andhra Pradesh

పాక్‌లో సత్తాచాటిన హిందూ మహిళ
లాహోర్‌: పాకిస్తాన్‌లో హిందూ యువతి తన సత్తా చాటింది. పాక్‌లో అత్యున్నత ఉద్యోగమైన పాకిస్తాన్‌ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీస్‌కు సనా రాంచంద్‌ గుల్వానీ అనే హిందూ యువతి ఎంపికైంది. అంతేకాకుండా ఈ ఉద్యోగాన్ని తన తొలి అటెంప్ట్‌ లోనే కైవసం చేసుకుంది. పాక్‌లో హిందువులు మైనార్టీలుగా ఉన్నారు. ఆ దేశంలో అత్యున్నత ఉద్యోగాల్లోకి మైనార్టీలు వెళ్లడం అత్యంత కష్టమైనా సనా రాంచంద్‌ గుల్వానీ అద్భుతం చేసి చూపించింది.

సనా రాంచంద్‌ గుల్వానీ వయస్సు 27 ఏళ్ళు. డాక్టర్‌ సనా మొదటి ప్రయత్నంలోనే సెంట్రల్‌ సుపీరియర్‌ సర్వీసెస్‌ పరీక్షలో ఉత్తీర్ణులైంది. పాకిస్తాన్‌ చరిత్రలో ఈ పరీక్షలో విజయం సాధించిన మొదటి హిందూ యువతిగా చరిత్ర సృష్టించింది. పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తర్వాత సనా నియామకం కూడా నిర్ధారించబడిరది. పాకిస్తాన్‌లో ఈ పరీక్ష చాలా కష్టం. కేవలం రెండు శాతం కంటే తక్కువ అభ్యర్థులు మాత్రమే ఈ పరీక్షలో విజయం సాధించారు. సెంట్రల్‌ సుపీరియర్‌ సర్వీసెస్‌ అనేది పాకిస్తాన్‌ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీస్‌లో నియామకాల కోసం ఒక పరీక్ష. భారతదేశంలోని యూపీఎస్‌సీ ప్రమాణాలతో ఈ పరీక్షతో పోల్చవచ్చు. సింధ్‌ ప్రావిన్స్‌లోని గ్రామీణ ప్రాంతానికి చెందిన సనా పరీక్ష రాసి విజయం సాధించింది.

Source: Nationalist Hub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పాక్‌లో సత్తాచాటిన హిందూ మహిళ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.